India
-
Haryana : హర్యానాలో 15 వాహనాలు ఢీ.. అంబాలా-యమునానగర్-సహారన్‌పూర్ హైవేపై ఘటన
హర్యానాలోని అంబాలా-యమునానగర్-సహారన్‌పూర్ హైవేపై దట్టమైన పొగమంచు కారణంగా 15 వాహనాలు ఢీకొట్టుకున్నాయి.
Date : 19-12-2022 - 5:43 IST -
Woman killed and 50 pieces: దారుణం.. రెండో భార్యను 50 ముక్కలుగా నరికిన భర్త
శ్రద్ధా వాకర్ హత్య ఘటన మరువక ముందే, జార్ఖండ్‌లో మరో దారుణం బయటపడింది. బోరియో పోలీస్ స్టేషన్ పరిధిలోని జార్ఖండ్‌లోని సాహెబ్‌గంజ్‌లో తన భార్య మృతదేహాన్ని 50 ముక్కలు (50 pieces)గా నరికినందుకు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీలోని శ్రద్ధా వాకర్ హత్య కేసు మాదిరిగానే జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో జరిగిన రూబికా పహారియా హత్య ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.
Date : 18-12-2022 - 3:40 IST -
former Chief Minister son: ఎన్నికల బరిలోకి మరో వారసుడు.. మాజీ సీఎం తనయుడికి అసెంబ్లీ టికెట్..!
వచ్చే ఏడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్ర ప్రాంతీయ పార్టీ జనతాదళ్-సెక్యులర్ ( JDS) శనివారం తన కంచుకోట రామనగర నియోజకవర్గం నుండి మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు (former Chief Minister son) నిఖిల్ కుమారస్వామిని అభ్యర్థిగా ప్రకటించింది.
Date : 18-12-2022 - 1:30 IST -
Man Killed Aunt: అత్తను చంపిన మేనల్లుడు.. మృతదేహాన్ని 10 ముక్కలుగా కోసి
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో కూడా శ్రద్ధా వాకర్ హత్య కేసు లాంటి సంచలనం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళను హత్య (Murder) చేసి 10 ముక్కలు చేశాడు. ఢిల్లీ రోడ్డులోని అడవుల్లో పడి ఉన్న మహిళ మృతదేహం ముక్కలు కనిపించాయి.
Date : 18-12-2022 - 1:16 IST -
Flight emergency landing: ఎయిరిండియా విమానం అత్యవసర ల్యాండింగ్.. 143 మంది ప్రయాణికులు సేఫ్
హైదరాబాద్ నుంచి దుబాయ్ వెళ్తున్న ఎయిర్ ఇండియా (Air India) A320 విమానంలో సాంతికేక సమస్య తలెత్తింది. విమానాన్ని ముంబై విమానాశ్రయానికి మళ్లించటంతో ప్రమాదం తప్పింది. ఎయిర్ ఇండియా (Air India) విమానంలో హైడ్రాలిక్ సిస్టంలో సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు.
Date : 18-12-2022 - 8:43 IST -
PM Modi: నేడు మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటన
మేఘాలయ, త్రిపుర రాష్ట్రాల్లో ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) నేడు (ఆదివారం) సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దాదాపు రూ.6,800 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi). ఈ మేరకు ప్రధాని కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Date : 18-12-2022 - 8:10 IST -
Naked foreign woman: జైపూర్‌లో విదేశీ మహిళ నగ్నంగా వీరంగం
జైపూర్‌లోని ఓ ఫైవ్‌స్టార్ హోటల్‌లో ఓ విదేశీ మహిళ (foreign woman) నగ్నంగా వీరంగం సృష్టించింది. హోటల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగింది. అనంతరం హోటల్ సిబ్బందిపై పిడిగుద్దులతో దాడికి పాల్పడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Date : 18-12-2022 - 7:40 IST -
Rahul Gandhi: రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)కి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. కేరళలోని వయనాడ్ నుంచి రాహుల్ (Rahul Gandhi) ఎన్నిక కావడాన్ని సవాల్ చేస్తూ సరితానాయర్ అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. 2019 ఎన్నికల్లో వయనాడ్ లోక్‌సభకు సరిత పోటీచేయగా.. ఆమెపై చీటింగ్ కేసులుండటంతో హైకోర్టు అనర్హత వేటు వేసింది.
Date : 18-12-2022 - 6:50 IST -
Supreme Court: సుప్రీం సంచలన నిర్ణయం.. బిల్కిస్ బానో పిటిషన్ కొట్టివేత
బిల్కిస్ బానో (Bilkis Bano) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) శనివారం కొట్టివేసింది. ఇందులో 1992 పాలసీ ప్రకారం దోషులకు మినహాయింపు ఇవ్వడాన్ని పరిగణించాలని గుజరాత్ ప్రభుత్వాన్ని కోరుతూ దాని ఆదేశాలను సమీక్షించాలని సుప్రీంకోర్టు (Supreme Court)ను డిమాండ్ చేసింది.
Date : 17-12-2022 - 2:30 IST -
PM Narendra Modi: జనవరి 12న బెళగావికి ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) కర్ణాటక పర్యటనకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జనవరి 12న జాతీయ యువ దినోత్సవాల ప్రారంభ సమావేశంలో పాల్గొనేందుకు మోదీ (PM Narendra Modi) బెళగావికి వస్తున్నట్లు సమాచారం.
Date : 17-12-2022 - 12:25 IST -
cylinder blast: సిలిండర్ పేలుడులో 32కు చేరిన మరణాలు
డిసెంబరు 16న రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో వివాహ వేడుకలో జరిగిన సిలిండర్ పేలుడు (cylinder blast)లో మరణించిన వారి సంఖ్య 32కి పెరిగింది. జోధ్‌పూర్ గ్యాస్ సిలిండర్ పేలుడు (cylinder blast) రాజస్థాన్‌లో జరిగిన అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటి. ఈ ప్రమాదంలో 60 మందికి పైగా కాలిపోగా
Date : 17-12-2022 - 8:20 IST -
Girl Killed: రాజస్థాన్‌లో దారుణం.. ప్రేమకు నిరాకరించిందని బాలిక దారుణ హత్య
రాజస్థాన్‌లోని జాలోర్‌లో దారుణం జరిగింది. ఓ యువకుడు తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఓ బాలికను హత్య (Girl Killed) చేశాడు. ఆహోర్ ప్రాంతానికి చెందిన 20 ఏళ్ల పురుషోత్తం వాల్మీకి అదే ప్రాంతానికి చెందిన 15 ఏళ్ల అమ్మాయి వెంట ప్రేమ పేరుతో వేధించేవాడు. ఆ బాలిక ప్రేమకు నిరాకరించటంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు.
Date : 17-12-2022 - 7:35 IST -
Wife Beats Husband: వివాహేతర సంబంధం.. భర్తను భార్య ఎలా కొట్టిందో తెలుసా?
Wife Beats Husband: నేటి కాలంలో వివాహేతర సంబంధాలు పెచ్చుమీరిపోతున్నాయి. సంసారంలో నమ్మకం సన్నగిల్లుతున్న క్రమంలో భాగస్వామిని మోసంచేస్తూ మరో పార్ట్నర్‌తో శృంగారాన్ని ఎంజాయ్ చేస్తున్నారు చాలా మంది పురుషులు. భర్తలను మోసం చేస్తున్న ఆడ వారు కూడా అదే సంఖ్యలో పెరిగిపోతున్నారు. అయితే, వీటిని పసిగట్టిన సందర్భాల్లో మీడియాను పిలిచి రచ్చ చేయడం పరిపాటిగా మారిపోతోంది. వివాహేతర సంబంధాలు అ
Date : 16-12-2022 - 8:16 IST -
Shraddha Murder: కారాగారంలో నాకు రక్షణ కరువైంది.. బెయిల్ కోసం అఫ్తాబ్ ఏం చేశాడంటే..!
Shraddha Murder: అత్యంత పాశవికంగా తన గర్ల్‌ఫ్రెండ్ శ్రద్ధ వాకర్‌ను హత్య చేసిన నిందితుడు అఫ్తాబ్ పూనా వాలాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శ్రద్ధను అత్యంత దారునంగా ముక్కలు ముక్కలుగా చేసిన అఫ్తాబ్‌ను గత నెలలోనే ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అఫ్తాబ్‌ను కోర్టులో హాజరుపరచగా అనంతరం న్యాయమూర్తి జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. రక్షణ
Date : 16-12-2022 - 8:13 IST -
Heart Attack: 12 ఏళ్లకే గుండెపోటు.. బస్సులోనే మృతి చెందిన బాలుడు..!
Heart Attack: ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు వస్తోంది. పిల్లలు కూడా ఇందులో బాధితులగా మారుతున్నారు. ఇంతకు ముందు 60 ఏళ్లు పైబడిన వారిలో గుండెపోటు సమస్యలు వచ్చేవి. అయితే, మారిన జీవనశైలితో హార్ట్ అటాక్ సమస్యలు చిన్న పిల్లల్లోనూ వస్తున్నాయి. ఇందుకు నిదర్శనంగా తాజాగా జరిగిన ఘటన నిలుస్తోంది. మధ్యప్రదేశ్‌లో స్కూలు పిల్లాడు గుండెపోటుతో మృత్యువాత పడటం ఇప్పుడు కలకలం రేప
Date : 16-12-2022 - 8:11 IST -
No compensation: బీహార్ సీఎం సంచలన నిర్ణయం.. వారికి నష్ట పరిహారం ఇచ్చేది లేదు
బీహార్‌లో మద్యం వ్యవహారంతో రాజకీయం వేడెక్కింది. ఛప్రా లో కల్తీ మద్యం కారణంగా ఇప్పటివరకు 53 మంది చనిపోయారు. దీనిపై ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. ఇదే సమయంలో మద్యం ప్రియుల మరణానికి పరిహారం (Compensation)పై చర్చ మొదలైంది. అయితే ఇలాంటి సందర్భాల్లో పరిహారం (Compensation) ఇవ్వబోమని సీఎం నితీశ్ కుమార్
Date : 16-12-2022 - 6:55 IST -
Delhi Incident : విద్యార్థినిని మొదటి అంతస్తు నుంచి విసిరేసిన టీచర్..
దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం జరిగింది. చదువు చెప్పాల్సిన టీచరే (Teacher)
Date : 16-12-2022 - 5:11 IST -
NEET-UG: నీట్ 2023 పరీక్ష తేదీని ప్రకటించిన NTA.. పరీక్షల తేదీలు ఖరారు..!
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) 2023లో నిర్వహించే పరీక్షకు సంబంధించిన వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. NTA జారీ చేసిన వార్షిక క్యాలెండర్‌లో CUET 2023 నుండి NEET UG వంటి ప్రవేశ పరీక్షలు ఎప్పుడు నిర్వహించనున్నారో తెలిపింది.
Date : 16-12-2022 - 5:06 IST -
Raped in auto: ఆటోలో నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారయత్నం
ఆటోలో ప్రయాణిస్తున్న ఓ నర్సింగ్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారాని (raped in auto)కి పాల్పడిన దారుణ ఘటన పంజాబ్ లో జరిగింది. మోహాలి జిల్లాకు చెందిన మన్మోహన్ సింగ్ మణి (29), మల్కీత్ సింగ్ బంటీ (24) అనే ఇద్దరు యువకులు ఆటో డ్రైవర్, క్లీనర్ గా పని చేస్తున్నారు.
Date : 16-12-2022 - 8:55 IST -
Swiggy Orders: టాప్‌లో బిర్యానీ.. తర్వాత మసాలా దోశ
ఫుడ్ డెలివరి యాప్ స్విగ్గీ ద్వాారా ఎక్కువ మంది యూజర్లు బిర్యానీని ఆర్డర్ చేసుకున్నారు
Date : 15-12-2022 - 9:40 IST