India
-
Saibaba : ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బాంబే హైకోర్టు తీర్పు
Saibaba : ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబాకు ఎట్టకేలకు జైలు జీవితం నుంచి విముక్తి లభించనుంది.
Published Date - 11:46 AM, Tue - 5 March 24 -
NIA Raids: దేశవ్యాప్తంగా 17చోట్ల ఎన్‌ఐఏ సోదాలు
Prison Radicalisation Case: ఈరోజు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) ప్రిజన్ రాడికలైజేషన్ కేసు(Prison Radicalisation Case)లో దేశ వ్యాప్తంగా 17 చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టింది. లష్కరే తోయిబా ఉగ్రవాదులు జైలు ఖైదీలను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుతో లింకున్న ప్రదేశాల్లో ఇవాళ ఎన్ఐఏ సోదాలు(NIA Raids) నిర్వహిస్తోంది. కర్నాటక, తమిళనాడుతో పాటు మరో అయిదు రాష్ట్రాల్లోని 17 ప
Published Date - 11:42 AM, Tue - 5 March 24 -
Narendra Modi : పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
పాకిస్థాన్ 24వ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన షెహబాజ్ షరీఫ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం శుభాకాంక్షలు తెలిపారు. పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (PML-N) అధ్యక్షుడు షరీఫ్ (72) సోమవారం అధ్యక్ష నివాసమైన ఐవాన్-ఇ-సదర్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా “పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినందుకు @CMShehbazకి అభినందనలు” అని శుభకా
Published Date - 11:08 AM, Tue - 5 March 24 -
Electoral Bonds SBI : ‘ఎలక్టోరల్ బాండ్ల వివరాలపై మరింత గడువు కావాలి’: సుప్రీంను కోరిన ఎస్‌బీఐ
Electoral Bonds SBI : ఎన్నికల బాండ్ల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘాని(Central Election Commission)కి సమర్పించేందుకు జూన్ 30 వరకు గడువు ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)సుప్రీంకోర్టు(Supreme Court)ను కోరింది. ఈ మేరకు సర్వోన్నత న్యాయస్థానానికి తాజాగా అప్లికేషన్ పెట్టుకొన్నది. 2019, ఏప్రిల్ 12 నుంచి 2024, ఫిబ్రవరి 15 వరకు రాజకీయ పార్టీలకు విరాళాల కోసం 22,217 ఎలక్టోరల్ బాండ్లు(Electoral Bonds) జారీ చేశామని, వాటికి సంబంధించి
Published Date - 10:36 AM, Tue - 5 March 24 -
Trainee SIs Arrested : 15 మంది ట్రెయినీ ఎస్సైలు అరెస్ట్
Trainee SIs Arrested : పోలీసు నియామక పరీక్షల్లో అక్రమాలు జరిగాయి.
Published Date - 08:29 AM, Tue - 5 March 24 -
Nitish Kumar: ఎమ్మెల్సీ ఎన్నికలకు నితీష్ నామినేషన్ రేపే
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. మార్చి 6న నితీశ్‌కుమార్ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్నందున ఒకరోజు ముందుగానే నామినేషన్ల ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
Published Date - 09:22 PM, Mon - 4 March 24 -
Jaya Prada: కోర్టులో లొంగిపోయిన మాజీ ఎంపీ జయప్రద.. ఇక జైలుకేనా..?
ప్రముఖ నటి, రాంపూర్ మాజీ ఎంపీ జయప్రద (Jaya Prada) ఎట్టకేలకు సోమవారం కోర్టులో లొంగిపోయారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కేసులో ఆమె పరారీలో ఉన్నట్లు కోర్టు ప్రకటించింది.
Published Date - 06:20 PM, Mon - 4 March 24 -
ISRO Chief Somanath: ఇస్రో చీఫ్ సోమనాథ్‌కు క్యాన్సర్.. ఎప్పుడు తెలిసిందంటే..?
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO Chief Somanath) చీఫ్ ఎస్ సోమనాథ్ క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.
Published Date - 05:38 PM, Mon - 4 March 24 -
Trinamool Congress: తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చిన సీనియర్ నేత
Tapas Roy: తృణమూల్ కాంగ్రెస్ (Trinamool Congress) పార్టీకి పార్లమెంట్ ఎన్నికలకు ముందు గట్టి షాక్ తగిలింది. సీనియర్ నేత, ఎమ్మెల్యే తపస్ రాయ్ (Tapas Roy)ఆ పార్టీకి సోమవారం రాజీనామా(resignation) చేశారు. పౌరసంఘాల నియామకాల్లో (civic body recruitments) అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు తపస్ రాయ్ సహా ముగ్గురు పార్టీ నేతల ఇళ్లపై దాడులు జరిపిన మరుసటి రోజే ఆయన రాజీనామా
Published Date - 05:02 PM, Mon - 4 March 24 -
Modi Ka Parivaar : ‘మోదీ కా పరివార్’ – దేశమంతా మోడీ కుటుంబమే అంటున్న నేతలు
ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav)..ప్రధాని మోడీ (PM Modi) ఫై చేసిన వ్యాఖ్యలకు బిజెపి నేతలు కౌంటర్ ఇస్తూ..దేశమంతా మోడీ కుటుంబమే అంటూ ‘మోదీ కా పరివార్’ పేరును వైరల్ చేస్తున్నారు. ఆదివారం బీహార్ పాట్నా వేదికగా రాష్ట్రీయ జనతాదళ్ ఆధ్వర్యంలో జరిగిన ‘జన్ విశ్వాస్ ర్యాలీ’ (‘Jan Vishwas Rally’) కార్యక్రమానికి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన కుమారుడు, మాజీ డిప్యూటీ సీఎం త
Published Date - 04:27 PM, Mon - 4 March 24 -
‘Mukhyamantri Samman Yojana’: మహిళలందరికీ నెలకు రూ. 1000 భృతి
Mukhyamantri Samman Yojana : ముఖ్యమంత్రి సమ్మాన్ యోజన కింద 18 ఏండ్లు దాటిన మహిళలందరికీ నెలకు రూ. 1000 భృతి అందచేయనున్నట్టు ఢిల్లీ ప్రభుత్వం(Delhi Govt)ప్రకటించింది. ఢిల్లీ ఆర్ధిక మంత్రి అతిషి(Finance Minister Atishi) రూ. 76,000 కోట్ల బడ్జెట్(Budget)ను సోమవారం సభలో సమర్పించారు. ఇది అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) నేతృత్వంలోని ప్రభుత్వం ప్రవేశపెట్టిన పదవ బడ్జెట్ కావడం విశేషం. We’re now on WhatsApp. Click to Join. గతం
Published Date - 04:07 PM, Mon - 4 March 24 -
Udhayanidhi: మీరోక మంత్రి..మాటల పర్యవసానాలు తెలిసి ఉండాలిః ఉదయనిధి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు
Udhayanidhi Stalin: తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్(Udhayanidhi Stalin)సనాతన ధర్మం(Sanatana Dharma)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఆయన చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు(Supreme Court) తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం ఇవాళ ఉదయనిధి పిటీషన్‌ను విచారించింది. వివాదాస్పద వ్యాఖ్యలు చేసి మళ్లీ కోర్టును ఎలా ఆశ్ర
Published Date - 03:16 PM, Mon - 4 March 24 -
PM Modi: సుప్రీం కోర్టు తీర్పు.. వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుందిః ప్రధాని మోడీ
PM Modi: సుప్రీం కోర్టు(Supreme Court)ఈరోజు లంచం కేసుల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఎలాంటి మినహాయింపులూ (Bribery Cases) ఇవ్వకూడదంటూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ తీర్పును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) స్వాగతించారు. ఇదో గొప్ప తీర్పు(great judgment) అంటూ ప్రశంసించారు. సుప్రీం తీర్పు వ్యవస్థపై ప్రజలకు విశ్వాసాన్ని పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ‘సుప్రీంకోర్టు గొప్ప తీర్పు ఇచ్చింది. అది భవిష్యత్త
