HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • ⁄India

India

  • Union Budget on February 1.. PM Modi meet with economists and experts..!

    PM Modi : ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌.. ఆర్థికవేత్తలు, నిపుణులతో ప్రధాని భేటీ..!

    ఈ భేటికి నిర్మలా సీతారామన్‌తో పాటు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సుమన్ బేరీ,సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం,ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్,సుర్జిత్ భల్లా,డీకే జోషి వంటి ప్రముఖ ఆర్థికవేత్తలు హాజరయ్యారు.

    Date : 24-12-2024 - 5:33 IST
  • Supreme Court

    Congress : ఎన్నికల నిబంధనల్లో మార్పులు.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన కాంగ్రెస్..!

    ఎన్నికలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ రికార్డులను ఎవరైనా తనిఖీ చేసేందుకు అనుమతించే నిబంధనల్లో ఎన్నికల సంఘం ఇటీవల మార్పులు చేసింది.

    Date : 24-12-2024 - 4:33 IST
  • JPC meeting on January 8 on

    One Nation One Election Bill : “ఒకే దేశం..ఒకే ఎన్నిక”..బిల్లు పై జనవరి 8న జేపీసీ మీటింగ్‌

    129వ రాజ్యాంగ సవరణ బిల్లుపై, కేంద్రపాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లుపై ఏర్పాటైన జేపీసీ కమిటీ జనవరి 9న తొలిసారి సమావేశం కానుందని, సభ్యులందరూ సమావేశానికి హాజరు కావాలని శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు.

    Date : 24-12-2024 - 2:56 IST
  • Vande Bharat Sleeper

    Vande Bharat Sleeper : వందే భారత్‌ స్లీపర్‌ ట్రయల్‌ రన్‌ విజయవంతం

    కజురహోకు వెళ్తున్న సమయంలో గంటకు 115 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన రైలు.. తిరుగు ప్రయాణంలో 130 కి.మీ. వేగంతో నడిచింది.

    Date : 24-12-2024 - 2:23 IST
  • Arvind Kejriwal Lord Krishna Incarnation Avadh Ojha Aap

    Lord Krishna Incarnation : కేజ్రీవాల్ శ్రీకృష్ణుడి అవతారం.. ఎందుకో వివరించిన అవధ్ ఓఝా

    శ్రీకృష్ణ భగవానుడు కూడా జైలులోనే పుట్టాడని మనం గుర్తుంచుకోవాలి’’ అని ప్రముఖ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అవధ్ ఓఝా(Lord Krishna Incarnation) వ్యాఖ్యానించారు.

    Date : 24-12-2024 - 2:12 IST
  • Drug Smuggler Sunil Yadav California Lawrence Bishnois Gang Usa

    Lawrence Bishnoi : అమెరికాలో డ్రగ్స్ స్మగ్లర్‌ సునీల్ హత్య.. లారెన్స్ గ్యాంగ్ ఎందుకీ మర్డర్ చేసింది ?

    లారెన్స్ బిష్ణోయి గ్యాంగ్‌(Lawrence Bishnoi)కు చెందిన  షూటర్లు ఇంట్లోకి దూసుకెళ్లి సునీల్‌ను మర్డర్ చేశారు. 

    Date : 24-12-2024 - 11:56 IST
  • Bjp Chief Race Ram Madhav Kishan Reddy Bjp Telangana

    BJP Chief Race : బీజేపీ చీఫ్ రేసులో ముందంజలో రామ్‌‌మాధవ్‌.. కిషన్‌రెడ్డి సైతం

    ఆయన పూర్తి పేరు..వారణాసి రామ్‌మాధవ్‌(BJP Chief Race). ఈయన గతంలో బీజేపీ జాతీయ కార్యదర్శిగా పనిచేశారు.

    Date : 24-12-2024 - 10:27 IST
  • Sc 5 Sensational Judgments

    Look Back 2024: సుప్రీంకోర్టు ఇచ్చిన 5 సంచలనాత్మక తీర్పులు

    Look Back 2024: బిల్కిస్ బానో కేసులో నిందితుల బెయిల్ రద్దు, ఎలక్టోరల్ బాండ్లను రాజ్యాంగవ్యతిరేకమని తేల్చడం, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్, ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా తీర్పు, బుల్డోజర్ న్యాయంపై కీలక సూచనలు ఈ ఏడాది ప్రధాన తీర్పులుగా నిలిచాయి

    Date : 24-12-2024 - 7:43 IST
  • Jaishankar is going to visit America

    America Tour : అమెరికా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లనున్న జైశంక‌ర్‌

    మ‌రికొన్ని రోజుల్లో బైడెన్ ప‌ద‌వీకాలం ముగుస్తుండడం, డోనాల్డ్ ట్రంప్‌ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌బోతున్న త‌రుణంలో జైశంక‌ర్ ప‌ర్య‌ట‌న‌కు ప్రాధాన్యం ఏర్పడింది.

    Date : 23-12-2024 - 8:46 IST
  • Vande Bharat

    Vande Bharat : దారి తప్పిన వందే భారత్‌ ట్రైన్.. గోవాకు వెళ్లాల్సిన రైలు కాస్త..!

    Vande Bharat : ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నుండి మార్గోవ్ వరకు నడిచిన దేశంలోని ఆధునిక రైలు వందే భారత్ వందే భారత్ దివా స్టేషన్ నుండి దారి తప్పిపోయింది. ఈ రైలు పన్వేల్ వైపు వెళ్లకుండా కళ్యాణ్ చేరుకుంది. దీంతో ముంబైలో స్థానిక సర్వీసులపై తీవ్ర ప్రభావం పడింది. ఇది కాకుండా, వందే భారత్ కూడా 90 నిమిషాల ఆలస్యంతో గమ్యాన్ని చేరుకుంది.

    Date : 23-12-2024 - 7:38 IST
  • Rahul Gandhi visited Surya Vamsi family members

    Parbhani violence : సూర్య వంశీ మరణించడానికి పోలీసులే కారణం: రాహుల్ గాంధీ..!

    అతని చావుకి కారణమైన వారిని తక్షణమే కఠినంగా శిక్షించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

    Date : 23-12-2024 - 6:55 IST
  • BJP has no agenda in this election: Arvind Kejriwal

    Delhi Assembly Elections : ఈ ఎన్నికలో బీజేపీకి ఎలాంటి అజెండా లేదు: అరవింద్‌ కేజ్రీవాల్‌

    వారికి (బీజేపీ) నన్ను ఎలా వేధించాలి అన్న విషయం ఒక్కటి మాత్రం బాగా తెలుసు" అని కేజ్రీవాల్‌ వ్యాఖ్యానించారు.

    Date : 23-12-2024 - 5:50 IST
  • No Detention Policy Classes 5 Students Classes 8 Students Centre Govt

    No Detention Policy : 5, 8 తరగతుల విద్యార్థులకు ‘నో డిటెన్షన్‌’ రద్దు

    నూతన విద్యా విధానంలో భాగంగా డిటెన్షన్‌ విధానం(No Detention Policy) అమలుపై  ఇటీవలే రాష్ట్రాల అభిప్రాయాలను కేంద్ర సర్కారు సేకరించింది.

    Date : 23-12-2024 - 5:28 IST
  • Sunny Leone Gets Chhattisgarh Government Grant

    Sunny Leone : సన్నీ లియోన్‌కు నెలవారీ ఆర్థికసాయం.. గవర్నమెంట్ స్కీంతో లబ్ధి !?

    వీరేంద్ర జోషి అనే వ్యక్తి  సన్నీ లియోన్(Sunny Leone) పేరుతో  బ్యాంకు ఖాతాను తెరిపించి, గవర్నమెంటు ఆర్థికసాయాన్ని తీసుకున్నాడని వెల్లడైంది.

    Date : 23-12-2024 - 4:57 IST
  • Pooja Khedkar denied anticipatory bail

    Puja Khedkar : పూజా ఖేద్క‌ర్‌కు ముందస్తు బెయిల్ తిర‌స్క‌రణ

    యూపీఎస్సీని మోసం చేయాల‌న్న ఉద్దేశం ఆమె ప్ర‌య‌త్నంలో స్ప‌ష్టం క‌నిపిస్తున్న‌ట్లు కోర్టు పేర్కొన్న‌ది. అర్హ‌త లేకున్నా ఆమె ఆ కోటాలో లబ్ధి పొందిన‌ట్లు తెలిపారు.

    Date : 23-12-2024 - 4:26 IST
  • Mani Shankar Aiyar Congress India Bloc Rahul Gandhi Priyanka Gandhi

    INDIA bloc : ‘ఇండియా’ పగ్గాలను కాంగ్రెస్‌ వదులుకుంటే బెటర్ : మణిశంకర్‌ అయ్యర్‌

    కూటమి సారథి కంటే రాహుల్ గాంధీకే ఎక్కువ గౌరవం లభిస్తుంది’’ అని మణిశంకర్‌ అయ్యర్‌(INDIA bloc) చెప్పారు.

    Date : 23-12-2024 - 3:06 IST
  • Looteri Dulhan Looting Bride Seema Three Marriages Settlement Uttarakhand

    Looteri Dulhan : దొంగ పెళ్లి కూతురు.. ముగ్గురు భర్తల నుంచి రూ.1.25 కోట్లు దోచేసిన కిలాడీ

    ఆ నిత్య పెళ్లి కూతురి పేరు సీమా. నిక్కీ(Looteri Dulhan) అనే మరో పేరు కూడా ఆమెకు ఉంది.

    Date : 23-12-2024 - 2:28 IST
  • Modi

    Rozgar Mela : 71వేల మందికి అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేసిన ప్రధాని మోదీ

    Rozgar Mela : ప్రధాని మోదీ ఈరోజు 71000 మందికి పైగా యువతకు అపాయింట్‌మెంట్ లెటర్‌లను పంపిణీ చేశారు. ఈ యువకులందరికీ ఉపాధి మేళా ద్వారా వివిధ విభాగాల్లో ఉద్యోగాలు లభించాయి. ఎంపికైన యువతను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.

    Date : 23-12-2024 - 1:08 IST
  • Stock Markets

    Stock Markets : లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు..!

    Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు గత వారం భారీ పతనం తర్వాత, మార్కెట్ కొంత స్థిరత్వాన్ని ఆశించింది. ఈ క్రమంలో సోమవారం (డిసెంబర్ 23) గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల నేపథ్యంలో బలమైన ప్రారంభంతో మొదలైంది.

    Date : 23-12-2024 - 11:59 IST
  • National Farmers Day

    National Farmers Day : జాతీయ రైతు దినోత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి..?

    National Farmers Day : రైతులే దేశానికి వెన్నెముక. వాడు చెమటలు పట్టించి పని చేస్తేనే మనశ్శాంతితో కడుపు నింపుకోగలం. అటువంటి రైతులను గౌరవించటానికి ప్రతి సంవత్సరం డిసెంబర్ 23 న భారతదేశంలో జాతీయ రైతు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఆచారం ఎప్పుడు జరిగింది, ఈ ప్రత్యేక రోజు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే దాని గురించి పూర్తి సమాచారం ఇక్కడ ఉంది.

    Date : 23-12-2024 - 11:34 IST
← 1 … 134 135 136 137 138 … 592 →


HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd