India
-
Snow Rain : హిమాచల్ ప్రదేశ్‌కు ఆరెంజ్ అలర్ట్.. 226 రోడ్లు మూసివేత
హిమాచల్ ప్రదేశ్‌లో మూడు జాతీయ రహదారులు సహా మొత్తం 226 రోడ్లను మూసివేశారు. ఇందులో సిమ్లాలో 123 రోడ్లు, లాహౌల్, స్పితిలో 36, కులులో 25 రోడ్లు ఉన్నాయి.
Date : 26-12-2024 - 1:34 IST -
Heavy Snowfall : సిమ్లా-మనాలిలో చిక్కుకున్న 10,000 మంది పర్యాటకులు
Heavy Snowfall : న్యూ ఇయర్‌కు ముందు, ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రజలు హిమపాతాన్ని ఆస్వాదించడానికి పర్వతాల వైపు వెళుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హిమాచల్‌ప్రదేశ్‌లో మంచు, వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సిమ్లా-మనాలిలో ట్రాఫిక్ జామ్‌లో సుమారు 10,000 మంది పర్యాటకులు చిక్కుకుపోయారు.
Date : 26-12-2024 - 12:57 IST -
Employee Theft : శాలరీ రూ.13వేలు.. బీఎండబ్ల్యూ కారు కొనేశాడు.. గర్ల్ ఫ్రెండ్‌కు గిఫ్టుగా 4 బీహెచ్‌కే ఫ్లాట్
హర్ష కుమార్(Employee Theft) మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో నెలకు రూ.13,000 జీతంతో ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
Date : 26-12-2024 - 11:29 IST -
Tsunami 20 Years : 20 ఏళ్ల క్రితం ఏపీని వణికించిన సునామీ.. 14 దేశాలకు వణుకు
అప్పట్లో సునామీ(Tsunami 20 Years) ప్రభావంతో పలు దేశాల్లోని సముద్ర గర్భంలో రిక్టర్ స్కేల్‌పై 9.3 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.
Date : 26-12-2024 - 10:21 IST -
OYO : 2024లో ఈ నగరాల్లో అత్యధిక ఓయో బుకింగ్‌లు..!
OYO : ఓయో నివేదిక ప్రకారం, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ , కోల్‌కతా వంటి నగరాలు బుకింగ్‌ల పరంగా అగ్రస్థానంలో ఉండగా, ఉత్తరప్రదేశ్ ప్రయాణానికి అత్యంత ప్రజాదరణ పొందిన రాష్ట్రంగా తన స్థానాన్ని నిలుపుకుంది.
Date : 25-12-2024 - 7:18 IST -
Delhi Polls : ఢిల్లీ అల్లర్ల కేసు నిందితుడికి మజ్లిస్ టికెట్ ? ఈ మీటింగ్ అందుకేనా ?
ఢిల్లీ అల్లర్ల సమయంలో ఓ పోలీసు సిబ్బందిపైకి తుపాకీని షారుఖ్ పఠాన్(Delhi Polls) గురిపెట్టాడు.
Date : 25-12-2024 - 6:05 IST -
Bus Falls Into Gorge : 1500 అడుగుల ఎత్తు నుంచి లోయలో పడిన బస్సు.. ఏమైందంటే..
లోయలో పడిన బస్సులో ప్రాణాలతో మిగిలిన వారిని తాళ్ల సాయంతో(Bus Falls Into Gorge) పైకి లాగేందుకు యత్నిస్తున్నారు.
Date : 25-12-2024 - 4:16 IST -
Childhoods Chained : కాళ్ల కడియాలు కాదు.. ఆడపిల్లల జీవితాలకు సంకెళ్లు.. ఆ ఊరిలో పుట్టకముందే నిశ్చితార్ధాలు
జైత్‌పురా గ్రామంలోని చాలామంది యువతులు, బాలికలు కాళ్లకు కడియాలు(Childhoods Chained) ధరిస్తుంటారు.
Date : 25-12-2024 - 2:38 IST -
Pre-Budget Meet: భారతదేశం వృద్ధి రేటును ఎలా పెంచాలి? ప్రీ-బడ్జెట్ సమావేశంలో ప్రధాని మోదీ!
మంగళవారం జరిగిన సమావేశంలో ఆర్థికవేత్తలు వృద్ధిని పెంచాల్సిన అవసరాన్ని స్పష్టంగా చెప్పారు. ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులను ప్రోత్సహించడం వంటి అనేక అంశాలపై సూచనలు చేశారు.
Date : 25-12-2024 - 2:00 IST -
Lottery King Case : లాటరీ కింగ్ ల్యాప్‌టాప్, ఫోన్లపై సుప్రీంకోర్టు కీలక ఆర్డర్
ఈక్రమంలోనే ఈ సంవత్సరం నవంబరులో శాంటియాగో మార్టిన్‌కు(Lottery King Case) చెందిన కార్యాలయాలు, నివాసాల నుంచి కీలకమైన డాక్యుమెంట్లు, ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
Date : 25-12-2024 - 12:58 IST -
AAP : త్వరలోనే సీఎం అతిశీ అరెస్ట్ అవుతారు: కేజ్రీవాల్
సీఎం అతిశీని తప్పుడు కేసులో అరెస్ట్ చేయాలని ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. అంతకంటే ముందు పలువురు ఆప్ నేతల ఇళ్లలో సోదాలు జరగొచ్చని కేజ్రీవాల్ పేర్కొన్నారు.
Date : 25-12-2024 - 11:58 IST -
Dense Fog : ఢిల్లీని దట్టమైన పొగమంచు.. విమానాల రాకపోకలకు అంతరాయం..!
ఈ సీజన్‌లో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ మంగళవారం రాత్రి ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది.
Date : 25-12-2024 - 11:41 IST -
Snow Fall : హిమాచల్‌లో భారీగా పొగ మంచు.. పలుచోట్ల నిలిచిపోయిన రాకపోకలు
Snow Fall : పలు ప్రాంతాల్లో ఈ మంచు కురుస్తుండటంతో రోడ్లు జారే ప్రమాదకరంగా మారడంతో పాటు సుదీర్ఘ ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. ఫలితంగా, వేలాది మంది పర్యాటకులు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు.
Date : 25-12-2024 - 11:26 IST -
Rajasthan : బోరుబావిలో చిక్కుకున్న మూడేళ్ల చిన్నారి.. 40 గంటలుగా..!
Rajasthan :150 అడుగుల లోతులో చిక్కుకున్న బాలికను రక్షించేందుకు ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు నాలుగుసార్లు ప్రయత్నించినప్పటికీ విజయం సాధించలేకపోయాయి.
Date : 25-12-2024 - 11:09 IST -
Centenary Celebrations : వాజ్‌పేయికి నివాళులర్పించిన రాష్ట్రపతి, ప్రధాని
ఎప్పుడు కూడా ఆయన కాంగ్రెస్ పట్ల విస్మయాన్ని ప్రదర్శించలేదన్నారు. కానీ కాంగ్రెస్ మాత్రం అటల్‌జీని దేశద్రోహి అని ఆరోపించిందన్నారు.
Date : 25-12-2024 - 10:53 IST -
Atal Bihari Vajpayee : మాజీ ప్రధాని వాజ్‌పేయి శత జయంతి.. ఆయన జీవితపు ముఖ్య ఘట్టాలివీ
అటల్ బిహారీ వాజ్‌పేయి(Atal Bihari Vajpayee) మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో 1924 డిసెంబరు 25న జన్మించారు.
Date : 25-12-2024 - 8:38 IST -
ISRO : అంతరిక్షరంగంపై ప్రతి రూపాయి ఖర్చుకు.. రూ.2.52 ఆదాయం : ఇస్రో చీఫ్ సోమనాథ్
ప్రధాని మోడీ నాయకత్వంలోని ప్రభుత్వం అంతరిక్ష పరిశోధనలు, ఆవిష్కరణల కోసం రూ.31వేల కోట్లు కేటాయించిందని తెలిపారు.
Date : 24-12-2024 - 9:52 IST -
NDA Leaders Meeting : రేపు ఎన్డీయే నేతల సమావేశం..
రేపు మధ్యాహ్నం 12 గంటలకు లేదా సాయంత్రం 4.00 గంటలకు వీరు సమావేశమయ్యే అవకాశముందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.
Date : 24-12-2024 - 9:21 IST -
Jammu and Kashmir : లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఐదుగురు జవాన్లు మృతి
వాహనంలో మొత్తం 18 మంది సైనికులు ఉన్నట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
Date : 24-12-2024 - 8:37 IST -
Bharatpol : ‘భారత్ పోల్’ రెడీ.. ‘ఇంటర్‌పోల్’తో కనెక్టివిటీకి సీబీఐ కొత్త వేదిక
ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ పోలీసు విభాగం ‘ఇంటర్ పోల్’తో సమన్వయం చేసుకోవడమే ‘భారత్ పోల్’(Bharatpol) పని.
Date : 24-12-2024 - 7:54 IST