Published Date - 02:19 PM, Mon - 4 March 24 -
Justice Abhijit Gangopadhyay : కలకత్తా హైకోర్టు న్యాయమూర్తి కీలక నిర్ణయం
Justice Abhijit Gangopadhyay: కలకత్తా హైకోర్టు(Calcutta High Court) న్యాయమూర్తి జస్టిస్ అభిజీత్ గంగోపాధ్యాయ(Justice Abhijit Gangopadhyay) కీలక నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమ బెంగాల్‌లో విద్యా వ్యవస్థకు సంబంధించి పలు కీలక తీర్పులు ఇచ్చిన ఆయన రాజకీయాల్లో(politics)కాలుమోపేందుకు సిద్ధమయ్యారు. రేపు (మంగళవారం) తాను రాజీనామా చేయనున్నానని, ఆ తర్వాత ఏ పార్టీలో చేరేది వెల్లడిస్తానని తెలిపారు. రాష్ట్రంలోని తమ్లూక్ పార్లమెంట్ నియ
Published Date - 01:14 PM, Mon - 4 March 24 -
Bengaluru Cafe Blast: బెంగళూరు కేఫ్ బ్లాస్ట్ నిందితుడిని గుర్తించిన పోలీసులు
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కీలక విషయాలను పోలీసులు గుర్తించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారణంగా దర్యాప్తును జరిపిన అధికారులు ఎట్టకేలకు కేసును ఛేదించారు.
Published Date - 01:08 PM, Mon - 4 March 24 -
Himachal Pradesh: ఐదు జాతీయ రహదారులు సహా 650 రోడ్లు మూసివేత
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)లో భారీగా మంచు కురుస్తోంది (Heavy Snow Fall). దీంతో అక్కడ ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోయాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపిలేకుండా మంచు వర్షం కురుస్తూనే ఉంది. దీంతో ఎక్కడ చూసినా మంచు దిబ్బలే దర్శనమిస్తున్నాయి. ఇళ్లు, రహదారులు, వాహనాలు, చెట్లపై భారీగా హిమపాతం పడుతోంది. దీంతో ఆయా ప్రాంతాలు కనుచూపుమేర శ్వేత వర్ణం అలుముకున్నాయి. అక్కడ రోడ్లన్నీ శ్
Published Date - 12:48 PM, Mon - 4 March 24 -
Bribe For Vote : లంచం కేసుల్లో ఎంపీ, ఎమ్మెల్యేలకు మినహాయింపు లేదు : సుప్రీం
Bribe For Vote : సుప్రీంకోర్టు ధర్మాసనం ఇవాళ చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.
Published Date - 11:28 AM, Mon - 4 March 24 -
Delhi Liquor Scam: ఈడీ విచారణకు సిద్దమైన కేజ్రీవాల్
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఈడీ విచారణకు హాజరవుతాని చెప్పారు. సీఎం కేజ్రీవాల్ కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు పంపిన విషయం తెలిసిందే.
Published Date - 11:12 AM, Mon - 4 March 24 -
Agniveer – New Rules : అగ్నివీరుల జాబ్స్ భర్తీ .. 4 కొత్త రూల్స్
Agniveer - New Rules : ఇండియన్ ఆర్మీ ‘అగ్నివీర్’ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది.
Published Date - 10:28 AM, Mon - 4 March 24 -
PM Modi: 8 గంటల క్యాబినెట్ భేటీలో మోడీ కీలక నిర్ణయాలు
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం మంత్రి మండలి ఎనిమిది గంటల పాటు సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలనే విజన్ న హైలైట్ చేశారు.
Published Date - 10:09 PM, Sun - 3 March 24