Business
-
Free Cylinder: ఒకే కుటుంబంలోని ఇద్దరు మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ లభిస్తుందా?
భారత ప్రభుత్వం దేశ ప్రజల కోసం అనేక పథకాలను నడుపుతుంది. ఈ పథకాల ద్వారా వివిధ వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. విభిన్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఈ పథకాలను తీసుకొస్తుంది. ఒకప్పుడు దేశంలో మట్టి పొయ్యిలపై వంట చేసేవారు. కానీ ఇప్పుడు దాదాపు అన్ని చోట్ల గ్యాస్ స్టవ్‌లపై వంట చేస్తున్నారు.
Published Date - 03:30 PM, Tue - 15 April 25 -
SBI: ఖాతాదారులకు శుభవార్త చెప్పిన ఎస్బీఐ.. ఇకపై చౌకగా లోన్స్!
టారిఫ్ అంశం, ఆర్థిక సంస్కరణల కోసం ఆర్బీఐ చేపట్టిన చర్యల మధ్య స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తన కస్టమర్లకు పెద్ద ఊరటనిచ్చింది. బ్యాంక్ పాలసీ రెపో రేటులో 0.25 శాతం తగ్గింపు చేసి, కస్టమర్లకు ఇచ్చే రుణాలను చౌక చేసింది.
Published Date - 02:00 PM, Tue - 15 April 25 -
Petrol Diesel Prices: తగ్గిన ముడి చమురు ధరలు.. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గనున్నాయా?
భారతదేశంలో ముడి చమురు ధరలు నిరంతరం తగ్గుతున్నాయి. సమాచారం ప్రకారం.. ముడి చమురు ధర బ్యారెల్‌కు 5561 రూపాయలు. అంటే ఒక లీటర్ ముడి చమురు ధర సుమారు 35 రూపాయలకు చేరుకుంది. దేశంలోని నాలుగు మహానగరాల్లో మూడు చోట్ల పెట్రోల్ ధరలు 100 రూపాయలకు పైగా ఉన్నాయి.
Published Date - 11:18 AM, Tue - 15 April 25 -
WhatsApp Sale: వాట్సాప్, ఇన్‌స్టాలను జుకర్‌బర్గ్ అమ్మేస్తారా ?
గతంలో మెటా(WhatsApp Sale)లో పనిచేసిన ఒక ఉద్యోగిని ఇటీవలే మార్క్ జుకర్‌బర్గ్‌పై సంచలన ఆరోపణలు చేసింది.
Published Date - 04:01 PM, Mon - 14 April 25 -
Gold Price : హమ్మయ్య.. 5 రోజుల తర్వాత తగ్గిన బంగారం ధర
Gold Price : హైదరాబాద్ (Hyderabad) బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 తగ్గి రూ.87,550గా నమోదైంది
Published Date - 11:34 AM, Mon - 14 April 25 -
Mehul Choksi : మెహుల్ ఛోక్సీ అరెస్ట్.. బెల్జియం నుంచి భారత్‌కు ?
‘‘మెహుల్ ఛోక్సీ(Mehul Choksi)పై నమోదైన వ్యక్తిగత కేసుల గురించి మేం వ్యాఖ్యానించబోం.
Published Date - 09:29 AM, Mon - 14 April 25 -
Kumar Mangalam Birla : కుమార్ మంగళం బిర్లా చెప్పిన సక్సెస్ సీక్రెట్స్
‘‘ప్రతీ సమావేశాన్ని, అక్కడ జరిగే నిర్ణయాలను సునిశితంగా పరిశీలించాలని మా నాన్న(Kumar Mangalam Birla) చెప్పేవారు. నిశితంగా పరిశీలిస్తే .. మనం చాలా విషయాలను అర్థం చేసుకోవచ్చు.’’
Published Date - 10:27 PM, Sun - 13 April 25 -
Rooh Afza Vs Patanjali : షర్బత్ బిజినెస్.. రూహ్ అఫ్జాతో పతంజలి ఢీ
పతంజలి షర్బత్‌లు(Rooh Afza Vs Patanjali) తాగితే మందిరాలు, వేద పాఠశాలలను కడతాం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Published Date - 07:22 PM, Sun - 13 April 25 -
Gold Rate: వామ్మో.. ఏకంగా రూ. 7 వేలు పెరిగిన బంగారం, పూర్తి లెక్కలివే!
బంగారం ధరలు నిరంతరం కొత్త రికార్డ్ హై లెవెల్స్‌కు చేరుకుంటున్నాయి. గత వారంలో బంగారం ధరలలో గణనీయమైన మార్పు జరిగింది. మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ నుండి దేశీయ మార్కెట్ వరకు ఇది కొత్త శిఖరాలను అందుకుంది.
Published Date - 01:04 PM, Sun - 13 April 25 -
ITR Form: సీనియర్ సిటిజన్లకు ఏ ఐటీఆర్ ఫారం సరైనది?
2025-26 అసెస్మెంట్ ఇయర్ కోసం ఇన్కమ్ టాక్స్ రిటర్న్ దాఖలు చేయాల్సిన టాక్స్‌పేయర్లు తమ నిర్దిష్ట ఆదాయ వర్గం ఆధారంగా సరైన ఫారమ్‌ను ఎంచుకోవాలి. ఆదాయపు పన్ను చట్టం నిబంధనల ప్రకారం సీనియర్ సిటిజన్లకు వివిధ పన్ను ప్రయోజనాలు లభిస్తాయి.
Published Date - 12:00 AM, Sun - 13 April 25 -
Passport Rule: పాస్‌పోర్ట్ విషయంలో భార్యాభర్తలకు కొత్త నియమం.. ఇకపై మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదు!
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ పాస్‌పోర్ట్‌లో భర్త లేదా భార్య పేరును జోడించడానికి లేదా మార్చడానికి వివాహ ధృవీకరణ పత్రం (మ్యారేజ్ సర్టిఫికెట్) తప్పనిసరి అవసరాన్ని తొలగించింది. దీని స్థానంలో అనెక్సర్-జే నియమాన్ని అమలు చేసింది.
Published Date - 12:39 PM, Sat - 12 April 25 -
UPI: ఫోన్ పే, గూగుల్ పే నుంచి వేరొకరికి డబ్బు పంపించారా? అయితే టెన్షన్ వద్దు!
ఆన్లైన్ చెల్లింపుల విషయంలో ప్రతి ఒక్కరూ తమ సౌలభ్యం ప్రకారం వివిధ చెల్లింపు యాప్‌లను ఉపయోగిస్తారు. అయితే, లావాదేవీల కోసం అందరూ ఉపయోగించే మాధ్యమం యూపీఐ .
Published Date - 12:33 PM, Sat - 12 April 25 -
Mivi AI : మేడిన్ హైదరాబాద్ ‘మివి ఏఐ’.. మనిషిలా ఆలోచించి సంభాషిస్తుంది
‘మివి’(Mivi AI) కంపెనీకి చెందిన ఏఐ ఆధారిత వాయిస్ టూల్ ఆధారంగా ఏఐ ఇయర్ బడ్స్‌ను అభివృద్ధి చేశారు.
Published Date - 11:28 AM, Sat - 12 April 25 -
Gold Price: బంగారం ధర లక్ష రూపాయలు దాటే అవకాశం!
వేసవి సీజన్లో బంగారం తన పాత ఊపును తిరిగి పొందింది. భారతదేశంలో ఏప్రిల్ 14 నుంచి వివాహ సీజన్ ప్రారంభం కానుంది. దీంతో బంగారం మెరుపు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Published Date - 10:37 AM, Sat - 12 April 25 -
Fact Check : ‘‘రూ. 21వేలతో 31 రోజుల్లో రూ.31 లక్షలు’’.. ఇవి సుధామూర్తి వ్యాఖ్యలేనా ?
ఇటీవలే బెట్టింగ్ యాప్‌ను సుధామూర్తి ప్రమోట్ చేస్తున్న వీడియో(Fact Check) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Published Date - 07:53 PM, Fri - 11 April 25 -
Gold Vs Big Fall : రూ.56వేలకు బంగారం డౌన్.. ‘మార్నింగ్ స్టార్’ లెక్కలివీ
కునాల్ కపూర్.. భారత సంతతి వ్యక్తి. అమెరికాలో ఉన్న ‘మార్నింగ్‌స్టార్’(Gold Vs Big Fall) అనే ఆర్థిక సేవల కంపెనీకి ఈయన సీఈఓగా వ్యవహరిస్తున్నారు.
Published Date - 08:36 AM, Fri - 11 April 25 -
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు మరో సూపర్ న్యూస్.. ముఖం చూపించి యాక్టివేట్ చేసుకోవచ్చు!
రాబోయే సమయంలో పెన్షనర్ల కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ (జీవన ప్రమాణ్) కూడా ఫేస్ ఆథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా పొందవచ్చు.
Published Date - 07:00 AM, Fri - 11 April 25 -
Uber Cabs: బంగారు బిస్కెట్ల నుండి పెళ్లి చీరల వరకు.. ఉబర్‌లో మర్చిపోయే వస్తువుల లిస్ట్ ఇదే!
అయితే, మీరు తదుపరిసారి శనివారం టాక్సీలో ప్రయాణిస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఉబర్ తాజా నివేదిక ప్రకారం.. ఇది వారంలో అత్యధికంగా మర్చిపోయే రోజు.
Published Date - 07:43 PM, Thu - 10 April 25 -
Jio Recharge Plan: జియో యూజర్లకు శుభవార్త.. తక్కువ ధరకే రీఛార్జ్!
దేశంలోని అత్యంత ప్రసిద్ధ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో గురించి మాట్లాడితే.. ఇది తన కస్టమర్లకు చౌకగా, మెరుగైన నెట్వర్క్ ప్లాన్లను అందిస్తుందని పేర్కొంటుంది.
Published Date - 12:21 PM, Thu - 10 April 25 -
Baba Ramdev : ‘షర్బత్ జిహాద్’ .. బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు
ముస్లిం వర్గం తయారు చేసే ఆ గులాబీ రంగు షర్బత్‌ను ఎగబడి తాగితే.. ఆ డబ్బులతో మసీదులు, మదర్సాలు నిర్మిస్తారని రాందేవ్(Baba Ramdev) కామెంట్ చేశారు.
Published Date - 10:07 AM, Thu - 10 April 25