India
-
50 Indians: రష్మా ఆర్మీలో భారతీయులు.. సెలవు కావాలని భారత ప్రభుత్వానికి లేఖ!
రష్యా సైన్యంలో పనిచేస్తున్న దాదాపు 50 మంది భారతీయ (50 Indians) పౌరులు ఇప్పుడు దేశానికి తిరిగి రావాలనుకుంటున్నారు.
Date : 20-07-2024 - 7:59 IST -
shadow cabinet : ఒడిశాలో “షాడో కేబినెట్”..నవీన్ పట్నాయక్ కీలక నిర్ణయం
ప్రభుత్వం పనితీరుపై షాడో కేబినెట్‌ను ఏర్పాటు చేయడం దేశంలోనే తొలిసారి. ఒడిశాలో బీజేడీ సుదీర్ఘకాలం పాలన చేసింది. మోహన్ మాంఝీ నేతృత్వంలో ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పడింది.
Date : 19-07-2024 - 9:37 IST -
Vinay Mohan Kwatra : అమెరికాకు భారత కొత్త రాయబారిగా క్వాత్రా నియామకం
జనవరిలో రిటైర్ అయిన తరణ్‌జిత్ సింగ్ సంధు(Taranjit Singh Sandhu) స్థానంలో క్వాత్రా బాధ్యతలు చేపట్టనున్నారు.
Date : 19-07-2024 - 3:58 IST -
Supreme Court : నేర విచారణ నుండి గవర్నర్లకు రక్షణపై..సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
ఈ వ్యవహారం సుప్రీంకోర్టు(Supreme Court)కు చేరింది. దీంతో నేర విచారణ నుండి గవర్నర్లకు(governors) రక్షణపై అత్యున్నత న్యాయస్థానం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
Date : 19-07-2024 - 3:20 IST -
Microsoft Server Down: మైక్రోసాఫ్ట్ సర్వర్ డౌన్, విమానయాన సంస్థలకు అంతరాయం
మైక్రోసాఫ్ట్ సర్వర్లతో ఏర్పడిన భారీ సాంకేతిక సమస్య మూడు ఎయిర్‌లైన్ కంపెనీల సర్వర్లను తాకింది. ముంబై, బెంగుళూరు మరియు ఢిల్లీతో సహా అనేక నగరాల్లో తమ వెబ్ చెక్-ఇన్ సిస్టమ్‌లలో అనేక విమానాశ్రయాలు సమస్యలను నివేదించాయి.
Date : 19-07-2024 - 1:41 IST -
Kavach System: రైలు ప్రమాదాలు: కవచ్ వ్యవస్థపై సుప్రీంకోర్టులో పిటిషన్
చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్‌ప్రెస్ గురువారం గోండా సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 3 మంది చనిపోయారు. రెండు డజన్ల మందికి పైగా గాయపడ్డారు. కాగా రైల్వేశాఖ కవచ వ్యవస్థపై ప్రశ్నలు మరోసారి తలెత్తాయి.
Date : 19-07-2024 - 1:05 IST -
Kanwar Yatra: అక్కడ ఫుడ్ షాపులపై ఇకపై నేమ్ ప్లేట్లు
కన్వార్ మార్గ్‌లో అధిక ధరలతో అమ్ముతున్నారని దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకుంది. కన్వార్ మార్గ్‌లోని క్యాటరింగ్ షాపులపై యజమానులు మరియు అక్కడ పనిచేస్తున్న వారి పేర్లను రాయాలని యోగి ప్రభుత్వం తన నిర్ణయం తీసుకుంది
Date : 19-07-2024 - 12:37 IST -
Monsoon Session Parliament: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆరు కొత్త బిల్లులకు అవకాశం..?
వచ్చే వారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో (Monsoon Session Parliament) విపత్తు నిర్వహణ చట్టం సవరణ బిల్లుతో సహా ఆరు కొత్త బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.
Date : 19-07-2024 - 9:15 IST -
NEET UG Results : నీట్ పరీక్షా ఫలితాలపై ఎన్టీఏకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
నీట్-యూజీ పరీక్షల ఫలితాలపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది.
Date : 18-07-2024 - 5:01 IST -
Delhi Police : ఇకపై కొత్త లుక్‌లో కన్పించనున్న ఢిల్లీలోని పోలీసులు..!
దేశ రాజధాని ఢిల్లీలోని పోలీసులు త్వరలో కొత్త లుక్‌లో కన్పించనున్నారట. కార్గో ప్యాంట్లు , టీషర్టుల్లో వారు విధులు నిర్వహించనున్నట్లు సమాచారం.
Date : 18-07-2024 - 3:38 IST -
supreme court : సుప్రీంకోర్టు జడ్జీలుగా కోటీశ్వరసింగ్, మహదేవన్‌ల ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై. చంద్రచూడ్ గురువారం వారితో ప్రమాణస్వీకారం చేయించారు.
Date : 18-07-2024 - 2:31 IST -
Advisory For Indians : భారతీయులు ఇళ్లలోనే ఉండండి.. భారత ఎంబసీ హెచ్చరిక
1971లో పాకిస్తాన్‌తో యుద్ధంలో పోరాడిన సైనికుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు రద్దు చేయాలంటూ బంగ్లాదేశ్‌లో పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.
Date : 18-07-2024 - 2:23 IST -
NEET UG Paper Leak : అది నిరూపితమైతేనే ‘నీట్-యూజీ’ రీటెస్ట్.. సీజేఐ చంద్రచూడ్ కీలక వ్యాఖ్యలు
ఈ ఏడాది మే 5న జరిగిన నీట్ - యూజీ పరీక్షలో పూర్తిస్థాయిలో అవకతవకలు జరిగాయని దర్యాప్తులో వెల్లడైతేనే.. మళ్లీ పరీక్షకు ఆదేశిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Date : 18-07-2024 - 1:32 IST -
Pooja Khedkars Mother : తుపాకీతో రైతును బెదిరించిన వ్యవహారం.. ట్రైనీ ఐఏఎస్ తల్లి అరెస్ట్
మహారాష్ట్ర క్యాడర్‌కు చెందిన వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్(Pooja Khedkar) తల్లి మనోరమ ఖేడ్కర్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.
Date : 18-07-2024 - 12:19 IST -
Encounter : భారీ ఎన్కౌంటర్.. 12 మంది మావోయిస్టుల హతం
పోలీసులు, మావోయిస్టుల మధ్య సుమారు ఆరు గంటలపాటు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు.
Date : 17-07-2024 - 9:23 IST -
Union Cabinet : రేపు కేంద్ర క్యాబినేట్ సమావేశం
బడ్జెట్ సమావేశాలకు కొద్ది రోజుల ముందు కేంద్ర క్యాబినెట్ భేటి కానుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 22న (సోమవారం) ప్రారంభం కానున్నాయి.
Date : 17-07-2024 - 8:31 IST -
BJP : బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించనున్న ప్రధాని మోడీ..!
లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రధాని పార్టీ కార్యాలయానికి వచ్చి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Date : 17-07-2024 - 6:47 IST -
Agnipath : అగ్నిపథ్ పథకం పై హరియాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పోలీసు, మైనింగ్ గార్డు, జైలు వార్డెన్ తదితర ఉద్యోగాల నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ముఖ్యమంత్రి నాయాబ్ సింగ్ సైనీ వెల్లడించారు.
Date : 17-07-2024 - 6:25 IST -
Kejriwal : కేజ్రీవాల్ పిటిషన్.. తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు
కేజ్రీవాల్ తరపు న్యాయవాది వాదిస్తూ.. ఆయన ముఖ్యమంత్రి.. ఉగ్రవాది కాదని అన్నారు. గత కొన్ని నెలలుగా జైలులో ఉన్న ఆయనను సీబీఐ అరెస్టు చేయలేదు.
Date : 17-07-2024 - 5:52 IST -
Doda Attack: జైపూర్ చేరుకున్న సైనికుల మృతదేహాలు
ధోడా కాల్పుల్లో మరణించిన ఇద్దరు సైనికులు అజయ్ సింగ్ , బిజేంద్ర భౌతికకాయాలను బుధవారం ప్రత్యేక విమానంలో జైపూర్ కి తీసుకొచ్చారు
Date : 17-07-2024 - 4:54 IST