HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Business
  • >Congress Claims Sebi Chief Got Crores From Companies Like Mahindra And Mahindra For Consultancy

Sebi Chief Received Crores : మహీంద్రా గ్రూప్‌ నుంచి రూ.కోట్లు సంపాదించారు.. సెబీ చీఫ్‌పై కాంగ్రెస్‌ ఆరోపణలు

ఈవిధంగా సెబీ చీఫ్(Sebi Chief Received Crores) హోదాలో ఉన్నవారు అక్రమ ప్రయోజనాలను పొందడం అనేది సెబీ నిబంధనల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా చెప్పారు.

  • By Pasha Published Date - 03:44 PM, Tue - 10 September 24
  • daily-hunt
Madhabi Puri Buch Hindenburg Research

Sebi Chief Received Crores : సెబీ చీఫ్‌ మాధవి పురీ బుచ్‌‌పై కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సెబీ ఛైర్‌పర్సన్‌ హోదాను దుర్వినియోగం చేసి తన అడ్వైజరీ కంపెనీ ‘అగోరా ప్రైవేట్‌ లిమిటెడ్‌’‌‌కు వివిధ కంపెనీల నుంచి ఆర్థిక లబ్ధి జరిగేలా మాధవి పురీ చేసుకున్నారని ఆయన తెలిపారు. మహీంద్రా అండ్‌ మహీంద్రా, డాక్టర్‌ రెడ్డీస్‌, పిడిలైట్‌, ఐసీఐసీఐ, విసు లీజింగ్‌ అండ్‌ ఫైనాన్స్‌, సెంబ్‌కార్ప్‌ వంటి కంపెనీల నుంచి ‘అగోరా ప్రైవేట్‌ లిమిటెడ్‌’‌‌ ఆర్థిక ప్రయోజనం పొందిందన్నారు.

Also Read :5000 Cyber Commandos: సైబర్ క్రైమ్స్ కట్టడికి 5వేల సైబర్ కమాండోలు : హోంమంత్రి అమిత్‌షా

మహీంద్రా అండ్‌ మహీంద్రా గ్రూప్‌ నుంచి సెబీ చీఫ్‌కు చెందిన ‘అగోరా ప్రైవేట్‌ లిమిటెడ్‌’‌‌కు రూ.2.59 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. మహీంద్రా అండ్‌ మహీంద్రా కంపెనీ నుంచి మాధవి భర్త దావల్‌ రూ.4.78కోట్ల ఆదాయం పొందారని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. మాధవి సెబీ బోర్డులో పూర్తిస్థాయి సభ్యురాలుగా ఉన్న టైంలోనే  ఆమె భర్త ఈ ఆదాయాన్ని పొందారని తెలిపింది. ఈవిధంగా సెబీ చీఫ్(Sebi Chief Received Crores) హోదాలో ఉన్నవారు అక్రమ ప్రయోజనాలను పొందడం అనేది సెబీ నిబంధనల ఉల్లంఘన పరిధిలోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా చెప్పారు.

Also Read :Sitaram Yechury Condition Critical : సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి విషమం

కాంగ్రెస్‌ పార్టీ చేసిన ఆరోపణలపై మహీంద్రా గ్రూప్‌ స్పందించింది. మాధవి పురీ బుచ్‌‌ సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులు కావడానికి మూడేళ్లు ముందే ఆమె భర్త ధావల్‌  తమ కంపెనీలో చేరారని తెలిపింది. ప్రస్తుతం ఆయన తమ అనుబంధ కంపెనీ బ్రిస్టిల్‌కోన్‌‌లో బోర్డు సభ్యులుగా ఉన్నారని చెప్పింది. సప్లై చైన్ విభాగంలో మాధవి పురీ బుచ్‌‌ భర్త ధావల్‌‌కు మంచి అనుభవం ఉందని..దాని ఆధారంగానే ఆయనకు శాలరీ చెల్లిస్తున్నామని మహీంద్రా గ్రూప్‌ స్పష్టం చేసింది. తమ కంపెనీని ప్రత్యేకంగా పరిగణించమని సెబీ చీఫ్ మాధవి పురీ బుచ్‌‌‌ను ఎన్నడూ కోరలేదని తేల్చి చెప్పింది. తమ సంస్థకు 2018 మార్చిలోనే సెబీ నుంచి ఓ అప్రూవల్‌ వచ్చిందని గుర్తు చేసింది. ఆ సమయానికి  సెబీ చీఫ్ మాధవి భర్త  ధావల్‌ ఇంకా మహీంద్రా గ్రూప్‌లో చేరలేదని తెలిపింది.

Also Read :Dubai Princess Divorce Perfume: భర్తకు ‘డైవర్స్’.. ‘డైవర్స్ పర్ఫ్యూమ్’ రిలీజ్ చేసిన యువరాణి


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • crime
  • Madhabi Puri Buch
  • mahindra and mahindra
  • SEBI Chief
  • Sebi Chief Received Crores

Related News

Jubilee Hills

Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్న నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ అయిన మహేష్ కుమార్ గౌడ్ శుక్రవారం సీపీఐ కార్యాలయం మాగ్దూం భవన్‌లో సీపీఐ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.

  • Jubilee Hills Bypoll Exit P

    Jubilee Hills Bypoll Exit Poll : జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. ఎగ్జిట్ పోల్స్ పై నిషేధం

  • Ktr Jubilee Hills Bypoll Ca

    Jubilee Hills Bypoll : కేటీఆర్ ఏంటి ఈ దారుణం..?

  • Chidambaram Comments

    Congress : చిదంబరం మాటలు.. కాంగ్రెస్లో మంటలు!

  • Jubilee Hills

    JubileeHills: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. రేపే నోటిఫికేషన్ విడుదల!

Latest News

  • Telangana Bandh : రేపే బంద్.. డీజీపీ హెచ్చరికలు

  • TTD: తిరుమ‌ల శ్రీవారి భక్తుల‌కు శుభ‌వార్త‌..!

  • Jubilee Hills Bypoll : కాంగ్రెస్ అభ్యర్థికి AIMIM మద్దతు

  • IPS Sanjay : ఐపీఎస్ సంజయ్ రిమాండ్ పొడిగింపు

  • Asia Cup 2025 Trophy: ప్ర‌స్తుతం ఆసియా కప్ ట్రోఫీ ఎక్కడ ఉంది?

Trending News

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

    • Tamil Nadu : హిందీ హోర్డింగులు, సినిమాలు, పాటలు బ్యాన్.. డీఎంకే “భాషా” సెంటిమెంట్‌

    • Rivaba Jadeja: గుజరాత్ మంత్రిగా టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య

    • Ramya Moksha Kancharla : రేయ్ డీమాన్ సుడి రా నీకు.. పచ్చళ్ల పాప రీతూ పాప.. మధ్యలో మాధురి..!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd