Devotional
-
Nagula Chavithi: నాగులచవితి రోజు పుట్టలో పాలు పోసే ముందు ఏం చేయాలో మీకు తెలుసా?
నాగుల చవితి రోజు పుట్టకు పాలు పూసే వారు ప్రతి ఒక్కరూ కూడా ముందుగా తప్పకుండా ఒక పని చేయాలని చెబుతున్నారు పండితులు.
Date : 09-08-2024 - 11:30 IST -
Friday: శుక్రవారం రోజు ఇలా చేస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!
లక్ష్మీ అనుగ్రహం కలగాలి అనుకున్న వారు శుక్రవారం రోజు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహం కలుగుతుందట.
Date : 09-08-2024 - 11:00 IST -
Nag Panchami: నాగ పంచమి ఎందుకు జరుపుకుంటారు? సర్ఫ దోషం ఉంటే ఏం చేయాలంటే..?
నాగ పంచమి రోజున తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేసి శివుని స్మరించుకోండి. మీరు నాగ పంచమి నాడు ఉపవాసం ఉన్నట్లయితే ఉపవాసం చేయాలని తీర్మానం చేసుకోండి.
Date : 09-08-2024 - 9:57 IST -
Nag Panchami: రేపే నాగ పంచమి.. పూజకు శుభ ముహూర్తం ఇదే..!
నాగదేవతను ఆరాధిస్తే మంచి జరుగుతుందని, కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. రేపు ఉదయం 06.01 నుంచి 8.37 వరకు పూజకు అనుకూలమైన సమయం ఉందని పండితులు చెబుతున్నారు.
Date : 08-08-2024 - 11:15 IST -
Varalakshmi Vratam: 2024లో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు.. డబ్బు రావాలంటే ఇలా చేయాల్సిందే!
శ్రావణ శుక్రవారం వరలక్ష్మి దేవిని భక్తిశ్రద్ధలతో పూజించి వరలక్ష్మి వ్రతం చేసుకుంటే కోరిన కోరికలు నెరవేరుతాయి.
Date : 08-08-2024 - 3:00 IST -
Vishnu Datta : గురుభక్తిపై బ్రహ్మ రాక్షసుడు, విష్ణు దత్తుడి కథ తెలుసా ?
గురువు లేని విద్య గుడ్డి విద్య అన్నారు పెద్దలు. గురువు మనకు జీవితంలో మార్గదర్శి.
Date : 08-08-2024 - 2:07 IST -
Snake: శ్రావణమాసంలో కలలో పాము కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
శ్రావణమాసంలో రాత్రి సమయంలో నిద్ర పోతున్నప్పుడు కలలో పాములు కనిపిస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు.
Date : 08-08-2024 - 1:30 IST -
Naga Panchami 2024 : నాగపంచమి రోజు అస్సలు చేయకూడని పనులు
శ్రావణ మాస శుక్ల పక్ష నవమి తిథి ఆగష్టు 8 అర్థరాత్రి 12:36 గంటలకు (అనగా ఆగస్టు 9వ తేదీ ఉదయం 00:36 గంటలకు) ప్రారంభమై తెల్లవారుజామున 3 గంటలకు ముగుస్తుంది
Date : 08-08-2024 - 11:33 IST -
Nagula Chavithi: నాగులచవితి రోజు ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి పనులు చేయకూడదో తెలుసా?
నాగుల చవితి రోజు నాగదేవతలను పూజించడం మంచిదే కానీ ఆ రోజున తెలిసి తెలియకుండా కొన్ని రకాల పొరపాటు అస్సలు చేయకూడదని చెబుతున్నారు.
Date : 08-08-2024 - 11:00 IST -
Raksha Bandhan 2024: రక్షా బంధన్ ఎప్పుడు..? ఏ సమయంలో రాఖీ కట్టాలంటే..?
పంచాంగం ప్రకారం.. ఈ సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి ఆగస్టు 19 సోమవారం తెల్లవారుజామున 03:04 నుండి ప్రారంభమవుతుంది.
Date : 07-08-2024 - 9:36 IST -
Naga Panchami 2024: నాగపంచమి ఎప్పుడు.. ఎలాంటి నియమాలు పాటించాలో మీకు తెలుసా?
నాగ పంచమి రోజున భక్తులు ఎలాంటి నియమాలు పాటించాలి. ఆరోజున ఏం చేయాలి అన్న విషయాలను వివరించారు.
Date : 07-08-2024 - 2:00 IST -
Shravana Masam 2024: శ్రావణమాసంలో 4 శుక్రవారాలు ఇలా చేస్తే చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం!
శ్రావణమాసంలో లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తే అమ్మవారి అనుగ్రహం కలిగి సంపద రెట్టింపు అవుతుందని చెబుతున్నారు.
Date : 07-08-2024 - 1:30 IST -
Fasting: ఉపవాసం ఉండేవాళ్ళు ఎలాంటి పద్ధతులను అనుసరించాలో తెలుసా?
ఉపవాసం ఉండేవారు కొన్ని రకాల నియమాలను తప్పకుండా పాటించాలని ఒకవేళ పాటించకపోతే ఆ ఉపవాసం ఫలితం దక్కదని చెబుతున్నారు పండితులు.
Date : 07-08-2024 - 12:00 IST -
Shanidev: శనిదేవుడి పూజలో ఈ తప్పులు చేస్తున్నారా.. అయితే జాగ్రత్త!
శనిదేవుడికి పూజ చేసేవారు పొరపాటున కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
Date : 07-08-2024 - 11:30 IST -
Sravana Masam: శ్రావణ సోమవార వ్రతంలో పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి?
శ్రావణమాసంలో పూజలు చేసేటప్పుడు ముఖ్యంగా శ్రావణ సోమవారం వ్రతంలో కొన్ని రకాల తప్పులు అసలు చేయకూడదని చెబుతున్నారు.
Date : 07-08-2024 - 11:00 IST -
Mangala Gowri Vratam : మంగళ గౌరీ వ్రతం కథ ఆద్యంతం భక్తిభరితం
శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది. ఈ మాసంలో నూతన వధువులు వ్రతం ఆచరిస్తుంటారు.
Date : 07-08-2024 - 8:00 IST -
Morning: ఉదయాన్నే నిద్ర లేచి వాకిలి ఊడిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
ప్రతిరోజు ఉదయాన్నే అందలేచి ఇంటిని శుభ్రం చేసి వాకిలి ముందు ముగ్గు పెట్టడం వల్ల లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు..
Date : 06-08-2024 - 11:00 IST -
Sravan Masam: శ్రావణమాసంలో ఉపవాసం ఉన్నవారు కొన్ని రకాల ఆహార పదార్థాలను తినకూడదని, మరికొన్ని తినవచ్చని చెబుతున్నారు.
శ్రావణమాసంలో ఉపవాసం ఉన్నవారు కొన్ని రకాల ఆహార పదార్థాలను తినకూడదని, మరికొన్ని తినవచ్చని చెబుతున్నారు.
Date : 06-08-2024 - 10:00 IST -
Basil Leaves: రాత్రి పడుకునే ముందు తులసి ఆకులను దిండు కింద పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
ఆర్థిక సమస్యలతో పాటు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నవారు రాత్రిపూట తల దిండు కింద తులసి ఆకులను పెట్టు కోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు.
Date : 05-08-2024 - 5:25 IST -
Kala Sarpa Dosha: కాలసర్ప దోషం నుంచి విముక్తి పొందాలంటే నాగుల పంచమి రోజు ఇలా చేయాల్సిందే?
ఎవరైనా కాలసర్ప దోషంతో బాధపడుతుంటే నాగుల చవితి రోజు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే ఆ దోషం నుంచి విముక్తి పొందవచ్చు అని చెబుతున్నారు.
Date : 05-08-2024 - 2:40 IST