India
-
Nirmala Sitharaman: లాలూకి ఇచ్చి పడేసిన మంత్రి నిర్మలా సీతారామన్
ప్రధాని నరేంద్ర మోదీపై ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి సీనియర్ నేత ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా నిరాశ కలిగించిందని ఆర్థిక మంత్రి అన్నారు.
Published Date - 11:11 PM, Tue - 5 March 24 -
UPSC Civil Services: సివిల్స్ పరీక్ష దరఖాస్తుల గడువు పొడిగింపు.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే..?
సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ (CSE) 2024 పరీక్షకు దరఖాస్తుల గడువును యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC Civil Services) పొడిగించింది.
Published Date - 08:55 PM, Tue - 5 March 24 -
BJP MP Upendra Singh : రాసలీలల వీడియో నాకు పంపించండి చూస్తాను – నటి కస్తూరి
సోషల్ మీడియా లో బీజేపీ MP ఉపేంద్ర సింగ్ రావత్ (BJP MP Upendra Singh) కు సంబదించిన ఓ స్క్రీన్ షాట్ పిక్ వైరల్ (Viral Video) గా మారింది. త్వరలో లోక్ సభ ఎన్నికలు (Lok Sabha Elections ) సమీపిస్తున్న తరుణంలో అధికార పార్టీ కి చెందిన వ్యక్తి కి సంబదించిన రాసలీలల పిక్ బయటకు రావడం తో ఆ వీడియో ఎక్కడ ఉందా అని అంత సెర్చ్ చేయడం మొదలుపెడుతున్నారు. దీనిని […]
Published Date - 08:29 PM, Tue - 5 March 24 -
Underwater Metro : తొలి అండర్‌వాటర్ మెట్రో వీడియో.. రేపే శ్రీకారం
Underwater Metro : మనదేశంలోనే తొలి అండర్‌వాటర్ మెట్రో ట్రైన్ టన్నెల్ పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో రెడీ అయింది.
Published Date - 07:37 PM, Tue - 5 March 24 -
4600 RPF Jobs : రైల్వేలో 4660 ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులు.. అప్లై చేసుకోండి
4600 RPF Jobs : 4660 రైల్వే ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (ఆర్ఆర్బీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.
Published Date - 06:51 PM, Tue - 5 March 24 -
IRCTC With Swiggy: ట్రైన్ లో ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సదుపాయం
ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ స్విగ్గీ మరియు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఒప్పందం కుదుర్చుకున్నాయి.
Published Date - 05:57 PM, Tue - 5 March 24 -
Gaganyaan – 48 Sites : ‘గగన్‌యాన్’ వ్యోమగాముల ల్యాండింగ్‌కు 48 సైట్లు.. ఎందుకు ?
Gaganyaan - 48 Sites : గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా అంతరిక్షంలోకి పంపేందుకు నలుగురు భారతీయ వ్యోమగాములు రెడీ అయ్యారు.
Published Date - 05:55 PM, Tue - 5 March 24 -
CEC Rajiv Kumar: ఎన్నికల వేళ హింసను నిరోధించేందుకు సీ విజిల్ పేరుతో అప్లికేషన్
CEC Rajiv Kumar: చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ పశ్చిమ బెంగాల్(Bengal)లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో హింసను సహించేది లేదని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో హింసను నిరోధించేందుకు ఎన్నికల సంఘం సీ విజిల్ పేరుతో అప్లికేషన్‌ను ప్రారంభించబోతుందన్నారు. సీ-విజిల్ అంటే సివిలియన్ టూ విజిలెంట్ అని అర్థమన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛగా, న
Published Date - 04:39 PM, Tue - 5 March 24 -
Bomb Threat: కర్ణాటక ప్రభుత్వానికి బెదిరింపు ఈమెయిల్
Bomb Threat Email : ఇటీవలి రామేశ్వరం కేఫ్‌లో పేలుడుతో బెంగళూర్ నగరం ఉలిక్కిపడగా తాజాగా ఓ వ్యక్తి నుంచి కర్ణాటక ప్రభుత్వానికి(Karnataka Govt) బెదిరింపు ఈమెయిల్(Email)రావడం కలకలం రేపింది. బెంగళూర్‌లో శనివారం పేలుడు జరుగుతుందని మెయిల్ పంపిన వ్యక్తి బెదిరించాడు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, హోంమంత్రి, బెంగళూర్ పోలీస్ కమిషనర్లను ఉద్దేశించి
Published Date - 04:06 PM, Tue - 5 March 24 -
DK Shivakumar: మనీలాండరింగ్ కేసులో సుప్రీంలో డీకేకి ఊరట
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై మనీలాండరింగ్ కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది. మనీలాండరింగ్ కేసులో తనకు జారీ చేసిన ఈడీ సమన్లను రద్దు చేసేందుకు నిరాకరించిన కర్ణాటక హైకోర్టు ఆదేశాలపై డీకే సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
Published Date - 04:00 PM, Tue - 5 March 24 -
‘Born In The Air’ : విమానంలో గర్భిణికి డెలివరీ చేసిన పైలట్..
గత కొద్దీ రోజులుగా విమానాల్లో (Flights) జరిగే వింతలు , విశేషాలు , గొడవలు , అద్భుతాలు ఇలా అనేకమైనవి వార్తల్లో నిలుస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలతో కొంతమంది భయపడుతుంటే..మరికొంతమంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా మాత్రం గర్భిణికి డెలివరీ (Deliver ) చేసి వావ్ అనిపించుకున్నాడు పైలట్. ఇటీవల తైవాన్ నుండి ఒక విమానం బ్యాంకాక్ వెళ్తోంది. ఈ క్రమంలో ఓ గర్భిణి ప్రసవ నొప్పితో బాధ
Published Date - 03:36 PM, Tue - 5 March 24 -
March To May : ఎండలపై ఐక్యరాజ్యసమితి వార్నింగ్.. ఏం చెప్పిందో తెలుసా ?
March To May : ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) కీలకమైన హెచ్చరిక చేసింది.
Published Date - 02:53 PM, Tue - 5 March 24 -
Narendra Modi : CAROతో హైదరాబాద్‌కు కొత్త గుర్తింపు వస్తుంది
పౌర విమానయాన పరిశోధనా సంస్థ (కారో) కేంద్రంతో హైదరాబాద్, తెలంగాణలకు కొత్త గుర్తింపు వస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం అన్నారు. దేశంలోనే తొలిసారిగా బేగంపేట ఎయిర్‌పోర్ట్‌లో ఏవియేషన్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు ఏవియేషన్ స్టార్టప్‌లు, పరిశోధనలు, నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నారు. విమానయాన రంగంలో యువతకు CARO ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని ప్రధాన మంత్రి అన
Published Date - 02:37 PM, Tue - 5 March 24 -
Bharat Jodo Nyay Yatra : భారత్ జోడో న్యాయ్ యాత్ర ఘర్షణ కేసు .. అసోం సీఐడీ సీఎల్పీ నేత, రాష్ట్ర శాఖ చీఫ్‌కు సమన్లు
Bharat Jodo Nyay Yatra : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)గువహటిలో చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా చెలరేగిన ఘర్షణల కేసులో అసోం సీఐడీ సీఎల్పీ నేత దేవబ్రత సైకియా, పార్టీ రాష్ట్ర శాఖ చీఫ్ భూపేన్ కుమార్ బోరాలను రెండోసారి ప్రశ్నించేందుకు మంగళవారం సమన్లు జారీ చేసింది. We’re now on WhatsApp. Click to Join. గువహటి(Guwahati)లోని ఉలుబరిలో సీఐడీ పోలీస్ స్టేషన్ ఎదుట ఈనెల 6న హాజరు […]
Published Date - 02:16 PM, Tue - 5 March 24 -
Tata Motors Split : రెండు కంపెనీలుగా టాటా మోటార్స్.. ఎందుకు ?
Tata Motors Split : మన దేశంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీ టాటా మోటార్స్.. ఇక రెండు వేర్వేరు కంపెనీలుగా విడిపోనుంది.
Published Date - 02:12 PM, Tue - 5 March 24 -
Bengaluru: తాగునీటిని దుర్వినియోగం చేస్తే రూ.5వేలు జరిమానా
Bengaluru: కర్ణాటక రాజధాని బెంగళూరు (Bengaluru)లో తాగునీటి సంక్షోభం (protect water ) తీవ్రస్థాయికి చేరుకుంది. కాలనీలకు పదిరోజులకొకసారి కూడా నీటి సరఫరా జరగకపోవడంతో ప్రజలు నీటికోసం అల్లాడిపోతున్నారు. ఇక ప్రైవేట్ వాటర్ ట్యాంకర్స్ దోపిడితో సామాన్యులు బేంబేలెత్తిపోతున్నారు. నగరంలోని 25 శాతం మేర నీటి అవసరాలను తీరుస్తున్న నీటి ట్యాంకర్ల యజమానులు కూడా ధరలను అమాంతం పెంచేశారని స్థానికులు గగ
Published Date - 01:53 PM, Tue - 5 March 24 -
CM Yogi : నేడు సాయంత్రం యూపీలో మంత్రి వర్గ విస్తరణ
యూపీలో యోగి ప్రభుత్వ కేబినెట్ విస్తరణ కోసం ఎదురుచూస్తున్న నిరీక్షణ ఈరోజు సాయంత్రం ముగియవచ్చు.రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెండవ పర్యాయం యొక్క ఈ మొదటి మంత్రివర్గ విస్తరణలో, సుహెల్దేవ్ భారతీయ సమాజ్ పార్టీ అధ్యక్షుడు ఓం ప్రకాష్ రాజ్‌భర్ రాజయోగం మళ్లీ తిరిగి రావచ్చు.దీంతో కొత్తగా ముగ్గురు మంత్రులు ప్రమాణస్వీకారం చేస్తారని అంటున్నారు.అయితే మరో ఇద్దరు మంత్రులు ప్రమాణస్వీ
Published Date - 01:39 PM, Tue - 5 March 24 -
Death Threat: ప్రధాని మోడీ, సిఎం యోగిని చంపేస్తామంటూ బెదిరింపులు
Death Threat: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi), ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (UP CM Yogi Adityanath)కు బెదిరింపులు (Death Threat) వచ్చాయి. ఓ వ్యక్తి వారిద్దరినీ చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కర్ణాటకకు చెందిన ఓ వ్యక్తి ( Karnataka man)పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. We’re now on WhatsApp. Click to Join. నిందితుడు కర్ణాటకలోని యాదగిరి జిల్లా సిర్పూర్ వాసి మహ్మద్ రసూల్‌గా […]
Published Date - 12:49 PM, Tue - 5 March 24 -
Physical Harrasment : ఝార్ఖండ్‌లో మరో ఘోరం.. డాన్సర్‌పై సామూహిక అత్యాచారం
జార్ఖండ్‌లోని పాలము జిల్లాలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 21 ఏళ్ల స్టేజ్ ఆర్టిస్ట్‌పై ఆమె సహనటులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దుమ్కా జిల్లాలో విదేశీ పర్యాటకురాలిపై సామూహిక అత్యాచారం జరిగినట్లు ఆరోపించిన కొన్ని రోజుల తర్వాత ఈ సంఘటన జరిగింది. పాలముకు చెందిన ముగ్గురు సహ నటులు స్టేజ్ ఆర్టిస్ట్‌కు మత్తుమందు ఇచ్చి కారులో అత్యాచారం చేశారని పోలీసు అధికారి తెలిపారు. ఇద్దర
Published Date - 12:37 PM, Tue - 5 March 24 -
Seema Haider : సీమా హైదర్ మాజీ భర్త ..రూ. 3 కోట్లకు నోటీసులు
Seema Haider: సీమా హైదర్(Seema Haiderకొన్ని నెలల క్రితం ఈ పేరు ఇండియా, పాకిస్థాన్ దేశాల్లో మార్మోగిపోయింది. పబ్జీ గేమ్ ద్వారా పరిచయమైన సచిన్ మీనా కోసం భర్త, పిల్లలను వదిలేసి మరీ ఇండియాకు వచ్చిన ఆమె వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ క్రాస్ బోర్డర్ ప్రేమ వ్యవహారం ఇప్పుడు మరోమారు వార్తల్లోకి ఎక్కింది. సీమా హైదర్ మాజీ భర్త గులామ్ హైదర్.. సీమ, ఆమె బర్త సచిన్ మీనాకు చెరో రూ. 3 కోట్లకు […]
Published Date - 12:17 PM, Tue - 5 March 24