HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Mohan Babus House Worker Suicide Attempt

Suicide Attempt: మోహన్‌ బాబు ఇంటి పని మనిషి ఆత్మహత్యాయత్నం?

తన కుమారుడు మనోజ్‌తో వివాదం గురించి కవరేజీ చేయడానికి వెళ్లిన ఓ జర్నలిస్టుపై నటుడు మోహన్ బాబు దాడి చేయడం తెలిసిందే. ఈ దాడిలో ఆ జర్నలిస్టు తలకు గాయం అయ్యింది.

  • Author : Gopi Date : 10-12-2024 - 11:34 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Suicide Attempt
Suicide Attempt

Suicide Attempt: తెలుగు రాష్ట్రాల్లో మంచు ఫ్యామిలీ వివాదం హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే మ‌నోజ్‌, మీడియాపై దాడి చేసిన మోహ‌న్ బాబు మ‌రింత చిక్కుల్లో ప‌డిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఈ క్ర‌మంలోనే ఓ వార్త తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. మోహ‌న్ బాబు ఇంట్లో ప‌ని చేసే ఓ ప‌ని మనిషి వీడియో ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. అందులో అస‌లు గొడ‌వ‌కు కార‌ణం ఏంటి? ఎవ‌రు ఎవ‌ర్నీ కొట్టారు? మౌనిక‌ను పెళ్లి చేసుకోవ‌టం మంచు కుటుంబానికి ఇష్టం లేద‌ని, మోహ‌న్ బాబుపై మ‌నోజ్ చేయి చేసుకున్నాడ‌ని ఆ ప‌ని మ‌నిషి చెప్పిన వీడియో ఒక‌టి వైర‌ల్ అయింది. ఈ విష‌యం తెలిసిన ఆ పని మ‌నిషి భ‌యంతో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం
(Suicide Attempt) చేసిన‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి.

మంచు ఫ్యామిలీలో ఎటువంటి వాతావరణం నెలకొని ఉందో తెలియంది కాదు. ఇదిలా ఉంటే మంచు మోహన్‌బాబు ఇంట్లో పని చేసే పనిమనిషి.. అసలు ఆ ఫ్యామిలీలో ఏం జరిగిందో చెబుతున్న వీడియో ఒకటి బాగా వైరల్ అయిన విషయం తెలిసిందే. తనకు జరగరానిది ఏదో జరుగుతుందని భావించిన ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లుగా సమాచారం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read: Mohan Babu Attack on Media : మోహన్ బాబు దాడిలో జర్నలిస్ట్ రంజిత్‌కు బోన్ ఫ్యాక్చర్

మోహ‌న్ బాబుకు నోటీసులు

తన కుమారుడు మనోజ్‌తో వివాదం గురించి కవరేజీ చేయడానికి వెళ్లిన ఓ జర్నలిస్టుపై నటుడు మోహన్ బాబు దాడి చేయడం తెలిసిందే. ఈ దాడిలో ఆ జర్నలిస్టు తలకు గాయం అయ్యింది. దీంతో జర్నలిస్టు సంఘాల డిమాండ్ మేరకు.. మోహన్ బాబుకు రాచకొండ సీపీ నోటీసులు జారీ చేశారు. రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు రావాలని అందులో ఆదేశించారు.

మోహ‌న్ బాబు ఇంటి వ‌ద్ద ప‌రిస్థితి ఎలా ఉందంటే?

రెండు గంట‌ల‌పాటు మంచు మోహ‌న్ బాబు ఇంటి వ‌ద్ద కొన‌సాగిన హైడ్రామా కాస్త చ‌ల్ల‌బ‌డింది. మోహన్‌బాబు ఇంటి సమీపంలోకి ఇతరులను పోలీసులు అనుమ‌తించ‌టంలేదు. మ‌రోవైపు మంచు విష్ణుతో కలిసి మోహ‌న్ బాబు కాంటినెంటల్ ఆసుపత్రికి వెళ్లారు. మోహ‌న్ బాబు కాలికి స్వ‌ల్ప గాయం కావ‌టంతో వైద్యులు చికిత్స చేస్తున్నారు. మ‌నోజ్ సైతం జ‌ల్‌ప‌ల్లిలోని నివాసంలో ఉన్న‌ట్లు స‌మాచారం.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • Manchu Family Issues
  • manchu manoj
  • Manchu Mohan Babu
  • manchu vishnu
  • Police Cases
  • police station
  • telugu news
  • tollywood

Related News

HYDRAA

HYDRAA : పుప్పలగూడ‌ ముష్కిన్ చెరువులో హైడ్రా భారీ ఆపరేషన్..

పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది. చెరువు మధ్యలో నిర్మించిన ఆక్రమణలు, గుడిసెలు, కట్టలను అధికారులు తొలగించి చెరువు సరిహద్దులను రక్షించే చర్యలు ప్రారంభించారు. ముష్కిన్ చెరువు పరిసర ప్రాంతాల్లో సుమారు ₹5,500 కోట్ల విలువైన భూమి ఉంది. చెరువు భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నాలు జరుగుతున్నాయనే సమాచారం మేరకు హైడ్రా అధికారులు తనిఖీలు నిర్వహించారు. హెచ్‌ఎండిఏ రికా

  • World Ivf Day

    IVF : గాంధీ ఆస్పత్రి ఐవీఎఫ్ సెంటర్ ఘనత.. ఉచిత చికిత్సతో 9 ఏళ్ల తర్వాత దంపతులకు..!

  • Arrest

    Advocate Murder Case : హైదరాబాద్ న్యాయవాది హత్య కేసులో ఏడుగురు అరెస్ట్

  • Hydraa

    HYDRAA : హైడ్రా ‘ఈగిల్ టీమ్’లో ట్రాన్స్‌జెండర్లకు చోటు

  • Gismat Jail Mandi

    Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd