HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Religious Leaders Have No Business In Politics

CM KCR: మత గురువులకు రాజకీయాలతో సంబంధం ఏంటి?

నేటి రాజకీయాలు కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికన నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మత గురువుల ప్రస్తావన ప్రముఖంగా వినిపిస్తుంది.

  • By Praveen Aluthuru Published Date - 03:42 PM, Fri - 16 June 23
  • daily-hunt
CM KCR
New Web Story Copy (91)

CM KCR: నేటి రాజకీయాలు కులం, మతం, ప్రాంతం ప్రాతిపదికన నడుస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో మత గురువుల ప్రస్తావన ప్రముఖంగా వినిపిస్తుంది. మత గురువులు రాజకీయ నేతలతో దోస్తీ కడుతున్నారు. రాజకీయ అండదండలు ఉంటే ఎలాంటి కార్యకలాపాలు అయినా చేయొచ్చని దురుద్దేశంతో కొందరు మత గురువులు చెలరేగిపోతున్నారు. తాజాగా మత గురువుల రాజకీయ రంగ ప్రవేశంపై తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఘాటుగా స్పందించారు.

మత పెద్దలు రాజకీయాల్లోకి చొరబడకుండా మఠాలకే పరిమితం కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు అన్నారు. రాజకీయాలలో మతపరమైన వ్యక్తులను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని మంది పడ్డారు. నాగ్‌పూర్‌లో తన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ చీఫ్ విలేకరుల సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో పార్టీని విస్తరించే ప్రయత్నాల్లో భాగంగా ఆయన పార్టీ సమావేశాన్ని కూడా నిర్వహించారు.

సీఎం కెసిఆర్ మాట్లాడుతూ.. మత పెద్దలు మఠాలు నడపాలి, పూజలు చేయాలి. యజ్ఞాలు చేయాలి. రాజకీయాల్లోకి చొరబడి దేశంలో పెను దుమారాన్ని సృష్టిస్తున్నారని అన్నారు. దేశంలో మార్పు తీసుకురావాలని కోరుకుంటున్నామని, ఎన్నికల్లో గెలిచినా ఓడినా మార్పు వచ్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ అన్నారు. ఇదిలావుండగా బీజేపీపై సీఎం కెసిఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు కెసిఆర్. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలను ఈ విధంగా ఇరుకున పెట్టడం సరికాదని సూచించారు.

Read More: Basara IIIT : త్రిపుల్ ఐటీ వార్, ప్ర‌భుత్వానికి గ‌వ‌ర్న‌ర్ 48 గంట‌ల డెడ్ లైన్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • BRS Politics
  • kcr
  • Nagpur
  • Party Office
  • Religious leaders
  • Religious Politics

Related News

Kcr Metting

KCR : కేటీఆర్, హరీశ్ రావుతో కేసీఆర్ మీటింగ్

KCR : ఇక ఈ ఉపఎన్నికలో పార్టీ తరఫున పోటీ చేసే అవకాశం లభించిన మాగంటి సునీత, తనపై నమ్మకం ఉంచినందుకు KCRకు కృతజ్ఞతలు తెలిపారు. తన భర్త మాగంటి గోపాల్‌ గౌడ్ అనుకోని మరణం తర్వాత ఖాళీ అయిన ఈ స్థానంలో, ప్రజల ఆశలను నెరవేర్చేందుకు కృషి చేస్తానని

  • Jublihils Bypolls Brs Candi

    Jubilee Hills Bypoll: బిఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన కేసీఆర్

  • Kavitha

    Kavitha: వాళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను: కవిత

  • Bjp Ramachandra

    CM Revanth : రేవంత్ ఢిల్లీకి వెళ్లి రావడమే సరిపోతోంది – రామచందర్ కీలక వ్యాఖ్యలు

Latest News

  • Balakrishna Comments : బాలకృష్ణ వివాదంపై చంద్రబాబు సీరియస్

  • IPS Transfer : తెలంగాణ లో 23 మంది ఐపీఎస్‌లు బ‌దిలీ

  • ‎Papaya Juice: ఉదయాన్నే పరగడుపున బొప్పాయి జ్యూస్ తాగవచ్చా.. తాగితే ఏమవుతుందో మీకు తెలుసా?

  • MGBS : నీట మునిగిన ఎంజీబీఎస్..తాళ్ల సాయంతో బయటకు ప్రయాణికులు

  • Musi River : మూసీ ఉగ్రరూపం..కట్టుబట్టలతో పరుగులు తీస్తున్న స్థానికులు

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd