Health
-
Hair Growth Tips: అల్లంలో ఈ నూనె కలిపి రాస్తే చాలు.. జుట్టు గడ్డిలా పెరగాల్సిందే?
అల్లంతో పాటు కొన్నిరకాల వస్తువులను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గడంతో పాటు జుట్టు గడ్డిలా గుబురుగా పెరుగుతుందని చెబుతున్నారు..
Date : 31-07-2024 - 1:00 IST -
No Sugar: ఇది మీ కోసమే.. 21 రోజులు స్వీట్లు తినకపోతే ఏమౌతుందో తెలుసా..?
మీరు 21 రోజులు ఏదైనా చేస్తే అది మీ అలవాటు అవుతుంది అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో 21 రోజులు స్వీట్లు తినకపోతే అది అలవాటుగా మారి శరీరానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది.
Date : 31-07-2024 - 11:00 IST -
Alzheimers: అల్జీమర్స్ సమస్యకు చెక్ పెట్టొచ్చు ఇలా..!
ఇంతకు ముందు చాలాసార్లు అల్జీమర్స్, పార్కిన్సన్లకు నివారణను కనుగొనే ప్రయత్నాలు జరిగాయి. కానీ మెదడులోని నిరోధిత న్యూరాన్లకు చికిత్స అందించడం సాధ్యం కాలేదు.
Date : 31-07-2024 - 6:30 IST -
Health Tips: బయట ఫుడ్ మాత్రమే కాదండోయ్ ఇంటి ఫుడ్ కూడా ఆరోగ్యానికి మంచిది కాదని మీకు తెలుసా?
ICMR ప్రకారం కేవలం బయట చేసిన ఫుడ్డు మాత్రమే కాకుండా ఇంట్లో చేసిన ఫుడ్డు కూడా ఆరోగ్యానికి అసలు మంచిది కాదట.
Date : 30-07-2024 - 6:00 IST -
Bathing Remedies: ఆ సమస్యలన్నీ మాయం అవ్వాలంటే స్నానం చేసేటప్పుడు బకెట్లో వీటిని కలపాల్సిందే!
స్నానం చేసేటప్పుడు కొన్నింటిని అందులో కలుపుకొని స్నానం చేయడం వల్ల సీజన్ లలో వచ్చే చాలా రకాల సమస్యలు తగ్గుతాయట.
Date : 30-07-2024 - 5:00 IST -
Boiled Egg: ప్రతిరోజు ఉడకబెట్టిన కోడి గుడ్డు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ప్రతిరోజు ఉడకబెట్టిన కోడి గుడ్డు తినడం వల్ల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 30-07-2024 - 4:00 IST -
Cashews: జీడిపప్పు ఎక్కువగా తింటున్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..!
జీడిపప్పు ఆరోగ్యకరమైన డ్రై ఫ్రూట్స్. ఇందులో విటమిన్ ఇ, విటమిన్ కె, విటమిన్ బి6, జింక్, ప్రొటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్, ఐరన్, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు జీడిపప్పు చాలా మేలు చేస్తుంది.
Date : 30-07-2024 - 2:00 IST -
Health Tips: కూల్ డ్రింక్స్ తాగితే జుట్టు రాలిపోతుందా.. ఇందులో నిజమెంత?
తరచూ కూల్ డ్రింక్స్ తాగేవారికీ జుట్టు రాని సమస్యతో పాటుగా అలాంటి సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 30-07-2024 - 11:00 IST -
Cloves: షుగర్ వ్యాధిగ్రస్తులు లవంగాలు తింటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
డయాబెటిస్ ఉన్నవారు లవంగాలను తీసుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 30-07-2024 - 10:34 IST -
Health Tips: వైట్ బ్రెడ్,బ్రౌన్ బ్రెడ్ ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఏది మంచిది తెలుసా?
వైట్ బ్రెడ్,బ్రౌన్ బ్రెడ్ రెండు పోల్చుకుంటే అది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతున్న ఆరోగ్య నిపుణులు.
Date : 30-07-2024 - 10:00 IST -
Health Tips: నోరు తెరిచి నిద్రపోతున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే?
