Health
-
Black Sesame Seeds: నల్ల నువ్వుల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే షాక్ అవడం ఖాయం!
నువ్వుల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నల్ల నువ్వుల వల్ల ఇంకా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
Date : 03-05-2025 - 12:00 IST -
Cancer: క్యాన్సర్ నుండి మనల్ని రక్షించే ఫుడ్స్ ఇవే!
క్యాన్సర్ ఒక తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధి. ఇది నేటి రోజు ప్రపంచంలోని అతిపెద్ద ఆందోళనలలో ఒకటిగా ఉంది. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ వ్యాధి బారిన పడి తమ జీవితాలను కోల్పోతున్నారు.
Date : 02-05-2025 - 6:45 IST -
Belly Fat: ఈ డ్రింక్ వారం రోజుల పాటు తాగితే చాలు బెల్లీ ఫ్యాట్ ఇట్టే కరిగిపోవడం ఖాయం?
బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయే డ్రింక్ ని వారం రోజుల పాటు తాగితే చాలు అని చెబుతున్నారు. ఇంతకీ ఆ డ్రింక్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 01-05-2025 - 11:00 IST -
Garlic: టీ,కాఫీలకు బదులుగా పరగడుపున వెల్లుల్లి తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ప్రతిరోజు ఉదయాన్నే టీ కాఫీలకు బదులుగా వెల్లుల్లి తినడం వల్ల ఎన్నో రకాల మంచి ప్రయోజనాలు కలుగుతాయని ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అని చెబుతున్నారు.
Date : 01-05-2025 - 10:00 IST -
Moringa Leaves: ఇది మామూలు ఆకు కాదు బాబోయ్.. 300 రోగాలను తగ్గించే దివ్య ఔషధం!
ఇప్పుడు చెప్పబోయే నాకు మన ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఉంటుంది. ఈ ఆకు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలగడంతో పాటు 300 రకాల రోగాలను కూడా తగ్గించే దివ్య ఔషధం అని చెబుతున్నారు.
Date : 01-05-2025 - 9:00 IST -
Coconut Oil: కొబ్బరి నూనెలో ఈ ఒక్కటి కలిపి ఉపయోగిస్తే చాలు.. మీ జుట్టు గడ్డిలా గుబురు లాగా పెరగాల్సిందే!
ఇప్పుడు చెప్పబోయే ఈ ఒక్క వస్తువు కలిపి ఉపయోగిస్తే చాలు మీ జుట్టు పొడవుగా గడ్డిలాగా గుబురుగా పెరగడం ఖాయం అంటున్నారు నిపుణులు. మరి అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 30-04-2025 - 12:03 IST -
Coffe: కాఫీ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో, శరీరంలో ఎలాంటి మార్పులు కలుగుతాయో మీకు తెలుసా?
కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిదే కానీ,ఒకవేళ కాఫీ తాగడం మానేస్తే ఏం జరుగుతుందో మన శరీరంలో ఎటువంటి మార్పులు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 30-04-2025 - 11:33 IST -
Jeera: జీలకర్రను ఎలా తీసుకుంటే బరువు తగ్గుతారో మీకు తెలుసా?
జీలకర్ర ఆరోగ్యానికి మంచిది కానీ, జీలకర్రను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. మరి అందుకోసం జీలకర్రను ఎలా తీసుకోవాలి అన్న విషయానికి వస్తే..
Date : 29-04-2025 - 11:26 IST -
Oil Food : ఆయిల్ ఫుడ్ తిన్న తరువాత.. ఈ పనులు కచ్చితంగా చేయండి..
ఆయిల్ ఫుడ్ తిన్న తరువాత మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
Date : 29-04-2025 - 11:03 IST -
Kidney Stones: మీరు కూడా కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా.. అయితే ఈ ఫుడ్స్ అసలు తినకండి!
మూత్ర పిండాల్లో రాళ్లు కరిగిపోవాలంటే మీ ఆహారపు అలవాట్లు బాగుండాలట. అయితే కిడ్నీలో రాళ్ల సమస్యలతో బాధపడేవారు కొన్ని ఫుడ్స్ కి దూరంగా ఉండాలని చెబుతున్నారు.
Date : 29-04-2025 - 11:00 IST -
Watter Apple : వాటర్ ఆపిల్ తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?
వాటర్ యాపిల్ తినడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు..
Date : 29-04-2025 - 10:53 IST -
Vitamin E Capsule: ముఖానికి విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉపయోగిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే!
ముఖం అందంగా కనిపించడం కోసం, చర్మ సౌందర్యాన్ని మరింత పెంచుకోవడం కోసం విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉపయోగిస్తూ ఉంటారు. మరి ముఖానికి విటమిన్ ఈ క్యాప్సిల్స్ ఉపయోగిస్తే ఏమవుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 29-04-2025 - 9:50 IST -
Potato: బంగాళాదుంపలతో ఈజీగా బరువు తగ్గవచ్చా.. అదెలా అంటే?
బంగాళదుంపలను ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే ఈజీగా ఆరోగ్యంగా బరువు తగ్గడం ఖాయం అంటున్నారు. మరి అందుకోసం బంగాళదుంపలు ఏ విధంగా తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 29-04-2025 - 9:33 IST -
Cloves: ఉదయాన్నే పరగడుపున రెండు లవంగాలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
మసాలా దినుసులలో ఒకటైన లవంగాల వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే ఈ లవంగాలను ఉదయాన్నే పరగడుపున రెండు తింటే ఏం జరుగుతుందో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Date : 29-04-2025 - 9:02 IST -
Camphor: గుడిలో కర్పూరాన్ని వెలిగించకూడదు.. ఎందుకో తెలుసా?
గుడిలో కర్పూరాన్ని వెలిగించవచ్చా వెలిగించకూడదా, వెలిగిస్తే ఏం జరుగుతుంది. ఈ విషయం గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 29-04-2025 - 8:33 IST -
Ginger Water: అల్లం ముక్కను నీటిలో మరిగించి ప్రతిరోజూ తాగితే ఆ సమస్యలు దూరం..
అల్లం ముక్కను నీటిలో మరిగించి ప్రతిరోజూ తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
Date : 27-04-2025 - 10:46 IST -
Sleeping Prince : 20 ఏళ్లుగా కోమాలో ‘స్లీపింగ్ ప్రిన్స్’.. ఎవరు ? ఎందుకు ?
సౌదీ రాజ కుటుంబానికి చెందిన యువరాజు ఖాలిద్ బిన్ తలాల్ అల్ సౌద్(Sleeping Prince) కుమారుడే అల్-వహీద్.
Date : 27-04-2025 - 8:57 IST -
Mangoes With Chemicals: కెమికల్స్ కలిపిన మామిడికాయలు తింటే వచ్చే సమ్యలివే!
వాస్తవానికి దీని వెనుక కారణం తక్కువ సమయం, ఖర్చు పెంచడం ఉంది. సరఫరాను పెంచడం, ఎక్కువ కాలం తాజాగా ఉంచడం కోసం మామిడిని కృత్రిమ పద్ధతులతో పండిస్తారు.
Date : 27-04-2025 - 8:46 IST -
Pomegranate: 15 రోజుల పాటు ప్రతిరోజు దానిమ్మ పండు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
దానిమ్మ పండు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. మరి దానిమ్మ పండును ప్రతిరోజు ఒక 15 రోజులపాటు తీసుకుంటే శరీరంలో ఎలాంటి మార్పులు కనిపిస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 27-04-2025 - 5:49 IST -
Curd: పెరుగును ఉప్పుతో లేదా చక్కెరతో దేనితో తింటే మంచి జరుగుతుందో మీకు తెలుసా?
పెరుగును ఉప్పు లేదంటే చక్కెర ఈ రెండు పదార్థాలలో ఏ పదార్థంతో తీసుకుంటే మంచిదో,దేని వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో,ఈ విషయం గురించి ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 27-04-2025 - 5:02 IST