India
-
Rahul Gandhi : లేటరల్ ఎంట్రీ నియామకాలతో రిజర్వేషన్లను హరిస్తున్నారు : రాహుల్‌గాంధీ
ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలకు దేశ అత్యున్నత పదవుల్లో అవకాశం దక్కకుండా చేసేందుకు లేటరల్ ఎంట్రీ నియామక పద్ధతిని ఎన్డీయే సర్కారు వినియోగిస్తోందని ఆయన ఆరోపించారు.
Date : 19-08-2024 - 3:56 IST -
Supreme Court : త్రిపుల్ తలాక్ పై సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్
ఈ ఆచారం వివాహమనే సామాజిక ఆచారానికి ప్రమాదకరంగా మారిందని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం వాదించింది.
Date : 19-08-2024 - 3:43 IST -
Mamata – Indira : మమతా బెనర్జీపై ఓ స్టూడెంట్ వివాదాస్పద పోస్టు.. బెంగాల్‌లో సంచలనం
పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఉన్న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో జూనియర్ వైద్యురాలిపై ఆగస్టు 9న తెల్లవారుజామున హత్యాచారం జరిగింది.
Date : 19-08-2024 - 3:19 IST -
PM Modi : విద్యార్థులతో కలిసి రాఖీ వేడుకులు జరుపుకున్న ప్రధాని మోడీ
రక్షాబంధన్ సందర్భంగా అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలకు రాఖీ శుభాకాంక్షలు తెలిపారు. అక్కా - తమ్ముళ్లు, అన్నా - చెల్లెళ్ల మధ్య అవినాభావ సంబంధాలకు, అపారమైన ప్రేమకు ఈ పండుగ నిదర్శనమన్నారు.
Date : 19-08-2024 - 2:30 IST -
Champai Soren : ‘‘మీరొక పులి.. ఎన్డీయేలోకి స్వాగతం’’.. చంపై సోరెన్‌కు ఆహ్వానం
తాజాగా ఎన్డీయే కూటమిలోని హిందుస్థాన్ ఆవామ్ మోర్చా అధినేత, కేంద్ర మంత్రి జితన్‌రామ్ మాంఝీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Date : 19-08-2024 - 2:10 IST -
Bharat Bandh : ఎల్లుండి భారత్ బంద్
రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్న ఈ తీర్పును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు
Date : 19-08-2024 - 12:09 IST -
Narayana Murthy: దేశంలో జనాభా పెరుగుదలపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు
ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ విధించిన కాలం నుంచి జనాభా నియంత్రణపై భారతీయులు పెద్దగా శ్రద్ధ పెట్టలేదని ఆయన పేర్కొన్నారు.
Date : 19-08-2024 - 11:55 IST -
Indian Spices : భారత సుగంధ ద్రవ్యాల నాణ్యతపై మరో సంచలన నివేదిక
మార్కెట్లో చాలా ఆహార ఉత్పత్తులపై మనం నిత్యం ఎఫ్ఎస్ఎస్ఏఐ లోగోను చూస్తుంటాం.
Date : 19-08-2024 - 9:13 IST -
Hemant Soren : డబ్బు బలంతో కుటుంబాన్ని, పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు బీజేపీ కుట్ర చేస్తోంది
మాజీ ముఖ్యమంత్రి చంపై సోరెన్ మరో నలుగురు JMM నాయకులతో కలిసి ఢిల్లీకి ఆకస్మిక పర్యటన చేయడంతో హేమంత్ సోరెన్ యొక్క JMM నుండి ఆయన ఫిరాయించే అవకాశం ఉన్నట్లు తాజా చర్చలు రాజుకున్నాయి.
Date : 18-08-2024 - 10:53 IST -
students : స్కూల్లో బిస్కెట్లు తిన్న విద్యార్థులు.. 80 మందికి అస్వస్థత
ఏడుగురు విద్యార్థుల పరిస్థితి సీరియస్‌గా ఉండటంతో జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Date : 18-08-2024 - 6:52 IST -
MK Stalin : ప్రధాని మోదీకి సీఎం స్టాలిన్ కృతజ్ఞతలు
ముఖ్యమంత్రి స్టాలిన్ ఆదివారం సోషల్ మీడియా పోస్ట్‌లో, “ముత్తమీజ్ అరిగ్నర్ కలైంజ్ఞర్ శత జయంతి స్మారక నాణేల విడుదల వేడుక గ్రాండ్‌గా విజయవంతం కావడానికి సహాయ సహకారాలు అందించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు స్టాలిన్.
Date : 18-08-2024 - 6:45 IST -
Harbhajan Singh : ఇది మహిళా లోకంపై జరిగిన దాడి..దీదీకి హర్బజన్ సింగ్ లేఖ
రోజులు గడుస్తున్నా బాధితురాలి న్యాయం జరగకపోవడంపై మనోవేదనకు గురవుతున్నా..హర్బజన్ సింగ్ లేఖ
Date : 18-08-2024 - 6:23 IST -
Delhi: ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకుని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ ఆత్మహత్య
ఓవర్ డోస్ డ్రగ్స్ తీసుకుని ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు మొత్తం కేసును విచారిస్తున్నారు. అలాగే డాక్టర్ ఆత్మహత్యకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం ఢిల్లీ ఎయిమ్స్‌లోని న్యూరో సర్జన్‌కు అతని భార్యతో వివాదం ఉంది.
Date : 18-08-2024 - 6:17 IST -
Rahul Gandhi : ప్రధాని మోదీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు
దేశంలోని అత్యున్నత స్థానాల్లో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం లేదని రాహుల్ గాంధీ అన్నారు. ఇది సివిల్ సర్వీసెస్ పరీక్షకు సిద్ధమవుతున్న యువత హక్కులను దోచుకోవడమే. అణగారిన వర్గాలకు రిజర్వేషన్ సహా సామాజిక న్యాయంపై దాడి జరుగుతోందన్నారు.
Date : 18-08-2024 - 6:16 IST -
Blue Moon : ఈ రాఖీ పౌర్ణమి రోజు ఆకాశంలో అద్భుతం..
ఈ సోమవారం మొదటి సూపర్‌మూన్ వస్తోంది. చంద్రోదయ సమయం.. అరుదైన సూపర్‌మూన్ బ్లూ మూన్‌ను ఎలా చూడాలో తెలుసుకోండి
Date : 18-08-2024 - 5:43 IST -
Doctor Case : డాక్టర్ హత్యాచార కేసు..సుమోటోగా స్వీకరించిన సుప్రీంకోర్టు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూనియర్ డాక్టర్ అత్యాచారం, హత్య ఘటనకు వ్యతిరేకంగా డాక్టర్లు, మెడికోలు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరో మలుపు తిరిగాయి.
Date : 18-08-2024 - 5:15 IST -
CM Siddaramaiah : సిద్ధరామయ్య న్యాయపోరాటం, రేపటి నుంచి మంత్రాలయ పర్యటన రద్దు
ముడాకు చెందిన 14 సైట్ల వ్యవహారం ఇప్పుడు సీఎం సిద్ధరామయ్యకు ఇబ్బంది కలిగిస్తోంది. సీఎంపై విచారణకు గవర్నర్ ఆదేశించడం కాంగ్రెస్ శిబిరంలో కలకలం రేపుతోంది. అయితే, జగ్గా హస్తం దళం న్యాయ పోరాటం ప్రకటించింది.
Date : 18-08-2024 - 4:36 IST -
PM Modi : థాయ్‌లాండ్ నూతన ప్రధానికి ప్రధాని మోడీ శుభాకాంక్షలు
37 ఏళ్ల వయస్సులో ప్రధాని అయిన పెటోంగ్‌టార్న్ షినవత్రా .. దేశంలో ప్రధాని పదవి చేపట్టిన అతి పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందారు.
Date : 18-08-2024 - 4:31 IST -
BJP : జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగనున్న బీజేపీ
ఎన్నికలకు ముందు ఏ ఇతర రాజకీయ పార్టీతో పొత్తు లేకుండా బీజేపీ సొంతంగా జమ్మూ కాశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో పోరాడుతుందని ఆయన అన్నారు.
Date : 18-08-2024 - 3:59 IST -
Rajnath Singh : భారతదేశం ప్రధాన రక్షణ ఎగుమతిదారుగా ఎదుగుతోంది
రక్షణ మంత్రిత్వ శాఖ 'రక్షా సూత్రం- సందేశ్ టు సోల్జర్స్' పోడ్‌కాస్ట్ సందర్భంగా మాట్లాడిన కేంద్ర మంత్రి, దేశ స్వాతంత్య్రాన్ని పరిరక్షించడంలో భారత రక్షణ దళాల పాత్రకు తన ప్రగాఢ కృతజ్ఞతలు తెలిపారు.
Date : 18-08-2024 - 3:43 IST