India
-
Prashant Kishor : తేజస్వి పెద్ద నేత.. ఆయనొస్తే నేను తప్పుకుంటా.. పీకే కీలక వ్యాఖ్యలు
Prashant Kishor : జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయంగా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) పార్టీ అగ్రనేత , బిహార్ అసెంబ్లీలో విపక్ష నేత తేజస్వి యాదవ్‌ను కొనియాడారు. తేజస్విని అతిపెద్ద నాయకుడిగా ప్రశాంత్ కిశోర్ అభివర్ణించారు. బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్షకు వ్యతిరేకంగా బిహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న అభ్యర్థుల
Published Date - 02:33 PM, Sun - 5 January 25 -
Maoists Encounter : అబూజ్‌మడ్‌లో మరో ఎన్కౌంటర్.. నలుగురు మావోయిస్టులు హతం
ఎన్కౌంటర్ జరిగిన స్థలంలో మావోయిస్టులకు చెందిన ఆయుధాలు లభ్యమయ్యాయని పోలీసు అధికారులు(Maoists Encounter) వెల్లడించారు.
Published Date - 01:35 PM, Sun - 5 January 25 -
Isckon Employee Fled : రూ.లక్షల విరాళాలతో బిచాణా ఎత్తేసిన ఇస్కాన్ ఉద్యోగి
తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్‌లో ఉన్న ఇస్కాన్ ఆలయ ఉద్యోగి(Isckon Employee Fled) ఒకరు లక్షలాది రూపాయలు విలువైన డొనేషన్ల డబ్బుతో బిచాణా ఎత్తేశాడు.
Published Date - 11:46 AM, Sun - 5 January 25 -
Male Suicides : పురుషుల సూసైడ్స్ కలకలం.. ప్రధాన కారణాలు ఇవేనంట !
ఎన్సీఆర్బీ ప్రకారం.. ప్రతి 1 లక్ష మంది పురుషుల్లో 14.2 మంది సూసైడ్స్(Male Suicides) చేసుకుంటున్నారు.
Published Date - 10:31 AM, Sun - 5 January 25 -
Army Vehicle Accident : లోయలో పడిన ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు మృతి, ముగ్గురు విషమం
వులార్ వ్యూపాయింట్ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనలో ఆర్మీ వాహనంలోని(Army Vehicle Accident) ఇద్దరు సైనికులు చనిపోయారు.
Published Date - 03:55 PM, Sat - 4 January 25 -
Delhi Polls : బీజేపీ ఫస్ట్ లిస్ట్.. కేజ్రీవాల్‌పై పర్వేశ్, అతిషిపై బిధూరి పోటీ
ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఇటీవలే బీజేపీలో చేరిన సీనియర్ నాయకుడు కైలాశ్ గెహ్లాట్‌కు బిజ్వాసన్ అసెంబ్లీ టికెట్‌ను బీజేపీ(Delhi Polls) ఇచ్చింది.
Published Date - 02:19 PM, Sat - 4 January 25 -
Jalli Kattu : తమిళనాడులో ప్రారంభమైన జల్లికట్లు పోటీలు
తచ్చన్కురిచి లో జరిగిన ఈ జల్లికట్టు క్రీడలో తిరుచ్చి, దిండిగల్, మనప్పరై, పుదుక్కోట్టై, శివగంగై జిల్లాల నుంచి దాదాపు 600కి పైగా ఎద్దులు పాల్గొన్నాయి.
Published Date - 01:43 PM, Sat - 4 January 25 -
700 Women Extortion: ‘అమెరికా మోడల్‌ను’ అంటూ.. 700 మంది అమ్మాయిలకు కుచ్చుటోపీ
బంబుల్ యాప్‌లో 500 మంది, స్నాప్‌చాట్‌లో 200 మంది యువతులతో ఫ్రెండ్షిప్ చేశాడు. వారి నుంచి డబ్బులు గుంజాడు. ఆ ఘరానా మోసగాడి(700 Women Extortion) గురించి ఈ కథనంలో తెలుసుకుందాం..
Published Date - 01:04 PM, Sat - 4 January 25 -
Kolkata : గంగూలీ కూతురికి తప్పిన పెనుప్రమాదం..
ఈ ప్రమాదంపై సనా గంగూలీ అధికారికంగా ఫిర్యాదు ఇంకా అందలేదని పోలీసులు వివరించారు. యాక్సిడెంట్ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Published Date - 12:38 PM, Sat - 4 January 25 -
Mukesh Chandrakar : కాంట్రాక్టరు సెప్టిక్ ట్యాంకులో జర్నలిస్టు డెడ్‌బాడీ.. ఎవరీ ముకేశ్ చంద్రకర్ ?
గంగలూరు నుంచి నెలసనార్ గ్రామానికి రోడ్డు నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ ముకేశ్ చంద్రకర్(Mukesh Chandrakar) ఓ కథనాన్ని రాశాడు.
Published Date - 12:18 PM, Sat - 4 January 25 -
Tamil Nadu : బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. ఆరుగురు మృతి
బాణసంచా ఫ్యాక్టరీలోని ముడిసరుకు నిల్వ చేసే గదిలో పేలుడు సంభవించిందని, సహాయక చర్యలు పూర్తయ్యాక ప్రమాదానికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు.
Published Date - 12:01 PM, Sat - 4 January 25 -
Rajagopala Chidambaram: అణు శాస్త్రవేత్త రాజగోపాల చిదంబరం ఇకలేరు.. పోఖ్రాన్ అణు పరీక్షల్లో కీలక పాత్ర
డాక్టర్ చిదంబరం(Rajagopala Chidambaram) శాస్త్రవేత్తగా తన కెరీర్లో భాగంగా.. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ (BARC) డైరెక్టర్‌గా, అటామిక్ ఎనర్జీ కమిషన్ (AEC) ఛైర్మన్‌గా, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (DAE) కార్యదర్శిగా పనిచేశారు.
Published Date - 10:46 AM, Sat - 4 January 25 -
PUBG: పబ్జీ పిచ్చి.. రైలుపట్టాలపై ఆడుతూ ప్రాణాలు విడిచిన ముగ్గురు..
PUBG: ముగ్గురు యువకులు తమ ప్రాణాలు కోల్పోయారు. వారు పబ్జీ ఆట ఆడుతూ రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఉండగా వేగంగా వచ్చే రైలు వారిని ఢీకొట్టింది. ఈ విషాద ఘటన ముఫస్సిల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నరాకాటియా గంజ్-ముజఫర్‌పూర్ రైల్వే విభాగంలోని రాయల్ స్కూల్ సమీపంలో మంసా టోలా ప్రాంతంలో చోటుచేసుకుంది.
Published Date - 11:19 AM, Fri - 3 January 25 -
Vande Bharat Sleeper : మూడో రోజు వందేభారత్ స్లీపర్ ట్రయల్ విజయవంతం
Vande Bharat : రాజస్థాన్‌లోని కోటా-లాబాన్ మధ్య 30 కిలోమీటర్ల పరిధిలో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరీక్షించబడింది. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానం, భద్రతా ప్రమాణాల ఆధారంగా ఈ రైలు ట్రయల్ నిర్వహించారు. ట్రయల్ సమయంలో రైలు క్రాస్ ట్రాక్స్‌పై నడవగల సామర్థ్యాన్ని, వేగం, బ్రేకింగ్ సిస్టమ్, ఎయిర్ సస్పెన్షన్, కప్లర్ ఫోర్స్ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీ
Published Date - 10:20 AM, Fri - 3 January 25 -
Kharge Slams Modi Govt : సామాన్యుల నడ్డి విరుస్తున్న NDA ప్రభుత్వం – ఖర్గే
Kharge Slams Modi Govt : ప్రభుత్వ చర్యలతో దేశం ఆర్థిక సంక్షోభం(Financial Crisis)లో కూరుకుపోయిందని, ఈ పరిస్థితి కారణంగా సామాన్యుల జీవితం (Common People Life) మరింత కష్టసాధ్యంగా మారిందని మండిపడ్డారు
Published Date - 08:30 PM, Thu - 2 January 25 -
BR Ambedkar : ఆర్ఎస్ఎస్ శాఖలో అంబేద్కర్ ప్రసంగించారు.. ఆర్ఎస్ఎస్ సంచలన ప్రకటన
ఆర్ఎస్ఎస్తో అంబేద్కర్‌కు ఉన్న సంబంధాన్ని నిరూపించే ఆధారాలు ఇప్పుడు బయటికొచ్చాయి’’ అని ఆర్ఎస్ఎస్ కమ్యూనికేషన్ విభాగం(BR Ambedkar) వెల్లడించింది.
Published Date - 06:30 PM, Thu - 2 January 25 -
Breast Cancer : బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్కు నూతన హైడ్రోజెల్.. ఐఐటీ గువాహటి, బోస్ ఇన్స్టిట్యూట్ సైంటిస్టులు అభివృద్ధి
Breast Cancer : ఈ క్రియాత్మక హైడ్రోజెల్-ఆధారిత చికిత్స క్యాన్సర్ డ్రగ్స్‌ను నేరుగా ట్యూమర్ సైట్లు చేరవేస్తుంది, తద్వారా సర్జరీ వంటి సాంప్రదాయ క్యాన్సర్ చికిత్సలకు సంబంధించి సాధారణంగా ఎదురయ్యే పక్క ప్రభావాలను కీలకంగా తగ్గిస్తుంది.
Published Date - 06:17 PM, Thu - 2 January 25 -
Mamata Banerjee : బంగ్లాదేశ్ చొరబాట్లకు కేంద్ర బలగాలు అనుమతి : మమతా బెనర్జీ
కేంద్ర ప్రభుత్వానిది "నీచమైన బ్లూప్రింట్" అని మండిపడ్డారు. అలాగే ఓటు బ్యాంకు కోసం బంగ్లాదేశీయులకు సంబంధిత పత్రాలను టీఎంసీ అందజేస్తున్నదని, వారి చొరబాట్లకు సహకరిస్తున్నదని బీజేపీ విమర్శించింది.
Published Date - 05:41 PM, Thu - 2 January 25 -
Khel Ratna Award : మను బాకర్, గుకేష్, ప్రవీణ్‌కుమార్‌కు ఖేల్‌రత్న అవార్డు: కేంద్రం
మను భాకర్, డి గుకేష్, ప్రవీణ్ కుమార్‌కు మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్ 2024లో హాకీ జట్టుకు కాంస్య పతకాన్ని అందించిన హర్మన్‌ప్రీత్ సింగ్ కూడా ఖేల్ రత్న అందుకోనున్నారు.
Published Date - 03:43 PM, Thu - 2 January 25 -
Sanjay Raut : 2026 తర్వాత ఎన్డీయే ప్రభుత్వం మనుగడ సాగిస్తుందో..? లేదో..?: సంజయ్ రౌత్
ప్రధాని మోడీ తన పదవీకాలాన్ని పూర్తిచేయలేకపోవచ్చు. కేంద్రంలో అస్థిరత ఏర్పడితే దాని ప్రభావం మహారాష్ట్రలో కూడా కనిపిస్తుంది.. అని సంజయ్ రౌత్ అన్నారు.
Published Date - 02:10 PM, Thu - 2 January 25