Devotional
-
7 Planets Parade: ఫిబ్రవరి 28న ఒకే వరుసలో సప్తగ్రహాలు.. ఎలా చూడాలి ?
ఫిబ్రవరి 28వ తేదీన ఒక్కరోజు మాత్రమే ఈ సప్తగ్రహాల(7 Planets Parade) లైన్ కనిపిస్తుందని చాలామంది అనుకుంటున్నారు.
Date : 23-02-2025 - 8:33 IST -
Lakshmi Devi: లక్ష్మీదేవికి ఇలా పూజ చేస్తే చాలు.. అమ్మవారు ఇంట్లో తిష్ట వేయాల్సిందే!
ఇప్పుడు చెప్పబోయే విధంగా లక్ష్మీదేవికి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు.
Date : 22-02-2025 - 12:43 IST -
Naivedyam: దేవుడికి నైవేద్యం సమర్పిస్తున్నారా.. అయితే ఈ ఈ విషయాలు గుర్తుంచుకోవాల్సిందే?
దేవుడికి నైవేద్యం సమర్పించేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని ఏ పండితులు చెబుతున్నారు.
Date : 22-02-2025 - 11:00 IST -
Astrology : ఈ రాశివారికి అతిథుల రాకతో ఖర్చులు పెరిగే అవకాశం
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు లక్ష్మీ యోగం, గజకేసరి యోగం ప్రభావంతో తులా, మకరం సహా ఈ రాశులకు విశేష ఫలితాలు రానున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 22-02-2025 - 10:49 IST -
Shani Dev: మీ జీవితంలో కూడా ఇలాంటి మార్పులు కనిపిస్తున్నాయా.. అయితే వెంటనే ఈ పూజలు చేయాల్సిందే!
ఇప్పుడు చెప్పబోయే మార్పులు మీ జీవితంలో కూడా కనిపిస్తే వెంటనే తప్పకుండా కొన్ని రకాల పూజలు చేయించుకోవాలని చెబుతున్నారు.
Date : 21-02-2025 - 4:34 IST -
Sunday: సమస్యల నుంచి తొందరగా బయటపడాలంటే ఆదివారం రోజు ఈ పరిహారాలు పాటించాల్సిందే!
సమస్యలతో సతమతమవుతున్న వారు ఆదివారం రోజు ఇప్పుడు చెప్పబోయే పరిహారాలు పాటిస్తే తొందరగా వాటి నుంచి బయటపడవచ్చట.
Date : 21-02-2025 - 2:03 IST -
Astrology: బెడ్ రూమ్ లో మంచం కింద వీటిని పెడుతున్నారా.. అయితే ఇది మీకోసమే!
బెడ్ రూమ్ లో చాలామంది తెలిసి తెలియక మంచం కింద అనేక వస్తువులు పెడుతూ ఉంటారు. వాటి వల్ల అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Date : 21-02-2025 - 1:04 IST -
Spiritual: ఇంట్లో ఎవరైనా చనిపోతే దీపారాధన చేయకూడదా.. ఆలయాలకు వెళ్ళకూడదా.. పండితులు ఏం చెబుతున్నారంటే?
ఇంట్లో ఎవరైనా చనిపోతే సంవత్సరం పాటు దీపారాధన చేయకూడదు. ఆలయాలకు వెళ్ళకూడదు అన్న విషయాల గురించి పండితులు ఏమంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 21-02-2025 - 12:34 IST -
Fasting On Ekadashi: ఏకాదశి రోజు ఉపవాసం ఎందుకు ఉండాలి.. దానివల్ల ఇలాంటి ఫలితాలు కలుగుతాయో మీకు తెలుసా?
ఏకాదశి రోజు ఉపవాసం ఉండమని చెప్పడం వెనుక ఉన్న కారణాలు ఏంటి,అలా ఉపవాసం ఉంటే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
Date : 21-02-2025 - 12:04 IST -
Friday: ఉప్పు నీటితో స్నానం, పచ్చ కర్పూర హారతి.. శుక్రవారం ఇలా చేస్తే దశ తిరగడం ఖాయం!
లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి అనుకున్నవారు శుక్రవారం రోజు ఇప్పుడు చెప్పినట్టుగా చేస్తే అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుందట.
Date : 21-02-2025 - 11:05 IST -
Hanuman Puja: ఆంజనేయస్వామిని పూజించేటప్పుడు మహిళలు పొరపాటున కూడా ఈ తప్పులు అస్సలు చేయకండి?
హనుమంతుడిని పూజించేటప్పుడు మహిళలు కొన్ని నియమాలని పాటించాలని, ముఖ్యంగా మహిళలు పూజ చేసేటప్పుడు తప్పకుండా నియమాలను పాటించాలని లేదంటే అనేక సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
Date : 21-02-2025 - 10:00 IST -
Astrology : ఈ రోజు మీరు చేసిన పనికి గౌరవం లభించనుంది.!
Astrology: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు వృషభం, కన్య రాశితో సహా ఈ రాశులకు లక్ష్మీదేవి ప్రత్యేక ఆశీస్సులు లభించనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 21-02-2025 - 9:05 IST -
Mahashivratri 2025: మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉంటున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే!
మహాశివరాత్రి పర్వదినం రోజున ఉపవాసం ఉండేవారు తప్పకుండా కొన్ని రకాల విషయాలను గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
Date : 20-02-2025 - 5:06 IST -
Tuesday Remedies: మంగళవారం నాడు ఈ పరిహారాలను పాటిస్తే.. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది, ఆర్థిక సమస్యలు తీరుతాయి
మంగళవారం రోజు హనుమంతుడి ఆశీస్సులు లభించాలి అనుకుంటే తప్పకుండా కొన్ని రకాల పరిహారాలను పాటించాలి అని పండితులు చెబుతున్నారు.
Date : 20-02-2025 - 4:06 IST -
Bathing Vastu Rules: స్నానం చేసేటప్పుడు ఈ 4 పొరపాట్లు అస్సలు చేయకండి.. చేసారో అంతే సంగతులు!
స్నానం చేసే సమయంలో నాలుగు రకాల పనులు చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.
Date : 20-02-2025 - 3:33 IST -
Lord Shiva: పరమేశ్వరుడిని ఎప్పుడు పూజిస్తే మంచి జరుగుతుందో పుణ్యం లభిస్తుందో మీకు తెలుసా?
పరమేశ్వరుడి అనుగ్రహం కలగాలి అనుకున్న వారు ఇప్పుడు చెప్పబోయే విధంగా పూజిస్తే తప్పకుండా పుణ్యఫలం లభిస్తుందట.
Date : 20-02-2025 - 3:03 IST -
Astrology : ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తగ్గిపోతాయి..
Astrology : జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఈరోజు గజకేసరి యోగం వేళ వృషభం, కన్య సహా ఈ రాశులకు విశేష ప్రయోజనాలు కలగనున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలిన రాశుల వారికి ఎలాంటి ఫలితాలు రానున్నాయంటే...
Date : 20-02-2025 - 9:47 IST -
Srisailam : శ్రీశైలంలో ప్రారంభమైన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
ఫిబ్రవరి 23న మహాశివరాత్రి బ్రహ్మోత్సవ ఉత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Date : 19-02-2025 - 11:36 IST -
Maha Kumbh Mela 2025 : పుణ్యస్నానం ఆచరించిన పవన్ కల్యాణ్
Maha Kumbh Mela 2025 : మధ్యాహ్నం ప్రయాగ్ రాజ్ చేరుకున్న పవన్, తన సతీమణి అన్నా లెజ్నెవా, కుమారుడు అకీరా నందన్తో కలిసి గంగానదిలో పవిత్ర స్నానం ఆచరించారు
Date : 18-02-2025 - 7:28 IST -
Mahashivratri 2025: మహాశివరాత్రి రోజున ఇలా చేస్తే మంచిది!
మహాశివరాత్రి ఫాల్గుణ మాస శివరాత్రి అనగా ఫాల్గుణ మాసంలోని కృష్ణ పక్ష చతుర్దశి తిథి నాడు జరుపుకుంటారు. ఈసారి చతుర్దశి తేదీ 26 ఫిబ్రవరి 2025న వస్తుంది.
Date : 18-02-2025 - 5:13 IST