Cinema
-
Allu Arjun Pushpa 2 : పుష్ప 2 ఆ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా..?
Allu Arjun Pushpa 2 సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప 1 సినిమా సెన్సేషనల్ హిట్ కాగా ఆ క్రేజ్ తో పుష్ప 2 సినిమా భారీ అంచనాలతో వస్తుంది. పుష్ప 2 ఆగష్టు 15న రిలీజ్ లాక్ చేశారు.
Published Date - 10:15 PM, Mon - 4 March 24 -
Raviteja Anudeep : రవితేజ అనుదీప్ నెక్స్ట్ మంత్ ముహూర్తం ఫిక్స్..!
Raviteja Anudeep మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్ లో మిస్టర్ బచ్చన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని తెలుస్తుంది.
Published Date - 09:52 PM, Mon - 4 March 24 -
Pooja Hegde : పొట్లం కట్టిన బిర్యానికి బొట్టు బిల్ల పెట్టినట్టు..!
Pooja Hegde బుట్ట బొమ్మ పూజా హెగ్దే తెలుగులో సినిమాల వేగం తగ్గించినా సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. తన ప్రతి ఫోటో షూట్ తెలుగు ఆడియన్స్ కి ఆమె ఇచ్చే కానుకలా రచ్చ రంబోలా
Published Date - 09:47 PM, Mon - 4 March 24 -
Superstar Rajinikanth: పేదల కోసం 12 ఎకరాల్లో ఆసుపత్రిని నిర్మించనున్న రజనీకాంత్..?
'జైలర్' సక్సెస్‌తో దూసుకుపోతున్న తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ (Superstar Rajinikanth) చెన్నైలో పేదలకు ఉచితంగా వైద్యం అందించేందుకు 12 ఎకరాల్లో ఆసుపత్రిని నిర్మించే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Published Date - 05:48 PM, Mon - 4 March 24 -
Ooru Peru Bhairavakona OTT: ఊరి పేరు భైరవకోన ఓటీటీ డేట్ ఫిక్స్.. విడుదలై నెలరోజులు కూడా కాకముందే?
టాలీవుడ్ హీరో సందీప్ కిషన్ గురించి మనందరికీ తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నారు సందీప్. ఇది ఇలా ఇంటే సందీప్ కిషన్ తాజాగా నటించిన చిత్రం ఊరు పేరు భైరవకోన. ఇటీవల విడుదలైన ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించింది. వీఐ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండ, అనిల్ సుంక
Published Date - 04:56 PM, Mon - 4 March 24 -
Salaar 2: డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సలార్ 2రిలీజ్ డేట్ ఫిక్స్?
టాలీవుడ్ ప్రేక్షకులక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ఇది ఇలా ఉంటే ప్రభాస్ తాజాగా నటించిన చిత్రం సలార్. తాజాగా ఈ సినిమా
Published Date - 04:53 PM, Mon - 4 March 24 -
Manchu Manoj: పెళ్లిరోజు స్పెషల్ పోస్ట్ చేసిన హీరో మంచు మనోజ్.. నా జీవితం ప్రేమతో నిండిపోయిందంటూ?
టాలీవుడ్ హీరో మంచు మనోజ్ గురించి మనందరికీ తెలిసిందే. మోహన్ బాబు కొడుకుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్ తెలుగులో తక్కువ సినిమాలలో నటించారు. అయినప్పటికీ హీరోగా మంచి గుర్తింపును ఏర్పరచుకున్నారు మనోజ్. మొన్నటి వరకు సినిమాలకు దూరంగా గడుపుతూ వచ్చిన మంచు మనోజ్ ఈ మధ్యకాలంలో మళ్లీ సినిమాలలో బిజీ అవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఇలా ఉంటే మనోజ్ ఇటీవల భూమా మౌని
Published Date - 02:32 PM, Mon - 4 March 24 -
Samantha: సమంత క్రేజ్ మామూలుగా లేదుగా.. ఏడాది గ్యాప్ తీసుకున్న కూడా అదిరిపోయే ఆఫర్?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో సమంత కూడా ఒకరు. అయితే మొన్నటి వరకు కెరియర్ పరంగా బిజీగా గడిపిన సమంత ఆరోగ్య పరిస్థితుల రీత్యా కొద్ది నెలల పాటు సినిమాలకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మళ్లీ సినిమాలలో బిజీ బిజీ అవ్వాలని ప్రయత్నిస్తోంది. కాగా అభిమానులు కూడా సమంత రీ ఎంట్రీ కోసం వెయ్యి క
Published Date - 02:28 PM, Mon - 4 March 24 -
Kiraak RP: నెల్లూరు చేపల పులుసు ధరల విమర్శలపై ఘాటుగా స్పందించిన కిరాక్ ఆర్పి?
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. జబర్దస్త్ లో కమెడియన్ గా చేసి తనకంటే ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరచుకున్నారు కిరాక్ ఆర్పీ. కాగా ఆర్పీ ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి దూరంగా గడుపుతూ బిజినెస్ రంగంలో బాగా రాణిస్తున్న విషయం తెలిసిందే. నెల్లూరి పెద్దారెడ్డి చేపల పులుసు బిజినెస్ ప్రారంభించి బాగానే సంపా
Published Date - 02:23 PM, Mon - 4 March 24 -
Actress Sowmya Shetty Arrested : హీరోయిన్ బంగారం చోరీ కేసులో ట్విస్ట్.. వెనక ఉన్న వ్యక్తులు ఎవరు..?
Actress Sowmya Shetty Arrested వైజాగ్ సినీ నటి సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ సౌమ్య శెట్టి తన స్నేహితురాలు మౌనికా దగ్గర 100 తులాల బంగారం చోరీ చేసిన కేసులో
Published Date - 12:51 PM, Mon - 4 March 24 -
Gopichand: అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.. గోపీచంద్ కామెంట్స్!
Gopichand: గత సంవత్సరం, మాకో స్టార్ గోపీచంద్ శ్రీవాస్ దర్శకత్వం వహించిన ఫ్యామిలీ యాక్షన్ డ్రామా రామబాణంతో వచ్చారు. గతంలో గోపీచంద్‌కి లక్ష్యం, లౌక్యం లాంటి రెండు బ్లాక్‌బస్టర్స్ అందించాడు శ్రీవాస్. అందుకే హీరో, డైరెక్టర్ కాంబోలో రామబాణం హ్యాట్రిక్ అవుతుందని అంతా అనుకున్నారు. అయినప్పటికీ, రామబాణం ఎటువంటి ప్రభావం చూపలేకపోయింది, ఫలితంగా గణనీయమైన నష్టాలు వచ్చాయి. గోపీచంద్ మాట
Published Date - 12:04 PM, Mon - 4 March 24 -
Andrea Jeremiah : 11 ఏళ్ల వయసులోనే లైంగిక వేదింపుకు గురైనట్లు తెలిపిన ఆండ్రియా..
లైంగిక వేదింపులు (Harassment) అనేవి ఇటీవల కాలంలో మరి ఎక్కువైపోయాయి. ఒంటరిగా మహిళా (Female) కనిపిస్తే చాలు కామాంధులు రెచ్చిపోతున్నారు. సామాన్య ప్రజలకే కాదు చిత్రసీమలో హీరోయిన్లు సైతం ఈ వేదింపులు ఎదురుకుంటూనే ఉన్నారు. తాజాగా తన 11 ఏళ్ల వయస్సులోనే లైంగిక వేధింపులకు గురైనట్లు నటి ఆండ్రియా తెలిపింది. 2005లో కందా నాల్ ముదల్ అనే తమిళ సినిమా ద్వారా సినిమా రంగంలోకి అడుగుపెట్టి తమిళంతో పాటు తె
Published Date - 11:06 AM, Mon - 4 March 24 -
Vyooham : జగన్ కు ఫేవర్ గానే వ్యూహం తీశా – వర్మ
సీఎం జగన్ (CM Jagan) కు ఫేవర్ గానే ‘వ్యూహం'(Vyooham ) సినిమా తీశానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Varma) చెప్పుకొచ్చారు. సినిమాలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను జోకర్ గా చూపించలేదని.. వాస్తవాలను మాత్రమే తెరకెక్కించానని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కుమారుడు, ఇప్పటి ఏపీ సీఎం జగన్ ఎదుర్కొన్న పరిస్థితుల ఆధారంగా ‘వ్యూహం’ సినిమాను తెరకెక్కించా
Published Date - 09:05 PM, Sun - 3 March 24 -
Pavithranath Death : మొగలి రేకులు ఫేమ్ పవిత్రనాథ్ మృతికి కారణాలివే..!!
మొగలిరేకులు ఫేమ్ (Mogali Rekulu Fame) పవిత్రనాథ్ (Pavithra Nath) కన్నుమూయడం తెలుగు బుల్లితెర పరిశ్రమలో విషాదం నెలకొంది. మొగలిరేకులు సీరియల్ లో దయ క్యారెక్టర్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన పవిత్రనాథ్ .. చక్రవాకం, మొగలిరేకులు, కృష్ణ తులిసి.. ఇలా ఎన్నో సీరియల్స్ తో మంచి నటుడిగా పేరు తెచ్చుకున్నారు. పవిత్రనాథ్ చిన్న వయసులోనే మరణించడం అందర్నీ షాక్ కు గురి చేస్తుంది. పవిత్రనాథ్ మరణించిన విషయ
Published Date - 06:21 PM, Sun - 3 March 24 -
Prabhas : నీటిపై ముగ్గుతో ప్రభాస్ ఫోటో వేసిన అభిమానం చాటుకున్న యువతీ..
సినీ స్టార్స్ కు ఏ రేంజ్ లో వీరాభిమానులు ఉంటారో చెప్పాల్సిన పనిలేదు. తమ అభిమాన హీరో కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా సిద్ధం అనే రేంజ్లో ఉంటారు. హీరోల పుట్టిన రోజులు వచ్చిన , సినిమాలు వచ్చిన పెద్ద పండగల భావిస్తారు..భారీ కటౌట్ లు ఏర్పాటు చేయడం , రక్తదానాలు , పాలాభిషేకాలు చేస్తూ తమ అబిమానం చాటుకుంటుంటారు. మరికొంతమంది తమ అభిమాన హీరోల చిత్రపటాలు వేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. పెన
Published Date - 06:08 PM, Sun - 3 March 24 -
Vijay Devarakonda : ఫ్యామిలీ స్టార్ పక్కన పూజా హగ్దే ..మాములుగా లేదుగా ..!!
ఫ్యామిలీ స్టార్ (Family Star) గా రాబోతున్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) పక్కన బుట్టబొమ్మ పూజా హగ్దే (Pooja Hegde) అదిరిపోయే స్టెప్స్ వేసి అదరగొట్టింది. పెళ్లి చూపులు , అర్జున్ రెడ్డి , గీత గోవిందం సినిమాలతో యూత్ స్టార్ గా మారిన విజయ్..ఆ తర్వాత ఆ రేంజ్ హిట్ మాత్రం కొట్టలేకపోయాడు. ఆ మధ్య వచ్చిన లైగర్ మూవీ భారీ డిజాస్టర్ అయ్యింది. పూరి – విజయ్ కలయికలో ఈ సినిమా రావడం […]
Published Date - 02:33 PM, Sun - 3 March 24 -
Regina : పెళ్లి పీటలు ఎక్కబోతున్న రెజీనా..?
చిత్రసీమలో మొన్నటి వరకు బ్యాచలర్ లైఫ్ ను ఎంజాయ్ చేసిన నటి నటులంతా ఇప్పుడు పెళ్లి చేసుకొని ఓ ఇంటివారు కావాలని చూస్తున్నారు. ఇప్పటికే పలువురు హీరోలు , హీరోయిన్స్ పెళ్లి చేసుకోగా..తాజాగా వరలక్షి శరత్ కుమార్ (Varalakshmi Sarathkumar)..ముంబయికి చెందిన ఒక వ్యాపారవేత్త నిక్లాయ్ సచ్దేవ్తో మార్చి 1నే సైలెంట్‌గా నిశ్చితార్థం జరుపుకోగా..ఇప్పుడు హీరోయిన్ రెజీనా (Regina ) సైతం పెళ్లి పీటలు ఎక్కేందుక
Published Date - 02:25 PM, Sun - 3 March 24 -
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ సినిమాలో తమిళ్ స్టార్ హీరో తనయుడు..?
Vijay Devarakonda రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫ్యామిలీ స్టార్ తో రాబోతున్నాడు. ఏప్రిల్ 5న ఫ్యామిలీ స్టార్ రిలీజ్ లాక్ చేయగా ఆ సినిమాతో ఎలాగైనా సూపర్ హిట్ కొట్టాలని ఫిక్స్
Published Date - 01:15 PM, Sun - 3 March 24 -
Allu Arjun : పుష్ప రాజ్ కొత్త లుక్ చూశారా.. కెవ్వు కేక అనేస్తున్న ఫ్యాన్స్..!
అల్లు అర్జున్ (Allu Arjun) పుష్ప రాజ్ పాత్రలో పాన్ ఇండియాని షేక్ చేసిన విషయం తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్ లో పుష్ప ది రైజ్ తో అదరగొట్టిన అల్లు అర్జున్ త్వరలో పుష్ప 2 తో రాబోతున్నాడు. పుష్ప 2 అంచనాలను మించి
Published Date - 01:05 PM, Sun - 3 March 24 -
Sreemukhi: పెళ్లి గురించి అలాంటి వాఖ్యలు చేసిన శ్రీముఖి.. ఆ ప్రశ్నలు ఎక్కువ అవుతున్నాయంటూ?
తెలుగు సినీ ప్రేక్షకులకు యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం ఒక వైపు టీవీల్లో వరుసగా రియాల్టీ షోస్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో కీలక పాత్రలు పోషిస్తోంది. యాంకర్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇక ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ ఉంటుంది. రోజూ నెట్టింట సందడి చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. రీల్స్ ఫన్నీ వీడియోస్ చ
Published Date - 09:00 AM, Sun - 3 March 24