India
-
MP Sushmita Dev : అస్సాంలో 27 లక్షల మంది ఆధార్ కార్డులు కోల్పోయారు..
రాష్ట్రంలో కనీసం 27 లక్షల మందికి ఆధార్ కార్డులు లేవని నొక్కిచెప్పారు. ఈ విషయం సుప్రీంకోర్టుకు కూడా చేరుకుంది.
Date : 29-08-2024 - 1:41 IST -
Mukesh : ‘రేప్’ కేసులో ఎమ్మెల్యే ముఖేష్‌కు సీపీఐ(ఎం) రక్షణ..?
కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేయనందుకే మేం కూడా రాజీనామా చేయబోమని చెప్పడం చిన్నతనం. ఒక నేరాన్ని మరో నేరం కవర్ చేయదు. అత్యాచారం కేసులో నిందితుడి గురించిన ప్రశ్నకు అది సమాధానం, పరిష్కారం కాదు.
Date : 29-08-2024 - 1:26 IST -
Student Suicides : విద్యార్థుల ఆత్మహత్యలు జనాభా వృద్ధి రేటును మించిపోయాయ్
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) నివేదిక ఆధారంగా ఐసీ3 సంస్థ ఈ అధ్యయనం(Student Suicides) నిర్వహించింది.
Date : 29-08-2024 - 1:25 IST -
PM Modi : జాతీయ క్రీడల దినోత్సం ..క్రీడాకారులకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
జాతీయ క్రీడల దినోత్సవం ఈ సందర్భంగా ప్రధాని మోడీ క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. మేజర్ ధ్యాన్‌చంద్‌కు నివాళులర్పించారు. ఈమేరకు ప్రత్యేకంగా ఓ వీడియోను తన సోషల్ మీడియాలో మోడీ పోస్టు చేశారు.
Date : 29-08-2024 - 1:21 IST -
National Sports Day : హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ ఆడటం చూసి హిట్లర్ ఆశ్చర్యపోయాడు.. ఓ ఆఫర్ కూడా ఇచ్చాడు.?
మనిషి శారీరక, మానసిక వికాసంలో క్రీడల పాత్ర ఎంతో ఉంది. దిగ్గజ హాకీ క్రీడాకారుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినమైన ఆగస్టు 29, భారతదేశంలో క్రీడలకు ప్రత్యేక ప్రాముఖ్యతనిచ్చేలా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటారు. కాబట్టి ఈ జాతీయ క్రీడా దినోత్సవం చరిత్ర, థీమ్ , ప్రాముఖ్యత గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.
Date : 29-08-2024 - 12:52 IST -
Kashmir : కశ్మీర్లో ఎన్కౌంటర్లు.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
రాజౌరి జిల్లాలోని లాథి గ్రామంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య మరో ఎన్కౌంటర్ ప్రస్తుతం కొనసాగుతోంది.
Date : 29-08-2024 - 9:40 IST -
Ministers Meet: ప్రధానమంత్రి మోదీ నయా ప్లాన్.. ఈ సమస్యలపైనే దృష్టి!
ఢిల్లీలోని సుష్మాస్వరాజ్ భవన్లో ప్రధాని మోదీ మంత్రి మండలి సమావేశం నిర్వహించారు. బిజెపి నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ) మూడో దఫా మొదటి 100 రోజుల ఎజెండాపై కూడా చర్చించారు.
Date : 29-08-2024 - 9:30 IST -
Mamata Warns Modi: ఢిల్లీ తగలపెట్టేస్తా జాగ్రత్త: మమతా మాస్ వార్నింగ్
మీరు బెంగాల్‌ను తగలబెడితే, అస్సాం, ఈశాన్య, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్. ఒడిశా, ఢిల్లీ కూడా తగలబడిపోతుంది అంటూ తీవ్రస్థాయిలో హెచ్చరించారు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బెంగాల్ ని బంగ్లాదేశ్ అని కొందరు అనుకుంటున్నారని మమత అన్నారు.
Date : 28-08-2024 - 11:34 IST -
Haryana Elections 2024: ఎన్నికల ప్రచారంలో చిన్నారి, చిక్కుల్లో బీజేపీ
ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల సంబంధిత కార్యకలాపాలకు పిల్లలను ఉపయోగించుకోవడం విరుద్ధం. హర్యానా బీజేపీ తన అధికారిక X హ్యాండిల్లో పోస్ట్ చేసిన వీడియోను పరిగణనలోకి తీసుకున్న తర్వాత రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఈ నోటీసును జారీ చేశారు.
