Devotional
-
Varalakshmi Vratham 2024: వరలక్ష్మి వ్రతంలో కలశం ఇలా ఏర్పాటు చేసుకోవాలి.. అందులో ఏమేమి వెయ్యాలో తెలుసా?
వరలక్ష్మీ వ్రతం రోజున ఏర్పాటు చేసే కలశం విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు.
Date : 14-08-2024 - 2:40 IST -
Varalakshmi Vratham: పెళ్లి కానీ ఆడపిల్లలు వరలక్ష్మి వ్రతం చేయవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారంటే!
పెళ్లి కానీ ఆడపిల్లలు వరలక్ష్మీ వ్రతం చేయాలి అనుకున్న వారు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలట.
Date : 14-08-2024 - 1:35 IST -
TTD : నవంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటా వివరాలు..
తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించిన నవంబరు నెల కోటాను ఆగష్టు 19వ తేదీన ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
Date : 13-08-2024 - 6:14 IST -
Hanuman: పంచముఖ ఆంజనేయ స్వామిని ఈ విధంగా పూజిస్తే చాలు.. సమస్యలన్నీ మటుమాయం!
పంచముఖ ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల అనేక ఫలితాలను పొందవచ్చని చెబుతున్నారు.
Date : 13-08-2024 - 6:00 IST -
Shankaracharya : సాధువులను ఎవరూ కించపర్చలేరు.. చేసే పనుల వల్లే వారికి గౌరవం : జడ్జీ
ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠ్ పీఠాధిపతి శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద కోర్టుకెక్కారు.
Date : 13-08-2024 - 4:36 IST -
Palmistry: అరచేయి దురద పెడితే నిజంగానే డబ్బులు వస్తాయా.. పండితులు ఏం చెబుతున్నారంటే?
అరచేయి దురద పెడితే డబ్బులు వస్తాయి అన్న విషయాల గురించి పండితులు తెలిపారు.
Date : 13-08-2024 - 4:00 IST -
Varalakshmi Vratam: వరలక్ష్మీ వ్రతం రోజు ఈ పరిహారాలు పాటిస్తే చాలు.. కాసుల వర్షం కురవాల్సిందే!
వరలక్ష్మీ వ్రతం రోజున మహిళలు కొన్ని రకాల పరిహారాలు పాటిస్తే అమ్మవారి అనుగ్రహంతో అంతా మంచే జరుగుతుందని చెబుతున్నారు.
Date : 13-08-2024 - 12:30 IST -
Dream Effect: మీకు కలలో ఇవి కనిపించాయా.. అయితే రాజయోగం పట్టినట్టే?
కలలో కొన్ని రకాల జంతువులు కనిపిస్తే అంతా మంచి జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
Date : 13-08-2024 - 10:00 IST -
TTD : తిరుమలలో ద్విచక్ర వాహనాలపై ఆంక్షలు విధించిన టీటీడీ
తిరుమలలో ఈ మధ్య కాలంలో చిరుతల సంచారం విపరీతంగా పెరిగిన సంగతి తెలిసిందే. ఓ బాబు కూడా చిరుత దాడిలో మరణించాడు.
Date : 12-08-2024 - 6:23 IST -
Ganesh Chaturthi: గణేష్ చతుర్థి 2024 ఎప్పుడు? ముగింపు ఏ రోజు..?
గణేష్ చతుర్థి పండుగ భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తేదీ నుండి ప్రారంభమై చతుర్దశి రోజున ముగుస్తుంది. గణేష్ ఉత్సవాలను భక్తులు 10 రోజుల పాటు ఘనంగా జరుపుకుంటారు.
Date : 12-08-2024 - 4:12 IST -
Sravana Masam 2024: శ్రావణమాసంలో ఇంట్లో బిల్వ మొక్క నాటవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారంటే?
శ్రావణమాసంలో ఇంట్లో బిల్వ మొక్కలు నాటాలి అనుకున్న వారు తప్పకుండా కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలట.
Date : 12-08-2024 - 2:15 IST -
Mangala Gowri Vratam: శ్రావణమాస మంగళ గౌరీ వ్రతం విశిష్టత ఏమిటి.. ఈ వ్రతాన్ని ఎలా జరుపుకోవాలో తెలుసా?
శ్రావణమాసంలో వచ్చే మంగళవారం రోజు గౌరీ వ్రతాన్ని జరుపుకోవడం వల్ల స్త్రీలకు ఎంతో మంచి జరుగుతుందని చెబుతున్నారు.
Date : 12-08-2024 - 11:36 IST -
Venkateswara Swamy: శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఏ విధంగా పూజించాలో మీకు తెలుసా?
శనివారం రోజు వెంకటేశ్వర స్వామిని పూజించేవారు తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలని చెబుతున్నారు.
Date : 11-08-2024 - 6:30 IST -
Varalakshmi Vratham 2024: గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చా.. పండితులు ఏం చెబుతున్నారంటే!
గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి అనుకుంటే తప్పకుండా కొన్ని నియమాలను పాటించాలని చెబుతున్నారు.
Date : 11-08-2024 - 5:30 IST -
Sravana Masam 2024: శ్రావణ శనివారం రోజు ఇలా చేస్తే చాలు.. అదృష్టం పట్టిపీడించడం ఖాయం!
శ్రావణమాసంలో కొన్ని రకాల పనులు చేయడం వల్ల ఆర్థికపరంగా కలిసి వస్తుందని చెబుతున్నారు.
Date : 11-08-2024 - 4:50 IST -
Raksha Bandhan: రక్షాబంధన్ ఎప్పుడు..? ఆగస్టు 18 లేదా 19..!
రాఖీ క్యాలెండర్ ప్రకారం.. రక్షాబంధన్ లేదా రాఖీ శ్రావణ పూర్ణిమ రోజున జరుపుకుంటారు. అయితే రక్షాబంధన్ తేదీ అంటే ఆగస్టు 18 లేదా 19 అనే విషయంలో ప్రజలు అయోమయంలో ఉన్నారు.
Date : 11-08-2024 - 1:15 IST -
Bhanu Saptami : ఇవాళ భానుసప్తమి.. ప్రత్యేక పూజలతో శుభ ఫలితాలు
భాను సప్తమి రోజున సూర్య భగవానుడికి సమర్పించేందుకు పరమాన్నం తయారు చేసుకోవాలి.
Date : 11-08-2024 - 9:23 IST -
Importance of Marriage : పెళ్లికి ఆ మూడు రుణాలతో సంబంధం.. తెలుసా ?
పెళ్లి అంటే జీవితంలో కీలక ఘట్టం. చాలామంది ఇటీవల కాలంలో ఈ పెళ్లినే వద్దని అనుకుంటున్నారు.
Date : 11-08-2024 - 8:49 IST -
Hanuman: డబ్బు,ఆస్తి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే హనుమంతుడిని ఇలా పూజించాల్సిందే!
డబ్బు అలాగే ఆస్తిపరమైన సమస్యలు ఉన్నవారు లక్ష్మీదేవిని హనుమంతుడిని పూజిస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు.
Date : 09-08-2024 - 3:00 IST -
Varalakshmi Vratham 2024: వరలక్ష్మి వ్రతం చేస్తున్నారా.. అయితే ఈ నైవేద్యాలను ఈ పుష్పాలను సమర్పించాల్సిందే!
వరలక్ష్మీ వ్రతం చేసేవారు అమ్మవారికి ఎలాంటి నైవేద్యాలను పుష్పాలను సమర్పించాలి అన్న విషయాల గురించి తెలిపారు.
Date : 09-08-2024 - 2:42 IST