Devotional
-
Sri Rama Navami: అయోధ్య వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్.. దర్శన వేళలు పెంపు..!
రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ఠ తర్వాత ఇది రెండో గొప్ప కార్యక్రమం. ఈ సమయంలో 25 లక్షల మంది భక్తులు రామాలయానికి చేరుకుంటారని అంచనా.
Published Date - 06:35 AM, Wed - 17 April 24 -
Ram Navami 2024: నేడే శ్రీరామ నవమి.. సీతారాముల వారిని పూజించే విధానం, సమయం ఇదే..!
రామ నవమి రోజున చాలా అరుదైన యాదృచ్చికాలు జరుగుతాయి. శుభ సమయంలో పూజలు చేయడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు.
Published Date - 05:30 AM, Wed - 17 April 24 -
Ayodhya: అయోధ్య భక్తులు అలర్ట్.. శ్రీరామ నవమి సందర్భంగా పలు పూజలు రద్దు
Ayodhya: అయోధ్యలోని రామాలయం బుధవారం వేకువజామున 3.30 గంటలకు మంగళ హారతి నుండి రాత్రి 11 గంటల వరకు 19 గంటల పాటు తెరిచి ఉంటుంది. స్వామికి నైవేద్యాల సమయంలో ఐదు నిమిషాల పాటు ఆలయ తెరలు తీయబడుతాయి. శ్రీరామనవమి సందర్భంగా, ప్రతిష్ఠాపన కార్యక్రమం తర్వాత అయోధ్యలో జరిగే తొలి రామనవమికి భక్తులు భారీగా తరలిరానున్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్ 19 తర్వాతే అయోధ్యను సందర్శించి రామ్ లల్
Published Date - 09:37 AM, Tue - 16 April 24 -
Bhadrachalam: భద్రాద్రి ఆలయంలో ఆధ్యాత్మిక శోభ, ప్రత్యేక పూజలు
Bhadrachalam: శ్రీరామ బ్రహ్మోత్సవాల్లో భాగంగా అగ్ని ప్రతిష్ఠ, ధ్వజారోహణం ప్రధాన ఘట్టాలు ప్రారంభమయ్యాయి. అర్చకులు రామాలయంలో దర్శనానికి తరలివచ్చిన భక్తుల మధ్య నిర్వహించారు. మంత్రోచ్ఛారణల నేపథ్యంలో అర్చకులు తెల్లవారు జామున సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం యాగశాలలో అగ్ని ప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంప్రదాయబద్ధంగా జెండా ఎగురవేసిన సందర్భంగా (ధ్
Published Date - 09:27 AM, Tue - 16 April 24 -
Sitaram ramula kalyanam : సీతారాముల కల్యాణం.. ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ
Bhadradri Sitaram ramula kalyanam: ఈ నెల 17వ తేదీన శ్రీరామనవమి(Sri Ramanavami) సందర్భంగా భద్రాచలం(Bhadrachalam)లో నిర్వహించే భద్రాద్రి సీతారాముల కల్యాణం(Sitaram ramula kalyanam) ప్రత్యక్ష ప్రసారానికి తాజాగా ఎలక్షన్ కమిషన్(Election Commission) (ఈసీ) అనుమతి నిరాకరించింది(Permission denied). దీంతో మంత్రి కొండా సురేఖ ప్రత్యక్ష ప్రసారానికి అనుమతి కోరుతూ మరోసారి సీఈఓకు లేఖ రాశారు. ఆలయ విశిష్టత, సంప్రదాయాలు వివరిస్తూ ఈసీకి మం
Published Date - 05:20 PM, Mon - 15 April 24 -
Hanuman Sindoor: హనుమంతుడు సింధూరం ధరించడం వెనుక వృత్తాంతం
హిందు మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది...ప్రధానంగా హనుమంతుడు సీతా రాముల దాసునిగా, రామ భక్తునిగా, విజయ ప్రదాతగా, రక్షకునిగా ప్రస్తావింపబడింది...హిందు మతంలో హనుమంతునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది.ఆనాడు హనుమంతుడు లేకుంటే రాముడు రావణుడిని జయించడం చాల కష్టం అని అనడంలో అతిశయోక్తి లేదు.
Published Date - 03:55 PM, Mon - 15 April 24 -
Amarnath Yatra: జూన్ 29 నుండి అమర్నాథ్ యాత్ర
Amarnath Yatra:అమర్నాథ్ వార్షిక యాత్ర(Annual Yatra of Amarnath)జూన్ 29 నుంచి ఆగస్టు 19 వరకు కొనసాగుతుందని శ్రీ అమర్నాథ్ తీర్థక్షేత్ర బోర్డు(Shri Amarnath Tirthakshetra Board)ప్రకటించింది. 52 రోజులపాటు సాగే యాత్రకు సంబంధించిన ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 15 నుంచి మొదలవుతుందని బోర్డు వెల్లడించింది. దక్షిణ కశ్మీర్ హిమాలయాల్లోని 3,880 మీటర్ల ఎత్తులోని గుహలో ఏర్పడే మంచులింగాన్ని దర్శించేందుకు ప్రతియేట
Published Date - 03:35 PM, Mon - 15 April 24 -
Sukanya Story: ముసలి మునితో కన్నెపిల్ల సుకన్య వివాహం
పురాణాల్లో భృగు మహర్షి వృత్తాంతం గురించి ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు. ఆయన కుమారుడు చ్యవనుడు. ముసలి వయసులో చ్యవనుడు కన్నెపిల్ల సుకన్యను పెళ్లి చేసుకుంటాడు. మొదటి చూపులోనే తన అందానికి పరవశితుడవుతాడు. తన అందాన్ని కామించి, ప్రేమించి ఆమె తండ్రిని ఒప్పించి పెళ్లి చేసుకుంటాడు.
Published Date - 03:27 PM, Mon - 15 April 24 -
Sri Ram Navami Remedies : శ్రీరామనవమి రోజు ఎరుపు దుస్తులు ధరిస్తే ఏమవుతుందో తెలుసా ?
Sri Ram Navami Remedies : ఏప్రిల్ 17న పవిత్ర శ్రీరామ నవమి పర్వదినం ఉంది.
Published Date - 02:52 PM, Mon - 15 April 24 -
Ayodhya : సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య..శ్రీరామ నవమికి 40 లక్షల మంది భక్తులు..!
Ram Navami:రామజన్మభూమి అయోధ్య శ్రీరామ నవమి (Ram Navami) వేడుకలకు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది (Ayodhya Ram Mandir). బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ అనంతరం తొలి శ్రీరామ నవమి కావడంతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ వేడుకలకు దేశ నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు(devotees) తరలివచ్చే అవకాశం ఉండటంతో రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో అదనపు ఏర్పాట్లు చేస్తున్నారు. We’re now on WhatsApp. Click to Join. అదే
Published Date - 12:26 PM, Mon - 15 April 24 -
Kalkaji Mandir : 3000 ఏళ్ల నాటి మహిమాన్వితమైన ‘కల్కాజీ’ దేవాలయం..
కల్కాజీ (కాళీకా మాత) దేవాలయం ఢిల్లీతో పాటు దేశంలోనే చాలా ప్రసిద్ధి చెందింది. దక్షిణ ఢిల్లీలో ఉన్న ఈ ఆలయం ఆరావళి పర్వత శ్రేణిలోని సూర్యకుట్ పర్వతంపై ఉంది, ఇక్కడ దేవత కల్కా మాత ఉంది.
Published Date - 08:01 AM, Mon - 15 April 24 -
Birth Date Vs Business : ఈ తేదీల్లో పుట్టినవారు.. వ్యాపారంలో దూసుకుపోతారు !!
Birth Date Vs Business : మీ పుట్టిన తేదీలోనే చాలా విషయం దాగి ఉంటుందని సంఖ్యాశాస్త్ర నిపుణులు చెబుతుంటారు.
Published Date - 09:47 AM, Sun - 14 April 24 -
Hanuman Jayanti 2024: హనుమాన్ జయంతి ఎప్పుడు..? ఆ రోజు ఏం చేస్తే మంచిది..!
వైదిక క్యాలెండర్ ప్రకారం.. ప్రతి సంవత్సరం చైత్ర మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి రోజున హనుమాన్ జయంతి (Hanuman Jayanti 2024) లేదా హనుమాన్ జన్మోత్సవ్ చాలా ఉత్సాహంగా జరుపుకుంటారు.
Published Date - 08:00 AM, Sun - 14 April 24 -
Vontimitta: ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవ కార్యక్రమాల షెడ్యూల్ ఇదే
Vontimitta: ఏప్రిల్ 16వ తేదీ నుండి 26వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగనున్నాయి. ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో జరిగే బ్రహ్మోత్సవ కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఏప్రిల్ 16న సాయంత్రం – అంకురార్పణ, 17వ తేదీన ఉదయం – ధ్వజారోహణం(మీథున లగ్నం) సాయంత్రం – శేష వాహన సేవ, 18న ఉదయం – వేణుగానాలంకారము, సాయంత్రం – హంస వాహన సేవ, 19న ఉదయం – వటప
Published Date - 06:52 PM, Sat - 13 April 24 -
Ayodhya: శ్రీరామ నవమికి ముస్తాబవుతున్న అయోధ్య.. ఆరోజు ప్రత్యేకత ఇదే
Ayodhya: ఏఫ్రిల్ 17న శ్రీరామ నవమి రాబోతోంది. ఆ సందర్భంగా సూర్య భగవానుడి కిరణాలు బాల రామయ్య ఫాల భాగాన్ని తాకుతాయా లేదా అనే అంశంపై అయోధ్య ఆలయ అధికారులు ఇవాళ నిర్వహించిన రిహార్సల్స్ విజయవంతమయ్యాయి. ఇది తమలో ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించిందని రామ మందిరంలో దర్శన విభాగ ఇన్చార్జి గోపాల్ జీ చెప్పారు. ఇక శ్రీరామ నవమి నాడు మధ్యాహ్నం 12 గంటలకు బాల రాముడి నుదుటిని సూర్య కిరణాలు తాకుతా
Published Date - 06:36 PM, Sat - 13 April 24 -
Srisailam: శ్రీశైలం హుండీ లెక్కింపు.. 15 రోజుల్లో 3.87 కోట్లు
Srisailam: శ్రీశైలభ్రమరాంబామల్లికార్జున స్వామివార్ల ఉభయదేవాలయాల హుండీలలెక్కింపు అక్కమహాదేవి అలంకారమండపములో శుక్రవారం ఉదయంనుండి ప్రారంభించగా రూ.3,87,52,761/-లు నగదు రాబడి వచ్చింది. అదేవిధంగా 263 గ్రాముల 900 మిల్లిగ్రాముల బంగారు,9 కేజీల 700 గ్రాముల వెండితో పాటు వివిధ విదేశీ కరెన్సీకూడా లభించినట్లు కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు తెలిపారు. భక్తులు కానుకల రూపేణా స్వామివార్ల కు 15 రోజు
Published Date - 06:26 PM, Sat - 13 April 24 -
Arunachalam : ఏ రోజుల్లో అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తే ఎక్కువ పుణ్యం లభిస్తుంది మీకు తెలుసా?
Arunachalam : తమిళనాడు(Tamil Nadu)లో ప్రముఖ శైవ క్షేత్రంగా విరాజిల్లుతోంది అరుణాచలం(Arunachalam). దీన్ని తమిళులు.. తిరువణ్ణామలై(Tiruvannamalai) అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఉన్న పెద్ద కొండని సాక్షాత్తూ శివలింగంగా భక్తులు భావిస్తారు. అందుకే అరుణాచలంలోని పరమేశ్వరుణ్ణి(Lord Shiva) దర్శించుకుని గిరి ప్రదక్షిణ చేస్తే ముక్తి లభిస్తుందని నమ్ముతారు. ఇంతకీ.. ‘గిరి ప్రదక్షిణ’ ఏ రోజుల్లో చేస్తే ఎక్కువ పుణ్యఫలం దక్కు
Published Date - 03:25 PM, Sat - 13 April 24 -
Tatvamasi: అయ్యప్ప సన్నిదిలో ఈ వాక్యాన్ని ఎందుకు రాస్తారు…తత్వమసి అంతరార్ధం ఏమిటి?
హరిహర సుతుడు అయ్యప్ప శైవులకు, వైష్ణవులకు ఆరాధ్య దైవం . తండ్రియైన జగత్పతి ఆజ్ఞ ప్రకారము పంపా సరోవర తీరప్రాంతంలో మెడలో మణిమాలతో శిశురూపంలో అవతరించి భక్త జన నీరాజనాలు అందుకుంటున్నాడు. ధర్మశాస్తగా పూజలందుకుంటున్న అయ్యప్ప స్వామి ధర్మ ప్రవర్తన, ధర్మ నిష్ఠ లోకానికి ఆశ్చర్యాన్ని కలిగించింది.
Published Date - 03:00 PM, Sat - 13 April 24 -
Vastu Tips For Sleeping: పడుకునేటప్పుడు ఈ వస్తువులు ఉంటే గ్రహ దోషం.. ఇలా నిద్ర పోకూడదు
రాత్రి పడుకునే ముందు భగవత్ గీత లాంటి పవిత్ర గ్రంధాలను తల పక్కన పెట్టి పడుకోవాలి. ఇలా చేస్తే పీడకలలు దరిచేరవు. అవకాశం ఉంటె సువాసన వెదజల్లే పువ్వులను మంచం దగ్గర ఉంచుకోవాలి. ఇలా చేయడం ద్వారా మానసిక ఒత్తిడి తగ్గుతుంది.
Published Date - 02:31 PM, Sat - 13 April 24 -
Tirupati: వైభవంగా కోదండరాముని రథోత్సవం.. భక్తుల నీరాజనాలు
Tirupati: తిరుపతి శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీ సీతాలక్ష్మణ సమేత కోదండరాములవారు రథాన్ని అధిష్టించి నాలుగు మాడ వీధుల్లో విహరించారు. డప్పు వాయిద్యాలు, భజన బృందాలు కోలాటాలు ఆడుతుండగా భక్తులు రథాన్ని లాగారు. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు అందించా
Published Date - 07:58 PM, Fri - 12 April 24