Cinema
-
Acharya: చిరంజీవి: ‘ఆచార్య’ కొత్త విడుదల తేదీ..
మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న సినిమా 'ఆచార్య'. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ సినిమా...
Date : 16-01-2022 - 11:07 IST -
Tollywood: సంక్రాంతి బరి నుంచి ఔట్.. ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్ కు నష్టమెంతంటే…?
సంక్రాంతి అంటేనే కొత్త సినిమాల సందడి షురూ. కానీ ఇప్పుడా సంతోషమే లేదు. కరోనా కాటు వల్ల పెద్ద సినిమాలన్నీ వాయిదా పడిపోయాయి. ఏమొచ్చినా ఒక్క బంగార్రాజే వచ్చాడు. ట్రిపుల్ ఆర్, రాధేశ్యామ్, భీమ్లానాయక్.. ఇవన్నీ సైడైపోయాయి.
Date : 16-01-2022 - 8:00 IST -
Mega Star: చిరు చెఫ్ అయితే.. వీడియో వైరల్!
మెగాస్టార్ చిరు చెప్పగానే.. ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు కళ్లముందు కదలాడుతాయి. ఆయన డాన్సులు, ఫైట్స్ లు అదరహో అనిపిస్తాయి. చిరు నటనలోనే మెగాస్టార్.. కుకింగ్ లోనూ మెగాస్టార్ అనిపించుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ లాక్ డౌన్ చిరు అద్భుతమైన వంటలు వండి మెగా కుటుంబాన్ని ఆశ్చర్చపర్చాడు. తాజాగా మరోసారి గరిటె తిప్పాడు.
Date : 15-01-2022 - 8:58 IST -
Acharya Movie: ఆచార్య మూవీ వాయిదా
అందరూ ఊహించిందే నిజమైంది. పాన్ ఇండియా చిత్రాలు రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాల జాబితాలో తాజాగా ఆచార్య మూవీ కూడా చేరింది.
Date : 15-01-2022 - 1:24 IST -
RRR Update: ఆర్ఆర్ఆర్ క్రేజీ అప్డేట్.. పండుగ జోష్ నింపేలా!
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా హీరో రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో తెలిసిందే.
Date : 14-01-2022 - 3:06 IST -
Puli Vasu: సంక్రాంతికి కుటుంబసమేతంగా చూడదగ్గ సినిమా ‘సూపర్ మచ్చి’
కల్యాణ్ దేవ్ హీరోగా, రచిత రామ్ హీరోయిన్గా 'సూపర్ మచ్చి' సినిమాను రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద రిజ్వాన్ నిర్మించారు. ఈ సినిమాతో పులి వాసు దర్శకుడిగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతోన్నారు. ఈ మూవీ జనవరి 14న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా.. దర్శకుడు పులి వాసు మాట్లాడుతూ..
Date : 13-01-2022 - 5:41 IST -
Nag Exclusive: బంగార్రాజు కారెక్టర్లో సరసం ఉంటుంది. సరసమంటేనే బంగార్రాజుకు ఇష్టం!
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు.
Date : 13-01-2022 - 5:32 IST -
Priyamani: ప్రియమణి ‘భామా కలాపం’.. త్వరలో వడ్డిస్తున్నాం!
100 శాతం ఓటీటీ మాధ్యమం ఆహా ఇప్పుడు తెలుగు వారిలో ఓ భాగమైంది. తెలుగు ప్రేక్షకులకు తిరుగులేని ఎంటర్టైన్మెంట్ను అందిస్తోన్న ఆహా ఇప్పుడు సరికొత్త వెబ్ ఒరిజినల్ ‘భామా కలాపం’తో ప్రేక్షకులను మెప్పించనుంది.
Date : 13-01-2022 - 2:07 IST -
Hansika: ‘మై నేమ్ ఈజ్ శృతి’ ఫస్ట్ లుక్ & టీజర్
ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకు రానటువంటి ఆర్గాన్ మాఫియా గురించి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొని చేస్తున్న సస్పెన్స్ ఏంక్వైరీ థ్రిల్లర్ "మై నేమ్ ఈజ్ శృతి’ ప్రముఖ కథానాయిక హన్సిక ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి. డి.శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు.
Date : 13-01-2022 - 1:22 IST -
Naga Chaitanya: బంగార్రాజు సంక్రాంతికి ఫుల్ మీల్స్‌లా ఉంటుంది!
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం బంగార్రాజు.
Date : 12-01-2022 - 8:43 IST -
Chaitanya:నాగచైతన్య చెప్పిన విడాకుల రహస్యం ఇదే!
నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోని నెలలు గడుస్తోన్న వాళ్ళ విడాకులకు సంబంధించిన కారణాలు తెలుసుకోవాలని ఇప్పటికీ చాలామందికి క్యూరియాసిటీ ఉంది.
Date : 12-01-2022 - 7:35 IST -
Balakrishna: అఖండ పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ సినిమా అయింది!
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ `అఖండ` డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవిందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
Date : 12-01-2022 - 5:35 IST -
Allu Arjun: అల్లు అర్జునా మజాకా.. విలాసాల్లోనూ ‘ఐకాన్’ స్టార్!
మీరూ పుష్ప సినిమా చూశారా.. అందులో ఒక డైలాగ్ ప్రతిఒక్కరినీ ఆకట్టుకుంది. ‘‘బ్రాండ్ అంటే బట్టల్లో ఉండదు.. బతకడంలో ఉంటుంది’’ ఈ డైలాగ్ ను అటుఇటుగా, ఇటుఅటుగా మార్చితే అల్లు అర్జున్ కు అతికినట్టుగా సరిపోతోంది!
Date : 12-01-2022 - 3:51 IST -
Interview: సినిమా సినిమాకూ చాలా నేర్చుకుంటున్నా: నిధి అగర్వాల్
అశోక్ గల్లా. నిధి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా `హీరో. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. ఈ చిత్రాన్ని అమర్ రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శ్రీమతి గల్లా పద్మావతి నిర్మించారు.
Date : 12-01-2022 - 12:02 IST -
Sushanth’s First Look: ‘రావణాసుర’ నుంచి సుశాంత్ ఫస్ట్ లుక్ విడుదల
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్లో రాబోతోన్న చిత్రానికి రావణాసుర అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. రవితేజ 70వ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్ల మీద అభిషేక్ నామా అత్యంత భారీగా నిర్మిస్తున్నారు.
Date : 12-01-2022 - 11:46 IST -
Krithi Shetty: పండుగ కోసమే తీసిన సినిమా ‘‘బంగార్రాజు’’
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు`. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు.
Date : 12-01-2022 - 11:35 IST -
Bangarraju Trailer: బంగార్రాజు ట్రైలర్ రిలీజ్.. తండ్రికొడుకుల జోరు అదుర్స్!
అక్కినేని నాగార్జున, రమ్యకృష్ణ, అక్కినేని నాగ చైతన్య, కృతి శెట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా బంగార్రాజు సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. 14న సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ కానుంది.
Date : 11-01-2022 - 8:40 IST -
Keerthy Suresh: కీర్తి సురేష్ కు కరోనా పాజిటివ్!
చిత్ర పరిశ్రమలో కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. ఇప్పటికే ప్రముఖ నటీనటులు మహేశ్ బాబు, త్రిష, ఖుష్బూ, రేణుదేశాయ్, శోభన లాంటి కరోనా బారిన పడగా, తాజాగా మహనటి ఫేం కీర్తి సురేష్ కరోనా బారిన పడ్డారు.
Date : 11-01-2022 - 8:25 IST -
Shekar: రాజ’శేఖర్’లో శివానీ రాజశేఖర్!
యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'శేఖర్'. ఇందులో ఆయన పెద్ద కుమార్తె శివానీ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సినిమాలోనూ రాజశేఖర్ కుమార్తె పాత్రలో శివాని నటించారు.
Date : 11-01-2022 - 4:14 IST -
Tollywood: అంతకుమించేలా `రియల్ దండుపాళ్యం` చిత్రం ఉండబోతోంది!
రామ్ ధన్ మీడియా వర్క్స్ సమర్పణలో శ్రీ వైష్ణో దేవి పతాకంపై రాగిణి ద్వివేది, మేఘన రాజ్ ప్రధాన పాత్రల్లో తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిన చిత్రం `రియల్ దండుపాళ్యం`. మహేష్ దర్శకత్వంలో సి.పుట్టస్వామి,
Date : 11-01-2022 - 4:05 IST