India
-
Priyanka Gandhi : ప్రియాంకకు 7 లక్షల మెజారిటీ టార్గెట్.. వయనాడ్ బైపోల్‌కు కాంగ్రెస్ కసరత్తు
7 లక్షల భారీ మెజారిటీయే టార్గెట్‌గా వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ పోటీ చేయనున్నారు.
Date : 17-07-2024 - 4:05 IST -
BJP CMs Meeting: బీజేపీ క్రాస్ ఎగ్జామినేషన్.. వైఫల్యాలపై మోడీ, షా
లోక్‌సభ ఎన్నికల్లో భాజపా పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. ఈసారి ఆ పార్టీ మెజారిటీ మార్కుకు దూరంగా నిలిచింది. ఎన్నికల్లో పేలవ ప్రదర్శన చేసినందుకు బీజేపీ ఇప్పుడు మేధోమథనం చేయబోతోంది. ఈ నెలాఖరున బీజేపీ నేతలతో భారీ సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
Date : 17-07-2024 - 2:19 IST -
Yogi Adityanath : సీఎం యోగికి ఎదురుగాలి.. యూపీ ప్రభుత్వంలో లుకలుకలు
లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ పేలవమైన ప్రదర్శనను కనబర్చింది.
Date : 17-07-2024 - 2:17 IST -
Fake Ration Card :ఫేక్ రేషన్ కార్డు, ఫేక్ వైకల్య సర్టిఫికెట్.. ట్రైనీ ఐఏఎస్‌పై దర్యాప్తులో సంచలనాలు
మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన ట్రెయినీ ఐఏఎస్ పూజా ఖేద్కర్‌కు సంబంధించి మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది.
Date : 17-07-2024 - 1:55 IST -
Terrorist Camps : బార్డర్లో పాక్ ఉగ్ర శిబిరాలు యాక్టివ్.. లిస్ట్ విడుదల
భారత సరిహద్దుల్లో పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థలు యాక్టివ్ అయ్యాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) కేంద్రంగా కశ్మీర్లోకి ఉగ్రవాదులు చొరబడి హల్చల్ చేస్తున్నారు.
Date : 17-07-2024 - 11:45 IST -
Ajit Pawar : అజిత్ పవార్‌కు శరద్ పవార్ షాక్.. నలుగురు అగ్రనేతలు జంప్
గతేడాది చివర్లో శరద్ పవార్‌కు షాకిచ్చిన అజిత్ పవార్‌కు(Ajit Pawar) ఇప్పుడు షాకుల మీద షాకులు తగులుతున్నాయి.
Date : 17-07-2024 - 11:23 IST -
13 Indians Missing : ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. 13 మంది భారతీయులు గల్లంతు
కొమొరోస్ జెండాతో యెమన్లోని ఓడరేవు నగరం ఎడెన్ వైపు వెళ్తున్న ‘‘ప్రెస్టీజ్ ఫాల్కన్’’ అనే పేరు కలిగిన ఆయిల్ ట్యాంకర్ ఒమన్ సముద్ర తీరంలో ప్రమాదానికి గురైంది.
Date : 17-07-2024 - 7:45 IST -
Parliament Sessions : జులై 21న అఖిలపక్ష సమావేశం
21న (ఆదివారం) అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించినట్లు సమావేశం. అన్ని పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు ఈ భేటీకి హాజరైనట్లయితే.. ప్రతిపక్ష నేతగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హాజరుకావడం ఇదే తొలిసారి కానుంది.
Date : 16-07-2024 - 5:45 IST -
Rally : మరోసారి ఢిల్లీకి ర్యాలీ చేపడతాం: బీకేయూ
హర్యానా, పంజాబ్ సరిహద్దులోని శంభు వద్ద హర్యానా ప్రభత్వం రోడ్ బ్లాక్ బ్లాక్ చేయడాన్ని ఇటీవల అక్కడి హైకోర్టు తప్పబట్టింది. దీంతో వెంటనే బారికెట్లను తొలగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో రైతులు ఢిల్లీకి ర్యాలీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.
Date : 16-07-2024 - 5:34 IST -
Doda encounter: దోడా ఎన్కౌంటర్ పై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ యాక్షన్ ప్లాన్
సోమవారం సాయంత్రం జమ్మూ కాశ్మీర్‌లోని దోడాలో భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ లో భాగంగా ఎన్కౌంటర్ మొదలైంది.ఈ ఘటనతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ యాక్షన్ ప్లాన్ మొదలు పెట్టారు
Date : 16-07-2024 - 5:12 IST -
Doda Encounter: ఇంతకీ కాశ్మీర్ టైగర్స్ ఎవరు ?
కాశ్మీర్ టైగర్స్ ఇటీవల ఏర్పడిన ఉగ్రవాద సంస్థ. జమ్మూ కాశ్మీర్ నుండి సెక్షన్ 370 తొలగించబడిన తర్వాత ఈ ఉగ్రవాద సంస్థ ఉనికిలోకి వచ్చింది. దీనితో పాటు ఆర్టికల్ 370 రద్దు తర్వాత మరో మూడు ఉగ్రవాద సంస్థలు TRF, PAFF, లష్కరే ముస్తఫా (LEM) కూడా ఏర్పడ్డాయి
Date : 16-07-2024 - 4:22 IST -
Supreme Court : సుప్రీంకోర్టుకు మరో ఇద్దరు కొత్త జడ్జిల నియామకం
. జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్, జస్టిస్ ఆర్ మహాదేవన్‌లు .. సుప్రీంకోర్టు జడ్జీలుగా నియమితులయ్యారు. న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్.. ఆ జడ్జీ నియామకం గురించి ప్రకటన చేశారు.
Date : 16-07-2024 - 4:07 IST -
Rahul Gandhi : మోడీ సర్కారు తప్పుడు విధానాల వల్లే ఉగ్రదాడులు : రాహుల్‌గాంధీ
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఉగ్రవాదుల కాల్పుల్లో నలుగురు భారత సైనికులు చనిపోయిన ఘటనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మండిపడ్డారు.
Date : 16-07-2024 - 2:38 IST -
Four Soldiers Killed : ఉగ్రవాదుల కాల్పులు.. అమరులైన నలుగురు సైనికులు
జమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో సోమవారం రాత్రి ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన కాల్పుల్లో ఒక ఆర్మీ అధికారి, ముగ్గురు ఆర్మీ జవాన్లు అమరులయ్యారు.
Date : 16-07-2024 - 8:14 IST -
Hemant Soren : సీఎం సోరెన్ ట్విస్ట్.. ప్రధాని మోడీతో భేటీ
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోమవారం ప్రధాని మోడీతో భేటీ అయ్యారు.
Date : 15-07-2024 - 7:21 IST -
Chandipura Virus : దేశంలో విస్తరిస్తున్న చండీపురా వైరస్ అంటే ఏమిటి.. దీన్ని ఎలా నివారించాలి..?
దేశంలో చండీపురా వైరస్ విలయతాండవం చేస్తోంది. ఈ వైరస్ కారణంగా గుజరాత్లో పలువురు చిన్నారులు మృత్యువాత పడ్డారు. గుజరాత్ తర్వాత ఇప్పుడు రాజస్థాన్‌లోనూ ఈ వైరస్ విజృంభిస్తోంది. రాజస్థాన్‌లోని ఉదయపూర్ జిల్లాలో ఈ వైరస్ కేసులు నమోదయ్యాయి.
Date : 15-07-2024 - 7:05 IST -
BJP : రాజ్యసభలో తగ్గిన బీజేపీ సంఖ్యాబలం
దీంతో ఎగువ సభలో బీజేపీ సంఖ్యా బలం 86కి తగ్గింది. ఫలితంగా ఎన్డీయే మెజారిటీ కూడా తగ్గిపోయింది. రాజ్యసభలో మొత్తం 245 స్థానాలు ఉండగా 20 ఖాళీలు ఉన్నాయి.
Date : 15-07-2024 - 5:03 IST -
Sisodia : మనీష్ సిసోడియా జ్యుడిషియల్ కస్టడీ పొడిగింపు
లిక్కర్ స్కాం కేసులో ఆయన జ్యుడిషియల్ కస్టడీని మరోసారి పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 22 వరకు పొడిగిస్తున్నట్లు కోర్టు తీర్పు వెలువరించింది.
Date : 15-07-2024 - 3:56 IST -
DK : సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు ఎదురుదెబ్బ
తనపై నమోదైన సీబీఐ(CBI) కేసును కొట్టేయాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ అత్యున్నత న్యాయస్ఠానం కొట్టివేసింది.
Date : 15-07-2024 - 3:27 IST -
Adani-Hindenburg Row: సుప్రీంకోర్టులో అదానీకి భారీ ఊరట
అదానీ గ్రూప్‌పై వస్తున్న ఆరోపణలపై జనవరి 3న సీబీఐ లేదా సిట్ విచారణకు ఆదేశించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. మార్కెట్ రెగ్యులేటర్ సెబీ ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరుపుతోందని, ఆ విచారణ విశ్వాసాన్ని నింపుతుందని సుప్రీం కోర్టు తన తీర్పులో పేర్కొంది
Date : 15-07-2024 - 3:06 IST