Cinema
-
Pushpa: పుష్పలో తొలగించిన సన్నివేశం ఇదే..
అల్లు అర్జున్ హీరోగా.. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా భారీ వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది. అయితే, సినిమా నిడివి ఎక్కువ కావడంతో కొన్ని సన్నివేశాలను సినిమా నుంచి తొలగించారు. అందులో ఓ సన్నివేశాన్ని తాజాగా చిత్ర యూనిట్ అభిమానులతో పంచుకుంది. తొలగించిన సీన్ ను యూట్యూబ్ లో పోస్ట్ చేసింది. ఇదిగో ఆ సన్నివేశాన్ని మీరూ చూసేయండి మరి.
Date : 31-12-2021 - 2:34 IST -
Ajith:12 గంటల్లో 15 మిలియన్స్ వ్యూస్ తో సరికొత్త రికార్డు!
తమిళ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న అజిత్ 'వాలిమై' తమిళ ట్రైలర్ నిన్న గురువారం డిసెంబర్ 30న 6:30 నిలకు విడుదలైంది. కేవలం 12 ఘంటల్లో 15 మిలియన్ వ్యూస్ తో అదరగొడుతున్న 'వాలిమై' ప్రపంచవ్యాప్తంగా అజిత్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిందో ఈ వ్యూస్ తో తెలుస్తోంది.
Date : 31-12-2021 - 2:04 IST -
Vijay’s glimpse: ఫస్ట్ పంచ్ అదిరింది.. లైగర్ గ్లింప్స్ ఇదిగో!
టాలీవుడ్ రౌడీ విజయ్ దేవరకొండ, డ్యాషింగ్ డైరెక్టర్ పూరి కలయిలకలో రూపుద్దిద్దుకుంటున్న మూవీ లైగర్. ఈ సినిమా కోసం అటు పూరిజగన్నాథ్ ఫ్యాన్స్ ఇటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
Date : 31-12-2021 - 11:49 IST -
Singeetam: సింగీతం శ్రీనివాసరావు తీసిన ‘దిక్కట్ర పార్వతి’కి అరుదైన గౌరవం!
భారతీయ చిత్ర పరిశ్రమకు కొత్తదనం పరిచయం చేసిన దర్శకుల్లో సింగీతం శ్రీనివాసరావు ఒకరు. ఆయన ఎన్నో గొప్ప చిత్రాలు తీశారు. అందులో తమిళ సినిమా 'దిక్కట్ర పార్వతి' ఒకటి. గ్రేట్ రాజాజీ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రమిది.
Date : 30-12-2021 - 5:26 IST -
Interview: రియలిస్టిక్ కథలే నా బలం : హీరో శ్రీవిష్ణు
శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరో హీరోయిన్లుగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం అర్జున ఫల్గుణ. తేజ మార్ని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. ఈ క్రమంలో హీరో శ్రీ విష్ణు మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
Date : 30-12-2021 - 12:28 IST -
Sudheer Babu: ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’
హీరో సుధీర్ బాబు, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్లో రాబోతోన్న మూడవ చిత్రం `ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి` సినిమా షూటింగ్ పూర్తయింది.
Date : 30-12-2021 - 12:11 IST -
RadheShyam:వైజాగ్ నుంచి మొదలైన రాధే శ్యామ్ మ్యూజికల్ టూర్..
ఇండియన్ సినిమాలో ప్రస్తుతం అభిమానులు అత్యంత ఆసక్తికరంగా వేచి చూస్తున్న సినిమాలలో రాధే శ్యామ్ కూడా ఒకటి. ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమా జనవరి 14న భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. దీనికి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి.
Date : 30-12-2021 - 7:30 IST -
Charan to Sam: సమంతకు సపోర్ట్.. ‘బిగ్గర్ అండ్ స్ట్రాంగర్’ అంటూ రియాక్షన్!
నాగ చైతన్య నుంచి విడిపోతున్నట్లు ప్రకటించిన తరువాత నటి సమంతా ట్రోలింగ్‌కు గురైంది. ఎన్నో పుకార్లను ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినప్పటికీ కొంతమంది సినీ ప్రముఖులు, హీరోలు ఆమెకు మద్దతు నిలిచారు.
Date : 29-12-2021 - 6:04 IST -
Chiranjeevi : టాలీవుడ్ `ఆచార్య` మౌనరాగం!
ఇప్పటి వరకు రెండుసార్లు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యాడు. మూడోసారి కలిసేందుకు సిద్ధం అవుతున్నాడు. తెలంగాణ సర్కార్ తరహాలో టిక్కెట్ల ధరలను పెంచాలని కోరాలని భావిస్తున్నాడు.
Date : 29-12-2021 - 3:05 IST -
Tollywood అంతఃపురం’లో రాశీ ఖన్నా ఎందుకు భయపడుతోంది?
అనగనగా ఓ 'అంతఃపురం'. రాజ భవనంలా ఉంటుంది. అందులో ఓ అమ్మాయి ఉంది. యువరాణికి ఏమాత్రం తీసిపోదు. 'అంతఃపురం'లో అమ్మాయి యువరాణిలా కనిపించాలనే ఏమో...
Date : 29-12-2021 - 2:46 IST -
Allu Arjun : ‘స్టార్ పెర్ఫార్మర్’ పేరు తెచ్చుకోవాలనుంది.. అదే నా లక్ష్యం!
అల్లు అర్జున్.. రెండు దశాబ్దాల కెరీర్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. ఆర్య, పరుగు, దేశముదురు, అలా వైకుంఠపురం లాంటి సినిమాలతో సక్సెస్ ఫుల్ హీరో అనిపించుకున్నారు.
Date : 29-12-2021 - 12:31 IST -
Rajamouli: సుక్కు, చరణ్ సినిమా ‘ఓపెనింగ్’ సీక్వెన్స్ నాకు తెలుసు!
రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సుకుమార్ మళ్లీ ఒక్కటవుతున్నారు.
Date : 28-12-2021 - 3:59 IST -
Sam bikini: బికినీ వేసుకొని.. బీచ్ లో ఎంజాయ్ చేస్తూ..!
సమంత ప్రస్తుతం 'పుష్ప-ది రైజ్' విజయంతో దూకుడు మీద ఉంది. పుష్ప సినిమాకు ఎంత పేరు వచ్చిందో.. ఆమె నటించిన ఊ అంటవా మావా అనే ఐటెం సాంగ్ కు అంతే పేరొచ్చింది.
Date : 28-12-2021 - 12:26 IST -
SSR: ప్యాషన్‌తో ట్రావెల్ అయినప్పుడే ‘శ్యామ్ సింగ రాయ్’ లాంటి విజయాలొస్తాయి!
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించారు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏ
Date : 28-12-2021 - 12:51 IST -
Chiru On Pushpa: పుష్ప దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు!
పాన్ ఇండియా చిత్రం పుష్ప సినిమా సాధించిన బ్లాక్‌బస్టర్ విజయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న సృజనాత్మకత దర్శకుడు సుకుమార్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందనలతో ముంచెత్తారు.
Date : 28-12-2021 - 12:10 IST -
Tollywood: దాసరి అడుగుల్లో ‘మెగా’ తడబాటు!
ఒకప్పుడు దాసరి నారాయణరావు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్నాడు. కులం, ప్రాంతం, చిన్నాపెద్దా భావన లేకుండా అందరికీ ఆమోదయోగ్యంగా వ్యవహరించాడు. అందుకే, టాలీవుడ్ అంతా ఆయన పక్షాన నిలిచింది. చిన్న సినిమాలు, నటులు, హీరోలు, నిర్మాతలను బతికించడానికి ఆయన ప్రయత్నించాడు
Date : 27-12-2021 - 4:26 IST -
Rajendra Prasad: ‘సేనాపతి’లో సరికొత్త రాజేంద్ర ప్రసాద్‌ను చూస్తారు!
100 శాతం తెలుగు స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్ ఆహా త్వరలోనే అచ్చమైన తెలుగు వెబ్ ఒరిజినల్ సినిమా ‘సేనాపతి’తో అలరించనుంది. ప్రముఖ నటులు రాజేంద్రప్రసాద్ ఓటీటీలో డెబ్యూ చేస్తున్న సినిమా ఇది.
Date : 27-12-2021 - 3:37 IST -
Tollywood: పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా షకలక శంకర్ ‘ధర్మస్థలి’
కామెడియన్ గా, కామెడి హీరోగా ఎన్నో చిత్రాల్లో ప్రేక్షకుల్ని అలరించిన షకలక శంకర్ హీరోగా ఒక భాద్యతాయుతమైన మంచి పాత్రలో హీరోగా కనిపిస్తున్న చిత్రం ధర్మస్థలి.
Date : 27-12-2021 - 3:20 IST -
Tollywood: ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లేతో రూపొందుతున్న ‘ఫోకస్’
విభిన్నమైన సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల మెప్పు పొందుతున్న విజయ్ శంకర్ మరో విలక్షణమైన కథతో మన ముందుకు రానున్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో నిర్మాణ విలువల విషయంలో ఏ మాత్రం రాజీపడని రిలాక్స్ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి ‘ఫోకస్’
Date : 27-12-2021 - 2:04 IST -
Success Meet: 2021లో అఖండ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది!
సక్సెస్ ఫుల్ గా 25 రోజులు పూర్తి చేసుకున్న నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, ద్వారక క్రియేషన్స్ ‘అఖండ’
Date : 27-12-2021 - 1:46 IST