HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Sai Pallavi Charges Huge Remuneration For Ranbir Kapoor Ramayana Movie

Sai Pallavi : సీతగా నటించేందుకు సాయి పల్లవి.. అన్ని కోట్లు తీసుకుంటుందా..!

బాలీవుడ్ రామాయణంలో సీతగా నటించేందుకు సాయి పల్లవి.. అన్ని కోట్లు పారితోషకం తీసుకుంటుందా..?

  • By News Desk Published Date - 11:42 AM, Mon - 15 April 24
  • daily-hunt
Sai Pallavi Charges Huge Remuneration For Ranbir Kapoor Ramayana Movie
Sai Pallavi Charges Huge Remuneration For Ranbir Kapoor Ramayana Movie

Sai Pallavi : ఆదిపురుష్ తరువాత బాలీవుడ్ లో మరో రామాయణం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఈ రామాయణాన్ని దంగల్ ఫేమ్ నితేశ్‌ తివారీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటిస్తుంటే సౌత్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి సీతమ్మగా కనిపించబోతున్నారు. కన్నడ స్టార్ హీరో యశ్ రావణుడిగా నటించనున్నారు. ఆల్రెడీ ఈ మూవీ షూటింగ్ కూడా మొదలయింది. మొత్తం మూడు భాగాలుగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది.

దాదాపు 1000 కోట్లా బడ్జెట్ తో ఈ సినిమా రూపొందబోతున్నట్లు సమాచారం. ఈ మూడు భాగాల్లో నటించేందుకు మెయిన్ స్టార్ కాస్ట్ రణ్‌బీర్, సాయి పల్లవి, యశ్ భారీ పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం. ఇక ఇన్నాళ్లు పాత్రని బట్టి, సినిమా బట్టి రెమ్యూనరేషన్ తీసుకుంటూ వచ్చిన సాయి పల్లవి.. ఈ భారీ బడ్జెట్ సినిమాకి భారీ పారితోషకమే తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా మూడు భాగాల్లో నటించేందుకు సాయి పల్లవి సుమారు 50 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారట.

సాయి పల్లవి కెరీర్ లోనే ఇది హైయెస్ట్ రెమ్యూనరేషన్ అనే చెప్పాలి. అయితే అసలు ఈ వార్తలో ఎంత నిజముందో తెలియదు గాని, ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా ఈ సినిమాలో ఈ ముగ్గురు స్టార్స్ తో పాటు మరికొన్ని ముఖ్య పాత్రల్లో మరికొంతమంది స్టార్స్ నటిస్తున్నారు. హనుమంతుడిగా సన్నీ డియోల్, శూర్పణఖగా రకుల్‌ ప్రీత్‌ నటిస్తున్నట్లు సమాచారం. ఆల్రెడీ షూటింగ్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం.. మొదటి భాగం 2025 సమ్మర్ లో ఆడియన్స్ ముందుకు రానుందట. మరి ఈ సినిమా ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

Also read : Sandeep Reddy Vanga : ప్రభాస్, విజయ్, రణ్‌బీర్, షాహిద్‌తో.. సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తానంటున్న వంగ..


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Ramayana
  • Ranbir kapoor
  • sai pallavi
  • yash

Related News

    Latest News

    • Congress : బీసీల కోసం కాంగ్రెస్ మరో ప్రయత్నం

    • Hyundai Venue : మార్కెట్లోకి హ్యుందాయ్ వెన్యూకి పోటీగా 5 కొత్త SUVలు

    • Maganti Gopinath Assets : మాగంటి గోపీనాథ్ ఆస్తుల పై ఆ ఇద్దరి కన్ను – బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

    • Ration Cards Alert: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్

    • Drinking Water: ‎నీరు తాగిన వెంటనే మూత్ర విసర్జనకు వెళ్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే!

    Trending News

      • Dismissed On 99: టెస్టుల్లో అత్యధిక సార్లు 99 పరుగుల వ‌ద్ద‌ అవుటైన భారత బ్యాట్స్‌మెన్లు వీరే!

      • HDFC Bank: హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ కస్టమర్లకు శుభవార్త!

      • Sanju Samson: సంజు శాంసన్ ట్రేడ్ రేస్‌లోకి సీఎస్కే!

      • Common Voter: వల్లభనేని వంశీ, కొడాలి నాని తీరుపై కామ‌న్ మ్యాన్ ఫైర్!

      • MS Dhoni Retirement: ఐపీఎల్ నుంచి ధోని రిటైర్ అవుతున్నాడా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd