Business News
-
#Business
ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?
ఎండల నుండి ఉపశమనం పొందడంతో పాటు మీ కరెంటు ఖర్చులను దాదాపుగా సున్నా చేసుకోవచ్చు. అలాగే సోలార్ ఎనర్జీ అనేది స్వచ్ఛమైన, సురక్షితమైన శక్తి కాబట్టి ఇది పర్యావరణానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.
Date : 18-04-2026 - 4:00 IST -
#Business
నేటి బంగారం ధరలివే.. పెరిగాయా? తగ్గాయా?
తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ ప్రాంతాల్లో పసిడి ధరలు స్థిరంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,55,780గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,42,800, 18 క్యారెట్ల ధర రూ. 1,16,840 వద్ద కొనసాగుతోంది.
Date : 18-04-2026 - 10:21 IST -
#Business
షాకింగ్ రిపోర్ట్.. భారత్‌లో ధనవంతులు మరింత ధనవంతులుగా!!
దేశంలోని టాప్ 1 శాతం జనాభా వద్ద 40 శాతం కంటే ఎక్కువ ఆస్తి ఉంది. మరోవైపు దిగువన ఉన్న 50 శాతం మంది ప్రజలు మొత్తం ఆదాయంలో కేవలం 15 శాతం వాటాపైనే ఆధారపడుతున్నారు.
Date : 06-04-2026 - 4:00 IST -
#Business
కొత్త లేబర్ కోడ్.. ఫిక్స్‌డ్ టర్మ్ అంటే ఏమిటి?
ప్రస్తుతం కంపెనీలు ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్‌మెంట్ (F&F) కోసం 30 నుండి 60 రోజుల సమయం తీసుకుంటున్నాయి.
Date : 05-04-2026 - 1:45 IST -
#India
భారత ఫార్మా రంగాన్ని ఉలిక్కిపడేలా చేసిన ట్రంప్!
ప్రస్తుతానికి భారతీయ ఫార్మా ఎగుమతిదారులకు ఒక పెద్ద ఊరట లభించింది. జెనరిక్ మందులు, బయోసిమిలర్ ఉత్పత్తులను ఈ టారిఫ్ పరిధి నుండి మినహాయించారు.
Date : 04-04-2026 - 8:01 IST -
#Business
ఈరోజు బ్యాంక్‌లకు హాలిడే ఉందా?
బ్యాంకులు మూసి ఉన్నప్పటికీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. నగదు విత్ డ్రా చేసుకోవడానికి ATMలు అందుబాటులో ఉంటాయి.
Date : 03-04-2026 - 8:00 IST -
#Business
పన్ను చెల్లింపుదారులకు పెద్ద ఊరట!
ఈసారి ఆదాయపు పన్ను శాఖ చాలా వేగంగా స్పందించింది. చిన్న, మధ్యతరగతి పన్ను చెల్లింపుదారుల కోసం ITR-1, ITR-4 ఫారమ్‌లను మార్చి 30నే విడుదల చేశారు.
Date : 02-04-2026 - 9:25 IST -
#Business
అలర్ట్.. నేటి నుంచి కీలక మార్పులు!
మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ ట్రిబ్యునల్ (MACT) నుండి వచ్చే పరిహారంపై లభించే వడ్డీని ఇప్పుడు పూర్తిగా పన్ను రహితం చేశారు.
Date : 01-04-2026 - 6:55 IST -
#Business
వివాహిత స్త్రీ దగ్గర ఎంత బంగారం ఉండొచ్చు?
బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పారదర్శకత చాలా ముఖ్యం. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సరైన పత్రాలను కలిగి ఉండటం వల్ల చట్టపరమైన చిక్కులు తగ్గడమే కాకుండా భవిష్యత్తులో ఆస్తి నిర్వహణ కూడా సులభం అవుతుంది.
Date : 30-03-2026 - 10:11 IST -
#Business
కనిష్ట స్థాయికి పడిపోయిన రూపాయి విలువ!
అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర $116 మార్కును దాటడంతో భారత వాణిజ్య లోటు మరింత పెరుగుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Date : 30-03-2026 - 3:58 IST -
#Business
భారీగా పెరగనున్న ఉద్యోగుల జీతాలు?!
పే కమిషన్ కింద ప్రాథమిక వేతనాన్ని పెంచడానికి ఉపయోగించే సంఖ్యనే 'ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్' అంటారు. 7వ వేతన సంఘంలో దీనిని 2.57గా నిర్ణయించారు.
Date : 22-03-2026 - 3:32 IST -
#Business
ఎల్‌పీజీపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన!
హోటల్, రెస్టారెంట్ రంగం లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తోంది. సామాన్య ప్రజల దైనందిన జీవితంతో ముడిపడి ఉంది. అందుకే ప్రభుత్వ నిర్ణయం అత్యంత కీలకంగా మారింది.
Date : 21-03-2026 - 9:37 IST -
#automobile
మరో బాంబు.. లీటర్ డీజిల్‌పై రూ. 22 పెంపు!
ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో ఈ పెరుగుదల చోటుచేసుకుంది. ఇంధన ఖర్చుల రూపంలో పడిన ఈ కొత్త భారం పరిశ్రమల లాభాల మార్జిన్‌ను తగ్గించనుంది.
Date : 20-03-2026 - 4:53 IST -
#Business
కొత్త ఆదాయపు పన్ను నిబంధనలలో మార్పులివే!
పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం నిబంధనలను కఠినతరం చేసింది. మీరు మీ తల్లిదండ్రులు, జీవిత భాగస్వామి లేదా బంధువులకు అద్దె చెల్లించి HRA క్లెయిమ్ చేస్తుంటే ఇప్పుడు Form 124లో యజమానితో మీకు ఉన్న సంబంధాన్ని వెల్లడించాల్సి ఉంటుంది.
Date : 20-03-2026 - 3:55 IST -
#Business
భారీగా కుప్పకూలిన షేర్ మార్కెట్.. 9 లక్షల కోట్ల రూపాయలు ఆవిరి!!
భారత్ మాత్రమే కాకుండా ఆసియాలోని ఇతర మార్కెట్లు (జపాన్ నిక్కీ, హాంకాంగ్ హాంగ్‌సెంగ్, చైనా షాంఘై) కూడా నష్టాల్లో ముగిశాయి.
Date : 19-03-2026 - 5:33 IST