Date : 28-08-2024 - 10:38 IST -
Champai Soren Resigns: చంపై సోరెన్ రాజీనామా, ఉత్కంఠగా జార్ఖండ్ రాజకీయాలు
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బుధవారం జార్ఖండ్ ముక్తి మోర్చాకు రాజీనామా చేశారు. దీంతో అతని జేఎంఎంతో సుదీర్ఘ జర్నీకి తెరపడింది. కాగా ఆగస్టు 30న బీజేపీలో చేరనున్నారు. .చంపాయ్ సోరెన్ బుధవారం న్యూఢిల్లీ నుంచి నేరుగా రాజధాని రాంచీకి చేరుకున్నారు. దీంతో ఆయన భవిష్యత్ వ్యూహం ఏమిటనే సందేహాలకు తెరపడింది
Date : 28-08-2024 - 9:27 IST -
Gadkari : యుద్ధాలు, ఉగ్రవాదం కంటే..రోడ్డు ప్రమాదాల్లోనే మరణాలు ఎక్కువ: గడ్కరీ
దేశంలో ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. 1.5 లక్షల మంది మరణిస్తున్నారు. మూడు లక్షల మంది గాయపడుతున్నారు.
Date : 28-08-2024 - 7:10 IST -
Doctor case : కోల్‌కతా ఘటన..కాలేజ్ మాజీ ప్రిన్సిపాల్ పై సస్పెన్షన్ వేటు..
మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌పై సస్పెన్షన్ వేటు పడింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) అతడిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Date : 28-08-2024 - 6:54 IST -
PM Modi :”జన్‌ధన్”కు పదేళ్లు..ప్రధాని మోడి స్పందన
ఈ పథకం విజయవంతం చేసిన లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. ''సమ్మిళిత ఆర్థికాభివృద్ధిని పెంపొందించడంతో పాటు కోట్లాది మందికి.. ముఖ్యంగా మహిళలు, యువత, అణగారిన వర్గాలకు గౌరవాన్ని అందించడంలో ఈ పథకం అత్యంత ముఖ్యమైంది.
Date : 28-08-2024 - 6:15 IST -
Mohan Bhagwat : ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్‌కు భద్రత పెంపు
ప్రస్తుతం ఉన్న జడ్ ప్లస్ (Z+) కేటగిరి భద్రతను అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ (ASL)కు పెంచింది. దీంతో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమానమైన భద్రత మోహన్ భగవత్‌కు లభిస్తుంది.
Date : 28-08-2024 - 5:32 IST -
Mamata : హత్యాచార ఘటన..16 రోజులైనా సీబీఐ ఏం చేస్తుంది?: మమతా బెనర్జీ ఫైర్
ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు హత్యాచారానికి గురై 3 వారాలు అవుతున్నా.. సీబీఐ ఏం తేల్చింది? అని నిలదీశారు. ఈ 16 రోజుల్లో సీబీఐ ఏం చేసింది? అని మమత అడిగారు. న్యాయం ఎక్కడా?
Date : 28-08-2024 - 4:55 IST -
Industrial Smart Cities : కేంద్రం గుడ్ న్యూస్.. ఏపీ, తెలంగాణలలో స్మార్ట్ పారిశ్రామిక నగరాలు
రూ.28,602 కోట్ల పెట్టుబడితో 12 కొత్త పారిశ్రామిక కారిడార్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
Date : 28-08-2024 - 4:24 IST -
President On Doctor Rape: కోల్‌కతా డాక్టర్ హత్య కేసుపై మౌనం వీడిన రాష్ట్రపతి ముర్ము
కోల్‌కతా ఘటనపై ఎట్టకేలకు మౌనం వీడారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. మహిళలపై జరుగుతున్నఇలాంటి అఘాయిత్యాలను ఏ నాగరిక సమాజం అనుమతించదని అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము అన్నారు. డాక్టర్ పై హత్యాచారం భయానకంగా ఉందన్నారు రాష్ట్రపతి. కాగా ఈ ఘటనపై కోల్‌కతాలో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార పక్షంపై బీజేపీ విమర్శలు చేస్తుంటే, సీఎం మమతా బెనర్జీ బీజేపీ తీరును రాజకీయ కోణంగా చూస్తున్నార
Date : 28-08-2024 - 3:35 IST -
10 Years of PMJDY: నాలుగేళ్ల పనిని ఐదు నెలల్లో ఎలా పూర్తి చేశారో చెప్పిన నీతి ఆయోగ్
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన 10 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా నీతి ఆయోగ్ సిఇఒ బివిఆర్ సుబ్రహ్మణ్యం ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ పథకం తొలుత ప్రారంభించడానికి నాలుగేళ్లు అనుకోగా, మోడీ మాత్రం కేవలం ఐదు నెలల కాలంలోనే ప్రారంభించారని ఆయన గుర్తు చేసుకున్నారు.
Date : 28-08-2024 - 3:07 IST -
SSC Jobs : వేలాది కానిస్టేబుల్ జాబ్స్.. ఎస్ఎస్సీ భారీ నోటిఫికేషన్
సెప్టెంబరు 5న మరో పెద్ద నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) విడుదల చేయబోతోంది.
Date : 28-08-2024 - 2:59 IST -
Bail Rule : ఈడీ కేసుల్లోనూ నిందితులకు బెయిల్ రూల్.. సుప్రీంకోర్టు కీలక కామెంట్స్
అక్రమ మైనింగ్‌కు సంబంధించిన వ్యవహారంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అనుచరుడు ప్రేమ్ ప్రకాశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Date : 28-08-2024 - 2:02 IST