Allu Arjun
-
#Cinema
మరో తమిళ్ డైరెక్టర్ తో అల్లు అర్జున్ మూవీ ?
అల్లు అర్జున్ మరోసారి తమిళ దర్శకుడితో సినిమా చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం అట్లీతో భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. ఆ షూటింగ్ పూర్తవగానే లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్‌లో ప్రాజెక్టు ప్రారంభమవుతుందని టాలీవుడ్ టాక్
Date : 06-01-2026 - 10:15 IST -
#Cinema
హైటెక్ సిటీలో అల్లు అర్జున్ , దంపతులకు చేదు అనుభవం
గతంలో సమంత, నిధి అగర్వాల్ వంటి నటీమణులు కూడా బహిరంగ ప్రదేశాల్లో అభిమానుల తోపులాట వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇలాంటి 'సెల్ఫీ క్రేజ్' సెలబ్రిటీల కనీస వ్యక్తిగత స్వేచ్ఛను హరించేలా మారుతుండటం ఆందోళనకరం
Date : 04-01-2026 - 7:02 IST -
#Cinema
బన్నీ, అట్లీ ప్రాజెక్ట్.. రిలీజ్ ముందే ఓటీటీ హక్కులు 600 కోట్లా?
పుష్ప 2 ఘన విజయంతో పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ను మరింత పెంచుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ ప్రస్తుతం టాప్లో ఉంది. ఈ క్రమంలో దర్శకుడు అట్లీతో కలిసి బన్నీ చేస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామాపై అంచనాలు భారీగా ఉన్నాయి. తాజాగా ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ రూ.600 కోట్ల వరకు ఆఫర్ చేసిందన్న రూమర్ సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ భారీ […]
Date : 30-12-2025 - 11:25 IST -
#Cinema
అల్లు అర్జున్ సినిమాకు రూ.600 కోట్ల పలికిన ఓటిటి రైట్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో దాదాపు రూ.1,000 కోట్ల బడ్జెట్తో తెరకెక్కుతున్న భారీ చిత్రం విడుదలకు ముందే రికార్డులు సృష్టించేలా ఉంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ వైరల్ అవుతోంది
Date : 29-12-2025 - 1:29 IST -
#Cinema
‘పుష్ప-2’ తొక్కిసలాట ఘటన పై ఛార్జ్ షీట్ దాఖలు, ఏ-11గా అల్లు అర్జున్
గత ఏడాది 'పుష్ప-2' ప్రీమియర్ సందర్భంగా HYDలోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై చిక్కడపల్లి పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. మొత్తం 23 మందిపై అభియోగాలు నమోదు చేశారు.
Date : 27-12-2025 - 3:00 IST -
#Cinema
Shiva : శివ’ రీ-రిలీజ్… రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండన్నహీరో అల్లు అర్జున్!
టాలీవుడ్ ట్రెండ్ సెట్టర్, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ, కింగ్ అక్కినేని నాగార్జున కాంబినేషన్‌లో వచ్చిన కల్ట్ క్లాసిక్ చిత్రం ‘శివ’. 36 ఏళ్ల క్రితం తెలుగు సినిమా చరిత్రను మలుపుతిప్పిన ఈ చిత్రం మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. నవంబర్ 14న ఈ సినిమాను గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు ‘శివ’తో తమకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇప్పటికే దర్శకులు శేఖర్ కమ్ముల, అశుతోష్ గోవారికర్ వీడియోలు […]
Date : 25-10-2025 - 12:35 IST -
#Cinema
Allu Arjun : ఫ్యాన్స్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం
Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun ) తన అభిమానుల కోసం మరోసారి సానుకూలమైన నిర్ణయం తీసుకున్నారు
Date : 13-10-2025 - 12:00 IST -
#Cinema
Allu Arjun : ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అల్లు అర్జున్ రికార్డు!
Allu Arjun : భారత సినీ పరిశ్రమలో స్టార్ హీరోల పారితోషికాలు రోజురోజుకీ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన రాబోయే చిత్రం AA22 కోసం తీసుకుంటున్న రెమ్యునరేషన్‌తో మరో అద్భుత మైలురాయిని అందుకున్నారు
Date : 12-10-2025 - 10:09 IST -
#Cinema
Boxoffice : అల్లు అర్జున్ రికార్డు ను బ్రేక్ చేయలేకపోయినా పవన్
Boxoffice : అభిమానులు ఆశించినట్టుగా పుష్ప-2 రికార్డును మాత్రం ఇది అధిగమించలేదు. అల్లు అర్జున్ నటించిన ఆ చిత్రం తొలి రోజే రూ. 294 కోట్లు వసూలు చేసి ఇండియన్ సినిమా చరిత్రలో అగ్రస్థానంలో నిలిచింది.
Date : 26-09-2025 - 12:21 IST -
#Cinema
Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్
Pushpa 3 : అల్లు అర్జున్ తో కలిసి 'పుష్ప 3' చిత్రాన్ని కూడా తెరకెక్కిస్తానని ఆయన కచ్చితంగా చెప్పారు. సుకుమార్ ఈ ప్రకటన చేయగానే వేదికపై మరియు సోషల్ మీడియాలో అభిమానుల నుండి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది
Date : 06-09-2025 - 4:18 IST -
#Cinema
SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది
SIIMA 2025 : అల్లు అర్జున్ నటించిన 'పుష్ప 2' చిత్రం అత్యధిక అవార్డులను గెలుచుకుని సంచలనం సృష్టించింది. ఈ సినిమాలోని రష్మిక మందన్న 'ఉత్తమ నటి (మహిళ)'గా అవార్డును గెలుచుకున్నారు
Date : 06-09-2025 - 10:04 IST -
#Cinema
Pawan- Bunny: అల్లు అరవింద్ కుటుంబాన్ని పరామర్శించిన పవన్.. బన్నీతో ఉన్న ఫొటోలు వైరల్!
అభిమానులు ఈ ఫోటోలను షేర్ చేస్తూ 'కుటుంబం అంటే ఇదే' అంటూ కామెంట్లు పెడుతున్నారు. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్‌ల మధ్య ఉన్న మంచి సంబంధాన్ని ఈ సంఘటన మరోసారి రుజువు చేసింది.
Date : 31-08-2025 - 1:15 IST -
#Cinema
Pawan Kalyan: అల్లు కనకరత్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కళ్యాణ్
చెన్నైలో ఉన్నప్పటి నుంచి ఎంతో ఆప్యాయత చూపేవారని పవన్ గుర్తు చేశారు. చుట్టూ ఉన్నవారిపట్ల అమిత ప్రేమాభిమానాలు కురిపించేలా తన కుమార్తె, మా వదినమ్మ సురేఖని తీర్చిదిద్దారని పేర్కొన్నారు.
Date : 30-08-2025 - 1:22 IST -
#Cinema
Chiru Birthday : ”వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్” అంటూ అల్లు అర్జున్ ట్వీట్..దారికి వచ్చినట్లేనా..?
Chiru Birthday : "వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్" చిరంజీవికి బర్త్ డే శుభాకాంక్షలు అని ట్వీట్ చేశారు. ఇటీవల ఏపీ ఎన్నికల సమయంలో మెగా, అల్లు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయని వార్తలు వచ్చాయి
Date : 22-08-2025 - 11:39 IST -
#Cinema
Allu Arjun : ముంబై ఎయిర్ పోర్ట్ లో అల్లు అర్జున్ ను ఘోరంగా అవమానించిన సెక్యూరిటీ గార్డ్
Allu Arjun : బన్నీని ఆపినప్పుడు, ఆయన అసిస్టెంట్ సెక్యూరిటీ గార్డ్‌తో "ఆయన అల్లు అర్జున్" అని చెప్పారు. అయినప్పటికీ, భద్రతా సిబ్బంది తమ విధులను నిర్వర్తించడంలో భాగంగా ముఖం చూపించాల్సిందే అని పట్టుబట్టారు
Date : 10-08-2025 - 11:58 IST