Business
-
Gold Price : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్..భారీగా తగ్గిన గోల్డ్ ధరలు
Gold Price : నిన్నటి (మంగళవారం)తో పోల్చితే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,02,000గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ.93,152గా ఉంది
Date : 20-08-2025 - 9:49 IST -
Gold: సెప్టెంబర్‌లో బంగారం ధర ఎలా ఉండబోతుంది?
భవిష్యత్తు ధోరణిని నిర్ణయించడంలో అంతర్జాతీయ కదలికలు కీలక పాత్ర పోషిస్తాయి. మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ మానవ్ మోదీ ప్రకారం.. సురక్షితమైన పెట్టుబడిగా బంగారంపై డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణం ఉద్రిక్త పరిస్థితులు తగ్గడమే.
Date : 19-08-2025 - 9:16 IST -
GST Reforms: జీఎస్టీ సంస్కరణలు.. రాష్ట్రాలకు భారీ నష్టం?!
రాష్ట్రాలు అంతర్గత అంచనాల ప్రకారం.. ఆదాయ వృద్ధి రేటు 8%కి తగ్గుతుందని అంటున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఈ రేటు 11.6% ఉంది, అయితే 2017లో GST అమలు కావడానికి ముందు అది దాదాపు 14%గా ఉండేది.
Date : 19-08-2025 - 5:50 IST -
Apple : బెంగళూరులో ‘యాపిల్’ అద్దె రూ.1,000 కోట్లు!
Apple : ఈ కార్యాలయం కోసం యాపిల్ సంస్థ భారీగా పెట్టుబడి పెట్టింది. రూ.31.57 కోట్ల డిపాజిట్‌తో పాటు, ప్రతి నెలా రూ.6.3 కోట్లు అద్దెగా చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుంది
Date : 19-08-2025 - 9:19 IST -
Amazon : అమెజాన్ లో భారీ గా ఉద్యోగాలు
Amazon : ఉద్యోగుల ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని, వారి శాలరీలో 80 శాతం వరకు నెలలో మొదటి 20 రోజుల్లోనే విత్‌డ్రా చేసుకునే అవకాశం కల్పించినట్లు కంపెనీ వెల్లడించింది
Date : 18-08-2025 - 7:43 IST -
Foreign Investors Outflow: భారత షేర్ మార్కెట్‌కు బిగ్ షాక్.. డబ్బు వెనక్కి తీసుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లు?!
మార్నింగ్‌స్టార్ ఇన్వెస్ట్మెంట్ రీసెర్చ్ ఇండియా అసోసియేట్ డైరెక్టర్ హిమాంశు శ్రీవాస్తవ మాట్లాడుతూ.. FPIలు నిరంతరంగా డబ్బు వెనక్కి తీసుకోవడానికి ప్రధాన కారణం ప్రపంచ అనిశ్చితి అని పేర్కొన్నారు.
Date : 17-08-2025 - 7:21 IST -
Digital Transactions: గణనీయంగా తగ్గిన కరెన్సీ నోట్లు.. షాకింగ్ విషయాలు వెల్లడించిన ఆర్బీఐ!
రిజర్వ్ బ్యాంక్ ప్రతి సంవత్సరం పాడైపోయిన నోట్లను మార్కెట్ నుంచి తొలగిస్తుంది. 2024 ఏప్రిల్ నుంచి జూలై మధ్య కాలంలో మొత్తం 8.43 బిలియన్ నోట్లను వెనక్కి తీసుకుంది.
Date : 17-08-2025 - 3:19 IST -
Gold vs Car.. ఏది కొంటే మంచిది?
ఒక కారు విలువ పదేళ్లలో 70-80 శాతం వరకు తగ్గిపోతుందని వారు చెబుతున్నారు. అదే సమయంలో, బంగారం ఒక పెరుగుదల ఆస్తి (Appreciating asset), దాని విలువ పెరుగుతూనే ఉంటుంది. ఈ వ్యత్యాసం మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడంలో బంగారం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.
Date : 17-08-2025 - 10:05 IST -
GCCI : ఐటీఆర్ గడువు పొడిగింపుపై జీసీసీఐ డిమాండ్..!
GCCI : 2025-26 మదింపు సంవత్సరానికి (Assessment Year) సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్నులు (ITR), ట్యాక్స్ ఆడిట్ నివేదికల దాఖలు గడువును పొడిగించాలన్న డిమాండ్ మరోసారి ప్రాధాన్యం సంతరించుకుంది.
Date : 16-08-2025 - 5:07 IST -
Gold Price : భారీగా తగ్గిన బంగారం ధరలు
Gold Price : శనివారం ఆగస్టు 16న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,730గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,200గా నమోదైంది
Date : 16-08-2025 - 9:56 IST -
GST Reform: సూపర్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం..!
