Gold Prices
-
#Speed News
Gold Price : బంగారం వెండి ధరలు కొత్త రికార్డు.. పసిడి ప్రియులకు షాక్
Gold Price : బంగారం ధరలు పసిడి ప్రియులను గజగజ వణికిస్తున్నాయి. వరుసగా పెరుగుతూ ఆకాశాన్నంటుతున్న ఈ ధరకలతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నేడు మరోసారి బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగి షాక్ ఇచ్చాయి.
Published Date - 10:47 AM, Sat - 30 August 25 -
#Business
Gold: సెప్టెంబర్‌లో బంగారం ధర ఎలా ఉండబోతుంది?
భవిష్యత్తు ధోరణిని నిర్ణయించడంలో అంతర్జాతీయ కదలికలు కీలక పాత్ర పోషిస్తాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మానవ్ మోదీ ప్రకారం.. సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణం ఉద్రిక్త పరిస్థితులు తగ్గడమే.
Published Date - 09:16 PM, Tue - 19 August 25 -
#Speed News
Gold Price : సామాన్యుడి అందనంత ధరల్లో బంగారం, వెండి ధరలు
Gold Price : అమెరికా వాణిజ్య విధానాలు, ముఖ్యంగా ట్రంప్ ప్రభుత్వం విధించిన సుంకాల ప్రభావం భారతీయ బంగారు అభరణాల మార్కెట్‌పై స్పష్టంగా కనిపిస్తోంది.
Published Date - 08:30 AM, Mon - 4 August 25 -
#Business
Gold Prices: చుక్కలు చూపిస్తున్న బంగారం.. ఈరోజు ఎంత పెరిగిందో తెలుసా?
గత రోజు ఉదయం 210 రూపాయల తగ్గుదల కనిపించినప్పటికీ నేటి భారీ పెరుగుదల మార్కెట్‌ను ఒక్కసారిగా వేడెక్కించింది. 22 క్యారెట్ల బంగారం ధరలో కూడా 1,400 రూపాయల పెరుగుదల నమోదైంది. ఈ రోజు దేశవ్యాప్తంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఇకపోతే కిలో వెండి ధర రూ. 1,23,000గా ఉంది.
Published Date - 11:57 AM, Sat - 2 August 25 -
#Business
Today Gold Rate : మళ్లీ పెరిగిన బంగారం ధర..శ్రావణ మాసంలో కొనుగోలుదారులకు షాక్
ప్రస్తుతం ఒక కిలో వెండి ధర రూ. 1,26,000గా ఉంది. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు లక్ష రూపాయల మార్క్‌ను దాటి ట్రేడ్ అవుతున్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈరోజు బంగారం మరింత పెరగడంతో, ఇది బంగారు ఆభరణాల కొనుగోలుదారులకు శ్రావణ మాసంలో ఓ రకమైన ఆర్ధిక భారంగా మారింది. పెళ్లిళ్ల సీజన్‌తో పాటు పండుగల కాలం కూడా రాబోతుండటంతో, బంగారం కొనుగోలుపై ప్రభావం తప్పకపడనుంది.
Published Date - 09:35 AM, Tue - 29 July 25 -
#Business
Gold Rate: వచ్చే వారంలో రూ. లక్ష దాటనున్న బంగారం ధర.. రూ. 15,300 పెరిగిన రేట్స్!
జులై 12న 24 క్యారెట్ బంగారం 100 గ్రాములకు 7,100 రూపాయలు, 10 గ్రాములకు 710 రూపాయలు పెరిగింది. జులై 11న ధరలు వరుసగా 100 గ్రాములకు 6,000 రూపాయలు, 10 గ్రాములకు 600 రూపాయలు పెరిగాయి.
Published Date - 01:10 PM, Sun - 13 July 25 -
#Business
Gold Prices: మగువలకు శుభవార్త.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా తగ్గిన బంగారం ధరలు!
నేటి బంగారం ధరలలో క్షీణత నమోదైంది. 100 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర 6,000 రూపాయలు తగ్గి 9,87,300 రూపాయలకు చేరింది. అదే విధంగా, 10 గ్రాముల ధర 600 రూపాయలు తగ్గి 98,730 రూపాయలకు చేరింది.
Published Date - 10:39 AM, Sat - 5 July 25 -
#Business
Gold Prices: మరోసారి తగ్గిన బంగారం ధరలు.. ఎంత తగ్గాయంటే?
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 160 తగ్గి రూ. 97,260కు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 150 తగ్గి రూ. 89,150 పలుకుతోంది. కిలో వెండిపై రూ. 100 తగ్గి రూ. 1,17,700గా నమోదైంది.
Published Date - 11:22 AM, Mon - 30 June 25 -
#Business
Gold Prices: నేటి బంగారం, వెండి ధరలివే.. తగ్గాయా? పెరిగాయా?
బంగారం- వెండి ధరలు రోజువారీ ప్రాతిపదికన నిర్ణయించబడతాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో హెచ్చుతగ్గులతో పాటు ఎక్స్ఛేంజ్ రేట్, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, క్రూడ్ ఆయిల్ వంటి అంశాలు బంగారం-వెండి ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి.
Published Date - 11:22 AM, Fri - 27 June 25 -
#Business
Gold Rate In India: నేటి బంగారం ధరలు ఇవే.. రూ. 35,500 తగ్గిన గోల్డ్ రేట్?
మే 12న 24 క్యారెట్ 100 గ్రాముల బంగారం ధరలో 32,200 రూపాయలు, మే 14న 5,400 రూపాయలు, మే 15న 21,300 రూపాయలు తగ్గాయి. మే 13- మే 16న 100 గ్రాముల బంగారం ధరలో 11,400 రూపాయలు, 12,000 రూపాయలు పెరిగాయి.
Published Date - 10:25 AM, Sun - 18 May 25 -
#Business
Gold From Lead : సీసాన్ని బంగారంగా మార్చేసే టెక్నాలజీ.. సైంటిస్టుల సక్సెస్
అప్పట్లోనూ సీసం(Gold From Lead) బంగారంగా మారడాన్ని గుర్తించారు.
Published Date - 05:58 PM, Sun - 11 May 25 -
#Business
Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు బంగారం ఎందుకు కొనుగోలు చేయాలి?
అక్షయ తృతీయ అనేది రోజు మొత్తం మంచి ముహూర్తంగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున మాంగలిక కార్యక్రమాలు కూడా నిర్వహించబడతాయి. అక్షయ తృతీయ సందర్భంగా స్వర్ణం, వెండి, ఆభరణాలు, వాహనాలు, ఇల్లు, దుకాణం, ప్లాట్ మొదలైనవి కొనుగోలు చేయడం ఆనవాయితీ.
Published Date - 06:53 PM, Fri - 25 April 25 -
#Business
Gold Prices: ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి బంగారం ధర.. ఎంత పెరిగిందో తెలుసా?
దేశీయ మార్కెట్‌లో మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో జూన్ డెలివరీకి బంగారం ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు రికార్డు స్థాయిలో రూ.94,781కి పెరిగింది. దీని ముగింపు ధర రూ. 94,768గా ఉంది.
Published Date - 10:29 PM, Wed - 16 April 25 -
#Business
Gold Rate: వామ్మో.. ఏకంగా రూ. 7 వేలు పెరిగిన బంగారం, పూర్తి లెక్కలివే!
బంగారం ధరలు నిరంతరం కొత్త రికార్డ్ హై లెవెల్స్‌కు చేరుకుంటున్నాయి. గత వారంలో బంగారం ధరలలో గణనీయమైన మార్పు జరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ నుండి దేశీయ మార్కెట్ వరకు ఇది కొత్త శిఖరాలను అందుకుంది.
Published Date - 01:04 PM, Sun - 13 April 25 -
#Business
Gold Vs Big Fall : రూ.56వేలకు బంగారం డౌన్.. ‘మార్నింగ్ స్టార్’ లెక్కలివీ
కునాల్ కపూర్.. భారత సంతతి వ్యక్తి. అమెరికాలో ఉన్న ‘మార్నింగ్‌స్టార్’(Gold Vs Big Fall) అనే ఆర్థిక సేవల కంపెనీకి ఈయన సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
Published Date - 08:36 AM, Fri - 11 April 25