India
-
Sri Lanka Navy Arrested Indian Fishermen: 14 మంది భారతీయ జాలర్లను అరెస్టు చేసిన శ్రీలంక నేవీ
Sri Lanka Navy Arrested Indian Fishermen: అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖ (IMBL) దాటి నేడుంతీవు సమీపంలో చేపలు పట్టినందుకు శ్రీలంక నేవీ మత్స్యకారులను అరెస్టు చేసింది.ఈ క్రమంలో మత్స్యకారులకు చెందిన మూడు పడవలను శ్రీలంక నావికాదళం స్వాధీనం చేసుకుంది.
Date : 08-09-2024 - 12:55 IST -
Fake Doctor: యూట్యూబ్‌లో చూసి ఆపరేషన్… బాలుడి మృతి
Fake Doctor: ఓ నకిలీ వైద్యుడు చేసిన నిర్వాకానికి 15 ఏళ్ల బాలుడు కృష్ణ కుమార్ మృత్యువాత పడ్డాడు. సరైన అర్హత లేకుండానే.. డాక్టర్ అంటూ.. అజిత్ కుమార్ పూరి అనే వ్యక్తి యూట్యూబ్‌లో వీడియోలు చూసి ఓ బాలుడికి ఆపరేషన్ చేయడం ప్రా
Date : 08-09-2024 - 12:49 IST -
PM Modi : 14న జమ్మూలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్న ప్రధాని మోడీ
PM Modi : ఈ ప్రచారంలో భాగంగా మోడీ పలు సభల్లో పాల్గొననున్నారు. ఈ ప్రాంతానికి సంబంధించిన పలు కీలక అంశాలను ప్రధాని ప్రస్తావించే అవకాశం ఉంది. 2019లో ఆర్టికల్ 370 రద్దవడంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి.
Date : 08-09-2024 - 12:35 IST -
Court Sentences Death Penalty: మైనర్ బాలికపై అత్యాచారం.. మరణశిక్ష విధించిన కోర్టు.. ఎక్కడంటే..?
ఈ హృదయ విదారక సంఘటన ఆగస్ట్ 21, 2023న మైనర్ బాలిక తన పాఠశాల నుండి ఇంటికి తిరిగి వస్తుండగా జరిగింది.
Date : 08-09-2024 - 11:45 IST -
NSA Ajit Doval : రష్యా- ఉక్రెయిన్ శాంతి చర్చలు.. మాస్కోకు భారత ఎన్ఎస్ఏ అజిత్ దోవల్!
ఆ ఫోన్ కాల్ చేసిన రోజే భారత్ తరఫున శాంతి చర్చల్లో పాల్గొనేందుకు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌ను(NSA Ajit Doval) పంపాలని ప్రధాని మోడీ నిర్ణయించినట్లు తెలిసింది.
Date : 08-09-2024 - 10:35 IST -
Lucknow Building Collapse: విషాదం నింపిన మూడంతస్తుల భవనం, 8కి చేరిన మృతదేహాలు
Lucknow Building Collapse: లక్నోలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మూడంతస్తుల భవనం కుప్పకూలడంతో భారీ ప్రాణనష్టం జరిగింది. ప్రస్తుతం 8 మృతదేహాలను గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. కాగా ఈ ఘటనలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Date : 08-09-2024 - 9:46 IST -
Aadhaar Card Applicants New Condition : ఆధార్ కార్డుకు అప్లై చేసేవారికి కొత్త కండీషన్ : అసోం సీఎం
అందుకే కొత్తగా ఆధార్ కార్డుకు(Aadhaar Card Applicants New Condition) అప్లై చేసే వారి నుంచి ఎన్ఆర్సీ రసీదు నంబరును అడుగుతున్నామని హిమంత బిస్వశర్మ చెప్పారు.
Date : 07-09-2024 - 7:25 IST -
Congress Party: కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పిన హర్యానా సీనియర్ నేత..!
కాంగ్రెస్ పార్టీ హర్యానా ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితాను శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో మాజీ సీఎం భూపిందర్ హుడా, వినేష్ ఫోగట్, ఉదయ్ భాన్ సహా పలువురు నేతల పేర్లు ఉన్నాయి.
Date : 07-09-2024 - 4:36 IST -
SSC GD Recruitment 2024 : 39,481 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్
ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, నెల్లూరు, చీరాల, కర్నూలు, తిరుపతిలలో పరీక్షా కేంద్రాలు(SSC GD Recruitment 2024) ఉన్నాయి.
Date : 07-09-2024 - 3:07 IST -
Amit Shah Ultimatum: పాకిస్థాన్‌కు హోంమంత్రి అమిత్ షా అల్టిమేటం
Amit Shah Ultimatum: జమ్మూకశ్మీర్‌లోని తొలి ఎన్నికల ర్యాలీలో అమిత్ షా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రకారం తొలిసారిగా ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయన్నారు. ఇదికాక పాకిస్థాన్‌తో భారత్ వైఖరిని ఆయన స్పష్టం చేశారు. లోయలో శాంతి నెలకొనే వరకు పాకిస్థాన్‌తో ఎలాంటి చర్చలు ఉండబోవని చెప్పారు.
