India
-
Farmers : పంజాబ్‌లో రైతు సంఘాలు నిరసన..163 రైళ్లు రద్దు
ఈరోజు ఉదయం 7 నుంచి సాయంత్రం 4 వరకు పంజాబ్ బంద్ కొనసాగనుంది. దీంతో రోడ్లు, రైలు మార్గాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేయాలని రైతు సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.
Date : 30-12-2024 - 12:32 IST -
Prashant Kishor : ప్రశాంత్ కిశోర్‌పై కేసు.. బీపీఎస్‌సీ అభ్యర్థులను రెచ్చగొట్టారనే అభియోగం
జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్(Prashant Kishor) సహా పలువురిపై బిహార్ పోలీసులు కేసు నమోదు చేశారు.
Date : 30-12-2024 - 9:13 IST -
Chhatrapati Shivaji Statue : చైనా బార్డర్‌లో ఛత్రపతి శివాజీ విగ్రహం.. ఎందుకు ?
ఛత్రపతి శివాజీ (Chhatrapati Shivaji Statue) 17 ఏళ్ల వయసులోనే కత్తి పట్టారు. వెయ్యి మంది సైన్యంతో ఆయన బీజాపూర్‌పై దాడి చేసి.. తోర్నా కోటను స్వాధీనం చేసుకున్నారు.
Date : 29-12-2024 - 1:21 IST -
AI Tools : కొంపలు ముంచుతున్న AI.. షమీ, సానియాల ఫోటోలు ఇలా..!
AI Tools: ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఇటీవలే భారత క్రికెట్ పేసర్ మొహమ్మద్ షమీ, హైదరాబాద్‌కు చెందిన టెన్నిస్ స్టార్ సానియా మీర్జాలు రిలేషన్‌షిప్‌లో ఉన్నారా లేదా వీరు పెళ్లై చేసుకున్నారా అంటూ అనేక వార్తలు సంచలనంగా మారాయి. వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలు కొన్ని వైరల్ కావడంతో ఈ రూమర్లను ప్రేరేపించాయి.
Date : 29-12-2024 - 1:05 IST -
Boy Rescued : మధ్యప్రదేశ్‌లోని గుణలో బోరుబావిలో పడ్డ బాలుడి రెస్క్యూ.. ఆస్పత్రిలో మృతి ?
ఇందుకోసం అత్యాధునిక యంత్రాలను, డ్రిల్లింగ్ పరికరాలను వాడారు. ఈక్రమంలో బాలుడికి(Boy Rescued) పైప్ ద్వారా ఆక్సిజన్ అందించారు.
Date : 29-12-2024 - 11:57 IST -
Manmohan Daughters : మన్మోహన్‌సింగ్ ముగ్గురు కుమార్తెలు ఏం చేస్తున్నారు ?
మన్మోహన్(Manmohan Daughters) భౌతికంగా మనల్ని వదిలి వెళ్లిపోయినా.. ఆయన స్ఫూర్తివంతమైన జీవితం ఇంకా సజీవంగానే ఉంది.
Date : 29-12-2024 - 11:16 IST -
World Economic Forum : జనవరి 20 నుంచి దావోస్ సదస్సు..
ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల అధ్యక్షులు, ప్రధాన మంత్రులు, ఐక్యరాజ్యసమితి, ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు, ఇంటర్ పోల్, నాటో, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, డబ్ల్యూటీఓ అధికారులు హాజరవుతారు.
Date : 28-12-2024 - 9:32 IST -
Indian Railways : జనవరి 1 నుంచి రైల్వే కొత్త టైం టేబుల్
ప్రస్తుతం అమల్లో ఉన్న ‘ట్రైన్స్ ఎట్ ఎ గ్లాన్స్’ 44వ ఎడిషన్ డిసెంబర్ 31తో ముగిస్తుంది. ఆ వెంటనే కొత్త టైమ్ టేబుల్ అందుబాటులోకి రానుంది.
Date : 28-12-2024 - 5:40 IST -
AAP : ఆప్‌ను అడ్డుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు యత్నాలు : కేజ్రీవాల్
ఢిల్లీ ఎన్నికలకు ముందు మహిళలు, వృద్ధుల కోసం ఆప్ ప్రతిపాదించిన పథకాలను ఆపడానికి రెండు పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
Date : 28-12-2024 - 4:59 IST -
Sudhanshu Trivedi : దుఃఖంలో కాంగ్రెస్ రాజకీయాలు చేయకూడదు…మన్మోహన్ స్మారక వివాదంపై బీజేపీ
Sudhanshu Trivedi : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు సముచిత గౌరవం కల్పించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని భారతీయ జనతా పార్టీ నేత సుధాన్షు త్రివేది అన్నారు. ఈ దుస్థితిలో కాంగ్రెస్ పార్టీ కనీసం రాజకీయాలు చేయొద్దని అన్నారు.
Date : 28-12-2024 - 12:53 IST -
Manmohan Singh : మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు పూర్తి
ప్రత్యేక స్మారకం కోసం స్థలం కేటాయించాలని ప్రధాని మోడీకి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు.
Date : 28-12-2024 - 12:46 IST -
Manmohan Friend : పాకిస్తానీ ఫ్రెండ్ రజాతో మన్మోహన్ కలిసిన వేళ..
2008 సంవత్సరంలో మన్మోహన్ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో రజా మహ్మద్ అలీ ఢిల్లీకి(Manmohan Friend) వచ్చి.. మన్మోహన్ సింగ్‌ను కలిశారు.
Date : 28-12-2024 - 12:29 IST -
Ratan Tata : ఇంత పెద్ద గ్రూప్‌కు యజమాని అయినప్పటికీ టాటా ఎందుకు అత్యంత ధనవంతుడు కాలేకపోయాడు..?
Ratan Tata : దీంతో రతన్ టాటాకు ఎంతో పేరు వచ్చింది. అతను కంపెనీ , దేశం కోసం చాలా సంపదను కూడా సంపాదించాడు, కానీ అతను భారతదేశం యొక్క అత్యంత ధనిక పారిశ్రామికవేత్తగా ఎప్పటికీ కాలేకపోయాడు. ఇప్పుడు ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న ఇది ఎందుకు? భారతదేశంలోని అతిపెద్ద విలువైన కంపెనీలలో ఒకటైన రతన్ టాటా దేశంలోనే అత్యంత ధనవంతుడుగా ఎందుకు మారలేకపోయాడు?
Date : 28-12-2024 - 12:00 IST -
Sharmistha Vs Congress : ‘‘మా నాన్న మరణించినప్పుడు మీరేం చేశారు’’.. కాంగ్రెస్‌కు ప్రణబ్ కుమార్తె శర్మిష్ఠా ప్రశ్న
ఈనేపథ్యంలో మాజీ రాష్ట్రపతి, కాంగ్రెస్ సీనియర్ నేత దివంగత ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ(Sharmistha Vs Congress) కీలక కామెంట్స్ చేశారు.
Date : 28-12-2024 - 11:39 IST -
Manmohan Last Rites : ఉదయం 11.45 గంటలకు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అంత్యక్రియలు
అంత్యక్రియలకు ముందు మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని(Manmohan Last Rites) ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు అభిమానులు, పార్టీ కార్యకర్తల సందర్శనకు అందుబాటులో ఉంచుతారు.
Date : 28-12-2024 - 8:23 IST -
Ratan Tata : రతన్ టాటా యువ తరానికి ఎందుకు రోల్ మోడల్..?
Ratan Tata : రతన్ టాటా బర్త్ యానివర్సరీ 2024: రతన్ టాటా కేవలం వ్యాపారవేత్త మాత్రమే కాదు, సాధారణ వ్యక్తిత్వానికి కూడా పేరుగాంచాడు. రతన్ టాటా 28 డిసెంబర్ 1937న ముంబైలో టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జెమ్‌షెడ్ జీ టాటా మనవడు నావల్ టాటా , సునీ దంపతులకు జన్మించారు. డిసెంబర్ 28న టాటా గ్రూప్ చైర్మన్‌గా తన వ్యాపారాన్ని విజయవంతంగా నడుపుతూ యువతకు స్ఫూర్తిగా నిలిచిన రతన్ టాటా పుట్టినరోజు. కాబట్టి రతన్
Date : 28-12-2024 - 6:00 IST -
Manmohan Singh’s Funeral : మన్మోహన్ అంత్యక్రియలపై వివాదం..?
Manmohan Singh : కాంగ్రెస్ అభ్యర్థనను పక్కన పెట్టి, ఢిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్‌లోనే మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహిస్తామని కేంద్ర హోంశాఖ ప్రకటించింది
Date : 27-12-2024 - 9:21 IST -
Manmohan Singh : భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మై భాయ్ మన్మోహన్ – మలేషియా ప్రధాని ట్వీట్
Manmohan Singh : ఆర్థిక రంగంలో మన్మోహన్ సింగ్ చేసిన కృషిని అన్వర్ ఇబ్రహీం కొనియాడారు. భారత ఆర్థిక సంస్కరణల రూపశిల్పిగా ఆయన చరిత్రలో నిలిచారని, ప్రపంచ ఆర్థిక దిగ్గజాల మధ్య భారత్‌ను నిలిపిన నేతగా ఆయన పాత్ర అమోఘమని అన్నారు
Date : 27-12-2024 - 8:49 IST -
Winter Rain : చలికాలంలో వర్షం ఎందుకు పడుతోంది, చలి పెరుగుతుందా, ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
Winter Rain : వాతావరణ శాఖ (IMD) వర్షం గురించి 'ఆరెంజ్' హెచ్చరికను జారీ చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్ సహా దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో శనివారం సాయంత్రం కూడా వర్షం కురిసే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబరు నెలలో వర్షాలు ఎందుకు కురుస్తాయో, వర్షం చలిని పెంచుతుందా, ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేదే ప్రశ్న. మనం తెలుసుకుందాం.
Date : 27-12-2024 - 7:43 IST -
AI Tools: కేంద్రం కీలక నిర్ణయం.. ఏఐ ద్వారా మోసాలకు చెక్..
AI Tools: వినియోగదారులను ఈ-కామర్స్ మోసాల నుంచి రక్షించడానికి భారతదేశ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ఏఐ టూల్స్ ద్వారా మోసాలకు అడ్డుకట్ట వేయనుంది.
Date : 27-12-2024 - 7:21 IST