HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >A Movie On Sex Education Will Rakuls Experiment Work

Tollywood: సెక్స్ ఎడ్యుకేషన్‌పై సినిమా.. రకుల్ ప్రయోగం ఫలిస్తుందా?

టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రేక్షకుల్లో ఉన్న స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

  • Author : Anshu Date : 09-01-2023 - 10:01 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Tollywood
Tollywood

Tollywood: టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కు ప్రేక్షకుల్లో ఉన్న స్టార్ డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రామ్ చరణ్​, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి తెలుగులో ఓ రేంజ్ లో సత్తా చాటింది రకుల్. అయితే కొన్నాళ్లుగా సరైన ఆఫర్లు లేకపోవడంతో బాలీవుడ్ కు వలస వెళ్లిందీ భామ. అక్కడ కూడా రకుల్ కు అంతగా కలసిరావడం లేదు. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలసి నటించిన ‘థ్యాంక్యూ’ సినిమా గతేడాది రిలీజై యావరేజీగా నిలిచింది.

ఎలాగైన ఉత్తరాదిన స్టార్ గా వెలిగిపోవాలని భావిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆమె నటించిన ‘ఛత్రివాలి’ చిత్రం ‘ నెల 20న విడుదల కానుంది. అయితే థియేటర్లలో కాకుండా నేరుగా జీ5 ఓటీటీలో ఈ మూవీ రిలీజ్ కానుంది. పెద్ద తెరపై విజయాలు లేక వెలవెలపోతున్న రకుల్ చిన్నతెరపై అయినా హిట్ కొట్టాలని ఎదురు చూస్తోంది.

విభిన్నమైన కథాంశంతో వస్తున్న బ్యూటీ
సెక్స్ ఎడ్యుకేషన్ లాంటి ఆసక్తికరమైన కథాంశంతో ‘ఛత్రివాలి’ సినిమా తెరకెక్కింది. సమాజం ఈ తరహా విద్యపై బాగా దృష్టి పెట్టాలని, జీవితంలో శృంగారం ఎంతో ముఖ్యమైందనే అంశాన్ని వివరించే అమ్మాయి పాత్రలో రకుల్ ప్రీత్ యాక్ట్ చేశారు. ఇటీవల విడుదలైన ఈ మూవీ ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంది. రకుల్ కొత్తగా ఉందని, ఆమె హావభావాలు బాగున్నాయని ప్రశంసలు వచ్చాయి.

‘ఛత్రివాలి’ ఓటీటీతో హిందీ నాట రకుల్ దశ తిరగకపోయినా.. ప్రేక్షకుల్లో మంచి పేరు దక్కుతుందేమోననేది ఆమె ఆశగా కనిపిస్తోంది. నటిగా తన సత్తా ఏంటో ఈ మూవీతో అందరికీ తెలుస్తుందని ఆమె భావిస్తోంది. మరి, ‘ఛత్రివాలి’పై రకుల్ పెట్టుకున్న ఆశలు నెరవేరుతాయేమో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • OTT release
  • rakul preet singh
  • tollywood

Related News

Surgery For Appearance Avika Gor

Avika Gor: లుక్ కోసం సర్జరీ: అవికా గోర్

ఇటీవలే ‘అగ్లీ స్టోరీ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కథానాయిక అవికా గోర్ ప్లాస్టిక్ సర్జరీలు, కాస్మోటిక్ ట్రీట్‌మెంట్లు చేయించుకుందంటూ సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈ రూమర్లపై ఆమె స్పందిస్తూ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. తమపై వస్తున్న సర్జరీ వదంతులను అవికా పూర్తిగా తోసిపుచ్చింది. “నేను ముఖంపై ఒక చిన్న ట్రీట్‌మెంట్ తీసుకున్న మాట వ

    Latest News

    • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

    • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

    • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

    • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

    • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd