Cinema
-
Meera Chopra: వైవాహిక బంధంలోకి అడుగుపెట్టిన పవన్ హీరోయిన్.. ఫోటోస్ వైరల్?
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు. కొందరు ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటుండగా మరికొందరు పెద్దలు కు
Date : 13-03-2024 - 4:40 IST -
Kumari Aunty: కుమారీ ఆంటీ బిగ్ బాస్ హౌస్ కి ఎంట్రీ ఇవ్వనుందా.. అసలు నిజం ఇదే?
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పేర్లలో కుమారి ఆంటీ పేరు కూడా ఒకటి. సోషల్ మీడియా పుణ్యమా అని కుమారి ఆంటీ సెలబ్రిటీ హోదాను ద
Date : 13-03-2024 - 4:00 IST -
Karisma Kapoor: మాజీ భర్తపై సంచలన వాఖ్యలు చేసిన కరిష్మా.. ఫ్రెండ్స్ తో గడపమన్నాడంటూ?
సినిమా ఇండస్ట్రీలో ప్రేమ పెళ్లిళ్లు విడాకులు ఇవన్నీ కామన్. ఏళ్ల తరబడి ప్రేమించి పెళ్లి చేసుకున్న కొన్ని సెలబ్రిటీ జంటలు ఆ తర్వాత పెళ్లయిన క
Date : 13-03-2024 - 3:00 IST -
Rajamouli : ఫస్ట్ టైం హీరోయిన్ కు ఫిదా అయినా రాజమౌళి
దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కి అంత ఫిదా అయితే..ఆయన మాత్రం ఫస్ట్ టైం ఓ హీరోయిన్ కు ఫిదా అయ్యారట..ఆ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపారు. మ్యాథ్యూ థామస్, నస్లేన్ కె. గపూర్, మమిత బైజు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ప్రేమలు (Premalu). గిరీశ్ ఎ.డి. డైరెక్ట్ గా చేయగా.. మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన ఈ చిత్రాన్ని రాజమౌళి తనయుడు కార్తికేయ (Karthikeya) తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేశారు. తెలుగు లో కూడా ఈ
Date : 13-03-2024 - 2:30 IST -
Tollywood : హీరోలు జీరోలు..కమెడియన్స్ హీరోలు
టాలీవుడ్ (Tollywood) లో ఈ మధ్య కాలంలో పెద్ద హీరోల పెద్దగా సక్సెస్ లు కొట్టలేకపోతున్నారు. దీనికికారణం మూస కథలను ఎంచుకోవడమే. ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. కథ కొత్తగా ఉంటె తప్ప థియేటర్స్ కు వెళ్లి సినిమా చూడడం లేదు. ఎంత పెద్ద హీరోయినా..అభిమాన నటుడైన సరే కథ బాగుందా..కొత్త ఉందా అనేది చూస్తున్నారు. ఏమాత్రం బాగాలేదంటే రెండో రోజు నుండే థియేటర్స్ ఖాళీగా దర్శనం ఇస్తున్నాయి. ఈ
Date : 13-03-2024 - 2:18 IST -
Rajamouli: ప్రేమలు మూవీపై ప్రశంసలు కురిపించిన రాజమౌళి.. కొంచం బాధతో ఆ మాట ఒప్పుకోవాలి!
ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రేమలు. తమిళ సినిమా అయినా ఈ సినిమాను దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి కొడుకు కార్తికేయ తెలుగులోకి విడుదల చేశారు. ఈ సినిమా తెలుగులోకి విడుదల అయ్యి మంచి సక్సెస్ సాధించడంతో పాటు అందరి చేత శభాష్ అనిపించుకుంది. మహేష్ బాబు, రాజమౌళి లాంటి పెద్ద పెద్ద సెలబ్రిటీలు సైతం ఈ సినిమాను మెచ్చుకోలేక ఉండలేకపోతు
Date : 13-03-2024 - 1:10 IST -
Anchor Suma: స్టేజ్ పై అనుదీప్ ని ఒక ఆట ఆడుకున్న యాంకర్ సుమ..?
రీసెంట్ సెన్సేషన్ ప్రేమలు తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకుంది. ఎస్ఎస్ కార్తికేయ ఈ చిత్రాన్ని తెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇలా ఫస్ట్ టైం ఒక సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన కార్తికేయకు మంచి ఫలితం వచ్చింది. ఈ చిత్రం ఇంకా కలెక్షన్లను పెంచుకుంటూ పోతూనే ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మంగళవారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ ఈవెంట్‌లో రాజమౌళి, అనిల్ రావిప
Date : 13-03-2024 - 12:37 IST -
Rashmika-Vijay: మరోసారి అడ్డంగా బుక్కైన రష్మిక, విజయ్.. సంథింగ్ సంథింగ్ అంటూ?
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ, స్టార్ హీరోయిన్ రష్మిక మందనల గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. వీరిద్దరూ గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలలో కలిసి నటించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా గీతా గోవిందం సినిమా తర్వాత విజయ్ దేవరకొండ రష్మిక మందన ఇద్దరూ ప్రేమలో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ ఎన్నోసార్లు వార్తలు కూడా వినిపించాయి. అందుకు అనుగుణంగానే రష్మిక వ
Date : 13-03-2024 - 11:29 IST -
War 2: వార్ 2 కోసం కాల్ షీట్స్ ఇచ్చిన తారక్.. షూటింగ్ లో పాల్గొనేది అప్పుడే!
టాలీవుడ్ పాన్ ఇండియా హీరో ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. అందులో భాగంగానే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం వార్ 2 లో కూడా నటించనున్నారు ఎన్టీఆర్ం. ఇకపోతే తారక్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబినేషన్ లో తెరకెక్కుతున
Date : 13-03-2024 - 11:13 IST -
Thalapathy Vijay: దళపతి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. విజయ్ ను డైరెక్ట్ చేయనున్న త్రివిక్రమ్!
ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక విషయంతో విజయ్ దళపతి పేరు సోషల్ మీడియాలో వినిపిస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన రాజకీయ విషయాల గురించి సినిమాల విషయాలు గురించి తరచూ అనేక రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇకపోతే విజయ్ నటిస్తున్న గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ త్వరలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రాన్ని అల్లు అర్జున్ పుష్ప 2 తో పాటు పోటీగా థియేటర్లలో విడుదల చేయనున్నట్
Date : 13-03-2024 - 10:30 IST -
Surekhavani: సినిమాలు లేకపోయినా సురేఖవాణి లగ్జరీగా గడపడానికి కారణం అదే.. వాళ్ళతో ఎఫైర్స్!
తెలుగు సినీ ప్రేక్షకులకు నటీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగులో ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది సురేఖ వాణి. నటిగా లేడీ కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నో సినిమాల్లో వదినగా, తల్లిగా, అక్క పాత్రలలో నటించి ప్రేక్షకులకు దగ్గరైంద
Date : 13-03-2024 - 10:00 IST -
Prabhas: ప్రభాస్ రాజాసాబ్ మూవీ నుంచి మరో క్రేజీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడే?
టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తున్న విషయం తెలిసిందే. గత ఏడాది సలార్ సినిమాలో నటించి మెప్పించిన ప్రభాస్ ఈ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నారు. ఇప్పుడు అదే ఊపుతో మరికొన్ని సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో రాజాసాబ్ మూవీ కూడా ఒకటి. ఈ సినిమాకు మారుతీ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిస
Date : 13-03-2024 - 9:30 IST -
Ram Charan: చెర్రీకి జోడిగా మరో బాలీవుడ్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం చెర్రీ తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ ఛేంజర్ సినిమాలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ మూవీలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నా
Date : 13-03-2024 - 9:00 IST -
Chiranjeevi : ‘తప్పనిసరిగా ఓటు వేయండి’ అంటూ మెగాస్టార్ చిరంజీవి పిలుపు
అతి త్వరలో పలు రాష్ట్రాల్లో పార్లమెంట్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ (Chiranjeevi) ఓటు హక్కు ప్రాధాన్యం తెలుపుతూ ట్వీట్ చేశారు. “మనదేశ 18వ లోక్ సభ ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. మీకు 18 సంవత్సరాల వయసు వస్తే మీరు మొట్టమొదటిసారి ఓటు వేసే హక్కు పొందుతారు. మీ మొదటి ఓటు మన రాష్ట్ర, దేశ భవిష్యత్ కోసం వినియోగించండి.. తప్పనిసరిగా ఓటు వేయండ
Date : 12-03-2024 - 11:56 IST -
Manchu Manoj : కవల పిల్లల ఫై మనోజ్ క్లారిటీ..
హీరో మంచు మనోజ్ (Manchu Manoj) త్వరలోనే తండ్రి కాబోతున్న సంగతి తెలిసిందే. ఆయన సతీమణి భూమా మౌనిక రెడ్డి (Bhuma Maunika Reddy ) త్వరలోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది (Birth to a child). తన అత్తమ్మ, దివంగత నేత భూమా శోభానాగిరెడ్డి జయంతి రోజున ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసి తన సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ లోపే మంచు మనోజ్, భూమా మౌనిక దంపతులకు […]
Date : 12-03-2024 - 7:45 IST -
The Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్…ఎంత వినసొంపుగా ఉందో..
విజయ్ దేవరకొండ – మృణాల్ (Vijay Deverakonda- Mrunal) జంటగా పరుశురాం (Parushuram) డైరెక్షన్లో తెరకెక్కుతున్న రొమాంటిక్ & ఫామిలీ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ (The Family Star). ఇప్పటికే ఈ మూవీ తాలూకా టీజర్ , సాంగ్స్ , స్టిల్స్ ఇలా ప్రతిదీ సినిమాపై అంచనాలు పెంచగా..తాజాగా ఈరోజు మంగళవారం సినిమాలోని సెకండ్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. We’re now on WhatsApp. Click to Join. ‘కల్యాణి వచ్చా వచ్చా’ (Kalyani […]
Date : 12-03-2024 - 7:37 IST -
SK30: క్రేజీ కాంబినేషన్ ఫిక్స్.. ధమాకా డైరెక్టర్ తో సందీప్ కిషన్ మూవీ
SK30: టాలీవుడ్ యంగ్ హీరో సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ తనకంటూ గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. ఇటీవల ‘ఊరు పేరు భైరవకోన’ విజయంతో దూసుకుపోతున్న హీరో సందీప్ కిషన్‌కి కొన్ని ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు చేస్తున్నారు. ఈరోజు తన ల్యాండ్‌మార్క్ 30వ సినిమాని అనౌన్స్ చేశారు. ‘ధమాకా’ వంటి భారీ విజయాన్ని అందించిన డైరెక్టర్ త్రినాధరావు నక్కిన #SK30కు దర్శకత్వ
Date : 12-03-2024 - 5:40 IST -
Rao Ramesh: మారుతి నగర్ సుబ్రమణ్యం’తో హీరోగా రావు రమేష్.. ప్రేక్షకులు విడుదల చేసిన ఫస్ట్ లుక్‌కు ఫెంటాస్టిక్ రెస్పాన్స్
Rao Ramesh: తెలుగు ప్రేక్షకులు మెచ్చిన నటుడు రావు రమేష్. తండ్రి రావు గోపాలరావుకు తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న టాలెంటెడ్ ఆర్టిస్ట్. హీరోలు, నటీనటులు ఎంతో అభిమానించే వ్యక్తి. అతనితో నటించాలని కోరుకునే వాళ్ళెందరో! వైవిధ్యమైన పాత్రలు, విలక్షణ నటనతో ప్రేక్షకుల్ని అలరించిన రావు రమేష్… ‘మారుతి నగర్ సుబ్రమణ్యం’ సినిమాతో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. రావు రమేష్ కథాన
Date : 12-03-2024 - 4:48 IST -
Anushka Shetty: హమ్మయ్య ఎట్టకేలకు కెమెరా ముందుకి వచ్చిన స్వీటీ.. పిక్స్ వైరల్!
తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అనుష్క ప్రస్తుతం అడపా దడపా సినిమాల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. చివరగా ఈమె నవీన్ పొలిచిట్టి నటించిన సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇకపోతే అనుష్క శెట్టి కొన్నాళ్లుగా మీడియాకు చాలా దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. కనీసం సోషల్ మీడియాలోనూ కనిపించడం లేదు. దీంతో స్వీటీ ఎల
Date : 12-03-2024 - 2:44 IST -
Simran: ఈ వయసులో కూడా మహేష్ సాంగ్ కు స్టెప్పులు ఇరగదీసిన సిమ్రాన్.. ఏం ఎనర్జీరా బాబు అంటూ!
ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులు ఈమెను ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది సిమ్రాన్. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించింది. సన్నజాజి నడుముతో అప్పటి యువతను కట్టిపడేశారు సిమ్రాన్. తెలుగు,తమిళ, హిందీ, మలయాళం స
Date : 12-03-2024 - 2:39 IST