India
-
NEET Exams : జూలై 17న నీట్
మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ జూలై 17న నిర్వహించబడుతుందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఈరోజు పేర్కొంది. నీట్ పరీక్ష రిజిస్ట్రేషన్ బుధవారం ప్రారంభమైంది. NTA ప్రకారం, JEE-మెయిన్స్, ఇంజనీరింగ్ కళాశాలల ప్రవేశ పరీక్ష జూన్ మరియు జూలైలో నిర్వహించబడుతుంది. నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంట్రన్స్ టెస్ట్ (NEET) దేశవ్యాప్తంగా 13 భాషల్లో నిర్వహించబడుతుంది. ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జీ-మెయిన్స్ మొదటి
Date : 07-04-2022 - 3:29 IST -
Reservations : ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు వైద్యవిద్యలో 7.5 శాతం రిజర్వేషన్
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు వైద్యవిద్యలో 7.5శాతం రిజర్వేషన్ ఇస్తూ తమిళనాడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు సమర్థించింది.
Date : 07-04-2022 - 3:28 IST -
PM Modi On BJP : గర్వపడేలా బీజేపీ:మోడీ
దేశం గర్వపడేలా బీజేపీ పనిచేస్తోందని 42వ ఆవిర్భావం సందర్భంగా మంత్రి మోడీ అభిప్రాయపడ్డారు.
Date : 06-04-2022 - 5:05 IST -
42 Years of BJP : బీజేపీ 42 ఏళ్ల ప్రస్థానం
భారతీయ జనతా పార్టీ 1980 ఏప్రిల్ 6వ తేదీన ఆవిర్భవించి. నేటికి 42 ఏళ్లు పూర్తి చేసుకుంది. బురదలో పుట్టిన కమలం అంటూ అప్పటి ప్రత్యర్థి నాయకులు ఈసడించారు.
Date : 06-04-2022 - 4:52 IST -
PM Modi: మోదీ నవ్వుల పాల్.. ప్రధాని కొంపముంచిన ఫొటో..!
దేశ రాజకీయ నాయకుల్లో పబ్లిసిటీ పిచ్చి ఉన్నవారిలో ప్రధాని నరేంద్ర మోదీ ముందుంటారు. సిట్యువేషన్ ఏదైనా పబ్లిసిటీలో మోదీ తర్వాతే ఎవరైనా. ఈ క్రమంలో ప్రతి విషయాన్నీ ట్విట్టర్ లో పోస్ట్ చేయటం అలవాటు అయిన మోదీ పై ఒక్కోసారి ప్రశంసలుతో పాటు విమర్శలు కూడా వస్తుంటాయి. పబ్లిసిటీలో భాగంగా మోదీ చేసే కొన్ని ట్వీట్లు బూమ్ రాంగ్ అవుతుంటాయి. దీంతో మోదీకి నెటిజన్లు
Date : 06-04-2022 - 4:41 IST -
BJP VS AAP: గుజరాత్‌లో కేజ్రివాల్‌కు బిగ్‌షాక్..!
దేశంలో ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపధ్యంలో బీజేపీ నాలు రాష్ట్రాలను కైవశం చేసుకోగా, అనూహ్యాంగా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్‌లో విజయం సాధించింది. ప్రస్తుతం మంచి ఊపులో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కన్ను గుజరాత్ రాష్ట్రం పై పడింది. ఈ క్రమంలో గుజరాత్ రాష్ట్రంలో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని ప్రయత్నిస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీకి, తాజాగా ఊహించని విధంగా భారీ ఎదుర
Date : 06-04-2022 - 4:10 IST -
Corruption Case: మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ అరెస్ట్..!
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను అవినీతి కేసులో భాగంగా సీబీఐ బుధవారం అరెస్ట్ చేసింది. అవినీతి కేసులో దేశ్‌ముఖ్‌ను కష్టడీలోకి తీసుకునేందుకు ముంబై కోర్టు గతవారం సీబీఐకు అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. అంతకు ముందు దేశ్‌ముఖ్ వ్యక్తిగత కార్యదర్శి కుందన్ షిండే, కార్యదర్శి సంజీవ్ పల్నాడెను కస్టడీలోకి తీసుకున్నారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ సచిన్
Date : 06-04-2022 - 3:05 IST -
Amit Shah: లోక్ సభలో నవ్వులు పూయించిన అమిత్ షా
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా లోక్ సభలో నవ్వుల పువ్వులు పూయించారు. తనపై తానే సెటైర్ వేసుకున్నారు.
Date : 05-04-2022 - 4:49 IST -
BJP Formation Day : బీజేపీ ఆవిర్భాదినోత్సవ వేడుకల ప్రణాళిక
ఏప్రిల్ 6న పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను బూత్ వారీగా చేపట్టాలని బీజేపీ నిర్ణయించింది. ఆ మేరకు ఢిల్లీలో జరిగిన బీజేపీ అగ్రనేతల సమావేశం తీర్మానించింది. ఆ రోజు బూత్ వద్ద ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయడం ద్వారా ప్రధాని మోడీ ప్రసంగాన్ని వినిపించాలని దేశ వ్యాప్తంగా ఉన్న క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ఆ తరువాత మాత్రమే స్థానికంగా ఉండే లీడర్ల ప్రసంగాలు ఉండ
Date : 05-04-2022 - 3:31 IST -
Sonia Gandhi On Modi : మోడీ విదేశాంగ విధానంపై సోనియా ఫైర్
రష్యా , ఉక్రెయిన్ యుద్ధంపై తటస్థ వైఖరిని పరోక్షంగా సోనియాగాంధీ తప్పుబట్టారు. దేశ విదేశాంగ విధానానికి అనైక్యత పునాదులను మోడీ సర్కార్ వేస్తోందని ఆరోపించారు. చరిత్రను దర్మార్గంగా వక్రీకరించే దిశగా బీజేపీ వెళుతోందని ఆందోళన చెందారు.
Date : 05-04-2022 - 3:05 IST -
Merits of Dowry Shocker: అందంలేని అమ్మాయిలకు వరకట్నం వరమట..!!
వరకట్న దురాచారంపై ఎప్పటినుంచో పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. అదనపు కట్నం తేవాలంటూ ఇల్లాలిపై ఇప్పటికీ అకృత్యాలు జరుగుతుండటం చూస్తూనే ఉన్నాం.
Date : 05-04-2022 - 1:31 IST -
Arya Samaj Marriages : ఆర్యసమాజ్ వివాహాలకు `సుప్రీం` జై
"హిందూ వివాహ చట్టంలోని సెక్షన్ 5 మరియు 7కు అనుగుణంగా ఆర్యసమాజ్ దేవాలయాలు ఇద్దరు హిందువుల వివాహాన్ని జరుపుకుంటే, ప్రత్యేక వివాహ చట్టంలోని నిబంధనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం లేదు.
Date : 05-04-2022 - 12:58 IST -
Central Govt: కేంద్రంలో 8.72 లక్షల కొత్త ఉద్యోగాలు
ప్రభుత్వ ఉద్యోగం ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు జీవితంలో సెటిల్ అవుదామా అని ఆశగా ఎదురుచూసేవారు కోట్లలో ఉంటారు.
Date : 05-04-2022 - 12:34 IST -
Pradhan Mantri Jan Dhan LOOT Yojana: మోదీ సర్కార్ పెట్రోల్ బాదుడుపై.. రాహుల్ గాంధీ కిరాక్ ట్వీట్..!
కాంగ్రెస్ కీలక నేత, ఎంపీ రాహుల్ గాంధీ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పై ట్విట్టర వేదికగా చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం దేశం ఇంధనం ధరలు విపరీతంగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. దేశ వ్యాప్తంగా గడిచిన 15 రోజుల్లో 13వ సారి ఇంధన ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో మోదీ సర్కార్ బాదుడు పై ప్రతిపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈ క్
Date : 05-04-2022 - 12:02 IST -
Sri lanka Crisis: శ్రీలంకలో అత్యవసర ఆరోగ్య పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వ వైద్యాధికారుల సంఘం
కొలంబో: శ్రీలంకలో తీవ్ర ఔషధ కొరత ఏర్పడినందున మంగళవారం నుంచి అక్కడ అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ప్రకటించారు. దేశంలోని ప్రభుత్వ వైద్యాధికారుల సంఘం (GMOA) అత్యవసర చట్టం, తీవ్రమైన ఔషధ కొరతపై చర్చించడానికి అత్యవసర సాధారణ కమిటీ సమావేశం తర్వాత ఈ నిర్ణయం ప్రకటించబడింది. రోగుల ప్రాణాలను కాపాడేందుకే అత్యవసర ఆరోగ్య పరిస్థితిని ప్రకటించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు GMOA సెక్రటరీ డాక
Date : 05-04-2022 - 10:37 IST -
IndiGo flight: నాగ్‌పూర్‌లో అత్యవసరంగా ల్యాండైనా ఇండిగో విమానం.. కారణం ఇదే..?
నాగ్‌పూర్ విమానాశ్రయంలో ఇండిగో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయినట్లు ఎయిర్‌లైన్స్ తెలిపింది. విమానంలో సాంకేతిక లోపం కారణంగా టేకాఫ్ అయిన తర్వాత వెనుదిరిగి నాగ్‌పూర్ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానంలోని ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని ఎయిర్‌లైన్స్ తెలిపింది. ఈ ఘటన తర్వాత, విమానం నుంచి పొగలు రావడంతో ఇండిగో విమానాన్ని నాగ్‌పూర్ విమానాశ్రయంలో అత్యవసర ల్యా
Date : 05-04-2022 - 10:20 IST -
Yogi Adityanath: యూపీలో ‘స్కూల్ చలో’ ప్రచారాన్ని ప్రారంభించిన సీఎం యోగి
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోమవారం ‘స్కూల్ చలో’ ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోనే అత్యల్ప అక్షరాస్యత శాతం ఉన్న జిల్లా శ్రావస్తిలో నెల రోజుల పాటు ఈ ప్రచారాన్ని నిర్వహించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 100 శాతం ఎన్‌రోల్‌మెంట్ ఉండేలా యూపీ సీఎం లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రావస్తి, బహ్రైచ్, బల్రాంపూర్, బదౌన్,
Date : 05-04-2022 - 10:12 IST -
Loksabha : లోక్ సభలో `పెట్రో` మంటలు
ఇంధన ధరల పెంపునకు నిరసనగా కాంగ్రెస్, టీఎంసీ, శివసేన సహా విపక్ష సభ్యులు సోమవారం లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు.
Date : 04-04-2022 - 4:31 IST -
HDFC Merger: దేశ కార్పొరేట్ చరిత్రలో సంచలనం.. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం..!
దేశ కార్పోరేట్ చరిత్రలో మరో కీలక పరిణామం జరగనుంది. ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ లోకి హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ మోర్టగేజ్ రుణ సంస్థ విలీనం కానుంది. ఈ క్రమంలో తాజాగా ఇదే విషయాన్ని తమ బోర్డు సభ్యులందరూ ఆమోదం తెలిపినట్లు హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ సోమవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. అయితే ఈ విలీనానికి ప్రభుత్వ రంగ సంస్థలైన సెబీ, సీసీఐ, ఆర్‌బీఐ సహా
Date : 04-04-2022 - 2:40 IST -
CWC Meeting : వచ్చే ఎన్నికలపై సోనియా కీలక భేటీ
కాంగ్రెస్ పార్టమెంటరీ పార్టీ సమావేశం మంగళవారం జరగనుంది. ఆ సమావేశానికి ప్రస్తుతం ఏఐసీసీ అధ్యక్షురాలిగా ఉన్న సోనియా అధ్యక్షత వహించనుంది. ఆ రోజు ఉదయం 9 గంటలా 30 నిమిషాలకు సమావేశం జరుగుతుంది.
Date : 04-04-2022 - 2:24 IST