Police Cases
-
#Andhra Pradesh
Jagan Tour : జగన్ పర్యటన అంటే భయపడుతున్న పార్టీ శ్రేణులు , ప్రజలు
Jagan Tour : ప్రమాదాలు, భద్రతాపరమైన లోపాలు, మరియు నిబంధనల ఉల్లంఘనలు పునరావృతం అవుతుండటంతో జగన్ పర్యటనలంటే ఒకరకమైన భయాందోళన వ్యక్తమవుతోంది
Date : 01-08-2025 - 10:07 IST -
#Telangana
Padi Kaushik Reddy : పాడి కౌశిక్ రెడ్డిపై 3 కేసులు.. !
Padi Kaushik Reddy : జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌తో వాగ్వాదం కారణంగా హుజూరాబాద్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై మూడు కేసులు నమోదయ్యాయి. ఈ సంఘటన క్రమంలో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడంతో కరీంనగర్ జిల్లాలోని రాజకీయాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఎమ్మెల్యే సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించారని సంజయ్ పీఏ ఫిర్యాదు చేయగా, కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆర్డీవో మహేశ్వర్ ఫిర్యాదు మేరకు, సమావేశంలో గందరగోళం సృష్టించినందుకు మరో కేసు నమోదైంది.
Date : 13-01-2025 - 10:20 IST -
#Cinema
Manchu Family: మంచు ఫ్యామిలీలో కొనసాగుతున్న గొడవలు!
మంచు ఫ్యామిలీ పై యూట్యూబ్‌లో ప్రొడ్యూసర్ చిట్టిబాబు తప్పుడు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు అంటూ మంచు ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం జల్‌పల్లి నివాసంలో ఎవరు లేరు అని పోలీసులు అంటున్నారు.
Date : 17-12-2024 - 10:37 IST -
#Cinema
Mohan Babu: మోహన్ బాబు ఎపిసోడ్‌లో కీలక ట్విస్ట్!
మంచు మోహన్ బాబుపై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. మనోజ్- మోహన్ బాబు వివాదంలో మీడియా కవరేజ్ కోసం వెళ్లిన జర్నలిస్టులపై మోహన్ బాబు దాడి చేశారు.
Date : 15-12-2024 - 11:20 IST -
#Cinema
Mohan Babu Apology: తగ్గిన మోహన్ బాబు.. క్షమాపణలు చెబుతూ లేఖ!
మంచు మోహన్ బాబు- మనోజ్‌ల మధ్య గొడవలైన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల నేపథ్యంలో జల్‌పల్లిలోని నివాసం వద్ద రెండు రోజుల క్రితం తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Date : 13-12-2024 - 9:02 IST -
#Cinema
Warning To Manchu Vishnu: మంచు విష్ణుకు వార్నింగ్ ఇచ్చిన రాచకొండ సీపీ!
నటుడు మంచు మోహన్ బాబు కుటుంబ వివాద సందర్భంగా జరిగిన ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో నమోదైన కేసుల విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు 126 బిఎన్ఎస్ ప్రకారం జిల్లా అదనపు మేజిస్ట్రేట్ హోదాలో నోటీస్ ఇవ్వడం జరిగింది.
Date : 11-12-2024 - 11:44 IST -
#Andhra Pradesh
Manchu Manoj Apologies: జర్నలిస్టులకు మంచు మనోజ్ మద్దతు.. తండ్రి తరుపున క్షమాపణలు
మోహన్ బాబు జల్‌పల్లిలోని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఆస్తి కోసం గొడవపడటంలేదని మనోజ్ మరోసారి స్పష్టం చేశారు. మీడియాతో మాట్లాడిన మనోజ్ కాస్త ఎమోషనల్ అయ్యారు.
Date : 11-12-2024 - 11:33 IST -
#Cinema
Manoj Sympathy: మంచు ఫ్యామిలీలో మంటలు.. మనోజ్‌కు పెరుగుతున్న సానుభూతి!
మోహన్ బాబు మీడియా ప్రతినిధి దాడి వ్యవహారంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పందించారు. దాడి విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.
Date : 10-12-2024 - 11:52 IST -
#Cinema
Suicide Attempt: మోహన్ బాబు ఇంటి పని మనిషి ఆత్మహత్యాయత్నం?
తన కుమారుడు మనోజ్‌తో వివాదం గురించి కవరేజీ చేయడానికి వెళ్లిన ఓ జర్నలిస్టుపై నటుడు మోహన్ బాబు దాడి చేయడం తెలిసిందే. ఈ దాడిలో ఆ జర్నలిస్టు తలకు గాయం అయ్యింది.
Date : 10-12-2024 - 11:34 IST -
#Cinema
Manchu Vishnu: వివాదంపై తొలిసారి స్పందించిన మంచు విష్ణు.. ఏమన్నారంటే?
సినీ నటుడు మోహన్‌బాబు కుటుంబ వ్యవహారం రచ్చకెక్కిన విషయం మనకు తెలిసిందే. మోహన్‌బాబు ఫిర్యాదుల మేరకు పహడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు మనోజ్ ఫిర్యాదుతో విష్ణు సన్నిహితులు విజయ్ రెడ్డి, కిరణ్‌తో పాటు మరికొందరిపైనా కేసు నమోదైంది.
Date : 10-12-2024 - 10:59 IST -
#Andhra Pradesh
Who Is Vinay: మంచు ఫ్యామిలీ రచ్చలో వినయ్ ఎవరు?
తెలుగు రాష్ట్రాలలో సంచలనం రేపుతున్న మంచి ఫ్యామిలీ గొడవలో వినయ్ అనే పేరు తరచుగా వినిపిస్తోంది. అసలు ఎవరు ఈ వినయ్ అని ఆరా తీయగా.. అతను మోహన్ బాబు యూనివర్సిటీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ట్రస్టీ ఆన్ బైర్డ్‌గా వ్యవహరిస్తున్నారు. వినయ్ పూర్తి పేరు వినయ్ మహేశ్వరి.
Date : 10-12-2024 - 8:49 IST -
#Cinema
Manchu Manoj: ముదురుతున్న మంచు వివాదం.. సంచలన ఆరోపణలు చేసిన మనోజ్
తన పరువుకు నష్టం జరిగిందని మంచు మనోజ్ తెలిపారు. నా తండ్రి మోహన్ బాబు ఎప్పుడూ విష్ణుకే మద్దతుగా ఉంటారు. నా త్యాగాలు ఉన్నా నాకు అన్యాయం జరిగింది. కుటుంబ వివాదాల పరిష్కారం కోసం చర్చలు జరపాలని మా నాన్నను కోరినా పట్టించుకోలేదు.
Date : 10-12-2024 - 8:32 IST -
#Cinema
Mohan Babu Attack On Manoj: మంచు మనోజ్‌పై మోహన్ బాబు దాడి.. నిజం ఏంటంటే?
నటుడు మోహన్ కుటుంబంలో వివాదం చెలరేగింది. తనపై, తన భార్యపై మోహన్ బాబు దాడి చేశారని మంచు మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Date : 08-12-2024 - 12:01 IST