India
-
BJP : జమ్మూకశ్మీర్ ఎన్నికలు..స్టార్ క్యాంపెయినర్లగా 40 మందితో బీజేపీ లిస్ట్
జమ్మూకశ్మీర్ లీడ్ క్యాంపెయిర్‌గా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఉంటారు. కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్, నితిన్ గడ్కరి, జేపీ నడ్డా తదితరులు సైతం ఎన్నికల ప్రచారంలో కీలకంగా ఉంటారు.
Date : 26-08-2024 - 8:44 IST -
Naxalites : బిజాపూర్‌లో 25 మంది నక్సలైట్లు లొంగుబాటు
హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలంటూ కేంద్ర, రాష్ట్రా ప్రభుత్వాల పిలుపునకు స్పందించి 25 మంది నక్సల్స్ సోమవారం నాడు లొంగిపోయారు. వీరిలో ఐదుగురిపై రూ.28 లక్షల రివార్డు కూడా ఉంది.
Date : 26-08-2024 - 8:02 IST -
Mamata Banerjee : మమతా బెనర్జీ లేఖకు కేంద్రం ప్రత్యుత్తరం
కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణా దేవి మమతా బెనర్జీకి ప్రత్యుత్తరం పంపారు. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన ఇండియన్ జస్టిస్ కోడ్‌లో మహిళలపై నేరాలకు వ్యతిరేకంగా కఠినమైన నిబంధనలు ఉన్నాయని అన్నపూర్ణా దేవి లేఖలో వివరించారు.
Date : 26-08-2024 - 7:32 IST -
shivaji maharaj : కూలిపోయిన ఛత్రపతి శివాజీ మహరాజ్ భారీ విగ్రహం..!
మల్వాన్‌లోని రాజ్‌కోట్ కోట వద్ద మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో 35 అడుగుల విగ్రహం కూలిపోయినట్లు తెలుస్తోంది. కూలిపోవడానికి గల కారణం ఇంకా తెలియరాలేదని ఓ అధికారి తెలిపారు. నిపుణులు ఖచ్చితమైన కారణాన్ని నిర్ధారిస్తారని పేర్కొన్నారు.
Date : 26-08-2024 - 7:05 IST -
BJP : కంగనా చేసిన వ్యాఖ్యలకు పార్టీ బాధ్యత వహించదు: బీజేపీ
ఆమె చేసిన వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని బీజేపీ ప్రకటించింది. కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు పార్టీ బాధ్యత వహించబోదని స్పష్టం చేసింది. పార్టీ తరపున విధానపరమైన అంశాలపై మాట్లాడే అధికారం కంగనా రనౌత్‌కు లేదని, అందుకు ఆమెకు అనుమతి ఇవ్వలేదని తెలిపింది.
Date : 26-08-2024 - 6:30 IST -
R.Ashoka : దర్శన్‌కు జైలులో లగ్జరీ ట్రీట్మెంట్.. కాంగ్రెస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలి
‘రాష్ట్రంలో ఇప్పటికే శాంతిభద్రతలు కుప్పకూలాయి.. అత్యాచారాలు, హత్యల కేసులు పెరిగిపోతున్నాయి.. ప్రభుత్వ మనుగడపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఆందోళన చెందుతున్నారు.. ఘటనపై కాంగ్రెస్ ప్రభుత్వం తగిన సమాధానం చెప్పాలని ఆర్.అశోక అన్నారు.
Date : 26-08-2024 - 4:52 IST -
Jammu Kashmir : జమ్మూకశ్మీర్ ఎన్నికల్లో ఆప్ పోటీ.. తొలి జాబితా విడుదల
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ పోటీ చేయడం ఇదే తొలిసారి. ఇక గెలుపే లక్ష్యంగా ఆప్ తీవ్రమైన కృషి చేస్తోంది. గులాం నబీ ఆజాద్ డెమోక్రటిక్ ప్రొగ్రెసీవ్ ఆజాద్ పార్టీ కూడా 13 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Date : 26-08-2024 - 4:42 IST -
Pragathi Gowda : ర్యాలీ డెస్ వల్లీస్లో మూడో స్థానంలో నిలిచిన భారత్‌కు చెందిన ప్రగతి గౌడ
ప్రగతి గౌడ మగ పోటీదారులతో రేసులో పాల్గొన్నందున ఆమె మూడవ స్థానం సాధించిన ఘనత మరింత ముఖ్యమైనది, ఇందులో ఫ్రాన్స్ జాతీయ ఛాంపియన్ యోన్ కార్బెరాండ్ కూడా ఉన్నారు,
Date : 26-08-2024 - 4:07 IST -
Champai Soren : బీజేపీ బిగ్ ఆఫర్.. చంపై సోరెన్ రియాక్షన్ ఇదీ
తాజాగా జార్ఖండ్ రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అసోం సీఎం హిమంత బిస్వశర్మ మాట్లాడారు.
Date : 26-08-2024 - 3:26 IST -
Kolkata Rape Case : లై డిటెక్టర్ పరీక్షలో సంచలన విషయాలు చెప్పిన సంజయ్ రాయ్
ఆగస్టు 9న తెల్లవారుజామున 3 గంటల తర్వాత మెడికల్ కాలేజీలోని సెమినార్ హాలులో జూనియర్ వైద్యురాలిపై హత్యాచారం జరిగింది.
Date : 26-08-2024 - 2:40 IST -
Aliens : ఏలియన్లు ఉన్నమాట నిజమే.. ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ సంచలన కామెంట్స్
భూమిపైనే కాకుండా విశ్వంలో ఎక్కడైనా ఏలియన్స్(Aliens) ఉండి ఉండొచ్చు. ఉదాహరణకు గత వందేళ్లలో భూమిపై ఉన్న మానవులతో పాటు విశ్వంలో ఉన్న అన్ని జీవులు అభివృద్ధి చెంది ఉంటాయి.
Date : 26-08-2024 - 1:51 IST -
Ladakh : లద్దాఖ్‌లో మరో 5 కొత్త జిల్లాలు.. కేంద్రం కీలక ప్రకటన
ప్రస్తుతం లద్దాఖ్ ప్రాంతంలో లేహ్, కార్గిల్ జిల్లాలు ఉన్నాయి. వాటినే పునర్విభజన చేసిన కొత్తగా మరో ఐదు జిల్లాలను ఏర్పాటు చేయనున్నారు.
Date : 26-08-2024 - 1:26 IST -
Congress MP Vasantrao Chavan Passes Away: హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కాంగ్రెస్ ఎంపీ మృతి
నాందేడ్ నుంచి కాంగ్రెస్ ఎంపీ వసంత్ బి. చవాన్ హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. 1978లో నైగావ్ సర్పంచ్ గా రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వసంతరావు చవాన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు
Date : 26-08-2024 - 12:08 IST -
BJP First List: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు.. బీజేపీ తొలి జాబితా విడుదల
వచ్చే నెలలో జమ్మూ కాశ్మీర్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 44 మంది అభ్యర్థుల పేర్లను పార్టీ ప్రకటించింది. రాజ్‌పోరా నుంచి బీజేపీ అభ్యర్థిగా అర్షిద్ భట్‌ను ఎంపిక చేసింది
Date : 26-08-2024 - 11:43 IST -
Prashant Kishor: బీహార్ ఎన్నికల్లో మొత్తం 243 స్థానాల్లో పోటీ: పీకే సంచలన నిర్ణయం
బీహార్‌లోని గయా జిల్లాలోని బేలా గంజ్ మరియు ఇమామ్ గంజ్ నియోజకవర్గాల్లో వచ్చే అసెంబ్లీ ఉప ఎన్నికల్లో జాన్ సూరాజ్ పోటీ చేసే అవకాశం ఉందని గత వారం ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తుందని, కనీసం 40 మంది మహిళా అభ్యర్థులు పోటీలో ఉంటారని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు
Date : 25-08-2024 - 6:29 IST -
Train Force One : ఉక్రెయిన్‌కు ‘ట్రైన్ ఫోర్స్ వన్’ రైలులో ప్రధాని మోడీ.. దీని ప్రత్యేకతలివీ
దాదాపు 20 గంటల పాటు 'ట్రైన్ ఫోర్స్ వన్'(Train Force One) రైలులో ప్రయాణించి భారత ప్రధాని మోడీ పోలండ్ నుంచి ఉక్రెయిన్‌కు చేరుకున్నారు.
Date : 25-08-2024 - 3:57 IST -
PM Modi : ప్రధాని మోడీకి పాకిస్తాన్ ఆహ్వానం.. ఇస్లామాబాద్‌కు వెళ్తారా ?
గత సంవత్సరం ఎస్సీవో సదస్సు ఉజ్బెకిస్థాన్‌లోని సమర్ఖండ్ నగరంలో జరిగింది. అప్పట్లో భారత ప్రధాని మోడీ(PM Modi), చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ సహా అగ్రనేతలంతా హాజరయ్యారు.
Date : 25-08-2024 - 2:15 IST -
Modi Mann Ki Baat: ప్రధాన మోదీ మన్ కీ బాత్ 113వ ఎపిసోడ్
ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెలా చివరి ఆదివారం ప్రసారం అవుతుంది. ఈరోజు ప్రధాని మోదీ కార్యక్రమంలో 113వ ఎపిసోడ్ సందర్భంగా పలు విషయాలను గుర్తు చేసుకున్నారు. ఈ ఎపిసోడ్లో అంతరిక్ష ప్రపంచంతో సంబంధం ఉన్న యువతతో ప్రధాని మోదీ సంభాషించారు.
Date : 25-08-2024 - 12:26 IST -
Mayawati Slams Congress: కాంగ్రెస్ పార్టీని అంబేద్కర్ అనుచరులు ఎప్పటికీ క్షమించరు: మాయావతి
కాంగ్రెస్ పార్టీని బాబా సాహెబ్ డాక్టర్ భీంరావు అంబేద్కర్ అనుచరులు ఎప్పటికీ క్షమించరని బీఎస్పీ అధినేత్రి మాయావతి అన్నారు. అతని జీవితకాలంలో, అతను మరణించిన తర్వాత కూడా అతనికి భారతరత్న బిరుదు ఇవ్వలేదని గుర్తు చేశారు.
Date : 25-08-2024 - 11:34 IST -
ECI : కాశ్మీరీ వలసదారులు ఓటు వేసేందుకు 24 పోలింగ్ స్టేషన్లు
కాశ్మీర్ లోయ నుండి నిర్వాసితులైన, జమ్మూ, ఉధంపూర్‌లో నివసిస్తున్న ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో చేసినట్లుగా ఫారం-ఎం నింపాల్సిన అవసరం లేదని సీఈవో ఒక ప్రకటనలో తెలిపారు.
Date : 25-08-2024 - 11:02 IST