అదే విధంగా ఫెడరేషన్ ఆఫ్ సదర్ బజార్ ట్రేడ్స్ అసోసియేషన్ (FESTA) చైర్మన్ పరమ్‌జీత్ సింగ్ పమ్మా, అధ్యక్షుడు రాకేష్ యాదవ్ కూడా ఈ ప్రకటనను హర్షించారు.
Date : 15-08-2025 - 8:29 IST -
UPI Transactions: ఫోన్ పే, గూగుల్ పే యూజర్లకు మరో బిగ్ షాక్?!
భారతదేశంలో UPI అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ చెల్లింపు పద్ధతిగా మారింది. ఇది ప్రతి నెలా సుమారు 20 బిలియన్ లావాదేవీలను ప్రాసెస్ చేస్తుంది.
Date : 14-08-2025 - 7:37 IST -
HDFC : హెచ్డీఎఫ్సీ ఖాతాలకు కొత్త నిబంధనలు..ఆగస్టు 1 నుంచి అమలు..!
హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తెలిపిన ప్రకారం, ఈ కొత్త నిబంధనలు 2025 ఆగస్టు 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. అంటే ఆ తేది తర్వాత కొత్తగా సేవింగ్స్ ఖాతా తెరవబడినవారికి మాత్రమే ఇవి వర్తిస్తాయి. పాత ఖాతాదారులకు ఇప్పటి వరకు ఉన్న నిబంధనలు కొనసాగుతాయి.
Date : 14-08-2025 - 11:48 IST -
RBI: ఇక పై గంటల్లోనే చెక్కుల క్లియరెన్స్.. ఆర్బీఐ కొత్త విధానం
ప్రస్తుతం అమలులో ఉన్న టీ+1 విధానాన్ని మార్చి, గంటల వ్యవధిలోనే చెక్కులు క్లియర్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.
Date : 14-08-2025 - 11:02 IST -
ICICI Bank : కస్టమర్లకు మరో షాక్.. ఆ ఛార్జీలు కూడా పెంచిన ఐసీఐసీఐ
ICICI Bank : ఇండియాలో పెద్ద ఎత్తున సేవింగ్స్ ఖాతాల వినియోగదారులందరూ ఆగస్టు 2025 నుండి గమనించవలసిన విషయంలో ICICI బ్యాంక్ అనేక కీలక మార్పులు చేసింది.
Date : 12-08-2025 - 3:02 IST -
Tesla : భారత్‌లో టెస్లా దూకుడు.. ఢిల్లీలో రెండవ షోరూమ్ ప్రారంభం
ఈ తాజా షోరూమ్‌ను ఢిల్లీ వద్ద ఉన్న ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఏరోసిటీలో ఏర్పాటు చేశారు. వరల్డ్‌మార్క్ 3 కాంప్లెక్స్‌లో నెలకొల్పిన ఈ కేంద్రం కేవలం కార్ల విక్రయాల కోసం మాత్రమే కాదు, వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించే ఎక్స్పీరియన్స్ సెంటర్‌గా రూపుదిద్దుకుంది.
Date : 11-08-2025 - 3:16 IST -
Gold Rate Today: దిగొచ్చిన బంగారం ధరలు..కొనుగోలు దారులకు ఇదే మంచి ఛాన్స్
Gold Rate Today: పండగలు, పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో, ధరలు తగ్గడం పసిడి ప్రియులకు ఊరటనిచ్చే అంశం
Date : 11-08-2025 - 7:02 IST -
Minimum Balance : రూ.50వేలు ఉండాల్సిందే..తమ ఖాతాదారులకు షాక్ ఇచిన ICICI బ్యాంక్
Minimum Balance : ఈ రోజుల్లో బ్యాంకు ఖాతా లేనివారు ఉండడం అరుదు. చాలా మందికి ఏదో ఒక బ్యాంకులో ఖాతా ఉంటుంది. సేవింగ్స్ ఖాతాను తెరిచి, అందులో కొంత మొత్తాన్ని ఉంచి, లావాదేవీలు చేస్తుంటారు.
Date : 10-08-2025 - 1:14 IST -
Income Tax Bill 2025: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాత ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు ఉపసంహరణ!
కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లుకు సంబంధించి ప్రజల్లో ఉన్న అతిపెద్ద ప్రశ్న పన్ను శ్లాబ్‌ల గురించి. అయితే ఆదాయపు పన్ను శాఖ దీనిపై స్పష్టత ఇచ్చింది.
Date : 08-08-2025 - 4:41 IST -
HDFC Bank : లోన్ వడ్డీ రేట్లు తగ్గించి ఖాతాదారుల్లో ఆనందం నింపిన HDFC బ్యాంక్
HDFC Bank : ఎంసీఎల్ఆర్ అనేది ఒక కనీస వడ్డీ రేటు, దీని కంటే తక్కువకు బ్యాంకులు రుణాలు ఇవ్వలేవు. ఇది ఆర్బీఐ తీసుకొచ్చిన విధానం
Date : 08-08-2025 - 3:00 IST