India
-
Indian Mobility Market : భారతదేశ ఆటోమొబైల్ మార్కెట్ తక్కువ సమయంలో రెట్టింపు..!
Indian Mobility Market : భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ గణనీయంగా అభివృద్ధి చెందుతోంది మరియు 2030 నాటికి దాని పరిమాణం 600 బిలియన్ డాలర్లు అవుతుంది. BCG నివేదిక ప్రకారం, EVలతో సహా అనేక రంగాలలో భారతదేశ మొబిలిటీ రంగం బలపడుతోంది. దేశీయంగా వాహనాల తయారీ జరగడమే కాకుండా ఎగుమతి పరిమాణం కూడా భారీగా పెరుగుతోంది.
Date : 20-01-2025 - 7:42 IST -
UK Vs India : బ్రిటన్‌లోని 10 శాతం సంపన్నుల వద్ద భారత సంపద.. ఎందుకు ?
భారతీయుల తర్వాతి స్థానాల్లో బ్రిటన్ పౌరులు, పాకిస్తానీలు(UK Vs India) ఉన్నారు.
Date : 20-01-2025 - 7:32 IST -
Rg kar Murder Case : ఆర్జీ కర్ హత్యాచార కేసులో దోషికి జీవితఖైదు
కోర్టు తీర్పుపై బాధిత కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దోషికి మరణశిక్ష విధించాలంటూ వైద్యురాలి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
Date : 20-01-2025 - 3:37 IST -
Defamation Case : సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్
రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ కార్యకర్త నవీన్ ఝా పరువునష్టం కేసు దాఖలు చేశారు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణ జరిపింది. విచారణ సందర్భంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలన్న రాహుల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది.
Date : 20-01-2025 - 2:16 IST -
EPFO New Feature : పీఎఫ్ ఖాతా ఉందా ? సరికొత్త ఫీచర్‌తో మీకు మరింత స్వేచ్ఛ
2017 అక్టోబరు 1 కంటే ముందే యూఏఎన్ అకౌంటును(EPFO New Feature) పొందినవారు తమ వ్యక్తిగత వివరాలలో సవరణల కోసం కంపెనీని సంప్రదించాలి.
Date : 19-01-2025 - 4:16 IST -
Naga Sadhus : తమకు తామే పిండం పెట్టుకొని నాగ సాధువులైన 1,500 మంది
నాగ సాధువు(Naga Sadhus)గా మారడానికి సాధువులు అనేక రకాల పరీక్షలను ఎదుర్కోవాలి.
Date : 19-01-2025 - 12:27 IST -
Mann Ki Baat: అంతరిక్ష సాంకేతికతలో దేశం కొత్త శిఖరాలను సాధిస్తోంది.. ‘మన్ కీ బాత్’లో ప్రధాని మోదీ
Mann Ki Baat: 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తున్నారు. ఇది ఈ సంవత్సరం మొదటి ఎపిసోడ్ మరియు ఈ రేడియో కార్యక్రమంలో 118వ ఎపిసోడ్.
Date : 19-01-2025 - 11:41 IST -
Air Show : ఫిబ్రవరి 10 నుంచి 14 వరకు ఎయిర్ షో.. నాన్ వెజ్ షాపులు క్లోజ్.. ఎందుకు..?
Air Show : యలహంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ చుట్టూ, ఆ ప్రాంతంలోని సుమారు 13 కిలోమీటర్ల పరిధిలో మాంసం విక్రయాలు ఆపాలని బీబీఎంపీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆంక్షలు వచ్చే నెల 17 వరకు అమల్లో ఉంటాయని అధికారులు వెల్లడించారు.
Date : 19-01-2025 - 11:22 IST -
Saif Ali Khan: సైఫ్ అలీ ఖాన్‌పై దాడి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు..
Saif Ali Khan : సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో నిందితుడి అరెస్టు జరగడం, దాడి వెనుక మరింత సమాచారం వెలుగులోకి రావడం కేసు ఛేదనలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు. ఈ ఘటనతో బాలీవుడ్ వర్గాలు, అభిమానులు ఆందోళన వ్యక్తం చేయగా, సైఫ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.
Date : 19-01-2025 - 11:06 IST -
Attack On Kejriwals Car : కేజ్రీవాల్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. ఇది ఎవరి పని ?
అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉన్న పర్వేశ్ వర్మకు(Attack On Kejriwals Car) చెందిన గూండాలే కేజ్రీవాల్ కాన్వాయ్‌పైకి రాళ్లు విసిరారు’’ అని ఆప్ పేర్కొంది.
Date : 18-01-2025 - 6:09 IST -
Bihar Next CM : లాలూ కుమారుల ఢీ.. ‘‘నెక్ట్స్ సీఎం నేనే’’ అంటూ తేజ్‌ప్రతాప్ సంచలన వీడియో
సీఎం అభ్యర్థి(Bihar Next CM) విషయంలో సోదరుడు తేజస్వి యాదవ్‌తో తేజ్ ప్రతాప్ పోటీపడుతున్నారా ? అనే కోణంలో చర్చ నడుస్తోంది.
Date : 18-01-2025 - 4:44 IST -
RG Kar Rape Case : డాక్టర్ హత్యాచార కేసు.. తీర్పు వెలువరించిన కోర్టు
ఈ కేసులో ప్రత్యేక కోర్టుకు సీబీఐ ఛార్జిషీట్ సమర్పించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సంజయ్ రాయ్ పేరును మాత్రమే ఛార్జ్‌షీట్‌లో చేర్చింది.
Date : 18-01-2025 - 3:46 IST -
Free Electricity And Water : అద్దె ఇళ్లలో ఉండేవారికి ఉచితంగా విద్యుత్, నీరు.. ఆప్ సంచలన హామీలు
కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వస్తే 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్(Free Electricity And Water) అందిస్తామని వెల్లడించింది.
Date : 18-01-2025 - 2:05 IST -
Onions : మరోసారి ఉల్లీ ధరలకు రెక్కలు..కిలో ఎంతంటే..
హోసూరు పరిసర ప్రాంతాల్లో విస్తారంగా చిన్న ఉల్లిపాయ సాగు చేస్తుంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో దిగుబడి తగ్గడంతో సరిహద్దుల్లో పండించిన చిన్న ఉల్లిపాయలకు డిమాండ్ పెరిగింది.
Date : 18-01-2025 - 1:53 IST -
Mysterious Disease : కశ్మీర్‌లో హైఅలర్ట్.. అంతుచిక్కని వ్యాధికి 16 మంది బలి
ఈనేపథ్యంలో రాజౌరీ జిల్లా వైద్యాధికార యంత్రాంగం హై అలర్ట్ మోడ్‌లో(Mysterious Disease) ఉంది.
Date : 18-01-2025 - 12:03 IST -
Ayushman Bharat : ఆయుష్మాన్ భారత్ అతిపెద్ద కుంభకోణం : అరవింద్ కేజ్రీవాల్
కేంద్రంలో ప్రభుత్వం మారి దర్యాప్తు చేపడితే ఆయుష్మాన్ భారత్ పథకంలో జరిగిన భారీ అవినీతి గురించి ప్రజలకు తెలుస్తుందని అన్నారు.
Date : 17-01-2025 - 8:41 IST -
Parliament : ఈ నెల 31 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు
తొలి రోజు బడ్జెట్ సమావేశాలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి1న కేంద్రం ఆర్థిక సంవత్సరం 2025-26కి సంబంధించిన పద్దును కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
Date : 17-01-2025 - 6:13 IST -
Delhi Assembly Elections : గర్భిణీ స్త్రీలకు రూ.21 వేలు..బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేసిన జేపీ నడ్డా..!
పేద వర్గాలకు చెందిన మహిళలకు రూ.500కే ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ పంపిణీ.
Date : 17-01-2025 - 5:15 IST -
Pune : బస్సును ఢీకొన్న మినీ వ్యాన్..9 మంది మృతి
సమాచారం తెలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Date : 17-01-2025 - 4:20 IST -
Omar Abdullah : జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పని చేస్తాం..కానీ..
Omar Abdullah : కేంద్ర ప్రభుత్వంతో సానుకూలంగా పని చేయడం మాత్రం కేంద్ర ప్రభుత్వంతో ఉన్న ప్రతిదాన్ని అంగీకరించడం కాదని ఆయన చెప్పుకొచ్చారు. "జమ్ముకశ్మీర్ ప్రయోజనాల కోసం నేను ప్రధాని మోడీ , హోంమంత్రి అమిత్ షాను కలిశాను. ప్రభుత్వంతో కలిసి పని చేయడం అంటే ప్రతి చర్యను మేము అంగీకరించడమే కాదని" అన్నారు.
Date : 17-01-2025 - 11:25 IST