HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Supreme Court Youtube Channel Hacked

SC YouTube Channel Hacked: సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ హ్యాక్

SC YouTube Channel Hacked: సుప్రీంకోర్టు అధికారిక యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ కు గురైంది. ఛానెల్ ఇప్పుడు సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాకి బదులుగా "రిప్పల్" పేరును చూపిస్తుంది. అంతేకాదు క్రిప్టోకరెన్సీకి సంబంధించిన వీడియోలు సదరు ఛానెల్ లో ప్రసారం అవుతున్నాయి.

  • Author : Vamsi Chowdary Korata Date : 20-09-2024 - 1:58 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
SC YouTube Channel Hacked
SC YouTube Channel Hacked

SC YouTube Channel Hacked: ఈ మధ్య హ్యాకర్లు తమ ఉనికిని చాటుకునేందుకు ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చితక ఖాతాలను హ్యాక్ చేయడం లేదు. ఏకంగా దేశాధిపతుల సోషల్ మీడియా ఖాతాలను, బ్యాంకుకు సంబంధించిన లావాదేవీలపై దృష్టి సారిస్తున్నారు. డబ్బుతో పాటు పేరు కోసం హ్యాకర్లు ఈ విధంగా బడా సంస్థలు, వ్యక్తుల్ని టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఏకంగా సుప్రీంకోర్టు (Supreme Court) కు సంబందించిన అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ (YouTube Channel)ని హ్యాకర్లు హ్యాక్ చేశారు.

షాహీ ఈద్గా-కృష్ణా జన్మభూమి కేసుకు సంబంధించి ముస్లింల తరపు పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించనున్న నేపథ్యంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.మునుపటి విచారణల వీడియోలను హ్యాకర్లు ప్రైవేట్‌లో పెట్టారు. యూట్యూబ్ ఛానెల్ లో సుప్రీంకోర్టు విచారణకు బదులుగా క్రిప్టోకరెన్సీకి సంబంధించిన కంటెంట్‌ను పోస్ట్ చేశారు. యూఎస్ కు చెందిన రిపిల్ ల్యాబ్స్ కు చెందిన క్రిప్టో కరెన్సీ ఎక్స్ ఆర్పీని ప్రమోట్ చేశారు. దీంతో పోలీసులు విచారణ ప్రారంభించారు. మరోవైపు దేశ అత్యున్నత న్యాయస్థానంకు సంబందించిన ఛానెల్ హ్యాక్ అవ్వడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. విషయం తెలుసుకుని అధికారులు నివ్వెరపోయారు.

కోల్‌కతాలోని ఆర్‌జి కర్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం మరియు హత్యకు సంబంధించిన కేసును సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ ఇటీవలే స్వయంగా ప్రత్యక్ష ప్రసారం చేసింది. సుప్రీంకోర్టు యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ అవ్వడంపై మరోసారి భద్రత వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అటు సాధారణ ప్రజలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేశ అత్యున్నత ధర్మాసం యూట్యూబ్ ఛానెల్ హ్యాక్ కు గురైతే.. సాధారణ ప్రజల పరిస్థితేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం ఐటి రంగ నిపుణులతో కలిసి పోలీసులు విచారిస్తున్నారు.

Also Read: YS Sharmila: లడ్డూ వివాదం..కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు: వైఎస్ షర్మిల


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hack
  • Latest News
  • Promoting Crypto
  • Supreme Court
  • Telugu Live Updates
  • US Ripple
  • Youtube channel

Related News

Another scion enters Telangana politics... Will Ponguleti Srinivasa Reddy's son-in-law contest the Assembly election?

Arjun Reddy: తెలంగాణ రాజకీయాల్లోకి మరో వారసుడు.. అసెంబ్లీ బరిలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అల్లుడు..?

తెలంగాణ రాజకీయాల్లో అత్యంత పట్టున్న ఖమ్మం జిల్లా రాజకీయ వేదికపై ఇప్పుడు ఒక సరికొత్త ముందస్తు వ్యూహంపై జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన రాజకీయ వారసత్వాన్ని, బంధుత్వాన్ని మరింత బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అల్లుడు, ప్రస్తుత ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కుమ

  • Good news for auto enthusiasts... ‘Jagnelis’ steel launched for automobiles!

    Automotive: వాహన ప్రియులకు గుడ్ న్యూస్.. ఆటోమొబైల్స్ కోసం ‘జాగ్నెలిస్’ ఉక్కు ప్రారంభం!

  • Bollywood beauties to dazzle at ‘Amazon Beautyverse 2026’!

    Amazon Beautyverse 2026 : ‘అమెజాన్ బ్యూటీవర్స్ 2026’లో తళుక్కుమననున్న బాలీవుడ్ భామలు!

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd