HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Food Safety Violations Found At Gismat Jail Mandi In Madeenaguda

Food Safety : మదీనగూడలో ఫుడ్ సేఫ్టీ దాడులు.. గిస్మత్ జైల్ మండీకి షోకాజ్ నోటీసు

  • Author : Prasad Date : 28-05-2026 - 8:31 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gismat Jail Mandi
Gismat Jail Mandi

సైబరాబాద్ పరిధిలో కొనసాగుతున్న ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో భాగంగా మదీనగూడలోని గిస్మత్ జైల్ మండీ రెస్టారెంట్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆహార భద్రతా ఉల్లంఘనలు బయటపడటంతో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేశారు. తనిఖీల్లో భాగంగా లేబుల్స్ లేకుండా ముడి ప‌దార్థాలు, నాన్‌వెజ్ ఆహార పదార్థాలను నిల్వ ఉంచినట్లు గుర్తించారు. చికెన్, మటన్, చేపలను సరైన విధంగా నిల్వ చేయకపోవడంతో వాటిని వెంటనే తొలగించినట్లు అధికారులు తెలిపారు. అలాగే రెస్టారెంట్ వద్ద చెల్లుబాటు అయ్యే FSSAI లైసెన్స్ కూడా లేకపోవడం గుర్తించారు.

పెస్ట్ కంట్రోల్ రికార్డులు, నీటి నాణ్యత పరీక్షలు, ఫుడ్ హ్యాండ్లర్ల వైద్య రికార్డులు అందుబాటులో లేకపోవడం, పాత్రలు కడిగే ప్రాంతం అపరిశుభ్రంగా ఉండటం, నీరు-ఆహార వ్యర్థాలు నిల్వ ఉండటం వంటి లోపాలను అధికారులు గుర్తించారు. వంటశాలలో పనిచేస్తున్న సిబ్బంది అప్రాన్లు, గ్లౌజులు లేకుండా పనిచేయడం, పాత ఇనుప కత్తులు, దెబ్బతిన్న చాపింగ్ బోర్డులు ఉపయోగించడం, కిచెన్, స్టోరేజ్ ప్రాంతాల్లో తగినంత వెలుతురు లేకపోవడం వంటి లోపాల‌ను అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అధికారులు షోకాజ్ నోటీసు జారీ చేయడంతో పాటు, అపరిశుభ్రమైన ఆహార పదార్థాలను అక్కడికక్కడే తొలగించారు. పరిశుభ్రత ప్రమాణాల్లో ఆ సంస్థకు కేవలం 43 శాతం హైజీన్ స్కోర్ మాత్రమే వచ్చినట్లు వెల్లడించారు. 50 శాతం కంటే తక్కువ స్కోర్ రావడంతో కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • food
  • Food Safety
  • Gismat Jail Mandi
  • hyderabad
  • raids

Related News

Draft Of 'core Urban Region

GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

దశాబ్దాలుగా అమలులో ఉన్న పాత పట్టణ పాలన విధానాలకు బదులుగా ఆధునిక నగర అవసరాలకు సరిపోయే సమగ్ర చట్టాన్ని తీసుకురావడానికి ప్రభుత్వం ముందడుగు వేసింది. ఈ క్రమంలో ‘కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు–2026’ ముసాయిదాను అధికారికంగా విడుదల చేసింది.

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd