Cinema
-
RGV: నా కెరీర్లో ‘కొండా’ కంటే బెటర్ సబ్జెక్ట్ ఏదీ దొరకలేదు!
కొండా మురళి, కొండా సురేఖ దంపతుల జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న సినిమా 'కొండా'. రామ్ గోపాల్ వర్మ దర్శకుడు. కొండా మురళి పాత్రలో అదిత్ అరుణ్, సురేఖ పాత్రలో ఇర్రా మోర్ కనిపించనున్నారు. కంపెనీ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. చిత్రీకరణ పూర్తయింది.
Date : 26-12-2021 - 6:42 IST -
Krithi Shetty: శ్యామ్ సింగ రాయ్ తో నా నటనలోని ఇంకో కోణాన్ని చూపించే అవకాశం వచ్చింది – కృతి శెట్టి
న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మించారు. రాహుల్ సంకృత్యాన్ దర్శకుడు. సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగావిడుదలై విజయవంతంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం నాడు హీరోయిన్ కృతి శెట్టి మీడియాతో ముచ్చ
Date : 26-12-2021 - 11:29 IST -
Pushpa On OTT:ఓటిటిలో పుష్ప సినిమా రిలీజ్ ఎప్పుడంటే
అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప మూవీ థియేటర్లో రిలీజై మిక్స్డ్ టాక్ తో నడుస్తోన్నా, బాక్సాఫీస్ లో సూపర్ హిట్ గా నిలిచింది.
Date : 26-12-2021 - 8:37 IST -
Santa Deverakonda: ఈ రౌడీ కరుణామయుడు.. 10 వేల చొప్పున 100 మందికి సాయం!
‘‘మనం ఎక్కడి నుంచో వచ్చామో.. అక్కడి ములాలు మరిచిపోవద్దు’’ ఈ మాటలు టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండకు అతికినట్టుగా సరిపోతాయి.
Date : 25-12-2021 - 11:41 IST -
Ravi Teja: క్రిస్మస్ సందర్భంగా ‘రామారావు ఆన్ డ్యూటీ’ స్పెషల్ పోస్టర్
మాస్ మహారాజా రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో శరత్ మాండవ దర్శకుడిగా పరిచయం కాబోతోన్నారు.
Date : 25-12-2021 - 5:31 IST -
Radhe Shyam: ‘రాధేశ్యామ్’ ట్రైలర్ యూ ట్యూబ్‌లో రికార్డులు తిరగరాస్తోంది!
ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం చిత్ర దర్శక నిర్మాతలు కూడా అలాగే కష్టపడుతున్నారు. అలాగే అభిమానులు కూడా రాధే శ్యామ్ అప్ డేట్స్ కోసం ఆసక్తిగా చూస్తున్నారు.
Date : 25-12-2021 - 5:24 IST -
Manchu Family : ‘విష్ణుం’వందే ‘జగన్’ గురుమ్!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి సమీప బంధువు. ఆ కారణంగా మంచు ఫ్యామిలీని ఏపీ రాజకీయం వెంటాడుతోంది. ప్రస్తుతం ఆ కుటుంబం రాజకీయాలకు దూరంగా ఉంది. అయినప్పటికీ జగన్ తీసుకునే నిర్ణయాలు కొన్ని మంచు కుటుంబాన్ని వెంటాడుతున్నాయి.
Date : 25-12-2021 - 3:01 IST -
Samantha: సమంత దూకుడు.. ‘యశోద’ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హరి - హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు.
Date : 25-12-2021 - 2:58 IST -
Trailer: ‘అర్జున ఫల్గుణ’ ట్రైలర్ రిలీజ్!
కమర్షియల్ చిత్రాలను తెరకెక్కిస్తూనే అద్భుతమైన కథలను ఎంపిక చేసుకుంటూ యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తోంది మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ కంపెనీ
Date : 25-12-2021 - 12:22 IST -
Gopichand@30: టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్ మరో సినిమా!
మాచో హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్‌లది టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ కాంబినేషన్. లక్ష్యం, లౌక్యం వంటి సూపర్ హిట్లను అందించారు. ఇప్పుడు మూడో సారి హ్యాట్రిక్ కొట్టేందుకు ఈ ఇద్దరూ కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతోన్నారు.
Date : 25-12-2021 - 12:13 IST -
Tollywood: పాటల చిత్రీకరణలో ‘బంగార్రాజు’ బిజీబిజీ
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో రాబోతోన్న బంగార్రాజు సినిమా షూటింగ్ పూర్తి కావొస్తుంది.
Date : 24-12-2021 - 5:03 IST -
AP Govt Vs Tollywood : ఏపీ హీరోల తెలంగాణ కథ
టాలీవుడ్ కు, విభజిత ఏపీకి సంబంధాలు సన్నగిల్లుతున్నాయి. అక్కడి భారీ కలెక్షన్లు కావాలని సినీ పరిశ్రమ కోరుకుంటోంది. కానీ, ఏపీ ప్రజల బాగోగులపై ప్రముఖులు ఎవరూ కన్నెత్తి చూడడంలేదు. సినీ పరిశ్రమ తరలి రావాలని ఏపీకి చెందిన పలువురు ఆందోళన చేసిన సందర్భాలు అనేకం.
Date : 24-12-2021 - 4:41 IST -
Disney Plus: తెలుగు కంటెంట్‌లో దూసుకుపోతోన్న “డిస్నీ ప్లస్ హాట్ స్టార్”
వినోద విశ్వంలో భాగంగా తెలుగు ప్రేక్షకులను అలరిచేందుకు వరుస అనౌన్స్ మెంట్ లతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సిద్దంగా ఉంది.
Date : 24-12-2021 - 4:35 IST -
Anil Kumar: ఐ డోన్ట్ నో ‘హీరో నాని’.. నో ఓన్లీ ‘కొడాలి’ నాని!
టాలీవుడ్ యంగ్ హీరో, నేచురల్ స్టార్ నాని సినిమా టికెట్ల విషయమై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ‘థియేటర్ల కన్నా కిరాణ కొట్టు కలెక్షన్ ఎక్కువ’ అంటూ ఏపీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును తప్పుబట్టారు.
Date : 24-12-2021 - 1:21 IST -
Tollywood : `డబ్ల్యు డబ్ల్యు డబ్ల్యు` క్యారెక్టర్ పోస్టర్స్ అదుర్స్
సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల నిర్మించిన థ్రిల్లర్ మూవీ
Date : 24-12-2021 - 11:50 IST -
Press Meet : ఎన్ని అంచనాలున్నా సరే.. దాన్ని దాటే సినిమాను చేశాం!
న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమా నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Date : 24-12-2021 - 11:37 IST -
Success Party: ‘పుష్ప’ సక్సెస్ నాది కాదు.. మీ అందరిది!
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా సంచలన విజయం దిశగా అడుగులు వేస్తోంది. తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో అభిమానుల కోలాహలం మధ్య ఈ సినిమా సక్సెస్ పార్టీ జరిగింది. చిత్ర యూనిట్ అందరూ ఇందులో హాజరయ్యారు..
Date : 23-12-2021 - 12:45 IST -
Kamal: తుది దశలో కమల్ హాసన్ ‘విక్రమ్’ మూవీ
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ 232వ సినిమా విక్రమ్ సినిమా డిసెంబర్ 10 నుంచి ఫుల్ స్వింగ్‌లో ఉంది. నేడు కమల్ హాసన్ షూటింగ్ సెట్లో అడుగుపెట్టారు.
Date : 23-12-2021 - 12:34 IST -
Interview: ‘అర్జున ఫల్గుణ’ రాజమండ్రిలో జరిగిన యథార్ఘ ఘటన కు మూలం!
శ్రీ విష్ణు, అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా తేజ మర్ని దర్శకత్వంలో రూపొందిన చిత్రం అర్జున ఫల్గుణ. ఎన్ ఎమ్ పాషా కో ప్రొడ్యూసర్‌గా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించారు.
Date : 23-12-2021 - 12:25 IST -
Interview : ‘శ్యామ్ సింగ రాయ్’ అనేది ఎపిక్ లవ్ స్టోరీ!
న్యాచురల్ స్టార్ నాని శ్యామ్ సింగ రాయ్ సినిమాను నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ వన్‌గా వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు.
Date : 23-12-2021 - 12:04 IST