Cinema
-
Pushpa 2: పుష్ప 2 లో గంగమ్మ తల్లి జాతర హైలేట్ గా నిలవనుందా
పుష్ప సినిమాలోని దాక్కో దాక్కో మేక అనే పాట ఉంది. ఆ పాటలో లైఫ్ కు సంబంధించిన ఫిలాసపీ ఉంటుంది. అలాగే అందులో గంగమ్మ తల్లి జాతర ప్రస్తావన ఉంటుంది. అయితే.. పుష్ప 1 లో గంగమ్మ జాతర చూపించలేదు
Published Date - 09:38 PM, Thu - 29 February 24 -
Venkatesh : సంక్రాంతికి వస్తున్నాం టైటిల్ తోనే చెప్పేశారు..!
Venkatesh సంక్రాంతికి సైంధవ్ అంటూ వచ్చి నిరాశపరచిన విక్టరీ వెంకటేష్ తన నెక్స్ట్ సినిమా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపుడితో ఫిక్స్ చేసుకున్నాడని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కనున్న
Published Date - 09:22 PM, Thu - 29 February 24 -
Chiranjeevi Viswambhara : గుంటూరు కారంతో మెగా విశ్వంభర లింక్ ఏంటి..?
Chiranjeevi Viswambhara మెగాస్టార్ చిరంజీవి వశిష్ట కాంబినేషన్ లో వస్తున్న విశ్వంభర సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. యువి క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాను 150 కోట్ల బడ్జెట్ తో
Published Date - 08:54 PM, Thu - 29 February 24 -
Vaddepalli Srinivas : గబ్బర్ సింగ్ ఫేమ్ వడ్డేపల్లి శ్రీనివాస్ కన్నుమూత
ప్రముఖ జానపద గాయకుడు(Folk Singer) వడ్డేపల్లి శ్రీనివాస్(Vaddepalli Srinivas ) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా(Health issue) బాధపడుతున్న శ్రీనివాస్ ఇటీవలే ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ య్యారు. ప్రస్తుతం సికింద్రాబాద్ చిలకలగూడలోని ఆయన ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు. గురువారం ఆయన ఆరోగ్యపరిస్థితి విషమించి చనిపోయారు. We’re now on WhatsApp. Click to Join. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీ
Published Date - 08:53 PM, Thu - 29 February 24 -
Singer Chinmayi: సింగర్ చిన్మయిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కేసు
Singer Chinmayi : స్టార్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద.. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ నిత్యం హాట్ టాపిక్ గా ఉంటుంటారు. తాజాగా ఈమె తెలుగు సీనియర్ నటి ‘అన్నపూర్ణమ్మ’(Annapurnamma)ని విమర్శిస్తూ రిలీజ్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన HCU విద్యార్థి కుమార్ సాగర్.. చిన్మయి వ్యాఖ్యలను ఖండిస్తూ గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అ
Published Date - 04:50 PM, Thu - 29 February 24 -
Deepika Padukone: తల్లికాబోతున్న దీపికా పదుకొణె
బాఫ్టా వేడుకల్లో (BAFTA 2024) బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె ప్రెజెంటర్‌గా ప్రేక్షకులను ఆకర్షించింది. వేడుకల్లో పాల్గొన్న ఆమె చీరకట్టులో కనిపించింది. ఆ తర్వాత వదులుగా ఉండే ఔట్‌ఫిట్‌లో కనిపించింది. దీంతో దీపిక ప్రెగ్నెన్నీతో ఉందని
Published Date - 04:32 PM, Thu - 29 February 24 -
Naatu Naatu: నాటు నాటు స్టెప్పును కాపీ కొట్టిన బాలీవుడ్ సెలబ్రెటీస్.. నెట్టింట వీడియో వైరల్?
బాలీవుడ్ స్టార్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి బడేమియా ఛోటేమియా అనే ఒక సినిమా చేస్తున్నారు. అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి కొన్ని రకాల అప్డేట్లు విడుదలైన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి రెండో సింగిల్‌ను ఈ రోజు రిలీజ్ చేశారు. మస్త్ మలాంగ్ ఝూమ్ అంటూ సాగే ఈ పాట ప్
Published Date - 02:30 PM, Thu - 29 February 24 -
GameChanger: సలార్ రూట్ లోనే గేమ్ ఛేంజర్ సినిమా.. పెద్ద స్కెచ్చే వేసిన శంకర్?
టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి మనందరికీ తెలిసిందే. రామ్ చరణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇకపోతే రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో పొందుతున్న గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తూ బిజీబిజీగా నడుపుతున్నారు. అయితే గత మూడేళ్ళుగా చిత్రీకరణ జారుకుంటూనే ఉన్న ఈ చిత్రం పొలిటికల్ బ్యాక్‌డ్రాప్ తో రూపొందుతుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్ర
Published Date - 02:00 PM, Thu - 29 February 24 -
Rashmika Mandanna: జపాన్‌కు బయల్దేరిన రష్మిక.. అందుకోసమేనా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రష్మిక ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు అభిమానులతో ముచ్చటిస్తోంది. అలాగే పలు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా భారీగా సంపాదిస్తోంది రష్మిక. ఇకపోతే ఇటీవలె ఈమె యానిమల్
Published Date - 01:33 PM, Thu - 29 February 24 -
Prabhas: ప్రభాస్, హనురాఘవపూడి మూవీ స్టోరీ లైన్ లీక్.. ఆ విషయంలో భయపడుతున్న డార్లింగ్ ఫ్యాన్స్?
టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. కాగా ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2, కల్కి లాంటి సినిమాలు ఉన్నాయి. ఈ మూవీస్ లో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు ప్రభాస్. కాగా గత ఏడాది సలార్ మూవీతో ప్రేక్షకుల
Published Date - 01:00 PM, Thu - 29 February 24 -
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ చేతి వేళ్ళ వెనుక ఉన్న ఉంగరాల సీక్రెట్ ఇదే?
టాలీవుడ్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రాజకీయాలలో యాక్టివ్ గా పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికల సమయం దగ్గర పడటంతో పవన్ కళ్యాణ్ సినిమాలను పక్కన పెట్టేశారు. ప్రస్తుతం పూర్తి స్థాయిలో రాజకీయాల పైన దృష్టి పెట్టారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఓడిపోయిన పవన్ కల్యాణ్ ఈసారి టీడీపీ, బీజేపీతో పొత్తుతో ఎన్నికల బరిలోక
Published Date - 12:30 PM, Thu - 29 February 24 -
Drugs Case : డైరెక్టర్ క్రిష్ కోసం పోలీసుల గాలింపు
హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. సోమవారం గచ్చిబౌలి(Gachibowli )లోని రాడిసన్ హోటల్(Radisson Hotel) ఫై పోలీసులు దాడి జరుపగా.. భారీగా డ్రగ్స్ దొరికాయి. డ్రగ్స్ తీసుకుంటున్న బిజెపి నేత(Politician) కుమారుడు గజ్జల వివేకానందతో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసులు రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు పొందుపర్చారు. ‘ఈ కేసులో ఏ-10 నిందిత
Published Date - 10:25 AM, Thu - 29 February 24 -
Radha Madhavam: ‘రాధా మాధవం’ మంచి సందేశాత్మక చిత్రంగా నిలుస్తుంది: దర్శకుడు దాసరి ఇస్సాకు
Tollywood: రాధా మాధవం’ మంచి సందేశాత్మక చిత్రంగా నిలుస్తుంది.. దర్శకుడు దాసరి ఇస్సాకు వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా గోనాల్ వెంకటేష్ నిర్మించిన అందమైన ప్రేమ కథా చిత్రం ‘రాధా మాధవం’. ఈ మూవీకి దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలను అందించారు. ఇప్పటికే రాధా మాధవం సాంగ్, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీసినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రి
Published Date - 11:33 PM, Wed - 28 February 24 -
Varun Tej: ఆ హైట్ హీరో టాలీవుడ్ లో ఎవరూ లేరు.. ఇందంతా కుట్ర: వరుణ్ తేజ్ కామెంట్స్ వైరల్?
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ మూవీ ఆపరేషన్ వాలెంటైన్. ఈ సినిమా శుక్రవారం మార్చి 1 న గ్రాడ్ రిలీజ్ కి సర్వం సిద్ధం అయింది. శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో వరుణ్ తేజ్ కి జోడిగా ఈ చిత్రంలో మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా పనిచేస్తుంది.విపత్కర పరిస్థితుల్లో వాళ్ళు దేశాన్ని రక్షించడా
Published Date - 02:45 PM, Wed - 28 February 24 -
Mahesh Babu: సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేసిన మహేష్ బాబు.. అలా ఎలా చేస్తారంటూ?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం వరుసగా సినిమాలను నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగానే ఇటీవల గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే.. ప్రస్తుతం మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో రూపొందనున్న సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చ
Published Date - 02:20 PM, Wed - 28 February 24 -
Tollywood: పెళ్లి పీటలెక్కబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. వరుడు ఎవరో తెలుసా?
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు వరుసగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారు.. అందులో భాగంగానే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తన ప్రియుడు జాకీ తో కలిసి మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. అలాగే టాలీవుడ్ హీరోయిన్ అక్షా పార్ధసాని సైతం తన ప్రియుడితో ఏడడుగులు వేసింది. ఇక ఇప్పుడు మరో హీరోయిన్ వైవ
Published Date - 02:00 PM, Wed - 28 February 24 -
Rajasekhar : ఫాదర్ రోల్ లో యాంగ్రీ యంగ్ మ్యాన్.. హీరో ఎవరో తెలుసా..?
Rajasekhar యంగ్ హీరో శర్వానంద్ కొద్దిపాటి గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమాల విషయంలో లేటెస్ట్ బజ్ ఆడియన్స్ ని అలరిస్తున్నాయి. శర్వానంద్ 35వ సినిమా శ్రీరాం ఆదిత్య డైరెక్షన్
Published Date - 01:45 PM, Wed - 28 February 24 -
Shekar Master: అందరూ చూస్తుండగానే శేఖర్ మాస్టర్ కి ముద్దు పెట్టిన శ్రీముఖి.. క్లారిటీ ఇచ్చిన డాన్స్ మాస్టర్?
తెలుగు సినీ ప్రేక్షకులకు కొరియోగ్రాఫర్ కమ్ డాన్సర్ శేఖర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఒకవైపు బుల్లితెరపై ప్రసారమయ్యే పలు డాన్స్ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూనే మరొకవైపు సినిమాలలో డాన్స్ కొరియోగ్రాఫర్ గా చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని సంపాదించుకున్నారు శేఖర్ మాస్టర్. అంతేకాకుండా ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ కొరియోగ్రాఫర
Published Date - 01:30 PM, Wed - 28 February 24 -
Sravanthi Chokkarapu: పొట్టి డ్రెస్ లో హాట్ షో చేస్తున్న యాంకర్ స్రవంతి.. నెట్టింట ఫోటోస్ వైరల్?
తెలుగు ప్రేక్షకులకు బుల్లితెర యాంకర్, బిగ్ బాస్ బ్యూటీ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మొదట ఒక యూట్యూబ్ ఛానల్ లో యాంకర్ గా కెరియర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ తన అంచదందాలతో పాటు చురుకైన మాటలతో అతి తక్కువ కాలంలోనే బాగా పాపులర్ అయ్యింది. ఇక అదే పాపులారిటీతో బిగ్ బాస్ హౌజ్‌లోకి కూడా ఎంట్రీ ఇచ్చి మరింత పాపులారిటీని సంపాదించుకుంది. అయితే ఈ భామకు
Published Date - 01:15 PM, Wed - 28 February 24 -
Pushpa 2: ఆ ఒక్క ఎపిసోడ్ కోసం రూ. 50 కోట్ల ఖర్చు.. ఈసారి రికార్డు బద్దలు కొట్టడం ఖాయం?
టాలీవుడ్ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా పుష్ప2. అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అలాగే ఇందులో సునీల్, అనసూయ, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ గ్రాండ్ లెవల్లో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్
Published Date - 01:05 PM, Wed - 28 February 24