Devotional
-
Vastu Shastra Tips: సాయంత్రం పూట అలాంటి పనులు చేస్తున్నారా.. అయితే కష్టాలను ఏరికోరి మరి తెచ్చుకున్నట్టే!
సాయంత్రం సమయంలో తెలిసి తెలియకుండా కూడా కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని పండితులు చెబుతున్నారు.
Date : 18-08-2024 - 5:30 IST -
Spirituality: శాస్త్రాల ప్రకారం ఇలాంటి ఆహారం తినకూడదని మీకు తెలుసా?
ఆహారం తినేటప్పుడు కొన్ని రకాల తప్పులు అస్సలు చేయకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు.
Date : 18-08-2024 - 5:00 IST -
TTD : టీటీడీలో రూ. 100 కోట్ల అవినీతి: చింతా మోహన్ కీలక ఆరోపణల
గత పాలకమండలి హయాంలో డబ్బులు చేతులు మారాయని తెలిపారు..కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్
Date : 18-08-2024 - 2:46 IST -
Camphor: కర్పూరం వెలిగిస్తే నిజంగా దుష్టశక్తులు తొలగిపోతాయా?
దుష్టశక్తులు తొలగిపోవాలంటే కర్పూరాన్ని ఇంట్లో వెలిగించాల్సిందే అంటున్నారు పండితులు.
Date : 18-08-2024 - 1:30 IST -
Vali – Sugriva : వాలి, సుగ్రీవుల జన్మ వృత్తాంతం తెలుసా ? ఇదిగో చదివేయండి
వాలి, సుగ్రీవుల పాత్రలు రామాయణంలో అత్యంత ఆసక్తికరమైనవి. వీరిద్దరూ సోదరులు.
Date : 18-08-2024 - 9:12 IST -
Ayodhya Ram Temple: ఇంట్లో కూర్చొని రాంలాలా ఆర్తి చూసే అవకాశం
రాంలాలా యొక్క మూడు ప్రధాన ఆర్తీలు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ప్రస్తుతం దూరదర్శన్‌లో ఉదయం రాంలాలా మంగళ హారతి ప్రసారం చేయబడుతోంది. అయితే ఇప్పుడు ప్రజలు దూరదర్శన్‌ని అంతగా చూడటం లేదు. దీంతో ట్రస్ట్ డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఉపయోగించాలని నిర్ణయించుకుంది.
Date : 18-08-2024 - 12:31 IST -
Raksha Bandhan 2024: రక్షాబంధన్ రోజు శివున్ని పూజించే విధానం ఇదే..!
ఓ జ్యోతిష్యుడు ప్రకారం.. ఉదయం సూర్యోదయ సమయంలో రాగి కుండలో నీటిని సమర్పించండి. నీళ్లతో పాటు అన్నం, పూలు కూడా కుండలో వేయాలి.
Date : 17-08-2024 - 12:30 IST -
Raksha Bandhan: రక్షాబంధన్ రోజు ఈ మంత్రం పఠిస్తూ రాఖీ కట్టండి..!
హిందూ మతంలో మంత్రాలు లేకుండా ఏ పవిత్ర కార్యం సంపూర్ణంగా పరిగణించరు. రక్షాబంధన్ రోజున కూడా సోదరీమణులు తమ సోదరులకు కుంకుమ తిలకం పూసి అన్నంలో పెడతారు.
Date : 16-08-2024 - 8:23 IST -
Varalakshmi Vratam 2024: వరలక్ష్మీ వ్రతం రోజు ఆవు నెయ్యితో లక్ష్మీదేవికి నైవేద్యం సమర్పించండిలా!
వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన ఆవు నెయ్యి పాయాసం సమర్పిస్తే అంతా మంచే జరుగుతుంది అని చెబుతున్నారు.
Date : 16-08-2024 - 11:00 IST -
Varalakshmi Vratham: ఏ రంగు చీర కట్టుకొని వరలక్ష్మీ వ్రతం చేస్తే మంచి ఫలితాలు కలుగుతాయో తెలుసా?
వరలక్ష్మీ వ్రతం చేసే మహిళ ఈ రంగు చీరలు ధరించడం అస్సలు మంచిది కాదని చెబుతున్నారు.
Date : 16-08-2024 - 10:38 IST -
Varalakshmi Vratham Effect : కొండెక్కిన పూల ధర
ఉదయం నుండే మహిళలంతా ఆష్టలక్ష్ముల అనుగ్రహం కోసం వరలక్ష్మీ వ్రతాన్ని భక్తి శ్రద్దలతో ఆచరిస్తున్నారు
Date : 16-08-2024 - 9:09 IST -
Shravana Masam : ‘శ్రావణ’ సోమవారాల్లో ఈ దానాలు చేస్తే శుభ ఫలితాలు
శ్రావణమాసం ఎంతో శుభప్రదమైనది. ఈ మాసంలో దానధర్మాలు చేస్తే చాలా పుణ్యఫలాలు లభిస్తాయని శివపురాణం చెబుతోంది.
Date : 15-08-2024 - 11:12 IST -
Vastu Tips: దేవాలయం నీడ ఇంటిపై పడకూడదా.. పడితే ఏం జరుగుతుందో తెలుసా?
దేవాలయం సమీపంలో ఇల్లు ఉన్నవారు తప్పకుండా కొన్ని రకాల నియమాలను పాటించాలని చెబుతున్నారు.
Date : 15-08-2024 - 6:00 IST -
Curd: పెరుగుతో అశుభాలు కూడా శుభాలు అవుతాయట.. అదెలా అంటే!
పెరుగు ఆరోగ్యపరంగానే కాకుండా ఆధ్యాత్మిక పరంగా కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
Date : 15-08-2024 - 5:30 IST -
Spiritual: వర్క్ డెస్క్ మీద దేవుళ్ళ ఫోటోలు, విగ్రహాలు పెట్టుకోవచ్చా?
వర్క్ డెస్క్ పై దేవుళ్ళ ఫోటోలు విగ్రహాలు పెట్టుకునేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలు గుర్తుంచుకోవాలట.
Date : 15-08-2024 - 5:19 IST -
Raksha Bandhan: రక్షా బంధన్ రోజు రాఖీ ఎలా కట్టాలి.. రాఖీని ఎప్పటి వరకు ఉంచుకోవాలో తెలుసా?
రక్షాబంధన్ పండుగను జరుపుకునే ప్రతి ఒక్కరూ కూడా కొన్ని విషయాలను తప్పకుండా గుర్తించుకోవాలని చెబుతున్నారు.
Date : 15-08-2024 - 1:30 IST -
Shravana Putrada Ekadashi: శ్రావణ పుత్రదా ఏకాదశి ఎప్పుడు.. ఆరోజు ఏం చేయాలి..?
పంచాంగం ప్రకారం.. శ్రావణ పుత్రదా ఏకాదశి వ్రతం ఈ సంవత్సరం 2024 ఆగస్టు 16 శుక్రవారం నాడు ఆచరిస్తారు. ఆగస్టు 17న ఉపవాసం విరమిస్తారు.
Date : 15-08-2024 - 6:30 IST -
Sravana Masam: శ్రావణమాసంలో ప్రతి అమ్మాయి ఆచరించాల్సిన నియమాలు ఏంటో మీకు తెలుసా?
శ్రావణమాసంలో తప్పకుండా స్త్రీలు కొన్ని రకాల నియమాలను పాటించాలని పండితులు చెబుతున్నారు.
Date : 14-08-2024 - 5:50 IST -
Spirituality: విఘ్నేశ్వరున్ని, లక్ష్మీదేవిని కలిపి ఎందుకు పూజిస్తారో మీకు తెలుసా?
విఘ్నేశ్వరుడుని లక్ష్మీదేవిని కలిపి పూజించడం వెనుక చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు.
Date : 14-08-2024 - 5:20 IST -
Raksha bandhan 2024: రాఖీ పండుగ రోజు ఇలా చేస్తే చాలు లక్ష్మి అనుగ్రహం కలగడం ఖాయం ?
రాఖీ పండుగ రోజున కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే లక్ష్మి అనుగ్రహాన్ని పొందవచ్చని చెబుతున్నారు..
Date : 14-08-2024 - 5:00 IST