నోరు తెరిచి నిద్రపోతే అనేక రకాల సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Date : 29-07-2024 - 5:20 IST -
Pistachio: ఆ సమస్యలు ఉన్నవారు పిస్తా పప్పును తినకూడదా?
కొన్ని రకాల సమస్యలు ఉన్నవారు పిస్తా పప్పుని తినకూడదని వైద్యులు చెబుతున్నారు.
Date : 29-07-2024 - 2:14 IST -
Study : వెజ్ తినడం వల్ల తక్కువ టైంలో ఆ మార్పు..!
వయస్సు తగ్గింపు DNA మిథైలేషన్ స్థాయిలపై ఆధారపడి ఉందని తేలింది. DNA యొక్క ఒక రకమైన రసాయన సవరణ (ఎపిజెనెటిక్ సవరణ అని పిలుస్తారు), ఇది జన్యు వ్యక్తీకరణను మారుస్తుంది కానీ DNA కాదు.
Date : 29-07-2024 - 1:52 IST -
Immunity Food : శరీరంలో ఇమ్యూనిటీ పెంచుకోవాలంటే.. తినాల్సిన ఆహార పదార్థాలు ఇవే..
ఇమ్యూనిటీ తక్కువగా ఉంటే తొందరగా రోగాల బారిన పడతాము, ఏదైనా దెబ్బలు తగిలినా తొందరగా కోలుకోలేము.
Date : 29-07-2024 - 9:44 IST -
Cough : దగ్గు వస్తున్నప్పుడు ఈ ఆహారాలకు దూరంగా ఉండాలి..
కొన్ని ఆహార పదార్థాలను మనం తినడం వలన దగ్గు, కఫము వంటివి పెరుగుతాయి, తొందరగా తగ్గవు.
Date : 29-07-2024 - 9:30 IST -
Neem Leaves: అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నారా..? అయితే వేప ఆకులను ఇలా యూజ్ చేయండి..!
ఆయుర్వేద నిపుణుల అభిప్రాయం ప్రకారం.. నింబిడిన్ అనే పదార్ధం వేప ఆకులలో ఉంటుంది. ఇది రక్త నాళాలను విస్తరిస్తుంది. దీని కారణంగా రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది.
Date : 29-07-2024 - 8:10 IST -
Papaya Benefits: బొప్పాయితో గుండె సమస్యలకు చెక్..!
పండిన బొప్పాయి జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. పీచు అధికంగా ఉండే ఈ పండులో పాపైన్, సైమోపాపైన్ అనే రెండు ఎంజైములు కనిపిస్తాయి. రెండు ఎంజైమ్‌లు ప్రోటీన్లను జీర్ణం చేస్తాయి.
Date : 29-07-2024 - 7:15 IST -
Stress: ఒత్తిడిలో ఎక్కువ ఎందుకు తింటామో తెలుసా..?
నేటి బిజీ లైఫ్‌లో ఒత్తిడి, ఆందోళన చాలా సాధారణం. ప్రతి ఇద్దరిలో ఒక్కరు ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఒత్తిడిలో ప్రతి వ్యక్తి భిన్నంగా ప్రవర్తిస్తాడు.
Date : 29-07-2024 - 6:30 IST -
Dengue : డెంగ్యూ నుంచి కోలుకున్న తర్వాత కూడా ప్లేట్లెట్స్ పడిపోతున్నాయా?
డెంగ్యూ కారణంగా, కొంతమంది రోగుల శరీరంలో ప్లేట్లెట్ల సంఖ్య తగ్గడం ప్రారంభమవుతుంది. ప్లేట్లెట్స్ 50 వేల లోపు తగ్గితే రోగి ప్రాణాలకే ప్రమాదం.
Date : 28-07-2024 - 7:31 IST -
Curd in Rainy Season: వర్షాకాలంలో పెరుగు తినొచ్చా.. తింటే లాభాల కంటే సమస్యలే ఎక్కువ వస్తాయా..?
పెరుగు తీసుకోవడం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఎముకలు, దంతాలను బలోపేతం చేస్తుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది.
Date : 28-07-2024 - 1:00 IST