HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >Case Against Allu Arjun After Pushpa 2 Screening Stampede Kills 1

Case Against Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బిగ్ షాక్‌.. కేసు నమోదు!

డిసెంబర్ 5వ తేదీన అంటే నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన అల్లు అర్జున్ న‌టించిన పుష్ప‌-2 మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. విడుద‌లైన అన్ని భాష‌ల్లో ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటున్న‌ట్లు చిత్ర‌యూనిట్ చెబుతోంది.

  • Author : Gopi Date : 05-12-2024 - 9:12 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Case Against Allu Arjun
Case Against Allu Arjun

Case Against Allu Arjun: టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్‌పై కేసు (Case Against Allu Arjun) నమోదైంది. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట నేపథ్యంలో చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్‌లో సినిమా యూనిట్, హీరో అల్లు అర్జున్, సంధ్య థియేటర్ యాజమాన్యం, అల్లు అర్జున్ సెక్యూరిటీ వింగ్‌‌పై కేసు నమోదు చేసినట్లు సెంట్రల్‌ జోన్ డీసీపీ అక్షాంశ్ యాదవ్ తెలిపారు. చిత్ర ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందడం తెలిసిందే. రేవంత్ మృతికి కార‌ణం ఏంట‌నేది పోలీసులు విచార‌ణ చేస్తున్నారు.

ఇక‌పోతే డిసెంబర్ 5వ తేదీన అంటే నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైన అల్లు అర్జున్ న‌టించిన పుష్ప‌-2 మూవీ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. విడుద‌లైన అన్ని భాష‌ల్లో ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటున్న‌ట్లు చిత్ర‌యూనిట్ చెబుతోంది. అయితే గ‌త రాత్రి నుంచే ప‌లు చోట్ల ప్రీమియ‌ర్ షోలు మొద‌లైన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేట‌ర్‌లో ఏర్పాటు చేసిన ప్రీమియ‌ర్ షోకు అల్లు అర్జున్ త‌న స్నేహితులు, కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో అల్లు అర్జున్‌ను చూడ‌టానికి అభిమానులు ఎగ‌బ‌డ్డారు. దీంతో అక్క‌డున్న పోలీసులు అభిమానుల‌ను కంట్రోల్ చేయ‌లేక‌పోయారు. ఈ క్ర‌మంలోనే తొక్కిస‌లాట జ‌రిగింది. ఈ తొక్కిస‌లాట‌లో సినిమా చూడ‌టానికి వ‌చ్చిన రేవతి అనే మ‌హిళ మృతిచెందింది. అలాగే ఆమె కుమారుడి ప‌రిస్థితి కూడా విష‌మంగా ఉంది. ఆమె కూతురుకు కూడా గాయాలైన‌ట్లు స‌మాచారం.

Also Read: Vaibhav Suryavanshi: 13 ఏళ్ళ బుడ్డోడు వైభవ్ ఊచకోతకు రాజస్థాన్ ఫిదా

రేవ‌తి మృతిపై అల్లు అర్జున్ టీమ్ స్పందించిన‌ట్లు వార్తలు వ‌స్తోన్నాయి. రేవతి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామ‌ని, ఆమె కుమారుడికి అయ్యే వైద్య ఖ‌ర్చుల‌ను సైతం అల్లు అర్జునే భ‌రిస్తార‌ని నిర్మాత బ‌న్నీ వాసు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ఏదీ ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో సినిమా కోసం వ‌చ్చి ఓ మ‌హిళ చెంద‌టం ఇదే తొలిసారి. మ‌రోసారి ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా పోలీసులు సైతం కేసు న‌మోదు చేసి విచార‌ణ చేప‌ట్ట‌నున్న‌ట్లు తెలుస్తోంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • allu arjun
  • bunny
  • Case Against Allu Arjun
  • hyderabad
  • Icon Star Allu Arjun
  • Pushpa 2
  • Pushpa 2 Release
  • telangana police
  • tollywood
  • viral news

Related News

I will only do such films from now on... Kajal's sensational decision.

Kajal Aggarwal: ఇకపై అలాంటి సినిమాలే చేస్తా.. కాజల్ సంచలన నిర్ణయం

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ తన సినీ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోయిన్లు పెళ్లయ్యాక, తల్లి అయ్యాక సినిమాలకు దూరం అవుతుంటారు లేదా గ్లామర్ పాత్రలకే పరిమితమవుతుంటారు. కానీ, కాజల్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నారు. మాతృత్వం పొందిన తర్వాత తన ఆలోచనా విధానంలో, కథల ఎంపికలో పూర్తి మార్పు వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకపై తాను చేసే ప

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

  • Big shock for Bandla Ganesh... High Court's crucial decision on property auction.

    Bandla Ganesh: బండ్ల గణేశ్‌‌కు బిగ్ షాక్.. ఆస్తి వేలంపై హైకోర్టు కీలక నిర్ణయం

  • Another 'corrupt whale' caught in the ACB net: Bundles of cash and gold found at DSP Bhimreddy's house.

    ACB Raids: ఏసీబీ వలలో మరో అవినీతి తిమింగలం.. డీఎస్పీ భీంరెడ్డి ఇంట్లో కట్టల కొద్దీ నోట్లు, బంగారం

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd