HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • 'no Work No Pay' Rule For G

    Manipur : మణిపూర్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు ‘నో వర్క్-నో పే’ రూల్

        Manipur: మణిపూర్ ప్రభుత్వం(Manipur Government) సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు(Government employees) సరైన కారణం లేకుండా కార్యాలయాలకు డుమ్మా కొడుతుండడంతో దానికి అడ్డుకట్ట వేసేందుకు నిన్న ‘నో వర్క్-నో పే’(‘No Work-No Pay’) నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న హింసాత్మక ఘటనల(violent incident) నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల హాజరు శాతం గణనీయంగా పడిపోయిన నేపథ్యంలో

    Published Date - 10:40 AM, Thu - 7 March 24
  • PM Modi

    PM Modi: నేడు శ్రీన‌గ‌ర్‌లో ప్రధాని మోదీ పర్యటన.. ప‌లు కార్య‌క్ర‌మాల‌కు శంకుస్థాప‌న‌..!

    జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్‌ 35ఎ, 370లను తొలగించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) తొలిసారి కాశ్మీర్‌కు వెళ్తున్నారు.

    Published Date - 09:55 AM, Thu - 7 March 24
  • Anant- Radhika Wedding

    Anant-Radhika: అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ వేడుకలో ఎవ‌రెంత తీసుకున్నారంటే..?

    దేశంలోనే అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. రాధిక మర్చంట్‌ను (Anant-Radhika) పెళ్లి చేసుకోబోతున్నారు.

    Published Date - 07:39 AM, Thu - 7 March 24
  • 333

    NIA: కేఫ్‌లో పేలుడు.. ఘటనపై సమాచారం ఇస్తే రూ.10 లక్షల నగదు : ఎన్‌ఐఏ ప్రకటన

      NIA: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌ ‌(Rameshwaram Cafe)లో పేలుడు కేసుపై ఎన్‌ఐఏ (National Investigation Agency) అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. ప్రధాన నిందితుడి కోసం పలు ప్రాంతాల్లో తీవ్రంగా గాలిస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఈ క్రమంలో ఎన్ఐఏ అధికారులు నిందితుడి కోసం రివార్డు (cash reward) ప్రకటించారు. పేలుడుకు పాల్పడిన వ్యక్తి గురించి ఏదైనా సమాచారం తెలిస్తే తమకు తెలియజ

    Published Date - 04:41 PM, Wed - 6 March 24
  • Mamata Banerjee Hikes Salar

    Mamata Banerjee: అంగ‌న్‌వాడీ, ఆశా వ‌ర్క‌ర్ల‌ జీతాలు పెంపు..ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి

        Mamata Banerjee : లోక్‌స‌భ ఎన్నిక‌ల‌కు ముందు ప‌శ్చిమ బెంగాల్(West Bengal) సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ(CM Mamata Banerjee) కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. అంగ‌న్‌వాడీ, ఆశా వ‌ర్క‌ర్ల(Anganwadi Asha workers) వేత‌నాలు(salary) పెంచారు. ఏప్రిల్ 1 నుంచి అంగ‌న్‌వాడీ, ఆశా వ‌ర్క‌ర్ల‌కు పెరిగిన వేతనాలు అమ‌ల్లోకి వ‌స్తాయి. We’re now on WhatsApp. Click to Join. ఆశా, అంగ‌న్‌వాడీ కార్య‌క‌ర్త‌ల వేత‌నాలు నెల‌కు రూ. 750 చొప్పున పెంచామ‌ని సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ […

    Published Date - 04:06 PM, Wed - 6 March 24
  • Cm Mk Stalin Challenged Pm

    MK Stalin : ప్ర‌ధాని మోడీ స‌వాల్ విసిరిన సీఎం ఎంకే స్టాలిన్

      MK Stalin : ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ(pm modi) త‌మిళ‌నాడు(Tamil Nadu)కు నిధుల కేటాయింపు(Allocation funds)పై అస‌త్యాలు చెబుతున్నార‌ని సీఎం ఎంకే స్టాలిన్(CM MK Stali)n బుధ‌వారం ఆరోపించారు. ఏయే ల‌బ్ధిదారుల‌కు(beneficiaries) నిధులు కేటాయించారో ప్ర‌ధాని మోడీ వెల్ల‌డించాల‌ని ఆయ‌న స‌వాల్ విసిరారు. ఎవ‌రెవ‌రికి మీరు నిధులు పంపిణీ చేశారో వారి వివ‌రాలు వెల్ల‌డిస్తే ఆయా వ్య‌క్తుల‌కు ఏమైనా ఆర్ధిక సాయం అందిందా లేదా అని తాము వ

    Published Date - 03:42 PM, Wed - 6 March 24
  • Kisan Credit Card

    Credit Card Users : ఇక మీకు నచ్చిన నెట్‌వర్క్‌లో క్రెడిట్‌ కార్డు.. ఎలా ?

    Credit Card Users : క్రెడిట్‌ కార్డుల జారీకి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 

    Published Date - 02:56 PM, Wed - 6 March 24
  • 222

    Raebareli: ఈసారి రాయబరేలి నుంచి ఎవరు పోటీ ?

      Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లోని రాయ్‌బరేలీ(Raebareli)లోక్‌సభ స్థానం 1950ల నుంచి కాంగ్రెస్‌ పార్టీ (Congress Party)కంచుకోటగా ఉంది. నాటి నుంచి నేటి వరకు ఒక్క 1977, 1996, 1998 మినహా ప్రతిసారి కాంగ్రెస్‌ అభ్యర్థే విజయం సాధిస్తూ వస్తున్నారు. 1977లో జనతాపార్టీకి చెందిన రాజ్‌ నారాయణ్‌, 1996, 1998లో బీజేపీ(bjp)కి చెందిన అశోక్‌సింగ్‌ విజయం సాధించారు. ఇక 2004 నుంచి వరుసగా ఐదుసార్లు సోనియాగాంధీ(Sonia Gandhi) అక్కడి నుంచి గెలిచా

    Published Date - 02:31 PM, Wed - 6 March 24
  • Chakshu Portal

    Chakshu Portal: స్పామ్ కాల్స్‌, సందేశాలను అరికట్టడానికి కొత్త‌ పోర్టల్‌ను ప్రారంభించిన ప్ర‌భుత్వం..!

    గత కొన్నేళ్లుగా భారతదేశంలో సైబర్ క్రైమ్ కేసులు వేగంగా పెరిగాయి. ఇలాంటి పరిస్థితుల్లో దీన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం ప్రయత్నాలు (Chakshu Portal) చేస్తోంది.

    Published Date - 02:30 PM, Wed - 6 March 24
  • Faith Torres

    Faith Torres: ఈ దేశ‌ సుందరి మిస్ వరల్డ్ అవుతుందా..? ఎవ‌రీ ఫెయిత్ టోర్రెస్‌..?

    ప్రపంచంలోని చిన్న దేశాలలో ఒకటైన జిబ్రాల్టర్‌కు ప్రాతినిధ్యం వహించడానికి ఫెయిత్ టోరెస్ (Faith Torres) పేరు ముందుకు వచ్చిందని మీకు తెలుసా. కాబట్టి ఫెయిత్ టోర్రెస్ గురించి వివరంగా తెలుసుకుందాం.

    Published Date - 02:00 PM, Wed - 6 March 24
  • Dk Shivakumar Reacts To The

    DK: బెంగళూరులో నీటి సంక్షోభంపై స్పందించిన డీకే శివకుమార్

      DK Shivakumar : కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో తాగునీటి సంక్షోభం (protect water ) తీవ్రస్థాయికి చేరుకుంది. నగరంలోని పలు ప్రాంతాల్లో అపార్ట్ మెంట్స్, ఇళ్లలో ఉన్న బోర్లు ఎండిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. కాలనీలకు పదిరోజులకొకసారి కూడా నీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో తీవ్ర నీటి ఎద్దడిపై కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార

    Published Date - 01:07 PM, Wed - 6 March 24
  • Bjp Will Release The Second

    Lok Sabha: నేడు లోక్‌సభ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేయనున్న బీజేపీ ..?

      Lok Sabha: లోక్‌స‌భ (Lok Sabha) ఎన్నిక‌లకు తొలి జాబితాను బీజేపీ(bjp) ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో పోటీ చేసే 195 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను శనివారం విడుదల చేసింది. మొత్తం 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల అభ్యర్థుల పేర్లను తొలి జాబితాలో ప్రకటించింది. ఇప్పుడు కమలం పార్టీ రెండో జాబితాను సిద్ధం చేస్తోంది. తొలి జాబితాలో చోటు దక్కని ఆశావహులు రెండో జాబితా(Second li

    Published Date - 11:55 AM, Wed - 6 March 24
  • Maharashtra

    Maharashtra : మహారాష్ట్రలో బీజేపీ కూటమి సీట్ల పంపకాలు ఇలా..

    మహారాష్ట్రలో గత ఏడాది వ్యవధిలో రెండు పార్టీలు ముక్కలయ్యాయి.  శివసేన పార్టీ శివసేన (ఏక్‌నాథ్ షిండే), శివసేన (ఉద్ధవ్) అనే వర్గాలుగా చీలిపోయిన సంగతి మనకు తెలిసిందే. శివసేన పేరు, గుర్తులు ఏక్‌నాథ్ షిండే వర్గం వద్దే ఉన్నాయి. వీటిలో  శివసేన (ఏక్‌నాథ్ షిండే) వర్గం మహారాష్ట్రలోని(Maharashtra)  బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంది.

    Published Date - 11:48 AM, Wed - 6 March 24
  • Best Places To Visit In Him

    Himachal Pradesh : వేసవి తాపం నుండి బయటపడాలంటే ఛలో ‘హిమాచల్ ప్రదేశ్‌’

    సమ్మర్ స్టార్ట్ అయ్యింది..దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో చాలామంది ఎండ నుండి బయటపడేందుకు శీతల వాతావరణాన్ని ఆస్వాదించడానికి సిద్ధం అవుతుంటారు. అలాంటి శీతల వాతావరణాన్ని అందించే ప్రాంతాలు మన దేశంలో చాలానే ఉన్నాయి. వాటిలో హిమాచల్ ప్రదేశం ఒకటి. ఇక్కడ హిల్ స్టేషన్లలో కొన్ని పర్వత ప్రాంతాలను తప్పక చూడాల్సిందే. * డల్‌హౌసీ : ఇక్కడ విక్టోరియన్ శకం

    Published Date - 11:39 AM, Wed - 6 March 24
  • Pm Modi Takes Metro Ride Wi

    Underwater Metro Train: విద్యార్థులతో కలిసి అండర్‌ వాటర్‌ మెట్రోలో ప్రయాణించిన మోడీ

      Underwater Metro Train: పశ్చిమబెంగాల్‌ రాష్ట్రం కోల్‌కతా (Kolkata)లో నిర్మించిన దేశంలో మొదటి నదీగర్భ మెట్రో మార్గాన్ని (Indias first underwater metro train ) బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) ప్రారంభించారు. హౌరా మైదాన్‌-ఎస్‌ప్లనేడ్ మెట్రో సెక్షన్ వెళ్లే మార్గంలో ఉన్న న‌ది కింద ఈ ట‌న్నెల్ నిర్మించారు. కొత్త మెట్రో రూట్‌తో కోల్‌క‌తాలో ర‌వాణా వ్యవ‌స్థ సుల‌భ‌త‌రం కానున్నది. We’re now on WhatsApp. Click to Join. […]

    Published Date - 11:30 AM, Wed - 6 March 24
  • Pm Modi Inaugurates India's

    Underwater Metro: నేడు నదీగర్భ మెట్రో మార్గాన్ని ప్రారంభించనున్న ప్రధాని ..రైలు మార్గం విశేషాలు..

      Underwater Metro: పశ్చిమ బెంగాల్(West Bengal) రాజధాని కోల్‌కతా(kolkata)లో నీటి అడుగు నడిచే మెట్రో రైలు(Underwater Metro) పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది. దేశంలోనే తొలిసారిగా నిర్మించిన అండర్ వాటర్ మెట్రో టన్నెల్ మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) ఈరోజు ప్రారంభించనున్నారు. ఈ సొరంగ రైలు మార్గాన్ని హుగ్లీ నది(Hooghly River) గర్భంలో నిర్మించారు. అయితే, నదిలో ఈ మెట్రోరైలు మార్గం ఎంతదూరం విస్తరించి ఉంది? నదీ కింద ఎ

    Published Date - 10:49 AM, Wed - 6 March 24
  • 5 Killed After Fire Breaks

    Fire accident: ఘోర అగ్ని ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం

      Fire accident: ఉత్తరప్రదేశ్‌(Uttar Pradesh)లో లక్నో(Lucknow) జిల్లా కకోరిలోని హతా హజ్రత్ సాహెబ్ ప్రాంతంలోగల ఓ రెండంతస్తుల భవనంలో అగ్ని కీలలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆ ఇంట్లోని ఐదుగురు సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా ప్రాంతానికి చేరుకుని మంటలను ఆర్పేశారు. We’re now on WhatsApp. Click to Join. పోలీసులతో కలిసి క్షతగాత్రులను, మృతదేహాలను బయటికి తీసుకొచ్చారు. అనంతరం పోలీసులు క్షతగాత్

    Published Date - 10:33 AM, Wed - 6 March 24
  • El Nino

    El Nino: ఎల్ నినో అంటే ఏమిటి..? WMO ఎందుకు వార్నింగ్ ఇచ్చింది..?

    పసిఫిక్ మహాసముద్రంలో జరుగుతున్న మార్పుల కారణంగా ఎల్ నినో (El Nino) పరిస్థితి నిర్వ‌హించ‌బ‌డుతుంది. దీని కారణంగా మార్చి నెలలోనే భారతదేశంలో తీవ్రమైన వేడిని అంచనా వేయవచ్చు.

    Published Date - 08:22 AM, Wed - 6 March 24
  • Delhi Chalo

    Delhi Chalo: నేడు ఢిల్లీ చ‌లో కార్య‌క్ర‌మం.. పోలీసులు హైఅల‌ర్ట్‌..!

    పంజాబ్‌లోని వివిధ రైతు సంఘాలు 'ఢిల్లీ చలో' (Delhi Chalo) మార్చ్‌కు పిలుపునిచ్చాయి. ఇటువంటి పరిస్థితిలో బుధవారం (మార్చి 6) పెద్ద సంఖ్యలో రైతులు ఢిల్లీకి చేరుకుంటారు.

    Published Date - 08:10 AM, Wed - 6 March 24
  • Sheikh Shahjahan

    Sheikh Shahjahan: షేక్ షాజహాన్ ఆస్తులను ఈడీ అటాచ్

    ఈడీ, సీఏపీఎఫ్ బృందాలపై దాడికి పాల్పడిన నిందితుడు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు షేక్ షాజహాన్‌కు చెందిన సుమారు రూ.13 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పేర్కొంది.

    Published Date - 11:23 PM, Tue - 5 March 24
← 1 … 291 292 293 294 295 … 583 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd