HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >The Price Of Gold Will Reach One Lakh Rupees

Gold Price: లక్ష రూపాయ‌ల‌కు చేరనున్న బంగారం ధర!

జులైలో కేంద్ర బడ్జెట్ 2024లో ప్రభుత్వం బంగారంపై మొత్తం కస్టమ్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిందని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు.

  • Author : Gopichand Date : 28-01-2025 - 4:43 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Gold And Silver Rate
Gold And Silver Rate

Gold Price: భారత మార్కెట్‌లో బంగారానికి డిమాండ్‌ చాలా ఎక్కువ. ఏ చిన్న ఫంక్ష‌న్ అయినా బంగారం షాపుకే వెళ్తుంటారు. బంగారం ధర పెరగడం లేదా తగ్గడం వల్ల మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం ఉంటుంది. 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, భారత మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ కూడా బంగారం ధర పెరుగుతుందని సూచించారు. 10 గ్రాముల బంగారం ధర లక్ష రూపాయలకు (Gold Price) చేరుకోవచ్చని ఆయన సూచించారు. భారతదేశంలో బంగారానికి డిమాండ్ గణనీయంగా పెరుగుతోందని, దానిని కూడా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటున్నారని మాజీ ఆర్థిక కార్యదర్శి అంటున్నారు. బంగారం ధరలను మూడు ప్రధాన అంశాలు నిర్ణయిస్తాయని ఆయన తెలియజేశారు.

బంగారం ధరను నిర్ణ‌యించే అంశాలు

  • డాలర్లలో బంగారం అంతర్జాతీయ ధర
  • ప్రభుత్వం విధించిన కస్టమ్స్ సుంకం
  • నగల వ్యాపారులు, ఇతర మధ్యవర్తులచే లాభాల మార్జిన్

Also Read: Trisha Gongadi: టీ20 ప్రపంచకప్‌లో తెలుగమ్మాయి రికార్డు.. 53 బంతుల్లోనే సెంచ‌రీ!

బడ్జెట్ 2025 తర్వాత బంగారం ధ‌ర పెరిగే ఛాన్స్‌?

జులైలో కేంద్ర బడ్జెట్ 2024లో ప్రభుత్వం బంగారంపై మొత్తం కస్టమ్ డ్యూటీని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించిందని మాజీ ఆర్థిక కార్యదర్శి సుభాష్ చంద్ర గార్గ్ తెలిపారు. బడ్జెట్ 2025లో ప్రభుత్వం మళ్లీ మొత్తం కస్టమ్స్ సుంకాన్ని 6 శాతం నుంచి 10%, 14% లేదా 15%కి పెంచితే బంగారం ధరలు పెరగవచ్చని అన్నారు. కస్టమ్ డ్యూటీ పెరుగుదలతో వాణిజ్యం, పరిశ్రమల ద్వారా వినియోగదారులకు బంగారం రేటు పెరుగుతుంది.

10 గ్రాముల బంగారం రూ. 1 లక్ష వరకు ఉంటుంది

ఇది కాకుండా సుభాష్ చంద్ర గార్గ్ మాట్లాడుత.. బంగారం ధరలు ప్రధానంగా అంతర్జాతీయ ధరల ద్వారా నిర్ణ‌యిస్తారు. కేవలం కస్టమ్ డ్యూటీ మాత్రమే కాదు. ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని 6 శాతం నుంచి 15 శాతానికి పెంచితే బంగారం ధరలో పెరుగుదల ఉండవచ్చు. బడ్జెట్ 2025 తర్వాత 10 గ్రాముల బంగారం ధర రూ. 1 లక్ష కావచ్చు. కస్టమ్ డ్యూటీలో మార్పు లేకపోతే బంగారం ధర 6 నెల‌ల‌ నుండి 1 సంవత్సరం తర్వాత పెరిగే అవకాశం ఉంది అని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • business
  • business news
  • gold
  • gold price
  • gold prices
  • Gold Rate In Your City

Related News

Gold Prices

పసిడి ధరలకు రెక్కలు.. భారత్‌లో భారీగా తగ్గిన గోల్డ్‌

Gold  అంతర్జాతీయంగా బంగారం ధరలు ఒకవైపు విపరీతంగా పెరుగుతున్నా.. అక్కడ డిమాండ్ ఏ మాత్రం తగ్గలేదు. రికార్డు స్థాయిలో గిరాకీ లభించిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తాజాగా రిపోర్టులో వెల్లడించింది. అంటే వినియోగం ఇంకా పెరిగిందని అర్థం. ఇదే సమయంలో భారత్‌లో మాత్రం 2024తో పోలిస్తే 2025లో పసిడి వినియోగం లేదా డిమాండ్ 11 శాతం తగ్గింది. అయితే ఇక్కడ దీని విలువ మాత్రం పెరిగింది. భారతదేశంలో ఎప్పట

  • gold and silver rate today

    బంగారం డిమాండ్ ఢమాల్

  • PM Kisan

    పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

  • Economic Survey 2026

    ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

  • Budget 2026 Economic Survey

    బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

Latest News

  • ఏపీలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్

  • అతడి భార్య అందంగా ఉందని పదవి ఇచ్చా..నోరు జారిన డోనాల్డ్ ట్రంప్..!

  • సంజు శాంసన్‌పై సూర్యకుమార్ యాదవ్ సరదా వ్యాఖ్యలు!

  • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ గెలిచే ఛాన్స్ ఉందా ? మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఏమంటుంది ?

  • హాట్ సమ్మర్ లో వస్తున్న వారణాసి ?

Trending News

    • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

    • ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd