Andhra Pradesh
-
Nagababu : నాగబాబుకు మంత్రి పదవి ఖాయమేనా ?
దీంతో నాగబాబు(Nagababu)కు కూడా మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం మరింత బలపడింది.
Published Date - 12:15 PM, Wed - 5 March 25 -
Finance Members : పల్నాడు జిల్లాలో రెచ్చిపోతున్న వడ్డీ వ్యాపారులు
Finance Members : సుభాని అనే వడ్డీ వ్యాపారి, అంజిబాబు అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి, ప్రాణాలు తీసిన విషాద ఘటన చోటు చేసుకుంది
Published Date - 11:57 AM, Wed - 5 March 25 -
AP Assembly : ప్రతిపక్ష హోదాపై వైసీపీ నిరాధార ఆరోపణలు : స్పీకర్ అయ్యన్నపాత్రుడు
న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చేవరకు వేచి చూద్దామనుకున్నా. ఇటీవల జగన్, వైసీపీ సభ్యులు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఎంతటివారిపైనైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు.
Published Date - 11:42 AM, Wed - 5 March 25 -
CM Chandrababu : వృధా నీటిని తీసుకెళ్తామంటే అభ్యంతరం చెప్పొద్దు : సీఎం చంద్రబాబు
తెలుగు ప్రజలెక్కడున్నా వారి కోసం టీడీపీ పనిచేస్తుందని, తెలుగుజాతి కోసం పుట్టింది తమ పార్టీ అన్నారు. ఎన్డీయే గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవనిలా పని చేస్తోందని, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం పూర్తిగా సహకరిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
Published Date - 10:45 AM, Wed - 5 March 25 -
Posani : కర్నూలు జైలుకు పోసాని తరలింపు
Posani : ఈ నెల 18 వరకు ఆయన అక్కడే ఉండనున్నారు
Published Date - 07:17 AM, Wed - 5 March 25 -
Nara Lokesh: ఈవీఎం అయినా.. బ్యాలెట్ అయినా గెలుపు కూటమిదే!
పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటి సారి ఐదుకు ఐదు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలకు గాను ఐదు ఎమ్మెల్సీలు టీడీపీ కైవసం చేసుకుంది.
Published Date - 10:43 PM, Tue - 4 March 25 -
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం
MLC Elections : అధికారంలోకి వచ్చిన 8 నెలలకే ప్రజలు మళ్లీ అదే కూటమికి విశేషమైన మద్దతు తెలుపడంతో, చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని ఈ ఫలితాలు స్పష్టంగా నిరూపించాయి
Published Date - 06:32 PM, Tue - 4 March 25 -
Bosta Vs Lokesh : వేడెక్కిన మండలి
Bosta Vs Lokesh : టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య వాగ్వాదం తారస్థాయికి చేరింది. ప్రధానంగా విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల రాజీనామా అంశంపై పెద్ద చర్చ నడిచింది
Published Date - 04:17 PM, Tue - 4 March 25 -
Posani : ఆదోని పోలీస్ స్టేషన్ కు పోసాని ..ఎందుకంటే?
Posani : ఆదోనిలో ఆయనపై ఉన్న కేసు నేపథ్యంలో పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేసి అతనిని అక్కడికి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు
Published Date - 04:10 PM, Tue - 4 March 25 -
Electricity Charges : ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు.. జగన్‌దే పాపం : మంత్రి గొట్టిపాటి
జగన్ హయాంలో విద్యుత్ రంగంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలతో ప్రజలు ఇంధన సర్దుబాటు ఛార్జీలు కట్టాల్సి వస్తోందని మంత్రి రవికుమార్ ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు వాళ్లే పెంచి, వాళ్లే ధర్నాలు చేసి, వాళ్లే ప్రశ్నించడం విడ్డూరంగా ఉందని అన్నారు.
Published Date - 03:15 PM, Tue - 4 March 25 -
MLC Election Results : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గ్రాండ్ విక్టరీ
MLC Election Results : మొత్తం ఐదు గ్రాడ్యుయేట్ నియోజకవర్గాల్లోనూ టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ ఇచ్చారు
Published Date - 01:53 PM, Tue - 4 March 25 -
Pithapuram : పిఠాపురంలో కాకరేపుతున్న రాజకీయాలు..ఎవరికీ మేలు..?
Pithapuram : జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో ఆయన భేటీ కావడం, పార్టీలో చేరేందుకు సన్నాహాలు పూర్తి చేయడం విశేషంగా మారింది
Published Date - 01:45 PM, Tue - 4 March 25 -
Drugs : ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వారికి ప్రభుత్వ పథకాలు కట్ ?
గంజాయి, డ్రగ్స్ కేసులలో పట్టుబడిన వారి కుటుంబాలకు ప్రభుత్వ పథకాల లబ్ధిని తొలగించే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Published Date - 01:29 PM, Tue - 4 March 25 -
Talliki Vandanam : త్వరలోనే తల్లికి వందనంపై గైడ్ లైన్స్ – నారా లోకేష్
Talliki Vandanam : తల్లికి వందనం పథకానికి 2025-26 ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లో రూ.9,407 కోట్లు కేటాయించినట్లు మంత్రి తెలిపారు
Published Date - 11:43 AM, Tue - 4 March 25 -
Vidadala Rajini : విడదల రజనిపై ఏసీబీ కేసు నమోదు..?
Vidadala Rajini : మాజీ మంత్రి కావడంతో, ఆమెపై కేసు నమోదు చేయడానికి సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ అనుమతి అవసరం
Published Date - 11:19 AM, Tue - 4 March 25 -
MLA Guota MLC Candidates : కూటమి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరేనా..?
MLA Guota MLC Candidates : పోటీ చేసే సామర్థ్యం ఉన్నప్పటికీ టిక్కెట్లు వదులుకున్న దేవినేని ఉమా, పిఠాపురం వర్మ వంటి నేతలు ఎమ్మెల్సీ అవకాశాలను ఆశిస్తున్నారు
Published Date - 10:48 AM, Tue - 4 March 25 -
Vijayasai Reddy: విజయసాయి రెడ్డికి త్వరలోనే కీలక పదవి ?
తాజాగా హైదరాబాద్‌కు వచ్చిన ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కర్కు స్వాగతం పలికిన వారిలో విజయసాయిరెడ్డి(Vijayasai Reddy) కూడా ఉన్నారు.
Published Date - 09:25 AM, Tue - 4 March 25 -
PV Sunil Kumar: ఏపీ సీఐడీ మాజీ చీఫ్ సునీల్‌పై కేసు ?
పీవీ సునీల్ కుమార్(PV Sunil Kumar) విచారణకు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) విజయానంద్‌ను ఏసీబీ అనుమతి కోరింది.
Published Date - 08:51 AM, Tue - 4 March 25 -
Ap Assembly : చంద్రబాబుతో పవన్ భేటీ.. వివిధ శాఖలకు కేటాయింపులపై చర్చ
దాదాపు గంటపాటు వీరి భేటీ కొనసాగింది. అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను బ్యాలెన్స్ చేస్తూ కేటాయింపులు ఉన్నట్లు పవన్ అభిప్రాయపడ్డారు. మే నెల నుంచి ప్రారంభించే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలకు సంబంధించిన అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి.
Published Date - 08:45 PM, Mon - 3 March 25 -
CM Chandrababu : స్వర్ణాంధ్ర విజన్-2047 సాధనలో భాగంగా గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ : సీఎం
హీరో ఫ్యూచర్ ఎనర్జీస్ చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పారిశ్రామిక అవరసరాల కోసం పీఎన్జీ, ఎల్పీజీతో గ్రీన్ హైడ్రోజన్ బ్లెండింగ్‌కు సరికొత్త విధానాన్ని అనుసరిస్తోందని సీఎం తెలిపారు.
Published Date - 05:04 PM, Mon - 3 March 25