Cinema
-
King Nag: బంగార్రాజులో ప్రతి సాంగ్ ఓ వజ్రంలా ఉంటుంది!
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం `బంగార్రాజు`. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు.
Date : 11-01-2022 - 11:40 IST -
Ram Gopal Varma: మంత్రి పేర్ని నానితో ముగిసిన సమావేశం
అమరావతి సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నానితో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సమావేశం ముగిసింది. అనంతరం వర్మ మాట్లాడుతూ, ఏపీలో సినిమా టికెట్ల ధరలు తగ్గించడాన్ని వ్యతిరేకించానని వెల్లడించారు.
Date : 10-01-2022 - 5:03 IST -
Cinema: రాధేశ్యామ్’ వర్కింగ్ స్టిల్స్ పంచుకున్న దర్శకుడు
ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన చిత్రం రాధేశ్యామ్ విడుదలకు సిద్ధంగా ఉంది. కరోనా విజృంభణ లేకపోతే రాధేశ్యామ్ చిత్రం ఈ సంక్రాంతికి విడుదల అయ్యేది. జనవరి 14న విడుదల కావాల్సి ఉండగా, దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విడుదల తేదీని చిత్రబృందం వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో అభిమానులకు ఉత్సాహం కలిగించేందుకు దర్శకుడు రాధాకృష్ణ కుమార్
Date : 10-01-2022 - 4:49 IST -
Rakul Preet Singh: అవును! అతనితో ప్రేమలో ఉన్నా..
తను ప్రేమలో ఉన్నానని ప్రముఖ సీనీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ స్పష్టం చేసింది. బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీ, తాను ప్రేమలో ఉన్నామని వెల్లడించింది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆమె ఈ మేరకు ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. తామిద్దరం చాలా కాలంగా డేటింగ్ లో ఉన్నామని.. తన జీవితంలో ఇదొక అద్భుతమైన ఫేజ్ అని తెలిపింది. తమ రిలేషన్ షిప్ గురించి తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులందరికీ తెలుసని నిర్
Date : 10-01-2022 - 4:33 IST -
Sankranthi Movies: `బంగార్రాజు`తో సంక్రాంతి బరిలోకి చిన్న హీరోలు
`కాలం కలిసిరాకపోతే..తాడు కూడా పామై కరుస్తుందని.. `సామెత. సరిగ్గా ఇప్పుడు టాలీవుడ్ కు ఈ సామెతను వర్తింప చేస్తే..సంక్రాంతి ఈసారి పెద్ద హీరోలను జీరోలుగా చేసింది. చిన్న హీరోల సినిమాల సందడి కనిపిస్తోంది.
Date : 10-01-2022 - 1:55 IST -
Vikram Veda Movie: హృతిక్ స్పెషల్ పోస్టర్!
తమిళంలో 2017లో వచ్చిన భారీ హిట్ మల్టీ స్టారర్ చిత్రాలలో ఒకటి ‘విక్రమ్ వేద’. విజయ్ సేతుపతి – మాధవన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ చిత్రాన్నీ పుష్కర్ – గాయత్రి, హిందీలోనూ.. రీమేక్ చేస్తున్నారు. హిందీలో ఈ సినిమాలో హృతిక్ రోషన్ – సైఫ్ అలీ ఖాన్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. టి సిరీస్ – రిలయన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, కరోనా కారణంగా సెట్స్ పైకి ఆలస్యంగా వెళ్లి
Date : 10-01-2022 - 1:53 IST -
Samantha: చైతుతో డివోర్స్ పై సమంత స్పందన
ప్రముఖ నటి సమంత, నాగ చైతన్యతో తన నాలుగు సంవత్సరాల వివాహ బంధానికి ముగింపు పలుకుతూ.. గత సంవత్సరం సెప్టెంబరులో విడిపోయిన విషయం తెలిసిందే. అయితే తాజాగా..ఆ ఘటన పై సమంత స్పందిస్తూ.. తన జీవితంలోనే అది అత్యంత బాధాకరమైనదని.. మానసికంగా చాల ఒత్తిడికి లోనయ్యానని సమంత వెల్లడించింది. అయితే, ఆ సమయంలో తన స్నేహితులు, మానసిక వైద్యుల సహాయంతో తిరిగి మాములుగా.. మారానని అన్నారు. మానసిక ఒత్తిడి స
Date : 10-01-2022 - 1:44 IST -
Ramcharan: సినీఇండస్ట్రీ ఆర్థిక వ్యవస్థను నిర్ణయించేది భారీ బడ్జెట్ చిత్రాలే!
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక మూవీ ఆర్ఆర్ఆర్ వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతందా? ఎదురుచూస్తున్నారు. ఒకవైపు కరోనా..
Date : 09-01-2022 - 9:48 IST -
Mahesh Babu:మరో జన్మంటూ ఉంటే.. నువ్వే నాకు అన్నయ్య!
జూబ్లీ హిల్స్ లోని మహాప్రస్థానంలో మహేశ్ బాబు సోదరుడు రమేష్ బాబు అంత్యక్రియలు పూర్తయ్యాయి. రమేష్ బాబు కుమారుడు జయకృష్ణ తండ్రి చితికి నిప్పంటించారు.
Date : 09-01-2022 - 3:46 IST -
Vikrant Rona:శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ 3 డీ మూవీ ‘విక్రాంత్ రోణ’కు OTT నుంచి ఫ్యాన్సీ ఆఫర్..!
కన్నడ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ’. పోస్టర్స్, గ్లింప్స్‌తో అంచనాలను పెంచుతూ వచ్చిన ఈ త్రీ డీ సినిమాను ఫిబ్రవరి 24న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Date : 09-01-2022 - 11:49 IST -
Deverakonda: 100 మంది ‘దేవరశాంటా’ విజేతలను అనౌన్స్ చేసిన ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండ
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానులకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దేవరశాంటా పేరుతో 100 మందికి 10 వేల రూపాయల చొప్పున క్రిస్మస్ గిఫ్ట్ఇ స్తానని విజయ్ చేసిన ప్రకటనకు అనూహ్య స్పందన వచ్చింది.
Date : 09-01-2022 - 11:45 IST -
Jacqueline Speaks: నిశ్శబ్దం వీడిన జాక్వాలిన్
జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మరియు కన్మాన్ సుకేష్ చంద్రశేఖర్ కలసి ఉన్న మరొక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయిన కొన్ని గంటల తర్వాత, భూత్ పోలీస్ నటి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఒక ప్రకటనను విడుదల చేసింది, మోసగాడు సుఖేష్ చంద్రశేఖర్‌తో సంబంధం ఉన్న రూ.
Date : 09-01-2022 - 7:00 IST -
Ramesh Babu:హీరో మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు మృతి
సూపర్ స్టార్ కృష్ణ తనయుడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో ఈరోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. శనివారం సాయంత్రం తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.
Date : 08-01-2022 - 10:18 IST -
Interview: నాగార్జునగారు వర్క్ విషయంలో చాలా ఫ్రీడమ్ ఇస్తారు!
కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా జనవరి 14న రాబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు.
Date : 08-01-2022 - 12:25 IST -
Tollywood: టాలీవుడ్ లో ‘కరోనా’ కలకలం!
ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా.. రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకుంటున్నా.. కరోనా మహమ్మారి తగ్గేదేలే అంటూ విరుచుకుపడుతోంది. చిన్నా నుంచి పెద్దల వరకు.. సామాన్యుల మొదలు సెలబ్రిటీల దాకా ఎవరినీ వదలడం లేదు.
Date : 07-01-2022 - 5:19 IST -
Yashoda: సమంత జోరూ.. సెకండ్ షెడ్యూల్ షురూ!
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి - హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు.
Date : 07-01-2022 - 11:55 IST -
Sam Spiced : రిహార్సల్స్ లోనూ సమంత ఇరగదీసింది!
జీవితంలో కొన్ని కష్టాలు ఎదురైనప్పుడే.. మరింత కష్టపడి పనిచేస్తాం. టాలీవుడ్ హీరోయిన్ సమంత కూడా అంతే. నాగచైతన్యతో విడిపోయిన తర్వాత చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. తనను తానూ ప్రూవ్ చేసుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని విడిచిపెట్టడం లేదు.
Date : 06-01-2022 - 9:50 IST -
Viral Pic: నా 9 నెలల బాబుతో డార్లింగ్.. ఛార్మి ట్వీట్ వైరల్!
ప్రస్తుతం మోస్ట్ ఎలిజబుల్ హీరో ఎవరు? అనగానే వెంటనే డార్లింగ్ ప్రభాస్ గుర్తుకువస్తారు. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగినా.. కొంచెం కూడా గర్వం ఉండదు. ఇప్పటికీ అంతే ఫ్రెండ్లీగా ఉంటారు.
Date : 06-01-2022 - 4:55 IST -
NBK107: బాలయ్యతో ‘జయమ్మ’ ఢీ
అఖండ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత నటిసింహా నందమూరి బాలకృష్ణ హీరోగా క్రాక్ వంటి సక్సెస్ఫుల్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో పక్కా మాస్ కమర్షియల్ మూవీ రూపొందుతోంది.
Date : 06-01-2022 - 12:31 IST -
Interview: నా నటన ‘అతిధి దేవోభవ’లో అందరినీ మెప్పిస్తుంది!
ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటించిన అతిథి దేవోభవ' జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీనివాస సినీ క్రియేషన్స్‌పై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు.
Date : 06-01-2022 - 12:01 IST