Date : 07-09-2024 - 1:58 IST -
Amit Shah: జమ్మూకశ్మీర్‌లో గెలిచేందుకు బీజేపీ కొత్త ప్లాన్లు..!
తీర్మాన లేఖను జారీ చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. 'ఆర్టికల్ 370 మళ్లీ ఎప్పటికీ పునరుద్ధరించబడదు' అని అన్నారు. 'జమ్మూ కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని, ఇంతకుముందు కూడా ఉందని, ఎప్పటికీ అలాగే ఉంటుందని' ఆయన అన్నారు.
Date : 07-09-2024 - 1:19 IST -
Typhoon Yagi: భారత్‌కు మరో తుఫాను ముప్పు.. ఈ రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!
చైనాను వణికిస్తున్న సూపర్ టైఫూన్ యాగీ ప్రభావం భారత్‌పై కూడా పడవచ్చని భారత వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. దీని ప్రభావంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Date : 07-09-2024 - 12:18 IST -
Brij Bhushans First Reaction : వినేష్ ఫోగట్, బజరంగ్ పునియాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తా : బ్రిజ్ భూషణ్
బీజేపీ హైకమాండ్ ఆదేశిస్తే తాను హర్యానా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వెళ్లేందుకు రెడీ అని బ్రిజ్ భూషణ్(Brij Bhushans First Reaction) స్పష్టం చేశారు.
Date : 07-09-2024 - 11:12 IST -
Militants Bunkers Destroyed : మణిపూర్‌లో ఆర్మీ ఆపరేషన్.. ఉగ్రవాదుల బంకర్లు ధ్వంసం
మణిపూర్‌లోని చురాచంద్పూర్ జిల్లా ముల్సాంగ్, లైకా ముల్సౌ గ్రామాల్లో నిర్వహించిన సైనిక ఆపరేషన్‌లో ఉగ్రవాదులకు చెందిన మూడు బంకర్లను భద్రతా బలగాలు ధ్వంసం(Militants Bunkers Destroyed) చేశాయి.
Date : 07-09-2024 - 10:49 IST -
Vinesh Phogat Contest From Julana: జులానా నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన వినేష్ ఫోగట్..!
పార్టీ విడుదల చేసిన 31 మంది అభ్యర్థుల జాబితాలో సీఎం నయాబ్ సైనీపై లాడ్వా నుంచి మేవా సింగ్‌కు పార్టీ టికెట్ ఇచ్చింది. హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయభాన్ హోడల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.
Date : 07-09-2024 - 9:51 IST -
Express Derail In Madhya Pradesh: మరో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన రెండు కోచ్‌లు..!
ఈ ఘటన కారణంగా మెయిన్ లైన్లో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉంది. రైలు పట్టాలు తప్పడానికి గల కారణాలపై రైల్వే అధికారులు ఆరా తీస్తున్నారు. ట్రాక్ మరమ్మతులు చేస్తున్నారు.
Date : 07-09-2024 - 9:00 IST -
Congress party : కాంగ్రెస్ తమ కన్నీళ్లను అర్థం చేసుకుంది: వినేశ్, బజరంగ్
Congress party : పార్టీలో చేరిక అనంతరం వారిద్దరూ మీడియాతో మాట్లాడారు. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌పై పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల అంశాన్ని వారు ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ తమ కన్నీళ్లను అర్థం చేసుకుందన్నారు.
Date : 06-09-2024 - 6:35 IST -
Congress : కేజ్రీవాల్‌కు షాక్..కాంగ్రెస్ లో చేరిన ఆప్ ఎమ్మెల్యే
MLA Rajendra Pal Gautam: చాలా కాలం వేచి చూసిన ఆయన ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజేంద్ర పాల్ పార్టీని వీడటం అరవింద్ కేజ్రీవాల్ వర్గానికి పెద్ద దెబ్బగా విశ్లేషకులు చెబుతున్నారు.
Date : 06-09-2024 - 5:32 IST -
Haryana : హర్యానా ఎన్నికలు..ఆప్, కాంగ్రెస్ మధ్య నేడు సీట్ల ఒప్పందం
Haryana : ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే సీట్ల పంపకం విషయంలో ఇప్పటి వరకు ఇరు పార్టీల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు.. ఇప్పుడు సాయంత్రంలోగా దీనిపై ఏకాభిప్రాయం కుదరవచ్చని వార్తలు వస్తున్నాయి.
Date : 06-09-2024 - 1:56 IST -
Three forces : యుద్దం ఎప్పుడైనా రావచ్చు..త్రివిధ దళాలకు రాజ్‌నాథ్ సింగ్ పిలుపు..!
Three forces : సరిహద్దులను కాపాడడంలో భద్రతా బలగాలు చేస్తున్న కృషిని కొనియాడారు. యుద్దం ఎప్పుడైనా రావచ్చు.. సిద్దంగా ఉండాలని త్రివిధ దళాలకు రాజ్‌నాథ్‌సింగ్ పిలపు నిచ్చారు.
Date : 06-09-2024 - 1:05 IST