India
-
Anti-Hindu Schools: బ్రిటన్ పాఠశాలల్లో హిందూ విద్యార్థులపై వివక్ష.. వెలుగులోకి సంచలన విషయాలు..!
దేశంలోని పాఠశాలల్లో (Schools) హిందూ వ్యతిరేక ద్వేషం వ్యాప్తి చెందుతుందని హెచ్చరిస్తూ బ్రిటన్ (Britain)కు చెందిన ఓ సంస్థ బుధవారం కొత్త నివేదికను విడుదల చేసింది. బ్రిటన్‌లో హిందూ ద్వేషం (Anti-Hindu)పై హెన్రీ జాక్సన్ సొసైటీ చేసిన మొదటి అధ్యయనంలో
Date : 20-04-2023 - 11:18 IST -
Indian Army : భారత సైనికులకు చైనీస్ భాష నేర్పుతున్నతేజ్‌పూర్ యూనివర్సిటీ, ఇండియన్ ఆర్మీతో ఒప్పందం
చైనాతో ఉద్రిక్తతల మధ్య, సరిహద్దులో చైనా దళాలకు వారి స్వంత భాషలో సమాధానం ఇవ్వడానికి భారత సైన్యం పెద్ద అడుగు వేసింది. విదేశీ భాషల (Indian Army) బోధనలో అగ్రగామిగా ఉన్న తేజ్‌పూర్ విశ్వవిద్యాలయం నుండి భారతీయ సైనికులు ఇప్పుడు చైనీస్ నేర్చుకుంటారు. ఈ నేపథ్యంలో బుధవారం భారత సైన్యం, తేజ్‌పూర్ యూనివర్సిటీ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఎంఓయూపై భారత సైన్యం తరపున నాలుగు కార్ప్స్ ప్రతినిధి, యూ
Date : 20-04-2023 - 9:43 IST -
Vande Bharat Express: వందేభారత్ రైలుకు ప్రమాదం.. ఆవుతో పాటు రిటైర్డ్ రైల్వే ఉద్యోగి మృతి
రాజస్థాన్ (Rajasthan)లోని కలిమోరి రైల్వే క్రాసింగు వద్ద, రైలు పట్టాలపై ఉన్న ఆవును వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) ఢీకొట్టింది. ఆ ఆవు గాల్లో ఎగిరి సమీపంలో ఉన్న వ్యక్తిపై పడింది. ఈ ప్రమాదంలో ఆవుతోపాటు ఆ వ్యక్తి అక్కడిక్కక్కడే మృతిచెందారు.
Date : 20-04-2023 - 8:48 IST -
Gold Price Today: నేడు బంగారం, వెండి కొనాలనుకుంటున్నారా.. అయితే మీకు బ్యాడ్ న్యూస్..!
కొంతకాలంగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న పసిడి ధరలు (Gold Price) మరోసారి పెరిగాయి. గురువారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్‌లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.56,050గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,150గా నమోదైంది.
Date : 20-04-2023 - 8:30 IST -
India Population: మరోసారి భారత్‌పై అక్కసు వెళ్లబోసుకున్న చైనా.. జనాభా ముఖ్యం కాదు, నాణ్యత ముఖ్యమని కామెంట్
చైనా (China)ను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ (India Population) అవతరించింది. నిజానికి యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (UNFPA) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్ట్ 2023 అంచనా ప్రకారం భారతదేశ జనాభా 142.86 కోట్లు కాగా చైనా 142.57 కోట్లు.
Date : 20-04-2023 - 7:37 IST -
Mamata Banerjee: నిరూపిస్తే రాజీనామా చేస్తా: మమతా
బీజేపీ నేత సువేందు అధికారి వాదనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఖండించారు. టీఎంసీకి జాతీయ పార్టీ హోదా కల్పించాలంటూ
Date : 19-04-2023 - 5:25 IST -
Vande Bharat Express: 25న కేరళకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అయితే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో అమలు కా లేదు.ఏప్రిల్ 25న కేరళలో వందేభారత్ రైలును మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు
Date : 19-04-2023 - 4:21 IST -
Atiq Posters: అతిక్ అహ్మద్ సోదరులు అమరవీరులుగా పోస్టర్లు కలకలం
నేరగాళ్లు అతిక్ అహ్మద్, అతని సోదరుడు అష్రఫ్‌లకు మద్దతుగా మహారాష్ట్రలో పోస్టర్లు వెలిశాయి. ఈ పోస్టర్లలో సోదరులిద్దరూ అమరవీరులుగా పేర్కొన్నారు
Date : 19-04-2023 - 3:48 IST -
Most Populous: ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఇండియా..!
ప్రపంచంలో అత్యధిక జనాభా (Most Populous) కలిగిన దేశం ఇప్పుడు చైనా కాదు మన భారతదేశం. ఈ సంవత్సరం ప్రారంభంలో ప్రపంచ నిపుణులు 2023లో భారతదేశంలో అత్యధిక మరణాలను కలిగి ఉంటారని అంచనా వేశారు.
Date : 19-04-2023 - 2:26 IST -
Bihar Railway Station: బీహార్ రైల్వేస్టేషన్ లో మరో అసభ్యకరమైన సందేశం.. పది నిమిషాల పాటు ఎల్‌ఈడీ స్క్రీన్‌పై ప్రసారం..!
బీహార్ (Bihar) రాష్ట్రంలోని ఓ రైల్వేస్టేషన్లో మరోసారి నీలి చిత్రాలు కలకలం రేపాయి. బీహార్‌లోని పాట్నా రైల్వే స్టేషన్‌లో అశ్లీల వీడియోలు ప్లే కావడంతో భాగల్‌పూర్ (Bhagalpur)లో కూడా ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది.
Date : 19-04-2023 - 12:52 IST -
Business Tips : బిజినెస్ ప్రారంభించే ముందు ఈ టిప్స్ ఫాలో అవుతే మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం
నేటికాలంలో చాలామంది ఉద్యోగాలకంటే వ్యాపారాల (Business Tips)వైపే మొగ్గుచూపుతున్నారు. ఒక్కసారి వ్యాపారంలో విజయం సాధిస్తే వెనక్కితిరిగి చూడరు. అయితే బిజినెస్ ప్రారంభించే ముందు దానికి గురించి పూర్తి అవగాహన ఉండాలి. అవగాహన లేకుండా వ్యాపారం ప్రారంభిస్తే నష్టాల ఊబిలోకి వెళ్లడం ఖాయం. అందుకే వ్యాపారం ప్రారంభించే ముందు ఎలాంటి వ్యాపారం ప్రారంభించాలి. ఎందులో అధిక లాభాలను పొందవచ్చు. తక్
Date : 19-04-2023 - 11:58 IST -
Yogi Warning: నేరస్తుల పాలిట సింహాస్వప్నం ‘సీఎం యోగి’
ఏ నేరస్థుడు మాఫియా వ్యాపారవేత్తలను (Business Man) బెదిరించలేరని సీఎం యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi) వ్యాఖ్యానించారు.
Date : 19-04-2023 - 10:59 IST -
Heatwave alert: ఈ 9 రాష్ట్రాల్లో దంచికొట్టనున్న ఎండలు, ఇంటి నుంచి బయటకు వెళ్తంటే ఇవి మీవెంట ఉండాల్సిందే.
ఇండియాలో హీట్‌వేవ్ (Heatwave alert)విధ్వంసం కొనసాగుతోంది. దీంతో 9 రాష్ట్రాల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రత దాదాపు 50 డిగ్రీలకు వెళ్లే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇంట్లో నుంచి బయటవెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ముఖ్యంగా హీట్ స్ట్రోక్ బాధితులుగా వేసవిలో మరింత అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మీరు తరచుగా ఇంట్లో నుంచి బయటకు వె
Date : 19-04-2023 - 8:56 IST -
Apple CEO Tim Cook: స్టార్ షట్లర్లతో యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ బ్యాడ్మింటన్..!
యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ (Apple CEO Tim Cook) భారత్‌లోని స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారుల (Badminton Players)తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Date : 19-04-2023 - 7:36 IST -
Air India Flight: ఢిల్లీ విమానాశ్రయంలో ఎయిరిండియా ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. 180 మంది ప్రయాణికులు సేఫ్..!
పుణె నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిరిండియా విమానం (Air India Flight) మంగళవారం ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Date : 19-04-2023 - 6:28 IST -
Delhi Liquor Scam: సిసోడియా బెయిల్ పిటిషన్ పై ముగిసిన విచారణ
ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ ప్రత్యేక కోర్టులో విచారణ పూర్తయింది
Date : 18-04-2023 - 4:18 IST -
Baljeet Kaur: ప్రాణాలతో ఉన్న పర్వతారోహకురాలు బల్జీత్ కౌర్.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్..!
నేపాల్‌లోని అన్నపూర్ణ పర్వతం నుంచి అదృశ్యమైన హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన పర్వతారోహకురాలు బల్జీత్ కౌర్ (Baljeet Kaur) ప్రాణాలతో బయటపడినట్లు సమాచారం.
Date : 18-04-2023 - 2:28 IST -
Business Idea : 10లక్షల పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభిస్తే..ప్రభుత్వం 75 శాతం నిధులు ఇస్తుంది. ప్రతినెలా మంచి ఆదాయం ఉంటుంది.
మీరు ఉద్యోగం కోసం వెతుకుతున్నారా? ఎన్నో ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకడం లేదా? మీరు మీ స్వంత వ్యాపారాన్ని (Business Idea) ప్రారంభించవచ్చు. ప్రతి నెలా మంచి ఆదాయం మీ చేతుల్లో ఉంటుంది. ఈ వ్యాపారం ప్రారంభించడానికి పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. మీరు 25 శాతం డబ్బును పెట్టుబడి పెడితే.., మిగిలిన 75 శాతం మీరు ప్రభుత్వం నుండి పొందవచ్చు. వ్యాపారం ప్రారంభించడానికి ప్రభుత్వం కూడా మీకు సహాయం చేస
Date : 18-04-2023 - 1:32 IST -
Indian Climber Missing: శిఖరాన్ని అధిరోహిస్తూ భారతీయ పర్వతారోహకుడు మిస్సింగ్.. ఆచూకీ కోసం గాలింపు
నేపాల్ (Nepal)లోని ప్రపంచంలోనే 10వ ఎత్తైన అన్నపూర్ణ శిఖరాన్ని అధిరోహిస్తూ భారతీయ పర్వతారోహకుడు (Indian Climber) అనురాగ్ మాలు సోమవారం అదృశ్యం (Missing) అయ్యాడు.
Date : 18-04-2023 - 12:48 IST -
CCL Recruitment 2023: సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో వారి కోసమే ప్రత్యేక రిక్రూట్‌మెంట్, రేపే చివరి తేది. వెంటనే అప్లయ్ చేసుకోండి.
కోల్ ఇండియాలో ప్రభుత్వ ఉద్యోగాల (CCL Recruitment 2023) కోసం ఎదురుచూస్తున్నవారికి శుభవార్త. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) ఇతర వెనుకబడిన తరగతుల (OBC) అభ్యర్థుల కోసం సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL), కోల్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన మినీ రత్న కంపెనీ ద్వారా ప్రత్యేక రిక్రూట్‌మెంట్ డ్రైవ్ జరుగుతోంది. ఈ క్యాంపెయిన్ కింద మైనింగ్ సిర్దార్, ఎలక్ట్రీషియన్, డిప్యూటీ సర్వేయర్, అసిస్ట
Date : 18-04-2023 - 12:33 IST