India
-
Karnataka CM Basavaraj Bommai: సొంత కారు కూడా లేని సీఎం బసవరాజ్ బొమ్మై.. సుమారు రూ. 6 కోట్లు అప్పులు కూడా..!
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై (Karnataka CM Basavaraj Bommai) షిగ్గావ్ అసెంబ్లీ స్థానం నుంచి శనివారం (ఏప్రిల్ 15) నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మరోసారి అత్యధిక ఓట్లు సాధించి గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు.
Date : 16-04-2023 - 11:42 IST -
Atiq Ahmad: సీఎం యోగి ఇంటి వద్ద భారీగా పోలీసులు
ఉత్తరప్రదేశ్ కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీఖ్ అహ్మద్ పై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపగా అతీఖ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు
Date : 16-04-2023 - 11:01 IST -
Mobile Tower Stolen: బీహార్‌లో సెల్ టవర్ చోరీ.. పట్టపగలే దొంగతనం.. చోరీ ఎలా చేశారో తెలుసా..?
బీహార్ (Bihar)లో రైలు ఇంజిన్, రైల్వే ట్రాక్ చోరీ తర్వాత, ఇప్పుడు మొబైల్ టవర్ చోరీ (Mobile Tower Stolen) ఘటన ముజఫర్‌పూర్ జిల్లా సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రమజీవి నగర్‌లో వెలుగులోకి వచ్చింది.
Date : 16-04-2023 - 8:55 IST -
Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన ధరలు..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) ఆదివారం భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,040గా నమోదైంది.
Date : 16-04-2023 - 8:30 IST -
Nandini Gupta: ఫెమినా మిస్ ఇండియాగా 19 ఏళ్ల నందిని గుప్తా..!
రాజస్థాన్‌కు చెందిన 19 ఏళ్ల నందిని గుప్తా (Nandini Gupta) ఫెమినా మిస్ ఇండియా 2023 (Femina Miss India World 2023) టైటిల్‌ను గెలుచుకుంది. అదే సమయంలో శ్రేయా పూంజా మొదటి రన్నరప్‌గా ప్రకటించగా, రెండవ స్టార్ తోనా ఓజుమ్ లువాంగ్‌ను రెండో రన్నరప్‌గా ప్రకటించారు.
Date : 16-04-2023 - 7:56 IST -
UP Gangster: యూపీ గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ హతం.. అతని సోదరుడు కూడా…
ఊహించిందే జరిగింది... యూపీ గ్యాంగ్ స్టర్ అతిక్ అహ్మద్ , అతని సోదరుడు అష్రాఫ్ అహ్మద్ హతమయ్యారు. ప్రయాగ్ రాజ్ లో మెడికల్ చెకప్ కోసం హాస్పిటల్ కు తీసుకెళుతుండగా కాల్పుల్లో మృతి చెందాడు.
Date : 15-04-2023 - 11:52 IST -
Jio Cinema : జియో సినిమా సరికొత్త ప్లాన్.. IPL ఫ్రీ.. కానీ సినిమాలకు డబ్బులు కట్టాలి..
జియో స్టూడియోస్ తరపున ముంబైలో ఓ ఈవెంట్ ని నిర్వహించారు. ఈ ఈవెంట్ లో త్వరలో జియో సినిమా నుంచి బోలెడంత కంటెంట్ ని ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు.
Date : 15-04-2023 - 5:53 IST -
Delhi Liquor Scam: మోడీకి రూ.1000 కోట్లు ఇచ్చానని చెబితే అరెస్ట్ చేస్తారా?
నేను మోడీకి 1000 కోట్లు ఇచ్చానని చెబితే అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఢిల్లీ లిక్కర్ స్కాం విచారణలో భాగంగా సీబీఐ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది
Date : 15-04-2023 - 2:29 IST -
Pulwama Truth :పూల్వామా ప్రకంపనలు, మోడీపై దుమారం
పూల్వామా ఉగ్రదాడిపై(Pulwama Truth) అనుమానాలు వ్యక్తం చేస్తూ
Date : 15-04-2023 - 1:50 IST -
Covid Cases: డేంజర్ బెల్స్.. మేలో రోజు 50 నుంచి 60 వేల కరోనా కేసులు..?
పెరుగుతున్న కరోనా కేసులు (Covid Cases) మరోసారి భయపెట్టడం ప్రారంభించాయి. భారతదేశంలో ప్రతిరోజూ 10,000 కంటే ఎక్కువ కేసులు నమోదవుతున్నాయి.
Date : 15-04-2023 - 11:12 IST -
Former Deputy CM: కర్ణాటకలో ఎన్నికలకు ముందు బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ లో చేరిన మాజీ డిప్యూటీ సీఎం
మే 10న జరగనున్న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీ మారే ప్రక్రియ సాగుతోంది. ఈ క్రమంలో బీజేపీ మాజీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి (Former Deputy CM) లక్ష్మణ్ సవాది (Laxman Savadi) కాంగ్రెస్‌లో చేరారు.
Date : 15-04-2023 - 9:38 IST -
Road Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడిన బస్సు.. ఏడుగురు దుర్మరణం
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. రాయ్‌గఢ్‌లోని ఖోపోలీ ప్రాంతంలో ప్రమాదవశాత్తు బస్సు లోయలో పడిపోయింది.
Date : 15-04-2023 - 7:49 IST -
AIIMS NORCET (4) 2023: AIIMSలో 3055 నర్సింగ్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్, ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకోండి.
AIIMS నర్సింగ్ ఆఫీసర్(AIIMS NORCET (4) 2023) రిక్రూట్‌మెంట్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ కంబైన్డ్ ఎలిజిబిలిటీ టెస్ట్ (NORCET 4) కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏప్రిల్ 12, 2023న ఇన్‌స్టిట్యూట్ జారీ చేసిన నోటిఫికేషన్ (నం.76/2023) ప్రకారం, ఢిల్లీలోని AIIMS, NITRD ఢిల్లీలో మొత్తం 3055 నర్సింగ్ ఆఫీసర్
Date : 15-04-2023 - 7:32 IST -
JammuKashmir: జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం.. ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన.. 80 మందికి గాయాలు
జమ్మూకశ్మీర్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. పాదచారుల వంతెన కూలిపోవడంతో 80 మంది గాయపడ్డారు. ఉదయ్‌పూర్ జిల్లాలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఉధంపూర్‌లోని చెనాని బ్లాక్‌లోని బైన్ గ్రామంలో బేని సంగమ్‌లో బైసాఖి వేడుకల సందర్భంగా ఈ ప్రమాదం జరిగింది.
Date : 14-04-2023 - 7:24 IST -
Business Idea : సంవత్సరంలో 365 రోజులు డిమాండ్ ఉన్న బిజినెస్ ఇదే…నెలకు రూ. 1 లక్ష తగ్గకుండా ఆదాయం..
భారత్ లో ఆహారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఫుడ్ బిజినెస్ (Business Idea)చేసేవారికి ఎప్పుడు లాభాలే తప్పా నష్టాలు ఉండవు. మీరు కూడా బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారా. ఎలాంటి వ్యాపారం చేయాలో అర్థం కావడం లేదా. అయితే ఈ ఎపిసోడ్ లో మీకో మంచి వ్యాపారం గురించి వివరిస్తాం. ఈ వ్యాపారానికి సంవత్సరం పాటు ఫుల్ డిమాండ్ ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు అర్జించవచ్చు. మరి బిజినెస్ ఏంటో చ
Date : 14-04-2023 - 7:18 IST -
Arvind Kejriwal: ఢిల్లీ ముఖ్యమంత్రికి బిగ్ షాక్.. లిక్కర్ కేసులో సీబీఐ నోటీసులు!
దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) సంచలనం రేపిన విషయం తెలిసిందే.
Date : 14-04-2023 - 5:59 IST -
Viral Video: మోడీజీ నా స్కూల్ పరిస్థితి చూడండి: వైరల్ వీడియో
దేశ ప్రధాని నరేంద్ర మోడీజీ అంటూ ఓ పసిపాప తీసిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. తన స్కూల్ దుస్థితి వీడియోలో బంధించి మోడీకి విన్నవించుకుంది
Date : 14-04-2023 - 4:52 IST -
Nagaland: కాల్పుల్లో 14 మంది మృతి.. 30 మంది జవాన్లను ప్రాసిక్యూట్ చేయడానికి అనుమతి నిరాకరణ
డిసెంబర్ 2021లో నాగాలాండ్ (Nagaland)లో ఆర్మీ (Army) సిబ్బంది కాల్పుల్లో 14 మంది చనిపోయారు. దీనిపై సిట్ విచారణ చేపట్టింది. ఇప్పుడు అనేక మీడియా కథనాలను ఉటంకిస్తూ 30 మంది జవాన్లను ప్రాసిక్యూషన్ చేయడానికి ప్రభుత్వం అనుమతి నిరాకరించినట్లు నివేదించబడింది.
Date : 14-04-2023 - 1:52 IST -
Cyber Attack: 12 వేల భారత ప్రభుత్వ వెబ్‌సైట్లపై ఇండోనేషియా హ్యాకర్ల కన్ను.. కేంద్రం అప్రమత్తం
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C) గురువారం నాడు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సైబర్ దాడి (Cyber Attack) జరగవచ్చని హెచ్చరిక జారీ చేసింది.
Date : 14-04-2023 - 12:35 IST -
Times Magazine 100: టైమ్స్ అత్యంత ప్రభావవంతమైన వంద మందిలో షారుఖ్ ఖాన్, ఎస్ఎస్ రాజమౌళి.
టైం మ్యాగజైన్ 2023లో(Times Magazine 100) అత్యంత ప్రభావవంతమైన వందమంది జాబితాలో టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి, బాలీవుడ్ షారూఖ్ ఖాన్ చోటు సంపాదించుకున్నారు. టైమ్ మ్యాగజైన్ 2023కి విడుదల చేసిన జాబితాలో ఇద్దరి పేర్లను చేర్చింది. రచయిత సల్మాన్ రష్దీ ,టీవీ హోస్ట్, న్యాయమూర్తి పద్మా లక్ష్మి కూడా ఈ జాబితాలో చేరారు .జాబితాలో చేర్చబడిన ఇతర పేర్లు US అధ్యక్షుడు జో బిడెన్, బ్రిటన్ రాజు చార్లె
Date : 14-04-2023 - 11:52 IST