Cinema
-
Puneeth Rajkumar : హాస్పిటల్లో కన్నడ హీరో పునీత్ రాజ్‌కుమార్
బెంగుళూరు - ప్రముఖ హీరో పునీత్ రాజ్కుమార్ఉ దయం వర్కవుట్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దీంతో పునీత్‌ను దగ్గర్లోని రమణశ్రీ హాస్పిటల్లో చేర్పించారు. అయితే, పరిస్ధితి విషమించడంతో విక్రమ్ హాస్పిటల్‌కు షిఫ్ట్ చేశారు
Published Date - 01:59 PM, Fri - 29 October 21 -
Chaitu Emotional Video : నా బాధను పంచుకున్నారు.. మీ రుణం తీర్చుకోలేనిది!
టాలీవుడ్ హీరో నాగచైతన్యకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఆయన తన అభిమానులకు థ్యాంక్స్ చెబుతూ ఎమోషన్ అయ్యారు. ఎందుకంటే...
Published Date - 12:31 PM, Fri - 29 October 21 -
నాగచైతన్య ఫోటోలను డిలీట్ చేసిన సమంత..
నాగచైతన్యతో విడాకులు తీసుకున్న వారం తర్వాత నటి సమంత ఇన్‌స్టాలో అతనితో కలిసి దిగిన ఫోటోలన్నీ డిలీట్ చేసింది. తమ పెళ్లి ఫోటోలతో సహా హాలీడేస్ వెళ్లినప్పుడు తీసుకున్న పర్సనల్ ఫోటోలను కూడా తొలగించింది.
Published Date - 02:39 PM, Thu - 28 October 21 -
ఆ విషయంలో శిల్పాశెట్టిని ఫాలో అవుతున్న సమంత!
టాలీవుడ్ హీరోయిన్ సమంత నాగచైతన్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత.. ఆమెపై సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ లో రకరకాల వార్తలు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
Published Date - 02:17 PM, Thu - 28 October 21 -
మౌనిక ఎవరినైనా ప్రేమిస్తే.. మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది : రొమాంటిక్ గర్ల్ ఇంటర్వ్యూ
నా మొదటి చిత్రమే ఇంత పూరి కనెక్ట్స్ వంటి పెద్ద బ్యానర్లో చేయడం ఆనందంగా ఉంది. పూరి సార్ లెజెండరీ డైరెక్టర్. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చారు. దర్శకుడిగానే కాకుండా మనస్తత్వం ఇంకా చాలా ఇష్టం. ఆయన్నుంచి ఎంతో నేర్చుకున్నాను. వారితో కలిసి పని చేసే అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది.
Published Date - 12:59 PM, Thu - 28 October 21 -
Bollywood : నటుడు విక్కీ కౌశల్ తో కత్రినా పెళ్లి.. క్లారిటీ ఇచ్చిన బాలీవుడ్ బ్యూటీ!
బాలీవుడ్ బ్యూటీ అయిన కత్రినా కైఫ్ పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తనకన్న ఐదేళ్లు తక్కువ వయసున్న వ్యక్తితో ప్రేమాయాణం నడిపిస్తుందని బాలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
Published Date - 12:07 PM, Thu - 28 October 21 -
Pooja Hegde : విలాసవంతమైన ఇల్లు కట్టుకుంటున్న పూజా హెగ్డే
పూజా హెగ్డే తన కల నిజం చేసుకుంది. చాలా కాలంగా ఎదురుచూస్తున్న డ్రీమ్హౌస్లోకి వెళ్లబోతున్నట్టు ప్రటించింది.
Published Date - 11:26 AM, Thu - 28 October 21 -
తలైవా సినిమాల్లోకి వచ్చింది ఈయనవల్లేనట
సూపర్ స్టార్ రజినీకాంత్ సింప్లిసిటీ గురించి, తనకు హెల్ప్ చేసిన వారిపట్ల కృతజ్ఞతగా ఉండడం, తన ఎదుగుదలకు కారణమైన చిన్నచిన్న వ్యక్తులకు తలైవా ఇచ్చే మార్యాద గూర్చి ఎంత చెప్పుకున్న తక్కువే.
Published Date - 05:00 PM, Wed - 27 October 21 -
స్వామియే శరణమయ్యప్ప.. అయ్యప్ప సేవలో మెగా హీరో రాంచరణ్!
రాంచరణ్.. టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో. చరణ్ లుక్స్, స్టయిల్స్, డ్రెస్సింగ్ ప్రతిదీ డిఫరెంట్ ఉంటుంది. ‘మ్యాన్ ఆఫ్ మాస్’ గా ఈ మెగా హీరోకు పేరుంది.
Published Date - 04:19 PM, Wed - 27 October 21 -
ఒక్కటవ్వనున్న మోస్ట్ బ్యూటిఫుల్ కపూల్.. డిసెంబర్ లో పెళ్లికి సిద్ధం!
హీరోహీరోయిన్లు స్క్రీన్ పై రొమాన్స్ చేయడం, ప్రేమించుకోవడం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం లాంటివన్నీ చాలా కామన్. కానీ అదే హీరోహీరోయిన్లు రియల్ లైఫ్ లోనూ ప్రేమించుకొని పెళ్లిచేసుకుంటే చాలా స్పెషల్ అని చెప్పక తప్పదు.
Published Date - 02:47 PM, Wed - 27 October 21 -
మాస్ స్టెప్పులతో మైమరిపిస్తున్న ‘లైగర్’
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ప్యాన్ ఇండియా మూవీ లైగర్ (సాలా క్రాస్ బ్రీడ్). పూరిజగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ యాక్షన్ మూవీ బాక్సింగ్ అభిమానులకు, సాధారణ ప్రేక్షకులకు ఐఫీస్ట్ కానుంది.
Published Date - 08:30 AM, Wed - 27 October 21 -
గెట్టింగ్ టు నో ది దేవరకొండాస్’’ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ!
ఆనంద్ దేవరకొండ కొత్త సినిమా పుష్పక విమానం రిలీజ్ కు రెడీ అవుతున్న సందర్భంగా ఈ ఇద్దరు సెలబ్రిటీ బ్రదర్స్ ఒక స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో చిన్నప్పటి నుంచి టాలీవుడ్ లో హీరోలు అయ్యేదాకా
Published Date - 08:30 PM, Tue - 26 October 21 -
బయోపిక్‌లు నాకు చాలా స్ఫూర్తినిస్తాయి : హీరో సూర్య
హీరో తమిళ్ సూర్య అనగానే వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకుల కళ్ల ముందు కదలాడుతాయి. మిగతా హీరోలు కమర్షియల్ సినిమాలు అంటూ పరుగులు తీస్తుంటే.. సూర్య మాత్రం కథా బలమున్న సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.
Published Date - 03:32 PM, Tue - 26 October 21 -
రివర్స్ కొట్టిన రజినీపై వర్మ ట్వీట్..
మరోసారి తలైవాపై వివాదాస్పద ట్వీట్ చేశాడు సెన్సేషనల్ డైరక్టర్ వర్మ. అయితే, ఈ సారి అగి గట్టిగానే రివర్స్ ఫైర్ అయినట్టుంది. ఎందుకో అసలా ట్వీట్ ఏంటో చదవండి.
Published Date - 03:08 PM, Tue - 26 October 21 -
నేను దేవుణ్ణి కాను.. మీలో ఒకడిని కూడా కాదు!
‘బాహుబలి’ మూవీతో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్యాన్ ఇండియా హీరోగా మారాడు. బాహుబలి, బాహుబలి-2, సోహా సినిమాలతో ఇండియన్ బాక్సాఫీస్ ను షేక్ చేశారు.
Published Date - 02:29 PM, Tue - 26 October 21 -
ఈ అవార్డు గురువు గారికి అంకితం : రజనీకాంత్
ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో 67 వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అందుకున్నారు.
Published Date - 05:26 PM, Mon - 25 October 21 -
ఫ్యాషన్ ప్రపంచంలోకి విలక్షణ నటుడు కమల్..
విలక్షణ నటుడు కమల్‌హాసన్ సినీ ప్రపంచం నుంచి రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చి..ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచం వైపు అడుగులేస్తున్నాడు. సరికొత్త బ్రాండ్‌ను ఆవిష్కరించబోతున్నాడు.
Published Date - 10:55 AM, Mon - 25 October 21 -
2020 మాకు మాత్రం అద్భుతాన్నిచ్చింది!
కరోనా మహమ్మారి దేశాన్నే కాదు.. ప్రపంచాన్ని సైతం వణికిచింది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందర్నీ భయపెట్టింది. ఎంతోమందికి చేదు అనుభవాలను పంచింది.
Published Date - 10:00 AM, Sun - 24 October 21 -
డార్లింగ్‌కు స్వీటీ అనుష్క స్వీట్‌గా బర్త్‌డే విషెస్ ఎలా చెప్పిందో తెలుసా?
డార్లింగ్ ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అనుష్క చేసిన పోస్ట్ ఇప్పుడు నెటిజన్ల మనసు దోచుకుంటోంది
Published Date - 12:31 PM, Sat - 23 October 21 -
అవకాశాలొస్తే తప్పకుండా తెలుగు సినిమాలు చేస్తా : హీరో శ్రీరామ్ ఇంటర్వ్యూ
వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందిన “అసలేం జరిగింది” సినిమా థియేటర్లలో విడుదల అయ్యింది. గతంలో ‘ఒకరికి ఒకరు’ సినిమాలో నటించిన శ్రీరామ్ ఈ సినిమాతో మళ్లీ హీరోగా తిరిగొస్తున్నారు. ఇంతకుముందు సినిమాటోగ్రాఫర్‌గా చేసిన ఎన్వీఆర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా మైనేని నీలిమా చౌదరి, కొయ్యాడ కింగ్ జాన్సన్ కలిసి ఎక్సోడస్ మీడియా పతాకంపై నిర్మించారు.
Published Date - 05:36 PM, Fri - 22 October 21