India
-
Haryana Elections: 225 పారామిలటరీ బలగాలు, 60,000 మంది భద్రతా సిబ్బంది
Haryana Elections:హర్యానాలో 90 మంది సభ్యులున్న శాసనసభను ఎన్నుకునేందుకు అక్టోబర్ 5న పోలింగ్ జరగనుంది, అక్టోబర్ 8న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఎన్నికలకు కేవలం 3 రోజులే మిగిలి ఉంది. ఎన్నికల కోసం 225 పారామిలటరీ, 60,000 మంది భద్రతా సిబ్బందిని నియమించినట్లు అధికారులు తెలిపారు.
Date : 02-10-2024 - 6:17 IST -
Jan Suraaj Party : కొత్త పార్టీని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్
Jan Suraaj Party : ఆ పార్టీ మొదటి అధ్యక్షుడిగా మనోజ్ భారతి పేరును ప్రకటించారు. దళిత వర్గానికి చెందిన మనోజ్ భారతి మధుబని జిల్ల వాసి. చిన్నతనంలో జాముయి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న మనోజ్.. అనంతరం ఐఐటీ నుంచి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు.
Date : 02-10-2024 - 5:58 IST -
Isha Foundation : ఈశా ఫౌండేషన్ లో 150 మంది పోలీసుల సోదాలు
Isha Foundation : కోయంబత్తూరులో ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ఈశా యోగా కేంద్రంలో మహిళలను సన్యాసం తీసుకునేలా ప్రేరేపిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. జగ్గీ వాసుదేవ్ నిర్వహిస్తున్న ఈశా యోగా కేంద్రంలో ఉంటున్న తన ఇద్దరు కుమార్తెలను అప్పగించాలని కోయంబత్తూరు వ్యవసాయ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ కామరాజ్ మద్రాసు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశా
Date : 02-10-2024 - 5:22 IST -
Railway Tracks : రైల్వే ట్రాక్‌ను పేల్చేసిన దుండగులు
జార్ఖండ్‌లోని గోడ్డాలో ఉన్న లాల్‌మాటియా నుంచి పశ్చిమ బెంగాల్ ఫరక్కాలోని పవర్ స్టేషన్‌కు బొగ్గును సప్లై చేసేందుకు ఈ ట్రాక్‌ను ఎన్టీపీసీ(Railway Tracks) వాడుతోంది.
Date : 02-10-2024 - 4:29 IST -
Isha Foundation : సన్యాసులుగా మారమని మేం ఎవరికీ చెప్పం: ఈశా ఫౌండేషన్
పెళ్లి విషయంలో ఎవరి నిర్ణయం వారిదని.. అలాంటి విషయాలను తాము ప్రస్తావించమని ఈశా ఫౌండేషన్ (Isha Foundation) తేల్చి చెప్పింది.
Date : 02-10-2024 - 4:16 IST -
Arvind Kejriwal : కొత్త ఇంటికి మారనున్న అరవింద్ కేజ్రీవాల్
Arvind Kejriwal : న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కేజ్రీవాల్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలోనే నివసించాలని ఆయన నిర్ణయించుకున్నట్లు సమాచారం.
Date : 02-10-2024 - 4:13 IST -
Navratri in Ayodhya: అయోధ్యలో అన్ని మాంసం దుకాణాలు బంద్
Navratri in Ayodhya: అయోధ్యలో నవరాత్రుల సందర్భంగా అన్ని మాంసం దుకాణాలు మూసివేయబడతాయి. ఆదేశాలను పాటించని వారిపై ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం 2006 ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు.
Date : 02-10-2024 - 3:41 IST -
Biggest Drug Bust: ఢిల్లీలో 2,000 కోట్ల విలువైన 500 కిలోల కొకైన్ స్వాధీనం
Biggest Drug Bust: ఢిల్లీలో అతిపెద్ద మాదక ద్రవ్యాల ముఠాను గుర్తించారు ఢిల్లీ పోలీసులు. 2000 కోట్ల రూపాయల విలువైన 560 కిలోల కొకైన్ ను గుర్తించిన ఢిల్లీ పోలీసులు, నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Date : 02-10-2024 - 3:24 IST -
Bomb Threat : రైల్వే స్టేషన్లకు ‘ఉగ్ర’ వార్నింగ్.. బాంబుదాడులు చేస్తామంటూ జైషే మహ్మద్ లేఖ
జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ జమ్మూకశ్మీర్ ఏరియా కమాండర్ మహ్మద్ సలీం అన్సారీ(Bomb Threat) పేరుతో ఈ లేఖ వచ్చినట్లు గుర్తించారు.
Date : 02-10-2024 - 1:28 IST -
Helicopter Crash : కొండల్లో కూలిన హెలికాప్టర్.. ముగ్గురి మృతి
సమాచారం అందుకున్న వెంటనే తాము ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు(Helicopter Crash) చేపట్టామన్నారు.
Date : 02-10-2024 - 11:35 IST -
Monsoon: దేశంలో సాధారణం కంటే 8 శాతం ఎక్కువ వర్షపాతం నమోదు!
నాలుగు నెలల రుతుపవనాల సీజన్‌లో అంచనా వేసిన దానికంటే ఈసారి రుతుపవనాల వర్షపాతం చాలా ఎక్కువగా ఉంది. IMD ప్రకారం ఈసారి సీజన్‌లో లాంగ్ పీరియడ్ యావరేజ్ (LPA) ప్రకారం 108 శాతం వర్షపాతం నమోదైంది.
Date : 02-10-2024 - 10:12 IST -
Iran Vs Israel : ఇజ్రాయెల్‌పై ఇరాన్ ఎటాక్.. భారతీయులకు భారత ఎంబసీ అడ్వైజరీ
స్థానిక అధికారులు సూచించిన భద్రతా ప్రోటోకాల్‌లను(Iran Vs Israel) పాటించాలని కోరింది.
Date : 02-10-2024 - 9:10 IST -
Rahul Gandhi : అంబానీ పెళ్లి చూశారా?..అది మీ డబ్బే: రాహుల్ గాంధీ
Rahul Gandhi : నరేంద్ర మోడీ ఇలా చేశారు.. ప్రధాని మోడీ దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టారు. ఇంతే కాకుండా.. హర్యానాలో ఉన్న ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయి.
Date : 01-10-2024 - 5:57 IST -
CM Siddaramaiah : రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన సీఎం సిద్ధరామయ్య
CM Siddaramaiah : రాజీనామా చేస్తారా అని అడిగినప్పుడు, "ప్రతిపక్ష పార్టీలు అబద్ధాలు చెప్పడంలో ఉత్సాహంగా ఉన్నాయి, నేను రాజీనామా చేస్తే అది అయిపోతుందా? వారు అనవసరంగా నా రాజీనామాను డిమాండ్ చేస్తున్నారు, నేను ఎలాంటి తప్పు చేయలేదు" అని సిద్ధరామయ్య అన్నారు.
Date : 01-10-2024 - 5:51 IST -
Delhi: వాంగ్‌చుక్‌ను కలిసేందుకు వెళ్లిన ఢిల్లీ సీఎం..అడ్డుకున్న పోలీసులు..
Delhi: సింగు సరిహద్దులో ఢిల్లీ పోలీసులు వాంగ్‌చుక్‌తో సహా 120 మంది మద్దతుదారులను అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని వాంగ్‌చుక్ స్వయంగా ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఆయనను కలిసేందుకు సీఎం ఆతిశీ బవానా పోలీస్ స్టేషన్‌కు వెళ్లగా.. ఆమెను పోలీసులు అడ్డుకున్నారు.
Date : 01-10-2024 - 5:42 IST -
Sai Baba Idols : వారణాసిలోని పలు ఆలయాల నుంచి సాయిబాబా విగ్రహాల తొలగింపు
సనాతన ధర్మం ప్రకారం సూర్యుడు, విష్ణువు, శక్తి, గణేశుడు, శివుడి విగ్రహాలను మాత్రమే ఆలయాల్లో ప్రతిష్ఠించాలి’’ అని అజయ్ శర్మ (Sai Baba Idols) తెలిపారు.
Date : 01-10-2024 - 5:36 IST -
Robert Vadra : కేజ్రీవాల్, రామ్ రహీమ్ విడుదల వెనక బీజేపీ : రాబర్ట్‌వాద్రా
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలను దెబ్బతీసే కుట్రతోనే వారిద్దరిని బీజేపీ విడుదల చేయించిందని రాబర్ట్ వాద్రా(Robert Vadra) పేర్కొన్నారు.
Date : 01-10-2024 - 4:56 IST -
CAG : ‘వికసిత్ భారత్’ పై కాగ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
CAG : గ్రామ సభలు, స్థానిక సంస్థలకు ఇంకా తగిన గుర్తింపు దొరకలేదు.. అలాగే, దేశంలోని 50 శాతం జనాభా ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లోనే నివాసం ఉంటుందని కాగ్ చీఫ్ గిరీశ్ ముర్ము పేర్కొన్నారు.
Date : 01-10-2024 - 4:50 IST -
India Vs China : భారత్‌పై చైనా ‘గ్రే జోన్’ యుద్ధ వ్యూహాలు : భారత ఆర్మీ చీఫ్
ఎల్ఏసీ వద్ద భారత్ అభ్యంతరం తెలిపే పాయింట్ల నుంచి పూర్తిస్థాయిలో చైనా బలగాలను వెనక్కి పిలుచుకోలేదు’’ అని భారత ఆర్మీ చీఫ్ (India Vs China) వివరించారు.
Date : 01-10-2024 - 4:21 IST -
Mount Everest Growth : ‘ఎవరెస్టు’ ఎత్తు ఎందుకు పెరుగుతోంది.. ఆసక్తికర నివేదిక
ఈక్రమంలో చైనా రాజధాని బీజింగ్‌లోని చైనా యూనివర్సిటీ ఆఫ్ జియో సైన్సెస్ శాస్త్రవేత్త జిన్ జెన్ దాయ్(Mount Everest Growth) కీలక వివరాలను వెల్లడించారు.
Date : 01-10-2024 - 2:51 IST